Dec 13, 2011

బ్రాహ్మణులు భారతీయులు కారన్నది నిజం(ట)


నాటి మగధ సామ్రాజ్యాధి నేతలే నేటి మాదిగలు. ఆ నాడు విజేతలైన ఆర్యులే నేటి బ్రాహ్మణులు. అంటే 'బ్రాహ్మణులు భారతీయులు కారన్న నిజం' ఇన్ని రోజులు దాచబడిన నగ్నసత్యం.

మేము ఈ దేశ మూల వాసులం. మాకు ఇష్టమున్న మతంలోకి స్వేచ్ఛగా మారడం మా హక్కు. అడగడానికి ఓ విదేశీయుడికి, విజాతీయుడికి హక్కులేదు.
 
- దొమ్మటి ప్రవీణ్‌కుమార్
దళిత శక్తి

ఆయ్యా
దొమ్మేటి ప్రవీణ్ కుమార్ గారూ
మీరు స్వేఛగా మతాలే మారతారో మాగాయే తీంటారో నాకైతే సంబంధం లేదు. కానీ, తమరు వాక్రుచ్చేప్పుడు ప్రూవెన్ హిస్టరీ ముందుపెట్టితే బాగుంటుంది.
>>నాటి మగధ సామ్రాజ్యాధి నేతలే నేటి మాదిగలు<<
ఐ డోంట్ కేర్. మీవద్ద సాక్ష్యం ఉంటే తేండి అని అడగను.
>>ఆ నాడు విజేతలైన ఆర్యులే నేటి బ్రాహ్మణులు<<
దీనికి సాక్ష్యం అన్నా చూపండి, లేక తప్పువ్రాసానని ఒప్పుకోండి.
>> అంటే 'బ్రాహ్మణులు భారతీయులు కారన్న నిజం' ఇన్ని రోజులు దాచబడిన నగ్నసత్యం.<<
నగ్న సత్యం అంటే నగ్నంగా నిల్చుని వాగటం కాదు.
బ్రాహ్మణులు భారతీయులు కారు. మరి కమ్మ,రెడ్డి, నాయుడు, ఝాట్, చౌధురి వీళ్ళంతా భారతీయులేనా?
ఔన్లేండి, వారినేమన్నా అంటే చేయి నోటిదాకా వెళ్ళేందుకు అటు నోరుగానీ ఇటు చేయిగానీ ఉండదని మీకు ముందే తెలుసు.

ఆంధ్రజ్యోతి పత్రిక వారికి బ్లాగ్ముఖంగా నా ప్రశ్న
ఇలాంటివి మీరు ఎలా ప్రచురిస్తారూ?
మీ వద్ద చారిత్రాత్మక పరిశోధనా సంపుటాలు ఉన్నాయా? ఉంటే వాటిని ప్రచురించాలని కోరుతున్నాను

42 comments:

  1. !!భాస్కర్ రామరాజు !! గారు బాగా అడిగారు అండి, వి రిపోర్ట్ యు డిసైడ్ అని పెట్టి వాళ్లకు నచ్చిన విధముగా చుపెడుతారు మల్లి మనం డిసైడ్ చేసుకోవాలి అంట అక్కడ వాళ్లకు నచ్చిన విధముగా చుపెడుతారు మనం ఇంక ఏమి డిసైడ్ చేస్తాం చెప్పండి.. జగన్ విషయమే తీసుకోండి సి.బి.ఐ వారి విచారణా స్టార్ట్ కాగానే రాజ సిబిఐ- కనిమోలి-సిబిఐ జగన్-సిబిఐ అని మోర్ తో పోగ్రాం స్టార్ట్ అయింది అలానే బాబు మీద ఎందుకు అల చేయలేదు హ హ హ .. సిబిఐ విచారణ వీరు పక్కన ఉండి చూసినట్లు చెప్పుతారు.. సి.బి.ఐ వాళ్ళ విషయలు కోర్ట్ తప్ప ఎవరికీ తెలియవు.. కాని ఈ విషయం వారి విజ్ఞతకే వదిలిపెడుదాం.. చేతిలో పత్రిక ఉంది అని ఏది పడితే అది వ్రాస్తే జానాలు నమ్ముతారు అనుకుంటే మీ పొరపాటు..
    ఒకసారి రెండుసార్లు చూస్తారు ఆతరువాత ఇది కూడా తేడ ఏమి లేదు అని డిసైడ్ చేస్తారు హహహ ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో!!
    కాని పత్రికను నమ్మలేకుంట వాళ్ళే చేసుకుంట్టునారు ఆ నిజం వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో!!

