ఆఫ్ స్టంప్ బయటనుంచి వెళ్ళే బాల్స్ ని సెహ్వాగ్ గాడు కెలుకుతుంటేనే నాకు భయమేస్తా ఉంటుంది, బీట్ అయినప్పుడల్లా. కాని ఇవ్వాళ సచిన్ బాల్ ని బానే మిడిలింగ్ చేస్తున్నాడు, ఆఫ్ స్టంప్ మీద పడిన బాల్స్ని బానే డిస్పాచ్ చేసాడని రిలీఫ్ తో పాటూ, బిగ్ ఇన్నింగ్స్ కి మంచి పునాది కనపడింది.
కాని మళింగ గాడి స్వింగర్స్ చానా డేంజరస్, కొంచెం స్వింగే ఉంద్డింది కానీ, అదే కొంప ముంచింది. ఒక్క సారి బీట్ అవుతే సచిన్ జాగ్రత్తపడేవాడు. పాపం చాన్స్ రాలా.
Thanks for your concern Rajesh. I can't tell you how much I wanted the cup THIS YEAR!! I would be REALLY sad to drop it at this stage. Apart from the country, I wanted this cup for Sachin too, I thought he will see through the end of the innings, to play that FINAL WINNING SHOT HIMSELF and receive cup.
* India RR 3.88 * Last 5 ovs 9/1 RR 1.80 * Required RR 5.85 * Sri Lanka RR 5.48 నాట్ ఎ బిగ్ డీల్ వికెట్లు గిరవాటేస్కోకుండా జాగ్రత్తగా ఆడితే అసాధ్యమైన ఈక్వేషన్ ఏమాత్రమూ కాదు
Rajesh, My comment about Sehwag is about his general batting style. Not about now. Today he didn't get out by going for an outside-the-offstump ball. He got LBW for straight ball on middle and leg stumps, he just missed the line
గనంభీర్ గాడు నా గుండెల్ని గుబ గుబ లాడిస్తున్నడు స్వామీ. వాడి కాంఫిడెన్ నచ్చిందనుకో, మల్లీ మళింగ వచ్చే లోపు ఓ నాలుగు రాళ్ళు వెనకేసుకుందామనుకుంటున్నాడేమో
ALL...Do anything that you think will bring the cup.. There is nothing called Superstitious anymore.. Everything is logical and rational, even if it means watching the game with only one eye and with one nose closed for the next 40 overs :-)
అయ్యా, ఇయ్యాల యాభైలతో సీన్లు నడవ్వు. అక్కడ పాతుకుపోవాల ఇద్దరు. ఒకరు చివరి దాకా ఉండాలా. జింబాబ్వే మాచ్ లో 17/5 లో వచ్చి 175 కొట్టి వంటి చేత్తో గెలిపించిన కపిల్ ని గుర్తు తెచ్చుకొని ముందుకు పోవాలా.
నాకు గంభీర్ గాడితోనే బయ్యంగా ఉంది. వాడు పిచ్ మధ్యలోకొచ్చి ఎయిర్ లోకి లేపుతున్నాడు బాల్స్ని. ఇందాక ఫీల్డర్ ఒక్క సెకండ్ లేట్ గా రియాక్ట్ అయ్యాడు, లేకపోతే కాచ్ పట్టేసే వాడు. ఈజీ.. అదో మళ్ళీ ముందుకొస్తున్నాడు..వీడిని మాచ్ అయిపోయాక కొడతాను
సారి రాజేషా..ఇంకేమన్నా అడుగు చెప్పుతా..ఈ ఒక్కసారికి నన్నొగ్గేయ్యి. ఈ ఒక్క రెండు మూడు గంటలు నావయితే చాలు. ఇక్కణ్ణుంచి నీకో లైఫ్ సైజు బొమ్మొకటి పంపుతా(ఎక్కడుంటాయో నాకూ తెలీదు, నీ కోసం కనుక్కుంటాలే) :-)
Boundary on third man side and square leg is only 58 meters compared to long off and long on which is 72 metres. Morning sri lanka vaallu baaga advantage teesukunnaaru, anni late cuts aadi, runs chala ekkuva akkannunche teesukunnaaru. manavaallu intavaraki aa advantage teesukunnatlugaa kanapaDatla..
అవునూ, బౌలర్ కాచ్ పట్టేందుకు అనువుగా గంభీర్ గాడు చక్కగా పక్కకు తప్పుకుంటాడేఅంటి సన్నాసి, అక్కడే నిలబడితే బౌలర్ కి కాచ్ పట్టుకోవటాఅనికి అడ్డంగా ఉండేఅది కదా.
DHONI IS PLAYING VERY DEFENSIVE GAME. NATURALLY HE SHOULD BE CAREFUL NOW. IF HE THROWS HIS WICKET AS HE DID IN PREVIOUS GAMES, HE CAN NEVER BE EXCUSED.
As I watch replays again and again, commentators are saying the same thing I felt..They are saying Gambhir should be moving in, not movin out..ani. VAdu oka step itu vesi unte, bowler wouldn't have had the chance to catch that ball
$భాస్కర్ గారు ఈ మాచ్ కన్నా నాకీ ముక్కలు మిన్న! ఎన్ని సార్లు చదివినా ఏదో కొత్తదనం. మనం మన భావాలు ఏదైనా చెప్పడానికి పుంఖాలు పుంఖాలు రాయాల్సిన అవసరం లేదు అనడానికి ఇదో ఉదారణ,
ఆ చివరి నాలుగు లైనులు..
