Dec 24, 2011

నీ యబ్బరేయ్!! గూగులుగా!!!

ఓరి గూగులు ఎదవా!!!
ఇదేట్రా? ఇట్టా సీపెడతన్నా నా దేశాన్ని?
ఎవరైనా గమనిమ్చారా? బ్లాగు ఎనలిటిక్స్ లోకెళ్తే, గూగుల్ భారతదేశాన్ని ఎట్టా సీపెడతన్నాడో?

భారతదేశ పటం తమకి తెలియక పోతే అడిగి తెలుసుకోవలి. అంతేకానీ ఇలా రెండర్ చేస్తారట్రా గూగులు ఎదవా!! గూగులు పెట్టి కొడితే గూగుల్లో కనిపించకుండా పోతావ్, ఎదవా!

276 comments:

  1. దీని మీద చాలా గొడవలు జరిగాయిగా భారారా గారూ ఆ మధ్య. భారత ప్రభుత్వమే నిమ్మకు నీరెత్తినట్టు కూచుంది ఇప్పటికీ.

    ReplyDelete
  2. ఇక్కడ ప్రభుత్వమంటే సోనియాయే. ఆవిడకేం పట్టింది దాని గురించి ఫీలవడానికి? ఇక్కడ పుట్టిందా ఏమన్నానా??? అదే ఇటలీ మ్యాప్ లో తేడాలు జరిగుంటే ఈ పాటికి భారత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేది. ఛీ. దీనమ్మ జీవితం.దేశాన్ని పేకాడేసుకుంటునారు.

    ReplyDelete
  3. జరిగండవచ్చు గాక, వెధవది కనీసం పి.ఓ.కె దాకా అన్నా చూపొద్దా?
    నేను బ్లాగర్ని త్యజించేలా ఉంది చూడబోతే. వీడి పిండాకూడు గూగులు. ఎందుకు వాడలటా?

    ReplyDelete
  4. http://anvvapparao.blogspot.com/2010/01/google.html

    ReplyDelete
  5. ఇందులో గూగుల్ వాణ్ని తప్పుపట్టడానికి లేదు. మన నేతలకి వారి మీద social networking sites లో ఉన్న అభ్యంతరకరమైన సమాచారం తొలగించడం మీద ఉన్న దృష్టి ఇలాంటి వాటి మీద ఎక్కడ ఉంటుంది?. అది మనం ఎన్నుకున్న నాయకుల తీరు.

    ReplyDelete
  6. కానీ అప్పయ్యా, నా ఫోన్‌లో ఒపేరా మినీలో పటం చూస్తే అమెరికన్ వర్సనే కనిపిస్తుంది, ఒపేరా మొబైల్‌లో పటం చూస్తే ఇండియన్ వర్సనే కనిపిస్తుంది.

    ReplyDelete
  7. ఆరేళ్ళ క్రితం చెన్నై లాండ్ మార్క్ లో నేషనల్ జియాగ్రఫిక్ వాళ్ళ "భారత దేశం పర్యాటక దర్శిని" అని అర్ధం వచ్చే పుస్తకం ఫొటోలూ అవీ బాగున్నాయి కదా అని కొన్నాను. ప్రతీ పేజీలోనూ భారత పటం వేసేరు. ప్రతీదీ ఇప్పుడు గూగుల్ వాళ్ళు వేసినట్టే ఉంది. చూపించని ముక్క మనది కాదని ప్రభుత్వమే (తన మౌనం ద్వారా) ఒప్పీసుగున్నప్పుడు మనకి నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత లెండి.

    ReplyDelete
  8. బ్లాగర్.కామ్ లో ఎంబెడ్ అయిన ఎనెలిటిక్స్ లో బాగానే చూపిస్తుంది. ఎటొచ్చి ఎనలిటిక్స్.కామ్ లోనే తేడాగా ఉంది.

    https://lh5.googleusercontent.com/-ocDVYq-_oz4/TvV5VkWdx8I/AAAAAAAABSE/oDUPq-b1zFo/s800/India_Asia.png

    ఎనలిటిక్స్ లో ఖండాలవారిగా చూపిస్తున్న మ్యాప్ ఇది. కాశ్మీర్, అస్సామ్ ను ఏ దేశానికి చెందనివిగా చూపెట్టాడు.
    ఈ విషయంలో ఎవరికీ ఫిర్యాదు చేయలేమా ?

    ReplyDelete
  9. *ఆరుణాచల్ ప్రదేశ్

    ReplyDelete
  10. మొత్తానికి ఈ గోల ఏదో అర్ధం చేసుకోవాల్సిందిలా వుందే ?

    ReplyDelete
  11. అమెరికా వాడి వెబ్ సైట్ http://www.state.gov/p/sa/
    సౌత్ ఏసియా మా౨పు చూపేది.
    పై లింకుపై నొక్కితే, పేగ్ నాట్ ఫౌండ్ అని వస్తున్నది :)

    We’re sorry. That page can’t be found and may have moved.
    బహుశా అమెరికావాడు మా౨పుని మారుస్తున్నాడేమో. పాకిస్థానుతో చెడిందిగా, భారత్ తో స్నేహవైఖరి వాడికి ఈవేళ అవసరం.

    ReplyDelete
  12. >>ఈ విషయంలో ఎవరికీ ఫిర్యాదు చేయలేమా ? <<
    నాగార్జునా! నేనిలా ఇచ్చా మెయిల్ గూగులోడికి -

    In your maps, the India map is not correct. I know that there is a dispute. How could you show India without Jammu and Kashmir, at least upto line of control? What is the basis for your version of the map? Either you correct it or let me know that you do not want to correct it, I will pull out of the Google world.

    Thanks

    ReplyDelete
  13. Suresh -
    http://ibnlive.in.com/news/india-asks-us-to-correct-map-showing-pok-in-pak/204464-3.html
    మోస్ట్ రీసెంట్లీ అనగా నవంబరులో భారత్ ప్రొటెస్ట్ చేసింది మా౨ప్స్ మార్చమని.
    New Delhi: India has protested with the United States over a US Department of State map that shows Pakistan occupied Kashmir as a part of Pakistan. The map did not show the region as disputed, neither did it show Kashmir as a part of India.

    The US number two in the embassy in New Delhi was summoned to South Block and asked to ensure the map was corrected to show India's boundary correctly.

    The US diplomat said he would convey these concerns to Washington.

    ReplyDelete
  14. సూర్యా
    [మావాడు గానీ ఈపేరుతో కామెంటలేదుగా? వాణ్ణి అడగనీండి]
    నేనీమధ్య మా సూరిగాడికి ఓ పుస్తకం కొన్నా. సౌత్ ఏసియన్ దేశాల గురించి ఒకపేజి ఉంది. అందులో భారతదేశం గురించి ఒకలైను, చైనా గురించి మొగతా పేజీ మొత్తం. సదరు పబ్లిషరుకి మెయిల్ ఇద్దాం అనుకుంటున్నా.

    ReplyDelete
  15. प्रवीण् शर्मा said...

    కానీ అప్పయ్యా, నా ఫోన్‌లో ఒపేరా మినీలో పటం చూస్తే అమెరికన్ వర్సనే కనిపిస్తుంది, ఒపేరా మొబైల్‌లో పటం చూస్తే ఇండియన్ వర్సనే కనిపిస్తుంది.

    अय्या शरमाजी!! मीरु उत्तर भारतीयुल्ला उन्नारे! पेरु हिंदीलो, व्याख्य तेलुगुलो!! आश्चर्यंगा उंदि.
    अदला पक्कनपेडिते! मी कामेंटु ओक्क मुक्क अर्थं अव्वला! वेधवदि! मरोमारु विडमरिचि चेप्तारा?

    ReplyDelete
  16. ओपेरा मिनीलो तेलुगु कनिपिस्तोन्दि कानी ओपेरा मोबैल्‌लो तेलुगु कनिपिन्चडं लेदु. अंदुके पेरु हिंदीलो व्रासुकुन्नानु.