    ReplyDelete
  2. మంచి కాలం , వారు భారతీయులు బ్రాహ్మణులు కారనలేదు !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  3. ఈ మధ్య "ఆ" paper circulation బాగా తక్కువని విన్నాను.
    ఆ మధ్య వాళ్ళ channel వారు అజ్ఞాత అన్య,మత sponsors ప్రోద్బలం తో మన స్వామీజీ పూర్వాశ్రమ విషయాలను ఎద్దేవా చేయటం అసత్య కథనాలను telecast చేయటం చూసి బాధనిపించింది ఆ కసితో ఈ తెలంగాణా ఔత్సాహికులు ఆంధ్రా బ్యాంకు ATM board పై తెలంగాణా బ్యాంక్ అని, AP 2910 అయితే TG 2910 అని, ఇలా మారుస్తుంటే ఆంధ్ర జ్యోతిని తెలంగాణా జ్యోతిగా ఎందుకు మర్చలేదో కూడా డౌట్ ఉండేది, ఇది మరీ దారుణమైన post . నిరాధారం గా నీడలు వేయటం. open heart with rk అంట అనవసరంగా మనుషుల మనో భావాలను hurt చేయతమేనా వా"..." open హార్టు !
    హ! తెలియక అడుగుతున్న లెండి

    paper cutting add cheyagalru veelunte
    ?!

    ReplyDelete
  4. అయినా ప్రత్యేకంగా ఏమతస్తులూ కులస్తులూ భారతీయులు కాదు
    vadu specific ga etthi chupatam
    siksharhamaina tappu
    నా భారతావని లౌకిక రాజ్యం.
    పుట్టుకతో ఏవ్యక్తి బ్రాహ్మణుడు కాదు సంస్కార బలం వలన బ్రహ్మత్వం పొందటం చేత బ్రహ్మణ్యం సిద్ధి స్తుంది.
    ఏనాడో శాస్త్రం ఇంకా "గీత" చెప్పింది ఇదే ...!!

    ?!
    ?!

    ReplyDelete
  5. దళిత శక్తి నాయకుడు దొమ్మటి ప్రవీణ్ కుమార్ గారిది కూడా మార్తాండవాదం అంటారు లేదా కత్తి మహేశ్‌వాదం అంటారు. అంతే కదా.

    ReplyDelete
  6. మార్తాండవాదం!!
    అంత ధైర్యం నాకు లేదులే గానీ ప్రవీణూ....
    హ్మ్! అలా పక్కకుండు. మనం మనం తర్వాత మాట్లాడుకుందాం.
    టపాకి సంబంధించి నీదగ్గర ఏవన్నా విషయం ఉంటే పట్రా. సదరు నాయకుడిని అడిగైనా పర్లేదు. నేనేమనుకోను.

    ReplyDelete
  7. వెయ్యివేయి విధాలని లోకోక్తి. ఇలాగైనా ప్రాచుర్యంపొందాలనే ప్రత్నమేమో

    ReplyDelete
  8. ప్రాచుర్యం పొందాలంటే ఆంధ్రా లోకంలో ఇదేం మార్గం?
    మగధరాజ్యాధిపతులు అనుకోమనండి లేక చైనా మొత్తం వీళ్ళే నిర్మించారనుకోమనండీ. నాకేం అభ్యంతరం లేదు.
    బ్రాహ్మణులు మాత్రమే విదేశీయులు అనటం ఏమి యాన్త్రొపాలజీ? ఏమి తెలివి? ఏమి బుద్ధి? ఏమి వాదం?

