WOW........WORLD CUP IS OURS...........THE WHOLE WORLD CUP IS OURS.
ALL HELL BROKE LOSE HERE IN BANGALORE. WHAT A REACTION.ALL PENT UP ENERGIES ARE COMING OUT. DRUM BEATS, CRACKERS, SHOUTING, WHISTLING, DANCING, EMBRACING EACH OTHER AND THROWING FLOWERS UP AND WHAT NOT.
Here the situation is quite hilarious. I just took out my vehicle and tried to 4th block shopping complex. But roads are quite treacherous with delirious crowds chanting slogans wielding National Flag. Everybody is driving in all directions in high speed, some MCs are having 4 people.
After all India Won the WORLD CUP after such a long time.
CONGRATS DHONI AND HIS TEAM.
BYE FOR NOW AND GOOD NIGHT, THIS IS REALLY GOOD NIGHT INDEED.
I too upset surprised with the man of th ematch, When they were announcing the name I was shouting Gambheer, but they said Dhoni. Yes, atleast they would've shared it.
రావల రావాల రావాల
ReplyDeleteIndia require another 30 runs with 6 wickets and 30 balls remaining
ReplyDeleteగోళ్ళు అయిపొయ్యాయి నావి..
ReplyDelete30 in 30
ReplyDeleteమా ఇంట్లో అందరివి కూడా అయిపోయాయి.
ReplyDeleteవచ్చే! ...వచ్చే!!!
ReplyDeletePhew..30 in 27. every dot ball increases my tension
ReplyDelete30 in 27
ReplyDelete30 in 26. nee ankamma
ReplyDelete28 baals 25 runs ఏమైనా కావచ్చు. గోల్లకీ మన క్రికెట్ కీ పడదు. బధ్ధ వైరం.
ReplyDeleteఎవరైనా ఈ మలింగా గాడ్ని బాట్ తో బాదితే బాగుణ్ణు.
ReplyDeletevarinee naa streaming tummtondi..
ReplyDeleteఏమైనా కావచ్చు. గోళ్ళకీ మన క్రికెట్ కీ పడదు. బధ్ధ వైరం.
ReplyDeletenaadi kooda
ReplyDeletedaaniki tension ekkuvaipoyindemo
ఇంకో నాలుగు ఓవర్లు..27 పరుగులు 24 బంతులు
ReplyDeletefrom cricinfo Ziad Safdar: "Do not underestimate Malinga !! 1 good over from him can change the match."
ReplyDeleteవెనకాల ఈ వందేమాతరం గొడవేంట్రా బాబూఉ..కొద్ది సేపు ఆపుతే బావుణ్ణు
ReplyDeleteTwo boundaries will take off the pressure
ReplyDeleteనాలుగు
ReplyDeletecompletely frozen streaming
ReplyDeleteఅయ్యో వందేమాతరం ఆపటం దేనికండీ వాళ్ళంతా ధైర్యంగా పాడుతున్నారు. ఎలాగూ స్కూళ్ళల్లో పాడిస్తే మంభావాలు దెబ్బతింటున్నాయాయే
ReplyDeleteONE MORE FOUR. WE ARE NEARING TARGET.....AGAIN CRACKERS IN BANGALORE.
సిరిసిరిమువ్వ గారి ఖాతాలో ఓ నాలుగేసుకోండయ్యా..first boundary
ReplyDeletedhoni 4
ReplyDelete"మంభావాలు" ను మనోభావాలు అని చదువుకో ప్రార్ధన. లేకపోతే నేనేదో కొత్త తిట్టు తిట్టారని నా మీదకు లేస్తారు "కొందరు"
ReplyDeleteమరో నాలుగు
ReplyDeleteమంభావాలు
ReplyDeleteఅబ్బే నా బాధ అది కాదండీ(vademataram), జీవితానుభవం..చేతుల్లో పడి, పుటుక్కున జారిపోయిన అనుభవాలు చాలా ఉండి, తొందరపడి ముందే కూసింది కోయిల కాకూడదని.