    ReplyDelete
  17. >>The ruling people are not able to get 40 to 50 aged people who have interested in politics.<<
    Excellent analysis.
    Awesome observation.
    I think Mrs. Niharika you have deep root of informers in all the political parities and political structure. Unfortunately, I am neither in that age what you quoted nor I have that frequency to match and catch up with you.

    ReplyDelete
  18. నేను బ్లాగులు రాసుంటాను. చక్కటి సలహా.
    మీరు కామెంట్లు రాస్తుండండి. :)
    >>కేవలం సోమరిపోతులు మాత్రమే అలా ఇతరుల మీద రాళ్ళేస్తారు.<<
    హహహ
    >>ఈ బ్లాగులో చాలా రోజులనుండి చూస్తున్నాను అర్ధం పర్ధం లేకుండా చెత్త రాస్తారు . <<
    వళ్ళుకాస్త దగ్గర పెట్టుకుని కామెండితే మీ మర్యాదని కాపాడుకున్నట్లు.
    ఇంట్లోకూర్చుని కబుర్లే కాదు, సంసారం కూడా చేస్కోచ్చు. మీరు అది కానివ్వండి. బజార్నపడితే ఏమౌతుందో మీకే తెలుసు. మీ పరిధుల్లో మీరుండండి. చెత్త కామెంట్లు పెట్టటాం, పిచ్చి వాగుడు వాగడం నేనైతే సహించను.
    ఎవరితో మొరపెట్టుకోవాలో నిన్నడిగారా ఎవరైనా?
    ప్రతీసారీ సోనొయా ప్రసక్తి రాకూడాదా? ఏం? ఎందుకటా?
    పిచ్చి ఎక్కువైతే ఆశ్పత్రిలో చేరండి. ఇక్కడా కక్కటం కాదు.

    ReplyDelete
  19. ఇకపై తమరి పైత్యపు కామెంట్లు ప్రకటింపబడవు.

    ReplyDelete
  20. "ప్రతి సారీ సోనియా ప్రసక్తి రాకుండా ఉండదు"

    నీహారిక గారూ చూస్తుంటే మీరు సోనియా, రాహుల్ లకి వీరాతి వీర చెంచాలా ఉన్నారు. దేశంలో జరిగే ప్రతి సంఘటన గురించి సోనియాకి తెలియదు అని మీరు ఒప్పుకుంటే ప్రతి సారీ సోనియా ప్రసక్తి రావడం తప్పే అని నేను ఒప్పుకుంటా. మీరు ఏవో ప్రయోజనాల కోసం ఆ కుటుంబం కాళ్ళు నాకడానికి సిద్ధపడినంత మాత్రాన అందరూ అలా ఉండాలంటే ఎలా?

    ReplyDelete
  21. The interested people are tie rubber bands to their daughters, busy with their sons painting and cooking at home and serving their wives.
    _________________________________________________________________________

    Exactly! Because they loved their family and more importantly their family LOVES them. One serving a spouse would be proud of oneself. But imagine the plight of someone who is tortured by his wife who is only interested in politics and does nothing at home :)))

    ReplyDelete
  22. I have got the best woman .. unlike your poor husband who is finding it tough to put up with your lunacy.

    Got it?

    ReplyDelete
  23. Yeah .. my hands are lil itchy today and I am on vacation... lets have a fight ..

    ReplyDelete
  24. By the way, my wife does torture me with her affection - a word that is unknown to people like you.

    ReplyDelete
  25. >>Your wife torturing you ????>>
    >>>>I have got the best woman .. unlike your poor husband who is finding it tough to put up with your lunacy. <<<<
    హహహ
    కేక

    ReplyDelete
  26. Deleted the comments, LOOOOOOL .. Pretty old tactics ...

    People are now masters at taking the screenshots and ALL OF THEM COULD BE PRESERVED :))

    ReplyDelete
  27. >>ఈ బ్లాగులో చాలా రోజులనుండి చూస్తున్నాను అర్ధం పర్ధం లేకుండా చెత్త రాస్తారు . ఎంత కాలం ఊరుకోవాలి ?
    ఇళ్ళల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు కానీ అనవసరంగా అధారం లేకుండా ఇతరులని అనటం ఏమిటి ?<<
    మాకు సంసారాలు, రెక్కాడితేగాని డొక్కాడదు. మొగుడు సంపాదించి తెస్తుంటే తేరగా కూర్చుని కాలు మీద కాలేసుక్కూర్చుని, అద్వానీ ఏంచేసాడూ? పాకిస్తాన్ ఎంత పుణ్యస్థలమో తెలుసా? సానీ'యా ప-తీవ్రత, నేను సీత, రావణాసురుడు పుణ్యాత్ముడు, కబుర్లు చెప్పు, కాకరకాయలు చెప్పు, అద్వానీ క్షమార్పణ చెప్పు అని లెక్చర్లివ్వటాన్ని నేనూ *కబుర్లు* చెప్పటం అనేకాదు తిన్నది అరక్క అనికూడా అంటాను.

    ReplyDelete
  28. >>నీహారిక said...

    If you are a true Brahmin answer the truth !!!
    >>
    ఇదేంటీ మధ్యన?
    ఈ కులగజ్జిగాళ్ళని ఏంచేయాలంటా అన్నాయ్?

    ReplyDelete
  29. నీ యెంక్స్ ... ఈనాడు వాళ్లని బూతులు తిట్టి నువ్వు అదే తప్పు చేస్తావా ఆయ్(! కులగజ్జి గాడు కాదు కులగజ్జి గత్తె అని వందసార్లు వ్రాయి!

    ReplyDelete
  30. హహహ
    అందర్నీ కలిపి అన్యాను.
    తూచ్
    నాలిక్కర్చుకుని
    వందమార్లు కాంపోజీషన్ రాస్చన్నా

    కులగజ్జి గత్తెలు. :):)
    కింపదొన

    ReplyDelete
  31. Ok ... to provide the correct context to the new readers .. here are the deleted comments:

    ____________________________________________________



    నీహారిక Comment 1:
    _____________



    @Enduko EmO,

    Yaa, It's very very shame to be stay without doing anything !!

    The ruling people are not able to get 40 to 50 aged people who have interested in politics.

    The interested people are tie rubber bands to their daughters, busy with their sons painting and cooking at home and serving their wives.

    Past 125 years, here and there the other people came and done nothing, what to do ?

    The ruling party is eagerly waiting for the right candidate.

    They fed up with all these nonsense.

    Here onwards All of you decide either open your eyes and see or to do some thing !!!!



    ___________________________________________________________________


    నీహారిక Comment 2:


    The analysis and observation is not mine. It is Mr. Rahul Gandhi told two days back, search for eenadu.

    Yes, you are not suitable for politics better write blogs. Its only suitable and easy know ? without proper knowledge you can able to through stones.

    Keep blogging !!!!