    ReplyDelete
  9. అది అతి తెలివి, స్వార్థం కుళ్ళు బుద్ధి పిడివాదం

    ReplyDelete
  10. అతని పిచ్చివ్రాతల మీద ఎక్కువ ఆందోళనపడకండి. జనం మనం అనుకుంటున్నంత లెవెల్లో వాటికి విలువివ్వరు. మాదిగ అనే పదాన్ని వాడుతూనే ఆ వ్యక్తి తానెవఱో తెలియజేశాడు. ఆ దృష్టితోనే చూస్తారు జనం ఆ వ్రాతల్ని !

    ReplyDelete
  11. బ్రాహ్మణులకి వ్యతిరేకంగా మీ బేచ్‌కి చెందిన అమ్మాయి వ్రాస్తే తప్పు కాదన్న మాట! http://vivaha-bhojanambu.blogspot.com/2010/06/blog-post_21.html
    అమ్మాయి వ్రాస్తే ఒకలాగ, అబ్బాయి వ్రాస్తే ఇంకోలాగ చూస్తారా మీరు? ఆ దళిత హీరోని ఆడ పేరు పెట్టుకుని వ్రాయమంటారు.

    ReplyDelete
  12. రచయిత చెప్పిన పాయింట్‌కే రండి. ఇస్లాం, క్రైస్తవ మతాలలోకి మారొచ్చు కానీ హిందూ మతంలో ఉండి హక్కులు కోరకూడదు అని ఆ రచయిత వ్రాసాడు. అంటే ఇస్లాం మతంలోకి లేదా క్రైస్తవ మతంలోకి మారిన తరువాత రిజర్వేషన్‌లు గానీ ఎస్.సి. కార్పొరేషన్ ఋణాలు గానీ పొందకూడదనే కదా దాని అర్థం. నేను హిందూ మతాన్ని విడిచి నాస్తికునిగా మారిన తరువాత రిజర్వేషన్ లాంటి హక్కులు త్యజించాను కదా. నేను రిజర్వేషన్ కోటాలో ఉద్యోగానికి వెళ్ళలేదు, ఎస్.టి. కార్పొరేషన్‌లో ఋణం తీసుకోలేదు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న మా భూములు అమ్మేసి వ్యాపారం పెట్టుకున్నాను. హిందూ ఐడెంటిటీ కింద వచ్చే రిజర్వేషన్ లాంటి హక్కులని మేము త్యజిస్తే మీకేమిటి అభ్యంతరం?

    ReplyDelete
  13. http://www.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/hello-mike-testing-376

    ilantivi anni ilaane teesukovaali :-)

    ReplyDelete
  14. ఎవరు మా బాచ్ అమ్మాయి. ఆమే మీ బాచ్ అమ్మాయి అని నీకు తెలియదా! నువ్వు, నీహారికా తరువాత త్వరలో మీ బాచ్ లో చేరటానికి ఎక్కువ అర్హతలు కలిగిన ఏకైక బ్లాగరు ఆలూరు సౌందర్య. ఆమేకి ఉన్న తలతిక్క గురించి అందరికి తెలిసిందే. రావణ్ సినేమా మీద రాసిన అభిప్రాయమే కాదు, మహిళా బిల్లు మీద రాసిన టపాలు చదివితే వారి విషయ పరిజ్ణానం అర్థమౌతుంది.

    ReplyDelete
  15. ప్రవీణూ!!
    పని చూస్తావా?

    ReplyDelete
  16. >>ఆ నాడు విజేతలైన ఆర్యులే నేటి బ్రాహ్మణులు. అంటే 'బ్రాహ్మణులు భారతీయులు కారన్న నిజం' ఇన్ని రోజులు దాచబడిన నగ్నసత్యం.<<

    దీనిమీద నీ దగ్గరగానీ, నీ సదరు బంధుమిత్రసపరివారం దగ్గరగానీ సమాచార పరిశోధనా గ్రంథాలు ఉంటే పట్రా.

