Feb 15, 2011

నరహంతక పేట

*నరక పేట రౌడీ*

జైహో జైహో!! నరకన్న పేటకీ జైహో!!
*కుమార్ నరహంతక* బహుపరాక్
*ఆర్కె నరహంతక* మంగిడీలు


సివరాకరికి
బాచిబాబాయ్ నరహంతక!!!

ఏటిసేత్తాం బాబయ్యా! వలాక్కానిద్దాం

పైనోళ్ళంతా ఇంటరునెట్టులో నరహంతక పేటలో ఉంటున్యారంటబ్బా.

18 comments:

 1. హహ్హహహ్హహ్హ... (యెస్వీ గారి లెవిల్లో వికటాట్టహాసము)

  ReplyDelete
 2. ఏకలింగం ను ప్రస్తావించకపోటాన్ని నేను నిరసిస్తున్నాను.
  నరహంతకలింగం!

  ReplyDelete
 3. చూసావా ఆర్కే వికటాట్టహాసం చేసావ్, అంటే మీరు నరహంతకులన్న మాటే.

  ReplyDelete
 4. హైదరాబాద్‌పై మెలిక పెట్టవచ్చు, అయినా తెలంగాణ ఖాయం: కెసిఆర్

  అది సర్లే ...కాని ........ఆంధ్రోల్లు ...మల్ల గిట్ల సీమోల్లు .........అసలకి మాట గాని ముచ్చట గాని ఏమి ...లేనే లేదు ....లగడపాటి ....నిద్రబోయిండా బిడ్డ ......లేవ్వుండ్రి....గా దుబ్బా ముక్కు పని బట్టున్డ్రి.....ఆంధ్ర వాలే సీమ వాలే ఝాఘో .....కుచ్ కరో ...తెలంగాణా వాలే కర్ రహే హై....పోలిస్ వాలోంకో ...పూరా ...కాం కరనే కో మౌకా...దేదే....థాంక్స్ !

  కెసిఆర్ :---అమ్మయ్య ....తెలంగాణా సాదిన్చ్చాం ......ఇంగ నడువుండ్రి ....కరీంనగర్ లో వొక ఇంటర్ నేషనల్ airport , వరంగల్ లో వొక ఇంటర్ national.... airport .....మల్లగిట్ల ...మహబూబ్నగర్ల వొక ఇంటర్ నేషనల్ airport .......గట్ల నే అభివృద్ధి చేసుకుంటూ పోదాం రండ్రి ........తెలంగాణా బర్రెలు అండ్ గొర్రెలు !

  orey KCR.......హైదరాబాద్ ....మెలిక పెట్ట వచ్చు .....ఏంట్రా ! ఆల్రెడీ ....ముందు నుంచే మెలిక వుంది ......నీవేమన్న పెద్ద పోటు గాడివా....భే సాలె ...దుబ్బా ముక్కు నా కొడకా ! మాకు గిప్పుడు యాదికి....తెస్తున్నావ్ !జై....బోలో....పూ....లో....తెలంగాణా ...less ..హైదరాబాద్ .....అయినా హైదరాబాద్ లెస్ ..తెలంగాణా ....తలకాయ లేని మొండేమే.....మైండ్ ఇట్ ,,,,సాలోన్ !!!!!అవ్వ plus బువ్వ ....నాట్ granted !!!!!!!!!!
  జై......బోలో.....ProT..పూ......లో.....తెలంగాణా !

  కే సి ఆర్ :- హమ్మయ్య తెలంగాణా ఉద్యమ పోరాట యోదులార ...చివరికి మన సిద్ధిపేట రాజధాని గా తెలంగాణా సాదించు కున్నాము దీనికి సహకరించిన ప్రతి అమాయకునికి నా కృతఙ్ఞతలు

  కేంద్రప్రభుత్వం:- రేపే (Feb-14)ప్రేమ తెలంగాణా ఇస్తున్నాము ఎల్లుండే హైదరాబాద్ తో కలిపి సీమంద్రాబాద్ ఇస్తున్నాము

  ReplyDelete
 5. బాసూ రగతసరిత్ర
  (అ)సభ్యసమాజం సూస్చా ఉంది. భాష సూస్కుని రాయాలబ్బా.
  కూసింత ఇగ్నానం నేర్చుకో.
  నీ కామెంట్లు ఎడిట్ సేస్తున్నా.

  ReplyDelete
 6. Muhahahahahahahahahahahahaaaaaaaaaaa!