"ఉన్నవాటిను కూలగొట్టి ఉన్న రాజ్యాలను మట్టుపెట్టి అణువణువూ కాజేసి ప్రాణాలు తోడేసి మడిసి దట్టాలపై ఎముకల బజారులో కట్టిన తురుష్క సామ్రాజ్యపు దుర్గంధం ఇంకా కొడుతోంది నీ ఆలోచనలో నీ దిగజారిపోయిన ఆలోచనలో నీ మతిలేని ఛాందసవాదంలో పసలేని నీ కవితా ఇదిలింపులో "
అలా చటుక్కున అన్నం తినొస్తాను అబ్బాయిలూ. ఇక్కడ అమ్మాయిలు లేరుగా! లేకపోతే మా పళ్ళేలు మిస్సైళ్ళలాగ మీదకొచ్చేట్టున్నాయి. ఈలోగా భారత జట్టు భుజం తట్టే పని మీ అందరిదీనూ
Excellent thing is happening. Spectators are chanting VANDE MATARAM. This is the first time I heard our Indian Spectators doing this like foot baal fans chanting their own National Anthems.
Ha Ha Ha..another funny comment on cricinfo "Kashyap: "It used to be the "fat lady singing" these days its the "hot lady stripping". The times we live in."
రావాల రావాల రావాల్
ReplyDeleteసెహ్హవ్వాగు గుండ్లకమ్మ వాగులో ఒకేదెబ్బన మునిగాడు..మళ్ళా పైక్కూడా తేల్లా
ReplyDeleteఇప్పుడు సెప్పండి
గెలుసుద్దా?
ఉందా ధైర్నం?
వచ్చేసా, వచ్చేసా...గుండెకాయ చేత్తో పట్టుకొని, గొంతులో ఆక్సిజన్ పంపు తోసుకొని
ReplyDeleteగంభీర్ గంభీరమైన షాట్ సూడముచ్చటగా ఉంది
ReplyDelete#సెహ్హవ్వాగు గుండ్లకమ్మ వాగులో ఒకేదెబ్బన మునిగాడు.
ReplyDelete;)
హబ్బే.. సచ్చినోడు ఆడే విధానం సూత్తుంటే నాకు కడుకు తరుక్కుపోతునదనుకో! నాకు హానుమానమే సేజింగ్లో !
శ్రీమద్రామరమణగోవిందో హరి!
ఆడే వారు లేరా! ఆహ ఆడే వారు లేరా!
గుండె పిండే వారు ఉండే... ఆహ.. గుండె పిండేవారు ఉండే..
తయ్యకుతకదిమి తో౦!
పొట్టోడు ఔట్
ReplyDeleteపొట్టోడు ఔట్
sachin out God !
ReplyDeleteవాట్ ఎ బ్లో
ReplyDeleteటీం ఇండియా కోలుకుంటుందా?
సచ్చినోడు... ఈది దినం జెయ్య.. సక్కగా ఆడరా అంటే పెపంచ పాత్రకి బొ౦ద పెట్టాడు!
ReplyDelete#గుండెకాయ చేత్తో పట్టుకొని, గొంతులో ఆక్సిజన్ పంపు
ReplyDeleteజాగర్త అయ్యలూ.. నా దిగులంతా మీ గురించే..!
hmm ! Hope the best , think the worst !
ReplyDeleteHa..I can't tell you how much I missed Pakistan's wicketkeeper in this game.
ReplyDeleteమరోసారి యువి నిల్చికొని గెలెపించే సమయం వచ్చింది.
ReplyDeleteఎవుడయ్యా ఈ మలింగ
#ఎవుడయ్యా ఈ మలింగ
ReplyDeleteమైరావణుడేమో! అందుకే రామలక్షనుల్లాంటివారిని బాల్తో ఎత్తుకుపోయాదు.. వాఆఆఆఆఆఅ!
ఆఫ్ స్టంప్ బయటనుంచి వెళ్ళే బాల్స్ ని సెహ్వాగ్ గాడు కెలుకుతుంటేనే నాకు భయమేస్తా ఉంటుంది, బీట్ అయినప్పుడల్లా. కాని ఇవ్వాళ సచిన్ బాల్ ని బానే మిడిలింగ్ చేస్తున్నాడు, ఆఫ్ స్టంప్ మీద పడిన బాల్స్ని బానే డిస్పాచ్ చేసాడని రిలీఫ్ తో పాటూ, బిగ్ ఇన్నింగ్స్ కి మంచి పునాది కనపడింది.
ReplyDeleteకాని మళింగ గాడి స్వింగర్స్ చానా డేంజరస్, కొంచెం స్వింగే ఉంద్డింది కానీ, అదే కొంప ముంచింది. ఒక్క సారి బీట్ అవుతే సచిన్ జాగ్రత్తపడేవాడు. పాపం చాన్స్ రాలా.
. . . . 1 . | . . . . 4 . | W . . 1wd . . . | . 1 . . . .
ReplyDeletelast 4 overs
Malinga and Muthiah are very dangerous bowlers from their side
ReplyDeleteఈ ఓవర్లో కేవల౦ ఒక్క పరుగు... గుండెలు జాగర్త... సివరిదాకా ఉంచుకోండి!
ReplyDeleteపొట్టోడు అనవసాంగా గెలికాడు ఆ బాల్ ని అని మదీయ అభిప్రాయం
ReplyDeleteకోహ్లీ పైన నాకు నమ్మకం
ReplyDeleteనమ్మకం నమ్మకం నమ్మకం
ఏం చేస్తాడో చూద్దాం.