    ఇతర మాటలు వద్దు.

    ReplyDelete
  17. అదేమీ దాచబడిన నగ్న సత్యం కాదు నాయనా. DNA టెస్ట్‌లలో దళితుల DNA గిరిజనుల DNAకి దగ్గరగా ఉందని తేలింది. అగ్రకులాలవాళ్ళ DNAకీ, దళితుల DNAకీ దూరపు పోలిక ఉంది. అంటే దళితులూ, అగ్రకులాలవాళ్ళూ వేరువేరు ప్రాంతాలకి చెందినవాళ్ళనే కదా దాని అర్థం. ఇవి చిన్నప్పుడు పేపర్‌లలో చదివిన వార్తలే కానీ దాచబడిన సత్యాలు కావు. ఇవే విషయాలు కత్తో, దొమ్మేటో వ్రాస్తే కొత్త వార్తలని విమర్శిస్తారు.

    ReplyDelete
  18. ప్రవీణూ, ఈ క్రింది వ్యాసం చదువు. పచ్చ మీడియా లో పచ్చి అబ్బద్దాలు రాస్తూంటారన్న విషయం అందరికి తెలిసిందె కదా!

    The Story of Our Origins
    Just where did our ancestors come from? Indian diversity has long been reduced by many historians to a simple story of an invasion of Aryans pushing Dravidians further south in the Subcontinent. But an analysis of the genes that Indians bear throws up enough evidence to rubbish that theory, pointing instead to a far more complex set of migrations—and perhaps reverse migrations—many millennia earlier than commonly supposed.

    The diversity of India is tremendous; it is obvious; it lies on the surface and anybody can see it. It concerns itself with certain mental habits and traits. There is little in common… between the Pathan of the North-West and the Tamil in the far South. Yet…there is no mistaking the impress of India on the Pathan, as this is obvious on the Tamil…The Pathan and the Tamil are two extreme examples; the others lie somewhere in between…It is fascinating to find how the Bengalis, the Marathas, the Gujaratis, the Tamils, the Andhras, the Oriyas, the Assamese, the Canarese, the Malayalis, the Sindhis, the Punjabis, the Pathans, the Kashmiris, the Rajput, and the great central block comprising the Hindustani-speaking people, have retained their peculiar characteristics…’

    http://www.openthemagazine.com/article/living/the-story-of-our-origins

    ReplyDelete
  19. DNA టెస్ట్‌లలో దళితుల DNA గిరిజనుల DNAకి దగ్గరగా ఉందని తేలింది. అగ్రకులాలవాళ్ళ DNAకీ, దళితుల DNAకీ దూరపు పోలిక ఉంది.
    ---------------
    ఎంత దగ్గర? ఎంత దూరం? ఎందుకంటే

    Scientists have sequenced the genome of the chimpanzee and found that humans are 96 percent similar to the great ape species.

    http://news.nationalgeographic.com/news/2005/08/0831_050831_chimp_genes.html

    ReplyDelete
  20. పచ్చ వర్గానికి ఇప్పుడు పవర్ లేక,ఎలా రావాలో తెలియక తలలు పట్టుకొంట్టున్నారు. దానికి తోడు యువనేత దెబ్బ ఎలా తగుల్తుందో, భవిషత్ లో అధికారం లో కి వస్తామో రామో అని చాలా అనుమానాలు ఉన్నాయి. కనుక ప్రతి వర్గాన్ని త్రుప్తి పరచటానికి, ఆయా వర్గాల వారి కొరకు ఇటువంటి వ్యాసాలు ప్రచూరిస్తూంటారు. వీటిలో నిజానిజాలు దేవుడికెరుక. ఒక్కప్పుడు తెలంగాణాని, మంద కృష్ణ మాదిగ గారిని అవసరానికి మించి తమ మీడీయాలో పైకి ఎత్తేశారు. ఇది వారే చెప్పుకొన్నారు.రాష్ట్రాన్ని కాంగ్రెస్ అవినితికంటే ప్రజల మనసులను కలుషితం చేయటం లో ఆంధ్రోళ్ల మీడియా ఎంతో పెద్ద పాత్ర పోషించింది. సాధారణా/మధ్య తరగతి ప్రజల మధ్య చిచ్చుపేడుతూ వారేమో ఆస్థులు,భూములు (వందల ఎకరాలలో) ఆక్రమించుకొంటారు.
    తెలుగు పేపర్లో వచ్చే వార్తలన్ని ఎక్కువగా గాసిప్స్ మాత్రమే!

