ఏంటయ్యా ఇదీ? కనీస నాలెడ్జ్ ఉండొద్దా?
1."ప్రమాదఘటనకు దారి తీసిన కారణాలను నిజాలను నిగ్గుతేల్చేందుకు కేంద్రప్రభుత్వం విచారణ బృందం ఏర్పాటు చేయాలి."
బాగుంది.
ఎందుకుటా?
"రాష్ట్రప్రభుత్వం, సీయం జగన్ పట్ల మాకు, ప్రజలకూ నమ్మకం లేదు."
ఇదేవన్నా బాబు మిద దాడా లేక నీమీదనా?
ఏంటి గురూ నువ్వు మాట్టాడేదీ?
2. "ఎల్జీ పాలిమర్స్ లో తయ్యారయ్యే ముడి సరుకు ప్రభుత్వానికి సంబంధించిన కొందరు ముఖ్యులకు వెళ్తోంది"
గురూ. ఏం మాట్టాడుతున్నావ్? ఇదేవన్నా బంగారమా లేక తినేదా? అది స్టెరైన్. ఇంట్లో అంట్లు తోంకోటానికో లేక కూరల్లో వేస్కోటానికో లేక సారాయిలో కలపటానికో వాడరు.
రాజకీయం చేయి. వద్దనట్లేదు
నీ అస్థిత్వాన్ని చాటుకో. అదీ వద్దనటం లేదు.
సిల్లీగా స్టేట్మెంట్స్ ఇచ్చి నిన్ను నువ్వే పాతాళానికి నెట్టుకోకు. చంద్రబాబు కూడా నిన్ను కాపాడలేడు.
ఎండలు ముదిరి వెఱ్ఱి పచ్చి పుచ్చకాయ తిని పచ్చ అచ్చన్నకు చచ్చు పిచ్చి ముచ్చు మాటలు పుచ్చు వంకాయలు లాగా వచ్చి పడుతున్నాయి.
ReplyDelete