Thanks for your concern Rajesh.
ReplyDeleteI can't tell you how much I wanted the cup THIS YEAR!! I would be REALLY sad to drop it at this stage. Apart from the country, I wanted this cup for Sachin too, I thought he will see through the end of the innings, to play that FINAL WINNING SHOT HIMSELF and receive cup.
Well..
#ఆఫ్ స్టంప్ బయటనుంచి వెళ్ళే బాల్స్ ని సెహ్వాగ్ గాడు కెలుకుతుంటేనే నాకు భయమేస్తా
ReplyDeleteఅవుటయిన తర్వాత కామెంటరీ అందరూ జేస్తారు.. కాకముందు చెప్పండి!
#మళింగ గాడి స్వింగర్స్ చానా డేంజరస్,
ఆడలేక... అన్న చందం.. చస్.. ఇయ్యన్నీ నే నొప్ప! ;)
One widish slip in place
ReplyDeleteఅంటే ఏంటీ?
వామ్మో, ఈ గంభీర్ గాడు ఏంటి డౌన్ ద పిచ్ వస్తున్నాడు. పాకిస్తాన్ లో మూతి పగిలింది గుర్తు లేదా, ఇట్లాంటి వెధవ వేషాలే వేసి. ఏమనుకుంటున్నాడు పంది గాడు
ReplyDelete* India RR 3.88
ReplyDelete* Last 5 ovs 9/1 RR 1.80
* Required RR 5.85
* Sri Lanka RR 5.48
నాట్ ఎ బిగ్ డీల్
వికెట్లు గిరవాటేస్కోకుండా జాగ్రత్తగా ఆడితే అసాధ్యమైన ఈక్వేషన్ ఏమాత్రమూ కాదు
కోహ్లీ తొమ్మిదిబంతులుతిని తిరుపతిగుండులా ఉన్నాడు!
ReplyDeleteఇంతకీ గంభీర్ యాభై కొడతాడా? ఆట చూసి చెప్పండి!
Rajesh,
ReplyDeleteMy comment about Sehwag is about his general batting style. Not about now.
Today he didn't get out by going for an outside-the-offstump ball. He got LBW for straight ball on middle and leg stumps, he just missed the line
పోయినసారి ఇలా వచ్చేగా పోయింది
ReplyDeleteఒక్క స్లో బంతి సాలు అయ్యగార్ని ఇంటికంపటాకి
widish slip -> pulling the leg :-) ?
ReplyDeleteఅయ్యలారా
ReplyDeleteపదోఓవర్ అయ్యేప్పటికి ఇదీ కత
India require another 234 runs with 8 wickets and 40.1 overs remaining
కుమార్న్ గారూ మనవాళ్ళ స్ట్రేటజీ ఇప్పుడు ఎలా ఉండాలంటారూ?
#I wanted the cup THIS YEAR!
ReplyDeleteకుమార్ గారు... మీ బాధ అరదయ్యింది..
*************
ఈ టపాలో పెట్టె ముక్కేంట్లు సరదాగా తీసుకోవాలి.. కాదు కూడదు సీరియస్సు అంటే ముందే చెప్పండి.. ప్లీచ్!
బౌలింగ్ పవర్ ప్లే స్టార్ట్స్ విత్ ఛెక్కా
ReplyDeleteగనంభీర్ గాడు నా గుండెల్ని గుబ గుబ లాడిస్తున్నడు స్వామీ. వాడి కాంఫిడెన్ నచ్చిందనుకో, మల్లీ మళింగ వచ్చే లోపు ఓ నాలుగు రాళ్ళు వెనకేసుకుందామనుకుంటున్నాడేమో
ReplyDelete4 2
ReplyDeleteసాల్రా బాబూ
లేని పరుగులు తీమోకండహే
#మనవాళ్ళ స్ట్రేటజీ ఇప్పుడు ఎలా ఉండాలంటారూ?
ReplyDeleteఇలా ఉంటే బావు౦టు౦ది
varinee Rajesh, I am not at all serious. I was just clarifying that Sehwag got out in a different fashion.
ReplyDeleteI am not able to type fast, so English..may sound formal..but I am not in formal mood
రావాల రావాల ఇండియన్ టీముని గెలకాలనుకునే వాళ్ళు రావాల రావాల
ReplyDeleteఅయితే వాఆఆఆఆఆఆఆఆఆకె.. ఇరగ కుమ్మేసుకోవచ్చు :)
ReplyDeleteఇంతకీ బేరమెంతో చెప్పలేదు? సచినే మీన కాద్దామనకున్నా.. ప్చ్..
ReplyDeleteఎందుకో ఈ సారి ధోనీ బాగా ఆడతాదనిపిస్తు౦దబ్బా! ఒక వంద పౌండ్లు ధోనీ మీన!
ALL...Do anything that you think will bring the cup..
ReplyDeleteThere is nothing called Superstitious anymore..
Everything is logical and rational, even if it means watching the game with only one eye and with one nose closed for the next 40 overs :-)
సిన్గిల్స్ బెస్ట్
ReplyDeleteఏం పౌండ్లు బాబూ?
ReplyDeleteమావి పౌండ్లే కదండీ! మీ డాల్స్ సెప్పండి!
ReplyDeleteవావ్
ReplyDeleteగంభీర్
కేక
కోహ్లీ ఫోర్ బాగుంది
మరయితే గంభీర్ యాభై దాటతాడా?