    నీహారిక Comment 3:
    ___________________


    @ఎందుకో ఏమో గారు,
    అందరూ ఏమనుకుంటారంటే సెలబ్రిటీ ల ఇళ్ళల్లో పుట్టారు కదా వీళ్ళకు ప్రాబ్లెంస్ ఏమీ ఉండవు, ఉన్నచోటే గోపురం, ఉసురు లేని కాపురం.... అన్నీ ఉన్న మహానుభావులు అని అనుకుంటారు. కేవలం సోమరిపోతులు మాత్రమే అలా ఇతరుల మీద రాళ్ళేస్తారు. నేను కూడా రాజకీయాలు వ్రాసాను కానీ తప్పంతా రాజకీయ నాయకులదే అని అనను. మీకు ఉచితంగా అన్నీ ఇస్తామంటారు, ఊరికే ఏమయినా దొరుకుతుందా ? మరి ఉచితాలిస్తున్న వారిని ఎందుకు ఎన్నుకున్నట్లు ? ప్రజలు ఎన్నుకుంటేనే కదా వారు గెలిచింది ? మరి ఒక్క కాంగ్రెస్ వారినే ఎందుకు తిట్టడం? తేరగా ప్రతివాడికీ సోనియా దొరుకుతుంది. వీళ్ళంతా కలిసి ఓడించవచ్చు కదా? ఎన్నాళ్ళు ఇలా ఒకరిమీద పడి ఏడుస్తారు?
    సరైన నాయకత్వం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏరీ ఆ నాయకులు ? ఎంత సేపూ అద్వానీకి బలహీన ప్రధాని అని ఏడవడమే గానీ తన బలమేమిటో చూపించవచ్చు కదా ?
    160 మందిని చంపిన కసబ్ కి ఉరి, 30,000 మందిని పొట్టన పెట్టుకున్న అద్వానీ, బాల్ ధాకరేలకి ఏ శిక్షా లేదా ?
    వీళ్ళా రాజకీయనాయకులు? వీళ్ళకా ఓటేయాలి ? గత్యంతరం లేక కాంగ్రెస్ కి వేస్తున్నాము. చూపించండి సమర్ధుడిని అపుడు అడగండి, అంతే కానీ ఎక్కడ ఏది జరిగినా సోనియా దే తప్పు అని అనటం, తప్పించుకోవడం. మన బాధ్యత ఏమీ లేదా ?
    ఒక పోస్టు రాసి 100 కమెంట్లు వస్తే చాలు ఏదో సాధించినట్లు తమ భుజాలు తామే తట్టుకోవడం, అబ్బ సేవ చేసేసాం అనుకోవడం.

    ఏం చేయమంటారు అనడిగారు కాబట్టి చెబుతున్నాను, అద్వానీ ని ఒక్కడిని జైలుకి పంపండి, చాలు, బి జె పి లో ఎందరో నేతలున్నారు, ఒక్కడు జైలుకి పోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు. హిందూమతమే కాదు భారతదేశమే మారిపోతుంది. తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పని తెలిసిన తర్వాత దాన్ని ఒప్పుకోవాలి. మళ్ళీ ఎవడు ఒప్పుకుంటాడు అని అంటారేమో ఎవడికి అవసరమైతే వాడే ఒప్పుకోవాలి. అదే రాజకీయం.
    నరానికి నరం , ప్రాణానికి ప్రాణం సమాధానం కాదు. ద్వేషానికి ప్రేమే సమాధానం కావాలి. ఆ ప్రేమ మీలో ఉందా ?
    బాబర్ కూలిస్తే వీళ్ళూ కూలుస్తారా ? బాబరుకి అద్వానీకీ తేడా ఏముంది? ఒక్క పాకిస్థానీయుల్నే ఎందుకు అనడం ? తప్పు ఇద్దరూ చేసినపుడు ఒకడు మంచి ఒకడు చెడ్డ ఎలా అవుతారు ?
    85 ఏళ్ళ వయసులో కోరికలు చావలేదు, 22 ఏళ్ళ వయసులో చేయని తప్పుకి చనిపోవాలా ??
    ఎవరో రెచ్చగొడితేనేగా కసబ్ చంపాడు ? రెచ్చగొట్టిన వాళ్ళదేమీ తప్పు లేదా ?? కర సేవకుల తప్పు లేనపుడు కసబ్ ది మాత్రం తప్పు ఎలా అవుతుంది ??
    ఈ బ్లాగులో చాలా రోజులనుండి చూస్తున్నాను అర్ధం పర్ధం లేకుండా చెత్త రాస్తారు . ఎంత కాలం ఊరుకోవాలి ?
    ఇళ్ళల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు కానీ అనవసరంగా అధారం లేకుండా ఇతరులని అనటం ఏమిటి ? ప్రతి సారీ సోనియా ప్రసక్తి రాకుండా ఉండదు. అసలు సమస్య ఏమిటి , గూగులోడికీ సోనియాకీ సంబంధం ఏమిటి అని ఒక్క క్షణం ఆలోచించరా ? అన్నీ ప్రభుత్వమే చేయాలా ? అందరూ కలిసి గూగులోడితో మొరపెట్టుకోండి !!

    ReplyDelete
  32. తాను అంతర్జాలానికి బానిసనయ్యానని, తనని కాపాడాలని రాష్ట్రపతికి ముప్పియ్యారు ఈమెయిల్స్ పంపాట్ట ఎవడో.
    -ఈనాడులో వార్త
    డెబ్భైఎందేళ్ళ రాష్ట్రపతి వెంటనే స్పందించి అతన్ని కాపాడాలని తమిళానాడు ముఖ్యమంత్రికి ఆర్డరు వెసారట. జయమ్మ వెంటనే ఆ పిల్లాణ్ణి మానసిక వైద్య నిపుణలవద్దకు ఎత్తుకెళ్ళారట. అదేదో వాడే చేస్కోచ్చుగా?
    పిచ్చినా విసెనకర్రలు
    మరికొందరు వీణ్ణి మించిపోయారు. తనకు పిచ్చి లెగిచింది, అద్వానీనో అరేబియా రాజో ఒచ్చి క్షమార్పణ చెప్పేదాకా నిద్రపట్టాదు అనిజెప్పి, రాష్ట్రపతిని పాపం, డెభైఏళ్ళపైన బడ్డ ముసలి బామ్మకాడికి, పాసులు గట్రా తీస్కుని మరీ ఎల్లి మైండు తింటన్నారంట.
    పాపం! దేవ్.డా!!
    రచ్చించు నా రాజ్యాన్నీ, రాజ్యాధికారిణినీ!!

    ReplyDelete
  33. and the first comment was in response to this, which was a blatant attack on Bhaskar's family :

    "The interested people are tie rubber bands to their daughters, busy with their sons painting and cooking at home and serving their wives"

    ReplyDelete
  34. Reposted the comment after correcting a few typos.

    ReplyDelete
  35. >>and the first comment was in response to this, which is an attack on Bhaskar's family<<
    ఓహ్ మాన్!! సీలకొట్టేసావ్

    ReplyDelete
  36. ఇక్కడ సమస్య గూగులు వాడి పిచ్చి మ్యాపులు, వాటిగురించే మాట్లాడుకుందామా?

    ReplyDelete
  37. నీహారిక గారూ,

    మీకు నచ్చనిది వీరు ఒకరు చెప్పినంత మాత్రాన, వారి కుటుంభాలను, వారి వ్యక్తిగత జీవితాన్ని బ్లాగుల్లోకి లాగడం ఏమిటి?

    ReplyDelete
  38. Srikant

    This is not the first time she is doing it. She did it multiple times before and each time she got it back stronger.

    ReplyDelete
  39. పిచ్చి పజ్జెనిమిది రకాలు నాయనా!! రాష్ట్రపతి దగ్గరకి వెళ్తేగానీ తగ్గదు కొందరికి

    ReplyDelete
  40. Niharika is not insane. She knows what she does. This is her google profile. https://plus.google.com/103145057876600078379

    ReplyDelete
  41. కాట్స్ మౌస్ ఎవిడెన్స్! ప్చ్!

    ReplyDelete
  42. @ నీహారిక

    ఇప్పుడు మీ ప్రశ్ననే తిరగేసి చదువుకోండి. నా సమాధానం అర్ధమవుతుంది.

    ReplyDelete
  43. నీహారిక గారూ పై సమాధానం నాకేనా?

    ReplyDelete
  44. నేనడిగిందేంటి??? మీరు చెప్పిందేంటి? ఓ సారి మొహం కడుక్కుని వచ్చి కామెంట్లు చూడండి నీహారికా

    ReplyDelete
  45. ఇంతకీ ఇక్కడీ సమస్య ఏమిటి? గూగుల మ్యాపులేనా లేదా ఇంకోటేదైనానా? కుటుంబాలే కాక కులం, మతం, వర్గం కూడా వచ్చినట్టున్నాయి చర్చలోకి. ఏదో కన్ఫ్యూసింగ్‌గా ఉంది. వీటన్నిటికీ గూగుల్ మ్యాపులతో ఏం సంబంధం?
    నా పేరు క్రిష్ణవేణి

    ReplyDelete
  46. "అద్వానీ ముస్లింలకి క్షమార్పణ లు చెప్పకపోతే నేనే కాదు మొత్తం ఇండియా నే ఆమె కాళ్ళ మీద పడే రోజు వస్తుంది"

    మీరు సూపరండీ నీహారికా. ఓ పక్క కామెంట్లు టైపు చేస్తూనే కలలు కంటున్నారంటే గ్రేటసలు. sleep walking లాగ sleep commenting అన్న మాట. పర్లేదులెండి తగ్గిపోతుంది.