    ఇదయ్యా మీడియా!
    http://www.andhrabhoomi.net/weakpoint/weakpoint-408

    ReplyDelete
  21. ఈ దళిత మేధావుల వ్రాతల్లో చాలా వైరుద్ధ్యం ఉంది. ఒకపక్కేమో ఫలానా సామ్రాజ్య నిర్మాతలు మావాళ్ళే అంటారు. ఇంకోపక్కేమో మమ్మల్ని అణగదొక్కేశారంటారు. సామ్రాజ్యాలు స్థాపించగల మొనగాళ్ళని ఎవఱు అణగదొక్కగలరు ? అయినా మగదసామ్రాజ్యాన్ని స్థాపించింది చాణక్యుడనే బ్రాహ్మణుడు. ఆయన చంద్రగుప్తుడనే యువకుణ్ణి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ చంద్రగుప్తుడు అంతకుముందున్న నందరాజు యొక్క చిన్నభార్య కొడుకు. ఆ రోజుల్లో రాజుగారు పోయిపోయి మాదిగస్త్రీని చేసుకుంటాడా ఎక్కడైనా ? ఆ రోజుల్లో బ్రాహ్మణులు మాదిగవాళ్ళని రాజులుగా చేస్తారా ? నిజంగా అలా జఱిగితే అందుకు మాదిగలు బ్రాహ్మణులకూ, క్షత్రియులకూ చాలా ఋణపడిపోవాలి. వాళ్ళ గుఱించి ఇహముందు ఇలాంటి తప్పుడు కూతలు కూయకూడదు.

    ఇహపోతే ప్రవీణ్ చెబుతున్న DNA లెక్కలు శుద్ధ అబద్ధాలు. పచ్చిబూతులు. హైదరాబాదు CCMB వాళ్ళ పరిశోధనలో ఇండియాలో పెద్దగా DNA వైవిధ్యం లేదని తేలింది. ముఖ్యంగా దళితులకీ, అగ్రకులాలకీ మధ్య అనుకున్నంత తేడా కనిపించట్లేదని వారన్నారు. ఈ వార్త క్రితం ఏడాది అనుకుంటా - The Hindu లో వచ్చింది.

    ఈ ప్రవీణ్ తన గురువుగారి మల్లే కలిపురుషుడి సైనికుడిలా ఉన్నాడు.

    ReplyDelete
  22. ఒకసారి చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాకి వెళ్ళి చూడండి. జగ్‌దల్‌పుర్ పట్టణంలో ఎక్కువ మంది అగ్రకులాలవాళ్ళు. వాళ్ళ చర్మం తెలుపు రంగులో కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గ్రామాలలో ఎక్కువ మంది గిరిజనులు. వాళ్ళ చర్మం నలుపు రంగులో కనిపిస్తుంది. జగ్‌దల్‌పుర్ పట్టణంలో ఉన్నవాళ్ళ ఇంటి పేర్లన్నీ ఉత్తర భారత దేశానికి చెందినవాళ్ళ ఇంటి పేర్లని పోలి ఉంటాయి. ఆ ప్రాంతంలోని గ్రామాల పేర్లు తెలుగు పేర్లని పోలి ఉంటాయి. ఉదాహరణకి కొండగావ్, తొపోకల్ (తోరణపుకల్లు అనే పేరుకి వికృతి), ఎల్మగొండ (ఎల్లమ్మకొండ అనే పేరుకి వికృతి), చింతలనార్, బాసగూడ తదితరాలు. జగ్‌దల్‌పుర్ పట్టణంలోని వీధుల పేర్లు మాత్రం పూర్తిగా హిందీ పేర్లే. అగ్రకులాలవాళ్ళకీ, దళితులకీ మధ్య భాషా సంస్కృతులలో కూడా తేడాలు కనిపిస్తాయి. ఇంత తేడాలు కనిపిస్తున్నా తేడాలు లేవు అంటే అది మసిపూసి మారేడు కాయని చెయ్యడమే.