ReplyDeleteఆహా, వంటి మీది పౌండ్లేమో అని అడిగా..వందంటే కష్టం కాని, ఓ పది దాకా కట్టగలను. అస్సలు అయిదే వదిలెచ్చుకోలేకపోతున్నా.
ReplyDeleteఔటయ్యేదాకా వెళ్ళాడుగా
ReplyDelete# వంటి మీది పౌండ్లేమో
ReplyDeleteఆహా అలా అనుకున్నారా! మాకు లేవా ఏంటి? ;)
* India RR 5.27
ReplyDelete* Bowling PP 24/0 (2.2) RR 10.28
* Last 5 ovs 32/0 RR 6.40
* Required RR 5.57
* Sri Lanka RR 5.48
అయ్యా, ఇయ్యాల యాభైలతో సీన్లు నడవ్వు. అక్కడ పాతుకుపోవాల ఇద్దరు. ఒకరు చివరి దాకా ఉండాలా.
ReplyDeleteజింబాబ్వే మాచ్ లో 17/5 లో వచ్చి 175 కొట్టి వంటి చేత్తో గెలిపించిన కపిల్ ని గుర్తు తెచ్చుకొని ముందుకు పోవాలా.
ఆహా.. ఇయ్యన్నీ కాదండీ.. మీరు అట ప్రత్యక్షప్రసారంలో సూత్తున్నారు.
ReplyDeleteఆట సూసి కరకేట్టుగా సెప్పండి
గభీర్ యాబై దాటుతాడా?
ఆట చూడకపోయినా ఊహి౦చి చెబుతున్నా, దాటతాడని! నాది ఓ యాబై పౌండ్లు
మరి మీరు?
లాస్ట్ ఓవర్
ReplyDelete1wd 1 1wd 1 . 1 2 .
ఆసం
ఒకటేదో మంచిగా బయటకందామని ఉంది కానీ, మన టంగ్, దీనబ్బా బయటకన్నమంటే చంక నాకి పోయేలా ఉంది, అందుకని ఊరుకుంటున్నా.
ReplyDeleteఇది టైప్ చేస్తున్నానా. కొహ్లి బాబు ఆమడ దూరం లో పోతున్న దాన్ని మస్తుగా కెలికాడు. అదృష్టం మన సైడ్ ఉంది, నిక్ తీసుకోలా
సివరిదాకా ఉండి యాబై కూడా కొట్టకోపోతే.. ఆడేందుకు? ఆడడమెందుకు? ;)
ReplyDeleteసారీ రాజేషా, నేనసలేం మాట్లాడను. gambhir 50 gurinchi
ReplyDeleteచెప్పానా ఈ గంభీర్ గాడు నా గుండెకాయ గొంతులోకి తెప్పించాడు. అస్సలు అవసరం లేదు ఈ టైం లో అట్లాంటి షాట్స్ కి. ఈ ఆల్మోస్ట్ లైఫ్ తో జాగ్రత్త పడతాడా.
ReplyDeleteఅవునవును. యాభి కొడితే సరిపోదు. నూటయాభై దంచుకోవాలా
ReplyDeleteఅలాక్కాదు.. కుమార్ గారు.. ఏదో ఒకటి సెప్పాల! కాయ్ రాజా కాయ్
ReplyDeleteనాకు గంభీర్ గాడితోనే బయ్యంగా ఉంది. వాడు పిచ్ మధ్యలోకొచ్చి ఎయిర్ లోకి లేపుతున్నాడు బాల్స్ని. ఇందాక ఫీల్డర్ ఒక్క సెకండ్ లేట్ గా రియాక్ట్ అయ్యాడు, లేకపోతే కాచ్ పట్టేసే వాడు. ఈజీ..
ReplyDeleteఅదో మళ్ళీ ముందుకొస్తున్నాడు..వీడిని మాచ్ అయిపోయాక కొడతాను
India 77-2 (14.5) | G Gambhir 36(45) V Kohli
ReplyDelete19(28)Need another 198 run(s) to win
Patnership: 46 run(s) in 52 ball(s) |
This Over: 0,1,2,1,1,
సారి రాజేషా..ఇంకేమన్నా అడుగు చెప్పుతా..ఈ ఒక్కసారికి నన్నొగ్గేయ్యి. ఈ ఒక్క రెండు మూడు గంటలు నావయితే చాలు. ఇక్కణ్ణుంచి నీకో లైఫ్ సైజు బొమ్మొకటి పంపుతా(ఎక్కడుంటాయో నాకూ తెలీదు, నీ కోసం కనుక్కుంటాలే) :-)
ReplyDelete#వీడిని మాచ్ అయిపోయాక కొడతాను
ReplyDelete;))
సరే.. మరి కోహ్లీ అర్థశతం చేసుకు౦టాడా? నాది లేదు. మీరు?
ఇక్కడికి కాయ్ రాజా కాయ్ అని రెచ్చగొట్టి మరీ పిలిపించినాయన ఏవీ కాయట్లేదు? ఇలగైతే ఎల్గా?
మీరే వర్రీ అవ్వొద్దు. గంభీరంగా ఆడతాడు.
ReplyDelete$ భాస్కర్ గారు
మీ బ్లాగులో అజ్ఞాతలు ముక్కేంట్లు పెట్టడానికి అవకాశంలేదా? ప్చ్!
భాస్కర్ ఎప్పుడూ అంతే, మైదానం లోకి లాగి, పక్కకెళ్ళిపోతాడు.
