మీరు శాకాహారులైతే
మీరు చిపోట్లే మెక్సికన్ గ్రిల్ అనే రెస్టారెంటుకి వెళ్ళేవాళ్ళైతే
బీన్స్ తినే వాళ్ళైతే
ఒక్కసారి చూసుకుని తినండి.
చిపోట్లేలో రెండు రకాల బీన్స్ ఉంటాయి. బ్లాక్ బీన్స్, పింటో బీన్స్ అని.
పింటో బీన్సులో బేకన్ వేస్తాడు.
ఒక్కసారి ఇక్కడ చూడండి
http://www.chipotle.com/en-US/menu/special_diet_information/special_diet_information.aspx
You should avoid our pinto beans (they are cooked with a small amount of bacon).
Dec 23, 2011
Subscribe to:
Post Comments (Atom)
చాలా థాంక్స్ అండీ మంచి విషయాన్ని తెలియజేసారు. నాకు తెలిసిన వారందరికీ ఈ లింక్ పంపుతున్నాను....
ReplyDeleteఎవరో ఈ విషయం ఇదివరకు చెబితే మేము దీనిని వేసుకోవడం మానేసాం. ధన్యవాదాలు లింక్ షేర్ చేసినందుకు.
ReplyDelete