ReplyDeleteజ్యూసి ఫుల్ టాస్ - ఫోర్
ReplyDeleteపది పరుగులు ఇప్పటికి ఈ ఓవరులో
ReplyDeleteDhoni is playing his Captain's innings. I hope Yuvi gives a good stand just another 15 minutes.
ReplyDelete17 runs with 6 wickets and 19 balls
ReplyDelete"...ముందే కూసింది కోయిల కాకూడదని..." ఇక్కడ బెంగుళూరులో అప్పుదే పటాసుల మోతెక్కువైపోయింది మరి.
ReplyDelete16 from 18
ReplyDeleteHammayyaa this is our match now
ReplyDelete#మా ఇంట్లో అందరివి కూడా అయిపోయాయి.
ReplyDeleteఅంటే భోజనాలు అనుకున్నా.. గోల్లా? ;)
మలింగ..కాస్త జాగ్రత్తగా ఆడాలి
ReplyDeleteఇండియా హిట్ హిట్ హుర్రే .....కమాన్
ReplyDeleteఅంధర్నీ బౌండరీల దగ్గర మొహరించారు. ఇక సిక్సర్లే కొట్టాలి. కాని అది దేంజరు కాచ్ అయ్యే ప్రమాదం ఉ...న్న.....దీ....
ReplyDeleteICC have just tweeted that Yuvraj Singh is the Player of the tournament! Congrats boss!
ReplyDeleteICC have just tweeted that Yuvraj Singh is the Player of the tournament! Congrats boss!
ReplyDeleteనాలుగు
ReplyDeleteకుమ్ర్న్ సేం పిన్చ్
ReplyDeleteకుమార్ గారు హాపీ!
ReplyDeleteమళ్ళా నాలుగు!
Malinga ni o four badite bagundu
ReplyDeleteONE MORE FOUR. WHAT A MATCH WHAT A MATCH. v
ReplyDeleteకుమార్న్ సేం పించ్
ReplyDeleteధోని ఫోర్
WOWWWWWWW...There goes another four ...I love it..in Malinga's account
ReplyDeleteమల్లా నాల్గుగు
ReplyDeleteమళ్లీ నాలుగు
ReplyDeleteమలింగాకి చుక్కలు చూపెడుతున్న ధోని
ANOTHER ONE................MAAAAAAAAAAANN
ReplyDeleteఇక్కడ అప్పుడే మొదలయిపోయింది..
ReplyDeleteపిల్లా జెల్లా అంతా కలిసి
గణపతిబొప్పా మోరియా అంటూ డాన్సులు మొదలెట్టారు.
15 balls to get just 7 టపాసులకి డప్పులు కూడ మొదలయ్యినాయి ఇక్కడ
ReplyDelete7 from 14
ReplyDelete#మలింగాకి చుక్కలు చూపెడుతున్న ధోని
ReplyDeleteకేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ వ్యాఖ్య
Man...what a convincing witn this is after 31/2
ReplyDeleteఇంత హడావిడి 1971 లో పాకిస్తాన్ వాడి ఘాజీ సబ్ మరైన్న్ని మన విశాఖలో ముంచినప్పుడు కూడ జరగలేదు.
ReplyDeleteసచిన్ కి ఓ గొప్ప బహుమతి ఈ కప్పు.
ReplyDeleteశివ గారు
ReplyDelete:))
వచ్చేశాం దగ్గరిలోకి వచ్చేశాం. వరల్డ్ కప్ మ....న...దే....
ReplyDelete5 runs with 6 wickets and 12 balls
ReplyDeleteరాజేష్:)
ReplyDeleteసిక్స్ కొదతారా కొట్టరా?
ReplyDeleteవంద డాలర్లు బెట్టు
మనదే మనదే మనదే
ReplyDeleteజయహో భారత్
అవునాండి, హ్మ్మ్..నాకు పాకిస్తాన్ తో జరిగిన ఏ వారూ తెలీదు.
ReplyDelete"...సచిన్ కి ఓ గొప్ప బహుమతి ఈ కప్పు..."అవును తన వందో శతకం కోసం ఊరికే బంతులు తినకుండా తొందరగా అవుటై వెళ్ళిపోయినందుకు ..