ReplyDeleteచతురుడా, పిరికివాడా? కాలమే చెప్పాలి ;-)
నా లైవ్ స్ట్రీం దగ్గుతున్నది
ReplyDeleteఓ మంచి లింక్ కొట్టండి బాబూ ఎవురైనా
Well all of them suck today..Even paid channels that I purchased like WWW.kingmedia.tv
ReplyDeletefree channels that i know - hitcric.info, cricket-365.tv, inkedo firecric ani vundanta.
Finally I purchased telugulive.com just before Indian Innings. thats working out pretty well. 10 bucks
I am surprised that Muralidharan hasn't been brought in until now.
ReplyDeleteVammoo..ee gambhir gadu na gunde meeda drums kodutunnaadu. ee air shots entra nayana. avasaram ledura baabuu
Good experiment. Well done.
ReplyDeleteRight now, the score is 96 for 2 after 17.3 overs
KUMAR N COOL COOL. THIS IS ONLY A GAME.
ReplyDeleteలేదన్నా
ReplyDeleteపిల్లలు గోల
ఒక్క నిమిషం ఇటు చూస్తే కొట్టుకుంటున్నారు.
ఓ వైపు క్రిక్ గోల
మరో వైపు అన్నా చెల్ల్రెళ్ళ వార్
ఏంటీ? మీరూ లైవ్ స్ట్రీమా? టి.వి ల్లో కాదా చూసేది?
ReplyDeleteఇక్కడేనా చూసేది ?
http://www.crictime.com/server3.htm
Last 5 ovs 28/0 RR 5.60
ReplyDeleteఎందుకు తగ్గింది రన్ రేట్?
ము ము ము ముత్తయ్య వందాచ్చి.
ReplyDeleteHERE COMES MURALIDHARAN...
ReplyDeleteANOTHER LEGEND'S LAST CUP...LAST GAME OF HIS CAREER I THINK
$చతురుడా, పిరికివాడా? కాలమే చెప్పాలి ;-)
ReplyDeleteఏ కాలం? కొంపదీసి .......... కాదు కదా? ;)
ముత్తయ్య వందాచ్చి కాదు వందరికారు అనాలనుకుంట్యా
ReplyDeletegAMBHIR gadu malli modaleTTaaDu ee running dancing lu. adi run out
ReplyDeleteGAMBHIR 50 RUNS IN 56 BALLS. WELL DONE
ReplyDeleteHa Ha Rajesh..
ReplyDeleteI think Bhaskar went to change his underwear
Gautam Gambhir (lhb) 50
ReplyDeleteనమస్కారం శివ గారూ, వెల్కం.
ReplyDeleteకోహ్లీగా జాగరత్త రా నాన్నా
ReplyDeleteINDIA REACHES 100 RUNS IN 19.3 OVERS
ReplyDeleteవామ్మో బాల్ పిచ్చగా టర్న్ అవుతోంది బాసూ. both spinners attack. I think run rate slows down a bit, but its OK, as long as we dont lose wickets
ReplyDeleteవంద పరుగుల భారత్ సేజ్
ReplyDeleteవావ్
LIVE COVERAGE IN TV IS COMING FASTER THAN THE STREAMING COVERAGE IN THE INTERNET.
ReplyDeleteకుడి ఎడమ జంట బాగుంది.
ReplyDeleteకోహ్లీ నాల్గు
@ KUMAR YOU SAID IT"...as long as we dont lose wickets ..." ANY WICKET FALLING IS TO YOUR ACCOUNT ONLY.
ReplyDelete#think Bhaskar went to change
ReplyDelete;) lol
కుమార్గారు.. కళ్ళలో వత్తులు.. నోట్లో గుడ్డలు కుక్కుని మరీ చెబుతున్నా.. మీర జాగర్త... అలా డబ్బెట్టి కొన్న్నారా!
. . 1 4 1 .
ReplyDeleteగుడ్ ఓవర్
THERE IS NO SYNCHORNISATION IN COVERAGE BETWEEN SATTILITE TV AND NET TV. BUT IN ADS THEY HAVE PERFECT SYNC.
ReplyDeleteMURALIDHARAN HAS COME NOW
ReplyDeleteBoundary on third man side and square leg is only 58 meters compared to long off and long on which is 72 metres. Morning sri lanka vaallu baaga advantage teesukunnaaru, anni late cuts aadi, runs chala ekkuva akkannunche teesukunnaaru. manavaallu intavaraki aa advantage teesukunnatlugaa kanapaDatla..
ReplyDeleteగంభీరుడు యాభై దాటాడు.. నే గెలిచా.! మీ ఇద్దరో చెరో యాబై... ఆ డాల్స్.. పెంకులు కాదు.. నాకు పంపండి.
ReplyDeleteI HAD NEVER SEEN OUR INDIAN TEAM TAKING SUCH SILLY RUNS.
ReplyDeleteSiva Garu,
ReplyDeleteYour comment about Ads..Ha Ha..Live streaming works cool when ads come :-) not when game goes on.
Rajesh,
I paid for both kingmedia and telugulive. Lets see
శివ గారూ
ReplyDeleteఈ ఇద్దరి అంటే గంభీర్-కోహ్లీ ల ఆట తీరుపై మీ అభిప్రాయం చెప్పండి.
kUMAR, YOU QUITE RIGHT.
ReplyDeleteఅన్నయ్యా వీళ్ళిద్దరూ ఓ వందేసుకుంటే, నీకు బ్లూ లేబిల్ కొనిస్తా భాస్కర్. రాజేష్ నీకు పోస్టులో పంపుతా లే. శివ గారూ..మీకేం కావాలి?