    ReplyDelete
  47. "పుట్టుక తోటే శిలువ మీద నుంచున్న జాతి సోనియాది ,
    మేకులెవరెవరు కొడతారన్నదే జీవితంలో మిగిలిన సస్పెన్స్ !!!"

    మీకా సస్పెన్స్ అవసరం లేదు నీహారికా. ఇలాగే దేశాన్ని నాశనం చేస్తూ పోతే నూట ఇరవై కోట్ల మంది ఉన్నాంగా ఎప్పుడో ఒళ్ళుమండి తలో మేకు కొట్టి మళ్ళీ లేవకుండా చేసేస్తాం.

    ReplyDelete
  48. అసలు మీరు ఎప్పుడు, ఎక్కడ, ఏ కామెంట్ ఎందుకు పెడతారో కనీసం మీకయినా తెలుసా నీహారికా?

    ReplyDelete
  49. "ఒక్కరి వల్ల దేశం నాశనమయిపోతుందా ??"

    ఓ సారి చరిత్రలోకి తొంగి చూడండి నీహారికా ఒక్కరి వలన నాశనం అయిపోయిన దేశాలు ఎన్నో కన్పిస్తాయి

    "మనది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా ??"

    నేనూ అదే అడుగుతున్నా. అన్నీ సోనియమ్మే చూస్తాదంట. అన్నీ ఆవిడకి తెలిసే జరగాలంట.(ఇది నామాట కాదండోయ్ ఈ దేశంలో సోనియమ్మ అనేకానేక చంచా నాయకుల మూకుమ్మడి నినాదం మరి)ఏంటిది??? వాటీజ్ దిస్సూ???

    అంతెందుకండీ గూగుల్ మ్యాప్ లో ఇండియాని ఇలా చూపిస్తే నోరేత్తని కపిల్ సిబాల్ ఎవడో ఫేస్ బుక్ లో సోనియమ్మ మీద ఏదో అన్నాడని ఎంత రెచ్చిపోయాడో మీకు తెలియదా? అంటే మరి ఎవరికీ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు? ఎవరి మెప్పు కోసం వెంపర్లాడుతున్నట్టు??

    ReplyDelete
  50. This comment has been removed by the author.

    ReplyDelete
  51. "అదే కదా నేనూ చెపుతున్నాను, మీకు సోనియా ఇష్టం లేదు గెలిపించకండి. బి జె పి రావాలంటే మాత్రం ఒక్క అద్వానీని ఒదులుకోవలిసిందే !! దేశం కోసం ఒక్కడు లేకపోతే ఏమవుతుంది బాబులూ ??"

    నీహారిక గారూ నేనూ అదే చెపుతున్నాను, మీకు అద్వానీ ఇష్టం లేదు గెలిపించకండి. కాంగ్రెస్ మళ్ళీ రావాలంటే మాత్రం సోనియాని ఒదులుకోవలిసిందే!! దేశం కోసం ఒక్కత్తి లేకపోతే ఏమవుతుంది పాపా ??

    ReplyDelete
  52. "రెండు సార్లు సోనియాని వదులుకున్నాం"

    సోనియా చాలా తెలివైనదండీ. ప్రధాన పదవి అంటే బాధ్యతతో కూడిన అధికారం. అదే ఇప్పుడు చూడండి ఏ బాధ్యతా లేని అపరిమిత అధికారాన్ని అనుభవిస్తోంది. పైకి త్యాగం చేసినట్టు బిల్దప్పూ ఇచ్చినట్టు ఉంటుంది. ఇండియా జనాలు కాంగ్రెస్ నాయకులంతా పిచ్చి నా ........లు కాదు నీహారిక గారూ.

    ReplyDelete
  53. నీహారిక గారూ పొరపాట్న నిజం చెప్పేశానా. మీరు సైలెంట్ అయిపోయారు?

    ReplyDelete
  54. The interested people are tie rubber bands to their daughters, busy with their sons painting and cooking at home and serving their wives.
    ____________________________________________________________________

    If this is not dragging the families in, then nothing else is. In fact this is the comment that started off the whole thing. Now, stop pretending!


    As of Sonia sacrificing the post, its just trash! A person born outside India can not become the PM of India unless that country of that person's birth has the same provision. Currently, no Indian born person can hold the top post in Italy and so no Italian born person can become the PM.

    సోనియా గాంధీకి త్యాగం చేసే సీనే ఉన్నట్టయొతే 1999 లో ప్రభుత్వం కూలినప్పుడు "నేనే ప్రధానినయిపోతా" అని రాష్ట్రపతికి వ్రాసింది ఎందుకో? She wanted to become the PM even in 2004 but had to withdraw the claim when Abdul Kalam intervened.

    ReplyDelete
  55. >>పుట్టుక తోటే శిలువ మీద నుంచున్న జాతి సోనియాది<<
    సోనియాది ఏ జాతీ? పుట్టుకతోటే శిలువమీదున్నదని మీకెలా తెలుసూ? ఆ వివరాలివ్వండి.
    పైన తమరు కామెంటెన చెత్తలో ఒక్క విషయమూ సూటిగా లేదు.
    >>by నీహారిక
    @Srikanth & shankar,

    You have the right to through a stone on a political party, I don't have the right to retard it ??
    <<
    సో!! యూ హావ్ రైట్ టు రిటార్డ్! మరి నేను చేసిన పనేంటీ?
    *ఈ బ్లాగులో చాలా రోజులనుండి చూస్తున్నాను అర్ధం పర్ధం లేకుండా చెత్త రాస్తారు . ఎంతకాలం ఊర్కోవాలీ*
    ఇదయ్యా!! ఆవెకి రైటు లెఫ్టు ఉంది ఏంచేయటానికైనా, నాకు లేదు.

    >>ఇప్పుడేంటి.... బ్రాహ్మణులు గ్రేట్ కాదు దళితులే గొప్ప అని నేను ఒప్పుకోవాలి అపుడే నాకు కులగజ్జి లేదు అని మీరు ఒప్పుకుంటారన్నమాట<<
    హహహ
    కింపదొన.
    >>బాబర్ కంటే అద్వానీ గ్రేట్ అనాలి అంతే కదా ఒప్పేసుకుందాం పోయిదేముంది <<
    >>ప్రవీణ్ కంటే భరద్వాజ్ గ్రేట్ అనాలి అంతే కదా ఒప్పేసుకుందాం పోయేదేముంది<<
    >>మీరు తెలివిగా మాట్లాడుతున్నారని నేను భావించాలి అంతే కదా ఒప్పుసుకుందాం పోయిందేముంది<<

    ఆపమని చెప్పండయ్యా ఈ సోదిని, భరించలేకుండా ఉన్నాను.

    ReplyDelete
  56. Subramanoyam Swamy puts it out correctly with reference to the secret talk between Abdul Kalam and Sonia Gandhi before the "Sacrifice drama" began:

    "In other democratic countries, including in Italy, such an issue [of foreign-born aspiring to be head of government] would not even arise at all because the issue has already been settled by law, that a person cannot hold the highest public office unless he or she is native born. In India there is no such law, but the President according to my knowledge, correctly acted on a proviso to Section 5 of the Indian Citizenship Act[1955] which empowers the Union Home Ministry to lay down conditions that apply to Indian citizenship acquired by foreigners by registration, which conditions would be based on the principle of reciprocity, viz., in Ms Gandhi’s case such of those conditions that apply to Indians on becoming citizens of Italy would apply to her. The President reportedly told her that if she insisted on being invited to form the government, he would want first to clarify, on a reference to the Supreme Court, whether in view of this proviso her appointment as PM could be successfully challenged in the court."