    ReplyDelete
  23. దళిత మేధావులు ఇలాంటివి రాసినపుడు కనీసం పేపర్ వారు ఒక్కసారి అందులో వాస్తవాలను బేరీజు వేయాలి కదా! వాస్తవాలను ప్రస్తుతం మనకు పరిశొధనలలో నిగ్గుతేలిన నిజాలతో పోల్చి సరి చూసుకోవాలి కదా!. ఎవరో ఒక దారిన పోయే దాన్నయ్య ఒక వ్యాసం రాస్తే పేపర్లో ప్రచూరించటం లో ఉన్న ఆంతర్యం ఎమీటీ? పేపర్ వారు తమ బ్రాండ్/ సంస్థ ప్రతిష్ట్ట గురించి కనీస జాగ్రత్త తీసుకోకుండా/చూసుకోకుండా ప్రచురించటం ఎమీటీ?

    ReplyDelete
  24. *ఈ ప్రవీణ్ తన గురువుగారి మల్లే కలిపురుషుడి సైనికుడిలా ఉన్నాడు.*

    వారి గురువు గారి సైన్యం లో సైనికులే లేరు. సి. సుర్యా రావు అనే ఒక
    ని-సహాయకుడు ఉన్నాడు. గురువు గారి ఇమేజి ని పెంచటానికి, వారేదో తెగ బిజి అయినట్ట్లు లోకానికి చెప్పటానికి, ఆయన తరపున సి. సూర్యారావు గారు వ్యాసాలు ప్రచూరిస్తారు. వారు చేసే పోరాటమంతా బ్లాగుల్లో రాసే టపాలలోనే. ఈ మధ్య ఆంధ్రాలో ఎవరు అహేతుక వాదం వైపు మొగ్గు చూపటం లేదు అని ఒక రిపోర్ట్ తయారు చేశాడు.
    ప్రవీణ్ తన గురువు గారిని అభ్యుదయ రాతలు రాస్తూ అమేరికాలో ఎలా సేటిలయ్యారో వివరాలు కనుక్కొని, ఆ మార్గం అనుసరించినా అభివృద్ది చెంది ఉండేవాడు.

    ReplyDelete
  25. నిన్న మొన్నవచ్చిన ముస్లిం లని భారతీయులు కాదని చూడండి..

    ReplyDelete
  26. ముస్లింలు భారతీయులు కారనే నేను అంటాను. వాళ్ళ భాష ఉర్దూలో పెర్శియన్, అరబిక్, టర్కిష్ పదాలే ఎక్కువ ఉంటాయి.

    ReplyDelete
  27. ముస్లింలని భారతీయులు అని ఎవరు అన్నారు? DD8లో ఉర్దూ వార్తలే చూడండి. వాళ్ళు distribution అనే పదానికి వితరణ్ అనే సంస్కృత పదాన్ని కావాలని పలకకుండా సరఫరా అనే పెర్శియన్ పదాన్నే కావాలని పలుకుతారు. భాష చూస్తే తెలియదా, వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో? సంస్కృతం విషయానికొస్తే సంస్కృత భాషలో లాటిన్, గ్రీక్ పదాలు ఉన్నాయనే నిజాన్ని వేద పండితులే ఒప్పుకున్నారు. ఆర్యులు తూర్పు యూరోప్ నుంచి వచ్చారు కాబట్టే కదా వాళ్ళ భాషలో ఇంకా లాటిన్, గ్రీక్ పదాలు మిగిలి ఉన్నాయి.