ReplyDeleteGAMBHIR AND KOHLI ARE HAVING A DREAM PARTNERSHIP. YOUNG FELLOWS ARE DOING WELL RAJU GAROO.
ReplyDeleteONE MORE WICKET GONE WHO IS GONE. THESE S O B s STARTED ADS IN TV
ReplyDeleteOh SHIT....3rd wicket down
ReplyDeleteకోహ్లీ గాన్
ReplyDeleteTHANKS FOR THE INFO RAJU GAROO.
ReplyDeletevery less hopes........fingers crossed
ReplyDeleteకాట్ & బౌల్డ్
ReplyDeleteబాడ్ లక్
CAPTAIN, DHONI IS THE NEW BATSMAN
ReplyDeleteఅవునూ, బౌలర్ కాచ్ పట్టేందుకు అనువుగా గంభీర్ గాడు చక్కగా పక్కకు తప్పుకుంటాడేఅంటి సన్నాసి, అక్కడే నిలబడితే బౌలర్ కి కాచ్ పట్టుకోవటాఅనికి అడ్డంగా ఉండేఅది కదా.
ReplyDeletearmchair criticism అంటేఅ ఇదే :-)
RAJUGAROO, THIS IS QUITE EXCITING. ITS LIKE WATCHING THE GAME SITTING IN THE STADIUM. YOU ARE DOING AN UNIQUE THING IN THE BLOGS.
ReplyDeleteనా బ్లూ లేబిల్ ఆఫర్ కాన్సిల్. అన్నానో లేదో వీడు దొబ్బేసాడు.
ReplyDeleteRAJU GAROO,
ReplyDeleteLEAVE THE CRICKET ASIDE, YOU BAGGED 100+ COMMENTS IN YOUR BLOG NOW IN RECORD TIME. THIS MUST HIGHLIGHTED. CONGRATULATIONS.
DHONI IS PLAYING VERY DEFENSIVE GAME. NATURALLY HE SHOULD BE CAREFUL NOW. IF HE THROWS HIS WICKET AS HE DID IN PREVIOUS GAMES, HE CAN NEVER BE EXCUSED.
ReplyDelete:)
ReplyDeleteమనాళ్ళు ఇప్పుడు ఎలా ఆటాని నిలబెట్టుకోవాలీ?
నాకైతే సింపుల్గా కూల్గా లోజ్ బంతుల్ని బాత్తూ వికెట్స్ ని కాపాడుకుంటే గెలుస్తారు
* India RR 5.08
ReplyDelete* Last 5 ovs 21/1 RR 4.20
* Required RR 5.85
* Sri Lanka RR 5.48
As I watch replays again and again, commentators are saying the same thing I felt..They are saying Gambhir should be moving in, not movin out..ani. VAdu oka step itu vesi unte, bowler wouldn't have had the chance to catch that ball
ReplyDeleteVammoo..Dhoni is coming down the pitch..
ReplyDeleteధోని కా౨పెట్న్ ఇన్నింగ్స్ ఆడాలి ఈరోజు
ReplyDeleteనే సెప్పా కదా.. కోహ్లీది కొసమెరుపే అని..
ReplyDeleteమీ ఇద్దరు.. ఇందాక యాబై.. ఇప్పుడు యాబై .. మొత్తం రెండొందల డాల్స్ బాకీ!
Dhoni batting style is interesting to watch..
ReplyDelete#armchair criticism అంటేఅ ఇదే :-)
ReplyDeleteఅలా అని చేయకుండా ఉండకండి.. ఇరగదీయండి.. అంత డబ్బులు పెట్టి కొన్నాక!
అడుగో.. అడుగడ్గో.. ధనమ్మల ధోనీ..
ReplyDeleteనా ఆట: వంద పౌండ్స్
బెట్టు: శతకం కొడతాడు ఈరోజు..
మీరు?
Murali gave 10 runs in 4 overs, pulling down the run rate..When Malinga comes back..it will get tougher..asking rate slightly going over 6
ReplyDeletevammo Malinga is BACK..ayyaa, ee spell will be crucial
ReplyDeleteవంద పౌండ్స్ ఆన్ ధోని?
ReplyDeleteవావ్
సరే
ధోని వంద కొడితే నేను యాభై డాలర్లు జపాన్ సునామి ఫండ్ కి ఇస్తాను
26.1 Malinga to Gambhir, no run, immediately the pace is difficult, and Gambhir just clunks the ball down into the turf
ReplyDeleteGAMBHIR GETS ONE MORE FOUR. INDIA 134 FOR 3
ReplyDelete#యాభై డాలర్లు జపాన్ సునామి
ReplyDeleteఅలాగైతే నిజంగానే యాబై సునామీనే .. నే నమ్మ..
వాడి ఫుల్ టాస్ యార్కర్ చూసారా? వామ్మో
ReplyDeleteనిజంగా ఇస్తానబ్బాయ్
ReplyDeleteINDIA TO GET 140 IN 136 BALLS. IS IT POSSIBLE!? I HOPE SO.
