Feb 10, 2011

ఔరా! ఓ ఇంతీ!! ఇదినీకు చెల్లునా?

దైనందిన జీవినంలో ఎందర్నో కలుస్తుంటాను. మరెందరితోనో మాట్లాడుతు ఉంటాను. కొందరితో ఓ సమూహంలా ఏర్పడతాను. సమూహం అంటే ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువమంది. ఐతే ఎప్పుడైతే నేను కాకుండా రెండోవ్యక్తి సమూహంలోకి వస్తాడో నాతో మాట్లాట్టం ప్రారంభిస్తాడో అప్పుడు సదరు వ్యక్తిలోని మంచి చెడు రెండు కనిపిస్తుంటాయి. కారణం, నా కళ్ళకు మంచి చెడు అద్దాలు రావటం. సో, ద వే యూ లుక్, యూ సీ దట్. ఏ కళ్ళద్దాలతో చూస్తావో అదే రంగు కనిపిస్తుంది.
ఈ సోది దేనికంటే, ఆ రెండో వ్యక్తిలో నాకు నచ్చని గుణాలు అంటే అతను నాకనుగుణంగా లేని లక్షణాలు ఎక్కువున్నాయి అనుకుందాం. మరి నా ఇగో ఊర్కుంటుందా. బ్యాషింగ్ కి దిగుతుంది. అతన్ని కుళ్ళబొడిచెయ్యాలని పిస్తుంది. అతన్ని నా ఇగోలతో నా అభిప్రాయాలతో కుమ్మేసి ప్రపంచానికి నేనేంటో నిరూపించుకోవాలని పిస్తుంది. అందుకు కుతంత్రం పన్నుతుంది మనసు. దీన్నే కోల్డ్ బ్లడెడ్ అంటాం. ఈ కుతంత్రాలను పన్నేప్పుడు ఇతరత్రా సమూహాల సహాయం తీస్కుని, కుమ్ముటం మొదలెడితే, ఎన్డ్ రిజల్ట్ ఏంటబ్బా? అని ఎవరైనా అడగవచ్చు. నా మటుకు నాకు, నా ఇగో సాటిస్ఫై అయ్యిందా అనేది ముఖ్యం. దాంతోబాటు ప్రపంచానికి చూపుకోవలనుకున్నా కదా, ప్రపంచం నా పోరాటాన్ని మెచ్చి ఏనుగునెక్కించి ఊరేగిస్తుందని నా నమ్మకం.
ని(నీ)హారిక అదే చేసింది. భరద్వాజతో విబేధాలు! ఉన్నాయి. తప్పులేదు. రెండో మనిషి. నువ్వు ఏదోక సమాజంలో ఉన్నావు. సమాజం జన సమూహం. నువ్వు ఒక్కత్తివే సమాజం కాదు కదా. వెల్, దెన్, ఇగో సమస్యలు వచ్చాయి. బ్యాషింగులు మొదలైయ్యాయి. గుడ్. ఫైట్. లడాయీ లడ్నా హై నహీ హై తో మర్నా హై. అవును యుద్ధం చెయ్యాల్సిందే. ఐతే, ఆ యుద్ధంలో ఉపయోగించే అస్త్రాలు ఏంటీ? అనేది ముఖ్యం. కుటుంబ సభ్యులను లాగటం అనే ఓ పనికిమాలిన ప్రక్రియతో యుద్ధం గెలిస్తే నీ సమాజం, నీ వెనకనుండి నిన్ను ముందుకు నెట్టిన జనసందోహం నిన్ను అందలం ఎక్కిస్తుందని భావించావు, కానీ, ఆ అందలం పక్కనే ఉన్న అగాథాన్ని గమనించలేక పొయ్యావు.
ఇప్పుడేమైంది. పలు రకాలుగా జన దూషణను చవిచూస్తున్నావు. అగాథంలోకి నిన్నునీవే, నువ్వు నమ్ముకున్నవారే నిర్దాక్షిణ్యంగా నెట్టేసారు.