    ReplyDelete
  57. Retard ... LOLZ makes sense even though its a typo ...

    As of dragging the families in, this is not the first time... she did that with Kumar and Sujata as well.

    ReplyDelete
  58. >>ప్రవీణ్ కంటే భరద్వాజ్ గ్రేట్ అనాలి అంతే కదా ఒప్పేసుకుందాం పోయేదేముంది<<
    నేనొప్పుకోను. *మా* ప్రవీణ్ కన్నా ఈ *ఆడ ప్రవీణ్* గ్రేట్, ఒప్పేస్కుంటున్నా బాబోయ్, ఒప్పేస్కుంటున్నా

    ReplyDelete
  59. :-)
    మొత్తం చదివాను. హ హ హ క్రేజీ:-)
    నా అభిమాన బ్లాగర్ ప్రవీణ్ ని ఇలా అవమానించటాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నా :-))

    ReplyDelete
  60. This comment has been removed by the author.

    ReplyDelete
  61. This comment has been removed by the author.

    ReplyDelete
  62. You guys have stooped to the level of responding to her! Shame on you! Do you guys not know when to respond and when to ignore her?
    __________________________________________________________________________

    Everyone ignored her when she attacked Kumar's family. They ignored her when she attacked Sujatha as well. She tried to contact my wife - I asked her to go ahead but she said she wasn't interested in blog fights.

    Long story short - People have responded because the trend is continuing.

    ReplyDelete
  63. 4 more to go .. if this one gets 100 then it will be the second blog today (That I actively participated) to achieve the feat!

    ReplyDelete
  64. అన్నా!
    ఇయ్యాల నువ్వు తొక్కి నార దీస్చన్నావుగా!!
    కుమ్మహే!! దీనెవ్వ!! యవ్వారం తేలిపోవాల...దెబ్బకి

    ReplyDelete
  65. ఇంకో మూడుకొడితే వంద అవ్విద్ది బాబయ్యా!! ఆ పుణ్యాత్ములు ఎవరో బాబయ్యా! ఒచ్చి వంద కొట్టండి బాబయ్యా!!

    ReplyDelete
  66. వందో కామెంటుకొట్టిన జ్యోతి గార్కి *శుభోదయం* తో పాటు ధన్యవాదాలు

    ReplyDelete
  67. @ నీహారికగారు
    మీకు ఇంతక ముందు కూడా ఒకసారి చెప్పినట్ట్లున్నాను. నేను 7 తరగతిలో చదువు కొన్నది ఇంకా కొంచం గుర్తు ఉన్నది. మీకు ఒకసారి చెప్పాను కదా అయిన తెలియనట్లు నటిస్తున్నారు.

    ఈ సువిశాల బారత దేశం లో ఏదైనా ముఖ్యమైన పదవులులో(President,PM,CM,Supremcourt Judge high court judge) ఉండాలంటే మినిముం qulaification రెండు.

    1. AGE constraint ఇది పదవిని బట్టి మరుతూ ఉంటుంది
    2. a citizen of India by birth not by any other way.

    సో మీ సోనియా గాంధీ PM అవ్వడానికి ఛాన్స్ లేక త్యాగం బొంగు బోషణం మట్టి మాసానాం అని చెప్పుకుంటున్నారు.

    మీకు ఒకసారి చెపితే విని silent గా ఉన్నారు. నేను ఇక్కడ లేను అనుకోని మళ్ళా సోనియా గాంధీ PM
    కాన్సెప్ట్ చేపట్టారు.
    :) :) :) :)

    ReplyDelete
  68. వివేక్ గారూ ఎప్పుడో ఏడో తరగతిలో చదువుకున్నది గుర్తున్న మీకు అంతకన్నా ముందు ఏ రెండో తరగతిలోనో, మూడో తరగతిలోనో చదువుకున్న "కుక్క తోక వంకర" అనే సామెత గుర్తుంటే అసలు ఈ ప్రశ్నే వేయరు. :)

    ReplyDelete
  69. Vivek,

    Not really. She could have become the PM had she not been born in Italy. The problem is not with the country of birth per se .. the problem is with "Reciprocal law" ... which means ...

    "An Italy born person can become Indian PM if an Indian born person can become the head of the state in Italy"

    But unfortunately for Sonia, Italy does not allow it.

    ReplyDelete
  70. I didn't get you Bhardwaj. she didn't born in italy ?

    ReplyDelete
  71. She is an Italian born Indian. Indian constitution does not bar foreign born people from becoming the PM. However, She can not become the PM because Italy does not have reciprocity.

    As per the understanding, a foreign born Indian national can become the PM of India ONLY IF that country also allows an Indian born citizen of that country to become the head of the state.

    To state it otherwise, for Sonia to become the PM of India, Italy also should have a law that would allow and Indian born Italian to become the head of the state. But Italy does no have such a law - so Sonia can not become the Indian PM.

    ReplyDelete
  72. alaa ayina kuda ee comment

    సో మీ సోనియా గాంధీ PM అవ్వడానికి ఛాన్స్ లేక త్యాగం బొంగు బోషణం మట్టి మాసానాం అని చెప్పుకుంటున్నారు.

    correctee gada :) :) :)

    ReplyDelete
  73. Bhardwaj & Vivek gaaru,
    అలా చెప్పారు సరే, అలా అని ఏమైనా సాచ్యాలు (లంకెలు) వున్నాయా?

    ReplyDelete
  74. This comment has been removed by the author.

    ReplyDelete
  75. Sankar Garu,
    7th class social studies book sir. Nenu ee sari intiki vellinnappudu scan chesi pampistanu meeku.

    ReplyDelete
  76. "సోనియా వద్దు సరే రాహుల్ గాంధీ నే ప్రధానిగా చేస్తాం ....ప్రజాభీష్టమే నా ఇష్టం"

    రాహుల్ గాంధీయా? ఇది అంతకన్నా పెద్ద జోకు. ఏమయినా మీలో మంచి కామెడీ టైమింగ్ ఉంది నీహారికా

    ReplyDelete
  77. నేను romantic people తొ అయితే మాట్లాడతాను కానీ contonment people తో Different గా డీల్ చేస్తాను. నేను ఎవరితోనైనా మాట్లాడటం లేదు అని అంటే వాళ్ళు అర్ధం చేసుకోవాలి. ఆయాసపడకూడదు

    నీహారికgaru
    paina comment naakenaa :( :( :(
    meeku teliyani vishayaani chepithe ila kincha parustaraaaa

    ReplyDelete
  78. "లేకపోతే నీహారిక అయితే ఎలా ఉంటుంది శంకర్ ???"


    పెద్ద పిచ్చోడు కంటే చిన్న పిచ్చోడు బెటరని ఇప్పుడు సోనియా కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వం కంటే మీరు ప్రధాని అయితే మాకేం అభ్యంతరం లేదు నీహారికా

    ReplyDelete
  79. అవును నీహారిక గారూ ఈ contonment అంటే ఏంటండీ. ఎక్కడ వెతికినా అసలు అలాంటి పదమే లేదని వస్తోంది. కుసింత అర్ధం చెప్పరా ప్లీజ్

    ReplyDelete
  80. "ఎంత మంచోరండీ మీరు !!!!"

    మరేంటనుకున్నారు? *నాలోనూ చాలా ఉంది తెలుసుకుంటే!!*

    ReplyDelete
  81. Malla mee aayinani kuda tittaru contonment ani

    ReplyDelete
  82. ఓహో మీ ఉద్దేశ్యం cantonment అన్నమాట.

    ReplyDelete
  83. "అంతా పద్ధతి ప్రకారం జరగాలి అని అనుకుంటారు చూడండి అలాగన్నమాట."

    అంటే అన్నీ పధ్ధతి ప్రకారం జరగాలి అని అనుకునేవాళ్ళంటే మీకు పడదా నీహారికా?