ReplyDeleteRAJUGAROO,
ReplyDeleteJUST NOW I ONCE AGAIN ANNOUNCED TO THE BLOG WORLD ABOUT THE EXCELLENT EXPERIMENT IN LIVE BLOGGING YOU ARE DOING. SEE THIS LINK:
http://meandmyphotoss.blogspot.com/
దిల్షాన్ స్లో బౌలింగ్ చేస్తాడు
ReplyDeleteజాగ్రత్తగా ఆడాలి
The guy is coming down the pitch, bringing my heart into my throat! Fortunate edge, and we get 4 runs..If he misses, it will be a gurantee stump
ReplyDeleteశివ గారు
ReplyDeleteకూల్! మంచి అవిడియా... భాస్కర్ గారి వినూత్న ప్రయత్నానికి చేయూత బావుంది :)
శివ గారూ
ReplyDeleteధన్యవాదాలు
ఇంతక మునుపు అనేకసార్లు ఇలా చేసానండి
ఓట్ల లెక్కింపప్పుడు
రాజశేఖరెడ్డి పోయినప్పుడు
కృష్ణకు వరద వచ్చినప్పుడు
To win 133 balls 132
ReplyDeleteచస్..
ReplyDeleteఇప్పుడన్నా సెప్పండి.. గంబీరు శతకం కొడతాడా?
బెట్టు: ఒక బీరు..
Rajugaroo,
ReplyDeleteGreat! I did not see then. But I am thoroughly enjoying. Thank you.
Rajesh G. Not for the Beer. But I think h....e.....
ReplyDeletem.....a.....y....
నేను బీరు తాగను
ReplyDeleteకాబట్టి
సే ఒక సబ్బుముక్క
I am not saying anything :-)
ReplyDelete"ఒక సబ్బుముక్క " for what yaar.
ReplyDelete* India RR 5.03
ReplyDelete* Last 5 ovs 24/0 RR 4.80
* Required RR 6.14
* Sri Lanka RR 5.48
సబ్బుముక్క = సబ్‌వే లో ఓ సబ్ అని
ReplyDeleteగంభీర్ శతకం కనక చేస్తే నేను ఒక సబ్ స్పాన్సర్ చేస్తా
బెట్
నేను కూడా డ్రింక్ చేయట్లేదు రాజెషా అబ్బాయా..సో ఈ బెట్టులు వేస్టు, ఇంకేదన్నా చెప్పు.
ReplyDeleteRequired run rate has gone up and the ability to reach it is inversely proportional!!
ReplyDeleteఇప్పుడు కూడా కుమార్గారు ఏమీ చెప్పారంటే మీకు మనోల్ల అస్సలు నమ్మకం లేనట్లుంది. అనుభవసారమా?
ReplyDelete#నేను బీరు తాగను
ఒప్పుకోరట్లాగా! గంబీరు... బీరు.. ప్రాస కోసమైనా తాగాల్సిండ్! ;)
India require another 126 runs with 7 wickets and 20.3 overs remaining
ReplyDeleteఐతేవాకే
ReplyDeleteనాదొక బడ్ లైట్ బెట్
The Audience in the ground are enjoying more of their being shown on the screen, rather than the play itself.
ReplyDeleteభారత్ నూటాయాభై మైలురాయికి చేరుకుంది
ReplyDelete#సబ్బుముక్క = సబ్‌వే లో ఓ సబ్
ReplyDelete;))
#.సో ఈ బెట్టులు వేస్టు, ఇంకేదన్నా చెప్పు
నాకలానే అనిస్తుంది.. టపా టైటిల్ చూసి మోసపోయానిస్తుంది.
నమ్మకం కాదు రాజేషా....being superstitious!!
ReplyDeletebeer sare next year tagutale okati nee kosam
మీ ప్రతిపదార్ధం ఇప్పుడర్ధం అయ్యింది.రాజుగారూ!ధన్యవాదాలు. ఇంకేమిటో అని హడిలి చచ్చాను చెప్పొద్దూ!!!
ReplyDeleteధోని... ధోని.. ధన్నమ్మల ధోనీ!
ReplyDeleteIndia 149-3 (29.2) | G Gambhir 76(91) *MS Dhoni
11(20)Need another 126 run(s) to winPatnership: 35
run(s) in 46 ball(s) | This Over: 2,1,
అసలు భాస్కర్ ని లాగింది నేను, చాట్ లో మెసేజ్ పెట్టి..న్యాయం చేయాలి కదా..
ReplyDeleteసరే నబ్బా..నెక్స్ట్ బాల్ డాట్ బాల్ అని బెట్టు ;-)
నాలుగు పడింది..
ReplyDelete"...ధోని... ధోని.. ధన్నమ్మల ధోనీ!..."
ReplyDeleteధోనీ ఇంకా తెగబడటం లేదు. కాసేపాగితే కాని అంబ పలకదని ఊరుకున్నాడల్లొ ఉన్నది. జస్త్ ఇప్పుడే ధోనీ ఒక్కటి పీకి ఫోర్ లాగాడు.
158 for 3 and 117 runs from 113 to be scored for India to win.
ReplyDelete#అసలు భాస్కర్ ని లాగింది నేను, చాట్ లో మెసేజ్ పెట్టి
ReplyDeleteఅవునా... మంచి అవిడియా!
ఏంటీ బాల్ బాల్ కి బెట్టా? దానికి బ్లాగింగ్ సరిపోదు.. ఫోనింగ్ వర్క్ అవుద్ది.. నంబరీ ఇవ్వనా?
మల్లీ నాలుగు పడ్డది..
Spectators in the ground are chanting for four and Dhoni did exactly that. Really great.