ReplyDelete6
ReplyDeleteమీ కోరిక తీరింది ఈ ఆరుతో
జయహో భారత్
ReplyDeleteజయహో భారత్
జయహో భారత్
జయహో భారత్
జయహో భారత్
జయహో భారత్
జయహో భారత్
జయహో భారత్
జయహో భారత్
HEYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYY
ReplyDeleteధోన్ సిక్స్
ReplyDeleteవావ్
భాస్కరు గారు ఎవరికిస్తున్నారు డాలర్లు?
ReplyDeleteవాఆఆఆవ్
ReplyDeleteధోని ... హీరో
ReplyDeleteWOW........WORLD CUP IS OURS...........THE WHOLE WORLD CUP IS OURS.
ReplyDeleteALL HELL BROKE LOSE HERE IN BANGALORE. WHAT A REACTION.ALL PENT UP ENERGIES ARE COMING OUT. DRUM BEATS, CRACKERS, SHOUTING, WHISTLING, DANCING, EMBRACING EACH OTHER AND THROWING FLOWERS UP AND WHAT NOT.
జయహో భారత్
ReplyDeleteవర్క్ అవుతున్న లైవ్ మాచ్ లింక్ ఇక్కడ ఇవ్వరా?
ReplyDeleteఅందరికీ MY BIG LOVES, HUGS, LOVE, HUGS, KISSES EVERYTHING...LOVE THIS MOMENT..
ReplyDeleteGambhir and Dhoni are the heros of this World Cup.
ReplyDeleteI will just go out and take part in the celebrations.
Raju garoo. you made this world cup viewing a memorable one. THANK YOU VERY MUCH.
THANK YOU EVERYBODY WHO PARTICIPATED.
యువరాజ్ ఉద్వేగం
ReplyDeleteకెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధోని
ReplyDeleteబాట వేసిన గంభీర్
సహకరించిన కోహ్లి
స్పూర్తినిచ్చిన సచిన్
వెన్నెముక యువి
వెరసి కప్పు
ధోని కాప్టెన్ ఇన్నింగ్సుకి సలాం
ReplyDeleteEvery player is overwhelmed with joy. Harbhajan is weeping with joy.
ReplyDelete#వెన్నెముక యువి....
ReplyDeleteలైవ్ బ్లాగింగు నడిపిన భాస్కర్గారు
ప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధోని
ReplyDeleteబాట వేసిన గంభీర్
సహకరించిన కోహ్లి
స్పూర్తినిచ్చిన సచిన్
వెన్నెముక యువి
వెరసి కప్పు
Well Said Rajugaaroo. Well Said.
28 సంవత్సరాల తరువాత మన కల నిజమయింది.
ReplyDeleteఅప్పుడు కప్పు గెలిచినప్పుడు గ్రౌండులో మనవాళ్ల సంబరాలు ఇప్పటికీ నాకు కళ్ళముందు మెదులుతుంటాయి
ధనాధన్ ధోని
ReplyDeleteనా లైవ్ బ్లాగింగులో పాల్గుని
భారతావనికి కప్పు తేవటంలో పాల్గున్న అందరికీ ధన్యవాదాలు
పండగ సేస్కోండహే.....
I rolled out a tear too..My contribution..
ReplyDeleteభారారా గారు మరియు మిగతా అందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteRich and rewarding farewell to Sachin
ReplyDeleteకొద్దిగా నా గోడు..
ReplyDeleteవర్క్ అవుతున్న లైవ్ మాచ్ లింక్ ఇక్కడ ఇవ్వరా?
అందరికి శుభరాత్రి.
ReplyDeleteసచిన్ని మోస్తున్నది ఎవరూ?
ReplyDeleteGood night everyone! celebrate it!
ReplyDeleteభాస్కరూ, నాకూ ఒక థాంక్స్ కుమ్ము. నిన్ను పిలిచింది నేనే, నువ్వు మూలన కూసోనుంటే.