    ReplyDelete
  28. aryan invasion theory ని సమర్ధించే ఇంకో ఆయన తో నా వాదం ఇక్కడ:
    http://aravam.wordpress.com/2011/12/06/%e0%b0%8e%e0%b0%b5%e0%b0%b0%e0%b1%81-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a4/

    ReplyDelete
  29. కూతల దయాలన్ గారు దళితుడు కనుక ఆయన ఆర్యన్ ఇన్వేజన్ థియరీని సమర్థిస్తాడు. కమ్మవాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన నా స్నేహితురాలు స్వప్న దాన్ని సమర్థించడమే గొప్ప. దయాలన్ గారు ఇంకో విషయం చెప్పారు. వాళ్ళ ఊరిలో కమ్మవాళ్ళు మాట్లాడే భాష అతనికి అర్థమయ్యేది కానీ వాళ్ళ అమ్మగారికి అర్థమయ్యేది కాదు. రెండు సమూహాలు వేర్వేరుగా ఉంటున్నప్పుడు DNAలోనే కాదు, భాషా సంస్కృతులలో కూడా తేడా ఉంటుంది. DNA తేడాల గురించి CCMBవాళ్ళే ఒప్పుకున్నారు. CCMB రిపోర్ట్‌లని ఎవరు అబద్దంగా కొట్టిపారేసినా, పారెయ్యకపోయినా భాషాసంస్కృతుల విషయంలో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి.

    ReplyDelete
  30. నిన్న కూతల దయాలన్ ఆయనకి కూడా ఈ క్రింది లింక్ ఇచ్చాను. కాని దానిని ఆయన ఆయన ప్రచూరించ లేదు. అది వారి నిజాయితి. వాస్తవానికి ఇచ్చే విలువ.
    The Story of Our Origins
    http://www.openthemagazine.com/article/living/the-story-of-our-origins

    ReplyDelete
  31. ప్రపంచంలోని ఏ ఇద్దరి DNA 100% ఒకేలా ఉండదు (కవల పిల్లల DNA తప్ప). మనిషిని దేవుడు పుట్టించలేదు అని చెప్పే డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్‌ని క్రైస్తవులు & ముస్లింలు ఎలా నమ్మరో, ఆర్యన్ ఇన్వేజన్ థియరీని కూడా అలాగే హిందువులు నమ్మరు. దళితులకీ, అగ్రకులాలవాళ్ళకీ మధ్య ముఖ పోలికలలో కూడా తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అబద్దమని ఎలా అనుకోవాలి? అతను "Caste, tribe and religion in India do not have any genetic basis" అని వ్రాసాడు. బస్తర్ జిల్లా వరకు ఎందుకు కానీ తూర్పు గోదావరి జిల్లా శంఖవరం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట లాంటి ప్రాంతాలలో చూసినా అగ్రకులాలవాళ్ళ శరీర ఆకృతికీ, గిరిజనుల శరీర ఆకృతికీ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో గిరిజనుల జనాభా కేవలం 6%. అయినా ఈ జాతులవాళ్ళు జాత్యాంతర వివాహాలు చేసుకున్న సందర్భాలు తక్కువ. ఈ జిల్లాకి పశ్చిమాన ఉన్న ఒరిస్సాలోని రాయగడ జిల్లాలో 50% పైగా గిరిజన జనాభా ఉంది. ఆ ప్రాంతంలో గిరిజనుల ముఖ పోలికలకీ, అగ్రకులాలవాళ్ళ ముఖ పోలికలకీ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దళితులు, గిరిజనుల ముఖ పోలికలు కొంత వరకు మంగోలాయిడ్ ముఖ పోలికలని పోలి ఉంటాయి. వీళ్ళలో మంగోల్ జాతి మూలాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

    ReplyDelete
  32. "దళితులు, గిరిజనుల ముఖ పోలికలు కొంత వరకు మంగోలాయిడ్ ముఖ పోలికలని పోలి ఉంటాయి. వీళ్ళలో మంగోల్ జాతి మూలాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది."

    అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం దళితులూ, గిరిజనులూ కూడా భారతీయులు కాదన్న మాట. అంతేనా ప్రవీణూ?

    ReplyDelete
  33. మమతా బెనర్జీ, బుద్ధదేబ్ భట్టాచార్య, జ్యోతి బసుల ముఖాలు కూడా కొంత వరకు మంగోలాయిడ్ ముఖాలని పోలి ఉంటాయి. వాళ్ళు కూడా బ్రాహ్మణులే కదా. హోమోగేమీ, హెటెరోగేమీ అనే రెండు పద్దతులు ఉన్నాయి. హోమోగేమీలో ఒక జాతివాళ్ళు తమ జాతివాళ్ళనే వివాహం చేసుకోవడం జరుగుతుంది. హెటెరోగేమీలో ఇతర జాతులవాళ్ళని వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. బెంగాలీ బ్రాహ్మణులలాగే దళితులు, గిరిజనులు కూడా హెటెరోగేమీ ఉండేదని ఎందుకు అనుకోకూడదు? నేను సోషియాలజీ స్టూడెంట్‌ని. ఈ పద్దతులన్నీ నాకు తెలిసినవే.

    ReplyDelete
  34. దళిత మేధావులు రాసే పుస్తకాలు అన్ని అలేక్స్ హేలి రాసిన రూట్స్ (ఏడుతరాల కథ)+నవల నుంచి సెంటిమెంట్ను, తమిళ పెరియార్ సిద్దాంత పైత్య భావజాలాన్ని కలిపి తెలుగు నేటివిటికి కాపి పేస్ట్ చేస్తూంటారు. ఏ దళిత మేధావుల పుస్తకం చదివిన అదే శైలి. ఇప్పటికే తమిళనాటి దళితులకు పెరియార్ గారి సిద్దంతం వలన వారికి కలిగిన నష్ట్టం దానిలోని డొల్లతనం అర్థమైంది. గొర్రేలయ్య అసలికి దళితుడే కాడు. ఆయన బి.సి.

    ReplyDelete
  35. గొర్రేలయ్య అంటే కంచ ఐలయ్య అనా?

    ReplyDelete
  36. మదర్ థెరిస్సా భారతరత్నం అని అంగీకరించేంత విశాల హృదయం ఉంటుంది కానీ ఈ దేశానికి వైఙ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా ఇన్ని సాధించిపెట్టి తనకంటూ ఏమీ లేకుండా చేసుకున్న బ్రాహ్మణులు భారతీయులు కాదు. శభాష్. ఏరు దాటి తెప్పతగలేయండి. కనీసం తాము మాట్లాడుతున్న సమానత్వం, కులవ్యతిరేకత,సర్వమానవ సౌభ్రాతృత్వం లాంటి దినుసులు శ్రీశ్రీ, ఠాగూర్, సుబ్రహ్మణ్య భారతి, గురజాడ, చార్ మజుందార్ లాంటి బ్రాహ్మణుల విశాలహృదయం వల్ల ప్రాచుర్యంలోకి వచ్చినవని ఐనా తెలుసుకుంటే తెలుస్తుంది తమెంత కృతఘ్నులమనేది.

    ReplyDelete
  37. భాస్కర్ రామరాజు గారికి జన్మ దిన శుభాకాంక్షలు

    ReplyDelete
  38. భాస్కర్ రామరాజు గారికి సంకలిని తరఫున జన్మ దిన శుభాకాంక్షలు
    http://www.sankalini.org/

    ReplyDelete
  39. Many many happy returns of the day Bhaskar gaaroo!!!

    ReplyDelete
  40. Wish you very very happy birthday Bhaskar sir...

    ReplyDelete
  41. అప్పారావ్ తమ్మీ
    థాంక్సోయ్
    సునీత గారూ - ధన్యవాదాలు
    సుభ గారూ - ధన్యవాదాలు

    ReplyDelete
  42. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

    ReplyDelete