May 10, 2020

బాబు విచిత్ర ధోరణి



బాబు విచిత్ర ధోరణి

8 comments:

  1. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని అధ: పాతాళం లోకి జారిపోయాడు.

    జగన్ , రాష్ట్ర, కేంద్రం స్పందన అద్భుతంగా ఉంది. నీ స్పందనే దరిద్రంగా ఉంది. హాయిగా మనవడితో ఆడుకుంటూ గౌరవం నిలుపుకో.

    ఈ చీప్ రాజకీయాలు ఇంకా చేస్తూ ఉన్న కాస్త మంచిపేరు కూడా పోతుంది.


    ReplyDelete
    Replies
    1. జీవితమంతా యూ టర్న్ లు వెన్నుపోట్లు గడచిపోయింది. ఒక్కసారి ఫైనల్ గా యూ టర్న్ తీసుకొని శేష జీవితంలో ప్రశాంత జీవనం పొందితే మంచిది ఒకసారి ఆలోచించు.

      Delete
  2. Let us not go too much in that route. Comments on the above subject will be good.

    ReplyDelete
  3. The compensation of Rs. One crore seems to be arbitrary. Yes certainly the next of kin of the victims should be compensated for the loss of lives. Still there should be some guidelines on amount of compensation. Announcing huge ex gratia by government sets a precedent. In future demands will be there for higher amounts for victims of different types of calamities. Is it sustainable ?

    Instead it is better to make the companies pay the compensation through compulsory insurance policies while providing immediate succour by the government.

    Clearcut guidelines should be there.

    ReplyDelete
  4. That is a good question. Emotions have no rules.
    There are already a people asking 1 crore.

    ReplyDelete
  5. ఇది నష్ట పరిహారం కాదు. All remedies, redress mechanisms & legal actions are *over and above* this ex-gratia.

    రాష్ట్ర పరిధిలోని అంశాల గురించి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తే జవాబు లేకున్నా కనీసం అక్నాలెజుమెంట్ వస్తుంది. ప్రతీ దానికీ శ్రీమతి జశోదాబెన్ గారి భర్తగారినే అడుగుతానంటే ఎట్లా?

    ReplyDelete
  6. నిన్న రాత్రి 10టీవీలో పొద్దున్నే జరిగే చర్చలో అద్దేపల్లి శ్రీధర్/ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ల వాదన విన్నాక, తెదేపా ఎంత నైరాశ్యంలో ఉందో అర్థమైంది ఈ విషయంలో. పసలేని వాదన. రాజేంద్ర ప్రసాద్ లంటివాళ్ళు కూడా ఇలా వాదిస్తున్నారంటే తెదేపా నిస్సహాయత అర్థం చేస్కోవచ్చు

    ReplyDelete