ReplyDeleteTHANKS EVERYONE..I WOULDN'T HAVE BEEN THIS HAPPIER, IF YOU GUYS WEREN'T AROUND
ReplyDeleteRajesh,
ReplyDeletedid you try www.hitcricinfo.com, www.cricket-365.tv, also something like firecric
భాస్కర్ గారికి, కుమార్ గారికి థాంక్స్!
ReplyDeleteCONGRATS INDIA
ReplyDeleteThank you Kumar for your alleged suggestion and Thanks for Bhaskar Raju for implementing the suggtestion.
ReplyDeletehttp://www.cricket-365.info/
ReplyDeleteకుమార్ భయ్యా
ధన్యవాదాలు కుమ్ముతున్నా
:):) కరెస్టుగా అప్పుడే వచ్చా ఇక చూద్దాం అని
రాంగనే నీ మెసేజి
ఇక వదిలా టపా
Here the situation is quite hilarious. I just took out my vehicle and tried to 4th block shopping complex. But roads are quite treacherous with delirious crowds chanting slogans wielding National Flag. Everybody is driving in all directions in high speed, some MCs are having 4 people.
ReplyDeleteAfter all India Won the WORLD CUP after such a long time.
CONGRATS DHONI AND HIS TEAM.
BYE FOR NOW AND GOOD NIGHT, THIS IS REALLY GOOD NIGHT INDEED.
లండనే వీధులు హోరెత్తుతున్నాయి!
ReplyDeleteశివ గారు
ReplyDeleteధన్యవాదాలు
చాలా చక్కటి కామేట్లు పెట్టారూ మీరుకూడా.
రాజే
ReplyDeleteఆ హోరులో మునిగితేలబ్బా
కేరింతలు కొట్టు
మా అపార్ట్మెంటులో ఓ నాలుగేళ్ల పిల్లవాడు ఇండియా గెలిచిందని ఆనందంతో పరుగులు పెడుతున్నాడు.
ReplyDeleteకొడుతున్నా భాస్కర్ గారు.. మీరు కూడా ...రెచ్చిపోండి...
ReplyDeleteసూరి కేకా?
సిరిసిరిమువ్వ గారు
మీకు కూడా ధన్యవాదాలు..
మాన్ ఆఫ్ ది మాచ్ - ధోని
ReplyDeleteయువి - మాన్ ఆఫ్ ది సిరీస్
ReplyDeleteగంభీర్ షుడ్ గెట్ మాన్ ఆఫ్ ది మాచ్! ఏవంటరూ?
ReplyDelete"Thank you Kumar for your alleged suggestion " he he he thats a good one siva garu...but niijamandi baboo
ReplyDeleteనాకు విరాట్, గంభీర్, రైనా బాగా నచ్చారు
ReplyDeleteఅవును నేనూ అదే అనుకున్నా, గంభీర్ నిలబడకపోయి ఉంటే మనవాళ్లకి చాలా కష్టం అయ్యేది.>ఆందులోనూ సచిన్ సెహ్వాగ్ అవుటయ్యిన టైములో తను ఆడిన ఆట చాలా ప్రముఖం.
ReplyDeleteI LOVED DHONI'S COMMENTS, HE IS VERY OUTSPOKEN, and CANDID
ReplyDeleteYes, I was surprised with Man of the Match pick. Not to diminish Dhoni..Gamghir's role is THE PILLAR..
ReplyDeleteAtleast, they should have shared it between them. It is unfair..Unless they penalized Gambhir for throwing away his wicket
Each PLAYER is getting 1 Crore each..Wowwwww
ReplyDeleteఒక్కో ఆట గాడికి BCC నుండి కోటిరూపాయలట!!!
ReplyDeleteI too upset surprised with the man of th ematch, When they were announcing the name I was shouting Gambheer, but they said Dhoni. Yes, atleast they would've shared it.
ReplyDeleteఇదంతా చదువుతుంటే క్రికెట్టు చూసినదానికన్న ఎక్కువ ఆనదం కలిగింది.
ReplyDelete