    "నేను romantic people తొ అయితే మాట్లాడతాను"

    romance అనేది వ్యక్తిగతమండీ. నేను మా ఆవిడతో అయితే రొమాన్స్ చేయగలను కానీ కనబడ్డ ప్రతి అడ్డమైన లేడీస్ తో అంటే అంతగా బాగోదండీ. పద్దతి కాదు కూడాను. ఏమంటారు?

    ReplyDelete
  84. మీ పై కామెంట్ చూస్తుంటే అచ్చం మార్తాండ కామెంట్ చూస్తున్నట్టే ఉంది సుమండీ.

    ReplyDelete
  85. This comment has been removed by the author.

    ReplyDelete
  86. @భరద్వాజ్,
    తప్పు చేసి తప్పించుకోవడం ఎవరివల్లా కాదు. ఒక నాన్న Ice cream పుల్ల నోట్లో పెట్టుకుని ఒకావిడని tease చేస్తుంటే ఒక కూతురు కూడా Ice cream పుల్ల నోట్లో పెట్టుకుని Tease చేస్తున్నది. ఒక అమ్మ తన్ హాయీ నడుపుతుంటే కూతురు 7th class లోనే జంప్. ఇదంతా ఎక్కడో అనుకునేరు ఇక్కడే ఈ నెట్ లోనే అంతా జరుగుతుంది.
    ---------------------------------------
    ee comment chuste naku kuda samndam lekunda anni kalipi edo picchi ga rastundi anipinchi inka anvasaram anipinchindhi

    ReplyDelete
  87. This comment has been removed by the author.

    ReplyDelete
  88. This comment has been removed by the author.

    ReplyDelete
  89. This comment has been removed by the author.

    ReplyDelete
  90. అందుకేనా కనిపించిన ప్రతీ ఒక్కరినీ లేచిపోదామా అని అడిగేది? ఎన్ని సార్లు చీ చీ అంటున్నా ఈ బ్లాగులో "హచ్" లా తిరుగుతోంది :))

    ReplyDelete
  91. And don't gimme all that BS about Shankar's comment you crackpot. Shankar never passed any comment when you dragged Kumar and Sujata.

    ReplyDelete
  92. ఇప్పటివరకూ నా అంచనా ఎపుడూ తప్పటం లేదు.
    __________________________________________

    అవునవును పాకిస్తాన్ Worldcup గెలిచింది కదూ?

    ReplyDelete
  93. మీ జీవితం మొత్తం మార్చింది, మార్చేది , మార్చబోయేది ప్రవీణ్ అది తెలుసుకోండి ముందు !!!
    _______________________________________________________________________


    మరే, నెత్తి మీద రూపాయి పెడితే పైసా విలువ చెయ్యని వెధవ తప్పా మాకు వేరే గతిలేదు కదూ?


    కానీ స్త్రీలను మీకంటే ఎక్కువగా గౌరవిస్తాడు.
    ___________________________________


    అవునా! ఛా!! ఏంత గొప్ప విషం కనిపెట్టారో కదా. తన కన్నతల్లితో సహా మిగిలిన ఆడవాళ్ళని బూతులు తిట్టటం మీ దృష్టిలో గౌరవించటం కదూ. అయినా మీరు కూడ ఆ బాపతే కదా.



    ఒక ఋషి లాగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
    ____________________________________________

    http://pramaadavanam.blogspot.com/2011/09/blog-post_27.html


    Look at this as well

    http://pramaadavanam.blogspot.com/2010/09/blog-post_18.html

    ఇప్పటికైనా అర్థమయిందా వీడెంత పనికిమాలిన వెధవో? స్త్రీలని గౌరవిస్తాట్ట. సిగ్గులేకపోతే సరి :))

    ReplyDelete
  94. మీరిద్దరూ కలిసి ఇలాంటి నంగనాచివేషాలు వేస్తారని తెలిసే ఆ స్క్రీన్ షాట్లు అట్టేపెట్టా. కామెంట్లు పెట్టి తరవాత తీసేసి "అబ్బే! మాకేమీ తెలియదు, మేము అమాయకులం" అనటానికి ఇప్పుడు కుదరదు :))

    ReplyDelete
  95. నాకు మీ ఆవిడతో ఏమిటి పని ? మైల్ అడిగితే మిమ్మల్ని అడుగుతాను,
    _______________________________________________________

    వెధవ్వేషాలొద్దు. There is a record of your message at Goodyear and also a friend request :))

    అబద్ధాలు చెప్పి తప్పించుకునే రోజులు పోయాయి.

    By the way everyone on blogs knows who called your husband and what he said about you.

    ReplyDelete
  96. భరద్వాజ్,
    ఓ మనిషి లాగా కాకుండా, ఈవిడ ప్రియాదెయ్యంగార్ బ్లాగులో సుజాత గారి డాటర్ గురించి, my daughter గురించీ ఎంత అసహ్యంగా రాసిందో, అది చూసిన వెంటనే, ఒక మిత్రుడు తీసేసాడో ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు.

    దాని గురించి మాట్లాట్టం వేస్ట్ అని వదిలేసాను. ఈమె గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.

    ReplyDelete
  97. Everyone knows it Kumar. People even have the screenshots of those comments. I just wanted to you to say that. Lets see what this woman does now.

    ReplyDelete
  98. చాలా రోజులనుండి ఈ బ్లాగులో చూస్తున్నాను
    ఏం చూస్తున్నావ్ ఈ బ్లాగులో చాలా రోజుల నుండీ?
    నేను పట్టుకుంటే అన్నీ కలిపి ఒక్కసారే అడుగుతాను.
    ఏం పట్టుకుంటే?
    నాలొ చాలా ఉంది తెలుసుకుంటే
    మీ ఆయనకి చెప్పండి.

    ReplyDelete
  99. నేను romantic people తొ అయితే మాట్లాడతాను
    నేను సీతకన్నా ఏం తక్కువా? అన్నప్పుడే ఈవిషయం అర్థమైంది.

    ReplyDelete
  100. మీ బ్రాహ్మలకి ఉండదులే !!!
    నీ-హారిక అన్నప్పుడే నీ శౌర్యం అర్థమైంది
    ఇంకోసారి నా బ్లాగులో బ్రాహ్మణులు అంటే మీ ఆయనకి ఫోణ్ చేయటంకాదు, మీ ఇంటికే వచ్చి మూతు పళ్ళు చేతిలో పెట్టాల్సొస్తుంది.

    ReplyDelete
  101. నేను మలక్ మీద బూతులు ఎందుకు వ్రాసానో తెలుసా? మా అన్నయ్య సెల్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ఉంది. మలక్‌గాడు, సౌమ్యలు వ్రాసిన పేరడీలు మా అన్నయ్య చదివాడు. మలక్‌గాడి మీద కూడా బూతులు వ్రాయి అని మా అన్నయ్య చెపితే నేను వాడి మీద బూతులు వ్రాసాను. ఇంకా నయం, మా వదిన గారు కూడా వాళ్ళు వ్రాసిన బూతు పేరడీలు చదవలేదు. చదివి ఉంటే ఎందుకు ఊరుకున్నావు అని నన్ను అడిగేవారు.

    ReplyDelete
  102. మా అన్నయ్య ఫోన్ నంబర్ 08984850006. అతనికి ఫోన్ చేసి అడగండి, విషయమంతా చెపుతాడు.

    ReplyDelete
  103. ప్రవీణూ!!
    నువ్వలా పక్కకు నిల్చో!! మధ్యలో రాకు.
    నీ కామెంట్లొ తుంచేస్తా లేకపోతే.

    ReplyDelete
  104. I won't reply. I know that this discussion is about some other thing.

    ReplyDelete
  105. అబ్బా ఛా ప్రవీణూ

    నీ మీద పేరడిలు ఎందుకొచ్చాయో మాత్రం చెప్పవు కదా? నేను చెప్తా ఉండు.

    నరిశెట్టి ఇన్నయ్య బ్లాగులో నా మీద నా కూటుంబం మీద బూతులు రాయస్టం వల్లే నీ మీద సభ్యమైన పేరడీలు పుట్టాయి. నీ వదిన వాదంతో సహా.

    So you are the root cause of all the problems.