ReplyDelete* India RR 5.06
ReplyDelete* Last 5 ovs 30/0 RR 6.00
* Required RR 6.21
* Sri Lanka RR 5.48
౪ రన్స్
ReplyDeleteధనాధన్ ధోని
ReplyDeleteజస్ట్
ReplyDelete48 run(s) in 58 ball(s)
ఇంకా ఏడు వికేటీలు సేతిలో .. వీజీగా గెలవొచ్చు.
ఏమంటానికి వణుగ్గా ఉన్నది. మనం ఇలా మెచ్చుకోగానే వాడు పోతాడేమో అని.
ReplyDelete48 run(s) in 58 ball(s)
ReplyDelete???
India require another 110 runs with 7 wickets and 18.0 overs remaining
ReplyDelete119 in 108 balls
మళ్ళా నాలుగా?
ReplyDeleteGautam Gambhir (lhb) 79 (97)
ReplyDeleteImpressive
ఊప్స్.. తప్పు పేస్టు చేశా.. సదువరులు మన్నించగలరు.
ReplyDeleteబౌలింగులో మార్పు
ReplyDeleteనువాన్ కులశేఖర వచ్చినాడు
ధోని బా౨క్ ఇన్టూ ఫాం
ReplyDelete170 for 3
ReplyDeleteAnna namaste annaa..emi anake nuvvaTla..
ReplyDeletethat comment was for Bhaskar..for saying Dhoni bck into form
ReplyDeleteలాస్ట్ నాల్గు ఓవర్లు
ReplyDelete2 1 . . 1lb 1 | . . 1 1 4 . | 1 4 1 1 . 1 | . 2 1 1 1 .
వీళ్ళ నోళ్ళుపడ మాంచి క్రిటికల్ టైములో యాడ్లు. ఇలా వేధిస్తే ఆ వస్తువులు చచ్చినా కొనం కొనకూడదు కూడా
ReplyDeleteFunncy comment on cricinfo.."Where's Poonam? Close your eyes, everyone."
ReplyDelete$భాస్కర్ గారు
ReplyDeleteఈ మాచ్ కన్నా నాకీ ముక్కలు మిన్న! ఎన్ని సార్లు చదివినా ఏదో కొత్తదనం. మనం మన భావాలు ఏదైనా చెప్పడానికి పుంఖాలు పుంఖాలు రాయాల్సిన అవసరం లేదు అనడానికి ఇదో ఉదారణ,
ఆ చివరి నాలుగు లైనులు..
"ఉన్నవాటిను కూలగొట్టి
ఉన్న రాజ్యాలను మట్టుపెట్టి
అణువణువూ కాజేసి
ప్రాణాలు తోడేసి
మడిసి దట్టాలపై
ఎముకల బజారులో
కట్టిన తురుష్క సామ్రాజ్యపు
దుర్గంధం ఇంకా కొడుతోంది నీ ఆలోచనలో
నీ దిగజారిపోయిన ఆలోచనలో
నీ మతిలేని ఛాందసవాదంలో
పసలేని నీ కవితా ఇదిలింపులో
"
కుమార్న్
ReplyDeleteవాకే వాకే కన్ట్రోల్
అలా చటుక్కున అన్నం తినొస్తాను అబ్బాయిలూ. ఇక్కడ అమ్మాయిలు లేరుగా! లేకపోతే మా పళ్ళేలు మిస్సైళ్ళలాగ మీదకొచ్చేట్టున్నాయి. ఈలోగా భారత జట్టు భుజం తట్టే పని మీ అందరిదీనూ
ReplyDeleteHa Ha Siva Garu..
ReplyDeleteశివగారూ
ReplyDelete:):) కుమ్మేయండి
#లేకపోతే మా పళ్ళేలు మిస్సైళ్ళలాగ మీదకొచ్చేట్టున్నాయి
ReplyDelete;)) శివ గారు!
Excellent thing is happening. Spectators are chanting VANDE MATARAM. This is the first time I heard our Indian Spectators doing this like foot baal fans chanting their own National Anthems.
ReplyDeleteఏంటి భాస్కర్ చంపుకున్నట్లున్నాడే, తర్వాత వస్తా దాని దగ్గరికి
ReplyDelete౯౮ ఇన్ ౯౪ బాల్స్
ReplyDeleteశ్రీలంక ఫీల్డింగ్ ఈజ్ గుడ్
ReplyDeleteఇప్పుడే అందిన వార్త!
ReplyDeleteచల్లా జయదేవ్ గారి మాట: వికీలీక్స్ ఈ మాచ్ 250 కోట్లకి ఫిక్స్ అయిందని ఉవాచ!
శో అయ్యలూ.. యే బెగిర పడద్దు.. మనమే గెలుస్తాం
*Gautam Gambhir (lhb) 87
ReplyDeleteహహహ నిజమా?
ReplyDeleteHa Ha Rajesh today is not April 1st
ReplyDeleteధోనీ మళ్ళా నాలుగు.
ReplyDeleteఅసలు ఒక సిక్స్ ప్లీచ్.
లాస్ట్ టు ఓవర్స్
ReplyDelete1 1lb 1 4 . 1 | 1 4 2 1 . .
ధోనీ మళ్ళా ఇంకో నాలుగు.
ReplyDeleteIndia require another 84 runs with 7 wickets and 14.0 overs remaining
ReplyDeleteHa Ha Ha..another funny comment on cricinfo "Kashyap: "It used to be the "fat lady singing" these days its the "hot lady stripping". The times we live in."
ReplyDeletejanaalu chilipi avutunnaaru
Malinga is back
ReplyDeleteధోని రీచెస్ ౬౦౦౦ రన్స్
ReplyDelete