May 3, 2020

చెలియలి కట్ట నాటకం

ఆకాశవాణిలో చెలియలి కట్ట నాటికి వస్తున్నది

విశ్వనాథ రచన
వినదల్చుకున్నవాళ్ళు వినచ్చు


ఈ నవలకి ఒక నేపథ్యం ఉంది
తెవికి -
విశ్వనాథ సత్యనారాయణ 1935లో వ్రాసిన నవల. చలం వ్రాసిన మైదానం నవలను ఖండిస్తూ రాసిన నవలగా ఇది తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. మొట్టమొదట ఇది ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడింది. ఆపైన దాదాపుగా 12 ముద్రణలు పొంది ప్రాచుర్యమైనది.

https://te.m.wikipedia.org/వికి/చెలియలి_కట్ట

ఈమాటలో ఓ వ్యాసం
http://eemaata.com/em/issues/199907/1107.html

By the way - ఈ నాటకాన్ని ఇక్కడ వినచ్చు
https://archive.org/details/CheliyalikattaViswanathaSathyanarayana

1 comment:

  1. చలం చివరి ముప్పై ఏళ్ళు రమణాశ్రమం లో గడిపాడు అంటే తాను వ్రాసిన మూర్ఖపు నవలలు ప్రాయశ్చిత్తం కోసమే కావచ్చు.

    జయప్రభ ఆ విషయం అసలు ప్రస్తావించకుండా విశ్వనాథ, గోపీచంద్, లత పై తన అక్కసు చూపించింది వ్యాసంలో అనిపించింది.

    The very premise of maidanam novel is disgusting. I dont ever intend to read it.

    ReplyDelete