పొరపాటున చేయి తగిలి మత్తి కహేశ్ గారి బ్లాగుకి వెళ్ళబడ్డాను.
ఈయన బ్లాగంతా బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ తో పొంగి పొర్లుతుంటుంది.
నాదృష్టిలో బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అని ఇత్తు కత్తిరించాటానికి వచ్చినోణ్ణి కరిచే పందిలా గుణుస్తూ అరుస్తున్నోడికున్నంత బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు.
వెయ్యి ఏళ్ళ పరాయి పాలనలో వెన్ను విరిగిన విరచబడిన భారతదేశంలో బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అంటూ డైపర్లో పెంటికలు ఏరుకునే వారికి మాత్రమే కనిపిస్తుంది సదరు యాటిట్యూడ్.
ఛాలంజ్ అనే సినిమాలో రాం మోహన్ రావ్ గాంధీని "నీలాంటి దరిద్రులు" అని "అదేం తిట్టుకాదబ్బాయ్, నీలాంటి డబ్బులేని వాళ్ళని పిలిచే బిరుదు" అంటాడు. అలా మత్తి కహేశ్ లాంటోళ్ళు లుంగీ కీలయ్య లాంటి భావాలకి దాసులై మెళితిజాన్ని మత్తుగా తాగి టాస్ చేసిన పదమే బ్రాహ్మణికల్ యాటిట్యూడ్. అదేం తిట్టు కాదు అని బురిడి కొట్టించ బోతాడు మేతావి. అదేం కులానికి సంబంధించిన పదం అనుకుంటున్నావా వెర్రివాడా అని బెదిరిస్తాడూ. అసలు నీకు చరిత్ర తెలుసా అంటాడు.
పార్టీషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసా అంటాడు.
ఇవన్ని కథలు. మేతావి తనాన్ని కుమ్మరించే ప్రయత్నాలు.
ఇంట్లో ఇద్దరుంటే ఒకడు చేసింది ఇంకోడు తప్పంటాడు.
ఇది కేవలం భావజాలానికి బానిసత్వమే.
By the way - I dont want to discover what is such attitude. I will leave it to Matti Piggesh kind of intellectuals to define as there is no formal definition for such combo words
May 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
I completely agree with you on this. ..
ReplyDeleteAgree with youThanks
Deleteపోయేకాలం అన్నాయ్,
ReplyDeleteప్రతీదీ నెగటివుగానే కనిపిస్తుంది. మంచి చేద్దామని చూసినా కొంత మంది నెగటివుగానే తీసుకుంటారు. ఎందుకంటే.. వాల్లలో భయం అలాంటిది.
"నీలో ఉన్నదే నీకు నీ చుట్టూ కనిపిస్తుంది, కనిపించి నిన్ను భయపెడుతుంది".
ఈ విషయం ఒక రోజు అర్థమవుతుంది వారికి, కానీ అప్పటికే చేయిజారి పోయుంటుంది.
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు !
True
Delete