  NARAKPET HERE .... :))

  ReplyDelete
 7. స్వాగతం దొరా సుస్వాగతం
  అందుకో దొరా వీరతాళ్ళు

  ReplyDelete
 8. శరత్ గారి రసజ్ఞ బ్లాగేమిటో, మిగతా ఆడబ్లాగర్లు తనని అవమానించడం ఏమిటో, తన భర్త తనకి సహకరించకపోవడమేమిటో, మిషన్ కశ్మీర్ ఏమిటో, మధ్యలో ఈ అద్వాని ఏమిటో, వీటన్నిటికీ రామాయణంలో సీతకి లింకేమిటో.. ఈవిడ ప్రవీణ్ ఇద్దరు ఒక్కటేనా? ఇద్దరూ వేరు వేరా? వేరయితే ఒకేలా రాస్తున్నారేంటి? ఒక్కటే అయితే వేరేరు బ్లాగుల్లో రాస్తున్నారేంటి? బాబోయ్..మీకేవన్నా అర్థమయ్యిందా నాకొక ముక్క అర్థం కాలే.. ref : the new post in ramyangaa kuteeraana..http://ramyamgakutirana.blogspot.com/2011/02/blog-post_15.html

  ReplyDelete
 9. ఏముంది మీరుగానక నామీద పెట్టిన కామెంట్లు తీసేయ్యక పోటీ మీ పేర్లు రాసి సచ్చిపోతా అని బెదిరిస్తుంది

  ReplyDelete
 10. $భాస్కర్ గారు

  నరహంతక ముఠా అని ఉండాలి కదండీ :)

  ఇంతకీ ఈ ముఠాలో సభ్యత్వఅర్హత ఏంటో చెప్పలేదు? తుప్పుపట్టిన కత్తులతో యుద్దానుభవమా లేక కొత్తపిచ్చి పొద్దెరగదు అన్నట్లు ఉండేవాళ్ళని తరిమికొట్టిన అనుభవమా? చెప్పండి తోరీగా!

  ReplyDelete
 11. #..తీసేయ్యక పోటీ మీ పేర్లు రాసి సచ్చిపోతా అని బెదిరిస్తుంది..
  అంతవరకూ వచ్చిందా, మరాపని కానీమనండి తోరీగా! రేపటికి రెండో రోజు అంతే గదా!

  ReplyDelete
 12. అబ్బో ఆమె టపాలో ఒక్కొక్కరు కువ్వలు కువ్వలు వాఖ్యలు పోస్తున్నారు గా

  ReplyDelete
 13. టపా రాసీ రాయగానే అంతంత పొడుగు కామెంట్లు పడిపోవడం ఇసిత్రంగా ఉండలా . ముందే రాసి పెట్టుకున్నారేమో

  ReplyDelete
 14. #..కువ్వలు కువ్వలు వాఖ్యలు..
  Those "kuvvas" wafting stinky smell around here. Ah..

  # పొడుగు కామెంట్లు పడిపోవడం ఇసిత్రంగా ఉండలా . ముందే రాసి పెట్టుకున్నారేమో
  :)) Yeah, It seems!

  ReplyDelete
 15. టాపిక్ శరత్ అన్నాయి మీదకి తిప్పారేంది పాపం.

  ReplyDelete
 16. రమణి గారూ,
  చాలా బాగా sum upచేసారు. Awesome

  కానీ మీరు ప్రవీణ్ ని అవమానించారు. ప్రవీణ్ మరీ అంత గ్రౌండ్ కవర్ చేయలేడు పాపం తన సర్కిల్ అంతా ఓ కమ్యూనిజం, శ్రికాకుళం, స్త్రీవాదం(??), మహా కోపం వస్తే పాచిపళ్ళ వాదం అంతే కానీ, ఇంత లేదు తన దగ్గర. ఎంత బొంగరంలా తిరిగి జారిపోయే ప్రవీణ్ అయినా కొన్ని పాయింట్స్ దగ్గర గుంజకి కట్టేసి ఓ పాయింట్ ని ఒప్పించొచ్చు. ఇక్కడి శక్తులు అలాంటివి కావు.

  ఏదేమైనా మీరు బ్లాగులోకపు ముద్దు బిడ్డ, మారాం చేసే మార్తాండ ని అవమానించినందుకు నిరసనగా, నేనీరాత్రి నిరాహారదీక్ష చేస్తున్నాను:-)

  ReplyDelete
 17. :) కుమారు "N" (నరహంతక) గారు, మీ వ్యూహాత్మక (రాత్రంతానా, లేక, మీ డిన్నర్ టైం దాకానా) నిరాహారదీక్షకి నా వ్యూహాత్మక రెండు నిముషాల మౌనం మద్దతు.

  ReplyDelete