నీకూ ఇంకా సమయం ఉంది. ఆ అగాథంలో పూర్తిగా జారిపోకముందే నిద్రలే. నిన్ను నీవు సంస్కరించుకో. సమయం మించిపోలేదు.
ఆ సీత ఎవరో కాదు, ప్రతీ హైంద స్త్రీలో ఉందీ అని గ్రహించు.
రావణుడెవరో కాదు నీలోని ఇగో అని గ్రహించు.

నిన్ను నీవు సంస్కరించుకో.


సోదరుడు భరద్వాజకి నా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా. రేపొద్దున ఇలాంటి సంఘటనలు పున్రావృతం కావచ్చు. నన్నో నిన్నో లేక నీ మితృడినో ఇలా ఇగోల గోలవాళ్ళు గేళి చేయవచ్చు, రచ్చ చేయవచ్చు. దాన్ని తిప్పికొట్టటానికి ఎవరైనా సత్యాగ్రహమో సహాయ నిరాకరణోద్యమమో లేక మౌనవ్రతమో చివరికి నిరాహార దీక్షో చేయాల్సిన పనిలేదు. వారు చేసిన తప్పులను నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఎత్తు చూపితే చాలు.

తప్పు చేయుట మానవ సహజం
నోరు జారుట క్షణికావేశం
సరిదిద్దుకొనుట ఉన్నతం

41 comments:

  1. భరద్వాజ్ గారికి నావైపునుండి కూడా సంఘీభావం

    ReplyDelete
  2. బాగా వ్రాశారు. భరద్వాజకీ మాలికకీ అండగా చాలా మందిమి ఉన్నాము.

    ReplyDelete
  3. థాంక్స్ అండి'''''''''''''''''

    ReplyDelete
  4. #..అగాథంలోకి నిన్నునీవే, నువ్వు నమ్ముకున్నవారే నిర్దాక్షిణ్యంగా నెట్టేసారు.
    #నిన్ను నీవు సంస్కరించుకో. సమయం మించిపోలేదు.

    నేను మొన్నటిను౦చీ ఇవే మొత్తుక్కున్నా అవిడితో. కనీసం ఇప్పటికైనా..

    #
    "
    ఆ సీత ఎవరో కాదు, ప్రతీ హైంద స్త్రీలో ఉందీ అని గ్రహించు.
    రావణుడెవరో కాదు నీలోని ఇగో అని గ్రహించు.
    నిన్ను నీవు సంస్కరించుకో.

    "
    చక్కగా చెప్పారు. అరదమవుద్దో లేదు లేక ఆవిడకి చెవుడుఅని పోగాలం వారు పోస్టేస్తారో!

    #సోదరుడు భరద్వాజకి నా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా
    నేనూకూడా! నేనేంటి, కడుపుకి అన్నం తినేవారెవారైనా సంఘీభావం తెలియజేస్తారు. అలాగే సీతమ్మతల్లికి కూడా!

    ఇంతకీ భరద్వాజగారికి సంఘీభావాన్ని ఎందుకు తెలియజేయాలి అంటే? ఏదో మిస్సయింది పోస్టులో, నేనిప్పుడే వస్తున్నా బ్లాగులకి. అర్ధం అయింది కదా?

    ReplyDelete
  5. Thanks Ramani garu, Rao garu & Rajesh garu, It's okay - I am used to it for the last 10 years. Even on the blogs, out own Martanda did it before. But thanks, both.

    ReplyDelete
  6. Bhskar gaaru well said !
    @Bhardwaj as you knew well, we are with you !

    ReplyDelete
  7. I actually missed her blog all these days. So I missed the context in which I saw slew of posts coming down over the past few days. Didn't know the history with a blogger called Malak here. Hence I kept to myself, but if she was writing about family members, no barrings and nothing should be off the table. I dig my heels in for the fight.