    ReplyDelete
  106. Note the word "సభ్యమైన పేరడీలు"

    Here is the link to what you have written in Innaian's blog in the id "Malakpet Mental". This was the starting point.

    http://pramaadavanam.blogspot.com/2010/09/blog-post_18.html

    ReplyDelete
  107. For there starters .. the whole issue started with this guy's foul language in Innaiah's blog.

    ప్రపీసస పుట్టింది కూడా వీడి బూతులవల్లే - Now that he is exposed, he is trying to cover up!

    ReplyDelete
  108. You are a dirty rotten filthy scoundrel with nothing other than filth in your brain. You are the one who started speaking filth. So, dont blame the others.

    ReplyDelete
  109. This comment has been removed by the author.

    ReplyDelete
  110. Who cares about the profile of a 3rd rated jerk like you? I will do whatever I want. Who are you to tell me and why do you think I would listen to a worthless skunk?

    ReplyDelete
  111. So, coming back to the point, the root cause of this issue is the filthy stuff put in my this guy in Innaiah's blog and he got back what he deserved.

    So Niharika's argument that this guy respects women is wrong. Same goes with her contention that he minds his own business.

    The above links are the proof of what he really is!

    ReplyDelete
  112. Now that we called her bluff, she sent Praveen to act like a joker and divert the topic. "Partners in crime" you see :))

    ReplyDelete
  113. evado edho rasharu ani feel ayite kastam babayi evado rashadu ani nijam abhadham kadhu alage abhadham nijam kadhu emi antaru

    ReplyDelete
  114. I think Praveen came in to shadow this comment from Kumar .. so I am reposting it

    _________________________________________________________________

    KumarN said...


    భరద్వాజ్,
    ఓ మనిషి లాగా కాకుండా, ఈవిడ ప్రియాదెయ్యంగార్ బ్లాగులో సుజాత గారి డాటర్ గురించి, my daughter గురించీ ఎంత అసహ్యంగా రాసిందో, అది చూసిన వెంటనే, ఒక మిత్రుడు తీసేసాడో ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు.

    దాని గురించి మాట్లాట్టం వేస్ట్ అని వదిలేసాను. ఈమె గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.

    December 29, 2011 8:28:00 PM GMT+05:30

    ReplyDelete
  115. evado edho rasharu ani feel ayite kastam babayi
    _________________________________________________

    ఇక్కడ ఎవరూ ఫీల్ అవ్వట్లేదండీ. వీళ్ళిద్దరూ ఏదో అమాయకుల్లా పోసులు కొడుతుంటే వీళ్ళ అసలు స్వరూపం మీద డిస్కషన్ జరుగుతోంది అంటే.

    మిగతావాళ్లకి తెలియక కాదనుకోండి. Jusr reiterating the stuff

    ReplyDelete
  116. So, Niharika,

    బూతులు వ్రాశానని ప్రవీణే పైన ఒప్పుకున్నాడు.
    క్రింది రెండు విషయాల్లో మీ అంచనా మళ్ళీ తప్పినట్టుందిగా.


    1. కానీ స్త్రీలను మీకంటే ఎక్కువగా గౌరవిస్తాడు.

    2. ఒక ఋషి లాగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

    ReplyDelete
  117. మీ అంచనాలకి అందని గ్రూప్ కెబ్లాస :)

    You thought you were fooling us, but didn't realize you were fooling yourself!

    ReplyDelete
  118. This comment has been removed by the author.

    ReplyDelete
  119. This comment has been removed by the author.

    ReplyDelete
  120. She is not fooling anyone. She her self is is a damn fool. Period.

    ReplyDelete
  121. నీహారిక,
    బూతుల గురించి మీ కామెంటు నా బ్లాగులో చదివిన తరువాత మీరు నా పోస్టుకు ఒక అర్థం లేని కామెంటేదో రాశారు అనుకున్న. అది ఇక్కడ రాయాల్సిన కామెంటు అన్నమాట. మీ కామెంటులోని విషయం యొక్క వాలిడిటీ బహుషా మీకు తప్ప మరెవరికీ కనపడదనుకుంటా.

    అయినా, ఇప్పుడు గొడవ దేనికండి. ఒకరి కుటుంభ సభ్యులను గొడవల్లోకి లాగడం ఎప్పటికీ సభ్యత కాదని గుర్తుంచుకోండి. భరద్వాజ్ గారు మిమ్మల్ని పర్సనల్ గా అనుంటే అతన్ని అనండి. అదే భాస్కర్ గారికి కూడా వర్తిసుంది అంతే కానీ, ఇలా రాయడం ఏమీ బాలేదు.

    ReplyDelete
  122. This comment has been removed by the author.

    ReplyDelete
  123. ఈవెకీ నాకూ ఏ గొడవా లేదండీ. అప్పట్లో సీతమ్మ మీద ఈమె కట్టిన టపాలు, ఈమె జల్లిన బురద నన్ను అసహనానికి గురిచేసి, నా బ్లాగులో టపా వేసాలా చేశాయి. ఆతర్వాత ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి. నేనైతే పట్టించుకోలేదు. అక్కడ ఇక్కడ అడపా దడపా ఈమె కామెంట్లు తగిలినా, ఈమె పిచ్చితనానికి నవ్వుకున్నానేగాని, పెద్దగా లక్ష్యపెట్టలేదు.
    ఈ టపాకీ, ఏమె వ్యాఖ్యలకీ ఇసుమంతైనా సంబంధం ఉందా? ఈమె బెరికిన వ్రాతల్లో ఎక్కడన్నా ఒక్కటంటే ఒక్కటి, తార్కిక వ్యాఖ్య చూపండి చూద్దాం. అలా లేకపోగా, వేరే అర్థాలకు తెరతీస్తున్నాయి.
    ఎవరితో సమస్యలుంటే వారివద్దకెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని అడ్వానీ క్షమార్పణ చెప్పాలి లాంటి డిమాండులు ఎవరు చేస్తారో ఆ మాత్రం అర్థం కాదా?
    సరే ఆవిడ ఎలా ఏడిస్తే నాకేవిటి కానీ,
    బ్రాహ్మణులు అంటూ కుల ప్రస్థావన తేవటం, ఒక బ్రాహ్మణుడిగా నా బ్లాగులో ఐతే నేను సహించల్సిన అవసరం లేదు.
    ఈ బ్లాగులో పిచ్చి వ్రాతలు అంటూ నా బ్లాగులోనే వేలెత్తి నన్నే చూపటాన్ని అసలు సహించను
    ఇక సానియా గాంధీకి పట్టాభిషేకమే చేస్తుందో, రాహు గాంధీకి దాసోహమంటుందో, *మేము* అని ఓ సంస్థను రిప్రజెంటు చేస్తున్న ఆవెడ ఇష్టం.

    ReplyDelete
  124. నీహారిక గారూ, మీరిక్కడున్నారా? మీ గురించి నేను నా బ్లాగ్‌లో వెయిట్ చేస్తున్నాను. మీరు నేనడిగిన ఒక్క ప్రశ్నకి పది పాయింట్లు చెప్పారా, నాకదేంటో ఆ పది మీద మరో ముఫ్ఫై డౌట్లు వచ్చాయి. సరే ముఫ్ఫై ఎందుకులే అని నేనూ పదే అడిగానక్కడ. కాస్త వాటికి సమాధానం చెబుదురూ. మీరు చూశారో లేదో అని ప్రవీణునికి చెప్పాను మీకు చెప్పమని. చెప్పాడా, లేదా? పాపం ఆ అబ్బాయి (మీరన్నట్టు ఋషి అయితే తపస్సు చేసుకుంటూనో, లేక తనే అన్నట్టు గుఱ్ఱం అయితే అద్దంలో ముఖం చూసుకుంటూ మురిసిపోతూనో ఉన్నాడేమో మరి). మీకు ముందే చెప్తున్నానండోయ్. అక్కడ రొమాంటిక్ మనుషులెవరూ లేరు. అంఫార్చ్యునేట్లీ :((( అసలందుకనే రావట్లేదా మీరు? :O

