సూరిగాడి బళ్ళో ఓ కాయితకం ఇచ్చి ఓ బొమ్మేసి, దాన్ని గూర్చి ఓ రెండు మాటలు సొంతగా ఊహంచి రాయమంటారట.
ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది నాకు. అలా ఎలా చేయగలరూ అని. స్పెల్లింగులు ఏవీ చెప్పరట. పిల్లకాయలే ఊహించుకుని రాయాలట.
నిన్న సూరిగాడు ఇలా తెచ్చాడు.
My dad went to the jim. My dad ran and punched the bean bag.
Subscribe to:
Post Comments (Atom)
మీ సూరి సూపరండీ :)
ReplyDelete-> పంచింగ్ బ్యాగ్ <=> బీన్ బ్యాగ్
ReplyDelete-> ఆ పంచింగ్ బ్యాగుని మీరు కొడితే అది తిరిగొచ్చి తగిలి మీకు చుక్కలు కనిపించాయని మీవాడి ఊహా? (ఆ నక్షత్రం కూడ మీవాడే వేశాడనుకుంటూ) :-)
Awesome Suri! :)
ReplyDeleteWoW!! :) Lucky dad! :D
ReplyDeleteNice !జేజి గారి interpretation సూపర్ !
ReplyDeletehahahhah..suri sooper..:)
ReplyDelete