అబ్బాయ్ వేణూ
అందుకో అభినందనలు
పుట్టినరోజు శుభాభినందనలు
కలకాలం కళకళ్ళాడుతూ ఉండాలని కోరుకుంటూ
-భాస్కర్
ఆశ్చర్యం ఏవిటంటే
మా ఇద్దరి మూలాలూ ఒకటే. వారిదీ మాదీ ఒకే ఊరు పాలవాయి. మేవిద్దరం ఒకే ఏడు పుట్టాం [1983]. దాదాపు ఒకే సినిమాలు ఒకే హాల్లోజూస్సాం. శ్రీ వెంకటేశ్వర మహల్, గంగా మహల్, లక్ష్మి పిక్చర్ పాలెస్, సత్యనారాయణ థియేటర్. ఒకే రోడ్డుమీద నడిచాం. పిడ్రాళ్ళ గ్రాండు ట్రంకు రోడ్డు. ఒకే గుడి సుట్టూతా తిరిగినాం. గంగమ్మ గుడి.
నిన్ననే తెల్సిందేటంటే, మా ఇద్దరిదీ ఒకే బ్లడ్డు గ్రూపు
బి+
Dec 6, 2011
Subscribe to:
Post Comments (Atom)
వేణు శ్రీకాంత్ గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
ReplyDeleteమీ ఇద్దరిదీ బి (బ్లాగ్గింగ్) గ్రూప్ అని నాకు తెలుసోచ్చ్!
వేణూ శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteవేణు గారికి జన్మ దిన శుభాకాంక్షలు
ReplyDelete"మా ఇద్దరి మూలాలూ ఒకటే. వారిదీ మాదీ ఒకే ఊరు పాలవాయి. మేవిద్దరం ఒకే ఏడు పుట్టాం [1983]. దాదాపు ఒకే సినిమాలు ఒకే హాల్లోజూస్సాం. శ్రీ వెంకటేశ్వర మహల్, గంగా మహల్, లక్ష్మి పిక్చర్ పాలెస్, సత్యనారాయణ థియేటర్. ఒకే రోడ్డుమీద నడిచాం. పిడ్రాళ్ళ గ్రాండు ట్రంకు రోడ్డు. ఒకే గుడి సుట్టూతా తిరిగినాం. గంగమ్మ గుడి.
నిన్ననే తెల్సిందేటంటే, మా ఇద్దరిదీ ఒకే బ్లడ్డు గ్రూపు
బి+"
ఇలా అంటే మీరు వేణు గారి ఫేక్ అనేస్కోగలరు జనాలు. అన్నీ బానే చెప్పారు కానీ ఆ 1983 ఏంటండీ? జనాలు నమ్మాలా? అహ! నమ్మాలా అని నేను కొచ్చేనింగ్ :)
వేణు జీ పుట్టినరోజు శుభాభినందనలు !
ReplyDeleteశంకర్ గారు :))
వేణూ శ్రీ కాంత్ గారూ...
ReplyDeleteమీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ.
వేణూ శ్రీకాంత్ కి మా "చిన్ని ఆశ" జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteసోదరుడు వేణు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :)
ReplyDeleteతను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను..
వేణుశ్రీకాంత్ గారు.. మీకు నా హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు.నిండు నూరేళ్ళు.. ఆనందంగా వర్ధిల్లాలి..
ReplyDelete1993 మరీ బాగోదనిలే శంకరం!! :):)
ReplyDeleteవరదం సేస్కోవాల మరి.
Many many happy returns of the day Venu
ReplyDeleteHappy birthday venugaaru!!
ReplyDeleteDear VenU SrIkanth,
ReplyDeleteHappy birth day.
ఏమిటీ?1983? మరీ పదేళ్ళా? పోనీ, 2003 అని చెప్పుకోండి బాబూ!
ReplyDeleteవేణూ శ్రీకాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు!
వేణూ శ్రీకాంత్ గారూ,
ReplyDeleteహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. :-)
వెణూశ్రీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు .
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు, వేణూ :-)
ReplyDeleteవేణుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
ReplyDelete1983 ఆ? నేను నమ్మను గాక నమ్మను.
సౌమ్యా
ReplyDeleteమేవిద్దరం నీకన్నా చిన్నా? అని నీకు కుళ్ళు.
పుట్టినరోజు శుభాకాంక్షలు వేణుగారు :)
ReplyDeleteభాస్కర్ గారు..., 1983 లో పుట్టి అప్పుడే పెళ్ళిచేసుకున్నారా! పాపం మీది బాల్య వివాహమన్నమాట - బాల భర్త- బాల గృహ కార్మికులూ అన్నమాట !
ఈ నిజం తెలిసిన సందర్భంలో మీకు మా ప్రగాఢ సానుభూతి :P
@మిగతావారు:కలియుగ హరిశ్చంద్రుడిలాంటి మా భాస్కర్ గారిని మీరలా అనుమానించడం పక్కన పెట్టి వారికి సానుభూతి ఆత్మస్థైర్యాన్ని కలిగించేలా ఓ నాలుగు మాటలు చెప్పివెళ్లండి ముందు. ఆఁ
నాయనా నాగార్జునా
ReplyDeleteవచ్చినాప్పా? దాప్పా దా. ఏందీ మిల్చుకోనున్యా. కూకోప్పా.
ఏందీ ఎవ్వారమూ? నాయవంటావేందప్పా
ఇదేందో సూస్చా ఉంటే మొదటికే మోసంవచ్చేలాగున్నాదే.
ReplyDelete1983 +/- 10. ప్లస్సు అనుకేనోటోళ్ళు అనుకోచ్చు, మైనస్సు అనుకునేటోళ్ళూ అనేస్కోచ్చు.
ఇంక నా కాళ్ళు లాగమాకండ....
ఐనా!! వయసుదేవుందీ?
ReplyDeleteభాస్కర్ సోదరా.. మీ అభినందనలకు ధన్యవాదాలు.. గుర్తుంచుకుని శుభాకాంక్షలు తెలిపినందుకు మరీ మరీ ధన్యవాదాలు.. మొన్న బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకుని నేను కూడా భలే ఆశ్చర్యపోయా :-)
ReplyDeleteరసజ్ఞ గారు, జ్యోతిర్మయి గారు, శంకర్ గారు, శ్రావ్య గారు, గీతిక గారు, చిన్ని ఆశ గారు, కార్తీక్, వనజ గారు, శేఖర్, సునీత గారు, చందు S గారు, సుజాత గారు, శ్రీకాంత్ గారు, మాల గారు, అవినేని భాస్కర్, సౌమ్య, చారి గారు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
నిన్నంతా హడావుడి...రాత్రి బజ్జులో అయినా విషెస్ చెప్పటం కుదిరింది...:) వేణు గారు, పుట్టినరోజు బాగా జరుపుకున్నట్లు తలుస్తాను..:)
ReplyDelete