    ReplyDelete
  125. భారారా గారూ, అసలు టాపిక్ ఏంటి? నేను మొట్టమొదట పెట్టిన కామెంట్ ఏంటి, ఈ రచ్చ ఏంటి? ఇప్పుడు నీహారిక గారు అనేదేంటి? టూకీగా గూగులోడు మాపులు తప్పు ప్రచురిస్తే సోనియమ్మని ఏమనకూడదనా? అదేనా? నిజవేనేమోనండి. సోనియా ఏం చేస్తుంది పాపం? ఆవిడని అనకూడదేమో. ప్చ్. కానీ నాకింకో డౌట్ వస్తోంది. సోనియా ఎవరూ కాదు, మన దేశానికి సంబంధించి అపసవ్యంగా జరిగే ఏ పనికీ ఆవిడకి సంబంధం ఉండదు. ఆవిడని ఎవరూ ఏమీ అనకూడదు. సరే. బానే ఉంది. మరి ఈ కాంగిరేసు వాళ్ళెందుకు ప్రతి వాడు ఆఖరికి బాత్ రూం వెళ్ళాలా వద్దా కూడా విమానంలో వెళ్ళి సోనియాని అడగాల్సిందే అని బైల్దేరతారు? సరే బాత్ రూం కి వెళ్ళాలా వద్దా అన్నది వాళ్ళ వ్యక్తిగత విషయం. కాకపొతే దానికి కూడా ప్రజాధనం వెచ్చించే విమానంలో వెళతారనుకోండి. పోనీ అదీ వదిలేద్దాం. మన్మోహన్ ప్రధాని కదా, మరి ఆయనెందుకు ప్రతిదానికి ఆవిడ కాళ్ళ మీద పడి ఆవిడ పర్మిషన్ తీసుకుని పని చేస్తాడు? అప్పుడయినా సోనియా నాయనా మన్మోహనూ నీకు బుఱ్ఱ పైన అన్ని లేయర్లు ఉండటంతో అది వెలుగు చూడలేక పని చెయ్యలేకపోతోంది కాబట్టి నా మాట విను ఇలా 10 జంపధ్ అంటూ రావటం తగదు బాబూ అని చెప్పాలి కదా? అప్పుడు ఇలా మాపులు మార్చినా నోర్మూసుకు కూచున్నందుకు మన్మోహన్‌నే ఏకేస్తారు అందరూ. కదా? అలా కాక అన్నం ఎన్ని మెతుకులు తినాలో కూడా నేనే చెప్తాను. మీరిక్కడ హాజరు వేయించుకోవాల్సిందే అంటునప్పుడు మరి ఆవిడనే కదండి ఏకాలి.

    అసలిప్పుడు గూగులోడు భారతదేశం మాపుని బీభత్సంగా పొస్ట్ చేసినందుకు ఎవర్ని ఏకాలి అది చెప్పండి. మిగతా విషయాలు తర్వాత తేల్చుకుందాం. ప్రభుత్వాధినేత అయిన మన్మోహన్‌నా? లేక మన్మోహన్ డమ్మీయే చేసేదంతా సోనియా అమ్మీనే కాబట్టి ఆవిడనా? ఇదెందుకు అడుగుతున్నానంటే మీరే కదా మొన్న అన్నారు. కసబ్‌ది ఎటువంటి తప్పూ లేదూ. తప్పంతా చేయించినవాళ్ళది కానీ కసబ్ రిమోట్ కంట్రోల్‌తో పని చేశాడు. అమాయకుడు అనీ. సేం లాజిక్. మన్మోహన్ యొక్క రిమోట్ కంట్రోల్ సోనియా చేతిలో ఉంది. ఇప్పుడు తప్పు మన్మోహన్ చేసినట్టా, సోనియానా? తేల్చెయ్యండి.

    ReplyDelete
  126. -మన్మోహనూ నీకు బుఱ్ఱ పైన అన్ని లేయర్లు ఉండటంతో అది వెలుగు చూడలేక పని చెయ్యలేకపోతోంది కాబట్టి
    Ouch!
    Brutal :-))))))

    బాబోయ్ రచ్చ రచ్చ..

    ReplyDelete
  127. వామ్మో 178 కామెంట్లా ? పద్మ గారు నేను ఏదన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరే ఫస్ట్ క్లైంట్ !

    ReplyDelete
  128. హ హ భరద్వాజ్ గారు అంటే ఏంటి ఇంకా స్కోరు పెంచేద్దామనా ?:)))

    ReplyDelete
  129. అవును మరి. ఇప్పటిదాకా మన భాస్కరుడు డబల్ సెంచరీ కొట్టలేదుగా

    ReplyDelete
  130. BTW Padma is in full form for the last couple of days! Kicking both Niharika and Praveen with the same foot :))

    ReplyDelete
  131. వామ్మో,

    ఇక్కడ రెండు వేల పద కొండుకి మూడో స్టారు టపా ఉందన్న మాట !

    వామ్మో, వామ్మో ఎక్కడ వెళ్ళినా అక్కడ, ప్రవీణులు, నీహారికలే ఉన్నారు. వీరే లేకున్న ఈ బ్లాగు లోకం చప్ప బడి ఉన్డునేమో అన్నంత గా ఉంది.

    మా లక్కు పేట రౌడీ గారు, నారదాయ నమః !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  132. సరే గానీ ఈల్లిద్దరి యెనకాల వుండి నడిపిస్తున్న తారగాడికి మాత్రం పేల్తోంది ఈ రిటార్టులతో. ఆడెదో పెద్ద పుడింగిలాగ యీళ్ళకి సలహాలిచ్చాడు, యీళ్ళు బొక్కబోర్లా పడ్డారు.

    ReplyDelete
  133. మన్మోహన్ యొక్క రిమోట్ కంట్రోల్ సోనియా చేతిలో ఉంది. ఇప్పుడు తప్పు మన్మోహన్ చేసినట్టా, సోనియానా? తేల్చెయ్యండి.
    --------
    @పద్మ గారూ వావ్! ఏమి లాజిక్ ఏమి లాజిక్ !.

    ReplyDelete
  134. హహ కుమార్జీ. నా కామెంటులో నాకు నచ్చిన పార్ట్ కూడా అదే. :)))))))))

    శ్రావ్యా. :)))

    భాజీ. :))) మీ కాలికి కాస్త రెస్ట్ ఇద్దామని. ;)

    రావు గారూ, అది పొగడ్త కిందే తీసుకొమ్మంటారా? :) పొగడ్త అయితే థాంక్స్. :)

    ReplyDelete
  135. అవును గానీ శ్రావ్యా, ఇంతకీ నేనెందుకు ఫస్ట్ క్లైంట్? ఈ పోస్ట్‌కి బోణీ కామెంట్ వేసి అవేమో 188 స్టిల్ కౌంటింగ్ టైప్స్‌లో దూసుకెళ్తున్నందుకా? అలా అయితే ఫుల్ క్రెడిట్ నాదే, నాదే. :)))))))))))))))

    ReplyDelete
  136. @పద్మ గారూ పొగడ్తే. చాలా బాగుంది. అంత పకడ్బందీగా పాయింట్ ప్రూ చేసిన వాళ్ళని ఈ మధ్య చూడలేదు.

    ReplyDelete
  137. ఎప్పుడో చదివిన గ్రాఫ్ థియరీ గుర్తుకు వచ్చింది.

    ReplyDelete
  138. Rao S Lakkaraju said...
    @పద్మ గారూ పొగడ్తే. చాలా బాగుంది. అంత పకడ్బందీగా పాయింట్ ప్రూ చేసిన వాళ్ళని ఈ మధ్య చూడలేదు.
    ________________________________________________________________________

    I too second this. That was ultimate!

    ReplyDelete
  139. oops typos again


    It reminded me of Sravya's & Manchu's attack on some one ...

    Was that Weekend/Martanda/Krishna? Don't remember who.

    ReplyDelete
  140. 198 now .. two more to go .. wonder who would get it!

    ReplyDelete