    సోదరీ నీహారికా, నేనేదో రాము గారికి జనరల్ గా బ్లాగుల గురించి రిప్లై రాస్తే, నా కాళ్ళేల లాగవలె తల్లీ. భావ్యమా మీకిది. నేనా కామెంటు రాసేనాటికి, నాకు మీ బ్లాగు గురించే సరిగ్గా తెలీదు సాధ్వి. నా మాట నమ్మండి, మీ భాషలో ఆ దైవం మీద ఆన. ఎప్పుడో మీ ఇంటి టపాని చూసి ఎంత చక్కగా పెట్టుకున్నారీవిడ అనుకున్నట్లుగా గుర్తంతే. అయినా నేనన్న ముదురు బ్లాగర్ లు మీరు కాదు తల్లీ, ఇక్కడున్న, మలక్కు, ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎందుకు ముదురయ్యారో అక్కడ రాము గారికి వివరించడానికి ప్రయత్నించా.. మీరేమో మోకాలికీ, బోడిగుండుకీ ముడిపెట్టారు.

    ReplyDelete
  8. నడీనడుమ ఈ రామూ కౌనూ?

    ReplyDelete
  9. Tnx Sravya n Kumar. I would remmber all of you for this

    ReplyDelete
  10. @భరద్వాజ్ - ఆ మధ్య కొత్త పేర్లు వినపడుతున్నాయి! ఎవరు అని మీ ఒకానొక పోష్టులో అడిగితే డైలీ సీరియల్ రాస్తానన్నారు - దానికి సంబంధించిందే ఈ గోలంతా అనుకుంటున్నాను. మీ సీరియల్ ఇంకా బయటకు రాలేదు కాబట్టి, అసలు కథంతా నాకు తెలియదు కాబట్టీ, నిజమే నైజం కాబట్టీ, కథలో మన తప్పు లేనట్టైతే చక్కగా అన్నీ గొరిగించి నిలబెట్టండి.

    "తప్పు" రెలటివనీ, నాకు తప్పు నీకు తప్పు కాదనీ పంచెలూ, లాగూలు, పాంట్లూ, పరికిణీలు, చీరలు, పంజాబీ డ్రస్సులు ఎగేసుకుని వస్తే - తెలుసుగా! :)

    భాస్కర్ రాసిన కుటుంబ సభ్యుల సంగతి అర్థం కాలేదు కానీ ఈ కథలోకి అనవసరంగా వారిని లాగటం జరిగుంటే - అన్నీ ఊడగొట్టేసి ఊరేగించండి. ఎక్కడైనా ఎప్పుడైనా......సాయం కావాలని చెప్పనఖ్ఖరలా - నేనే వచ్చేస్తా!

    టపాకు సంబంధం ఉన్న సందేహమే అనుకుంటున్నాను కాబట్టి - అసలు ఈ గ్రూపుల సంగతి - మీదైనా, ఎదుటివారిదైనా - అందులోని సభ్యుల పేర్లు, చేసిన పనులు అన్నీ, ఇలా పార్ట్లు పార్ట్లుగా కాక ఓ సారి విపులంగా రాసేసి జ్ఞానోదయం కలిగిస్తే సంతోషం. గ్రూపులున్నాయి కాబట్టీ, అవి ఉన్నాయి కాబట్టి కొట్టుకుంటారు కాబట్టి - ఓ సారి ఆ గ్రూపుల వివరాలు అన్నీ బయటకు వమనం చేసేస్తే సమాజ హితం, మాబోటి పాఠకులకు హితం. అంతటితో ఎవరు ఎవరో, ఎవరు ఏమిటో, ఎవరు ఎటువంటివారో అందరికీ తెలిసిపోతుంది. మాలాటి వారు, మీలాటివారు, మిగిలిన అందరూ దుష్టులకు దూరంగా ఉండటమో, నోట్లో ఇంత గోమయం వేసి గోమయ పుణ్యం మూటగట్టుకోటమో చెయ్యొచ్చు.

    ఇంతే సంగతులు చిత్తగించవలెను...

    వంశీ

    ReplyDelete
  11. Bhaskar,
    ఇది ఛూడుడి
    http://sarath-kaalam.blogspot.com/2011/02/1.html

    అది నేనొకందుకు రాస్తే, అది ఎవరికో మూతి మీద తగిలింది, అదీవడ ద్వారా బయటకొచ్చింది. ఆ తగిలిన తర్వాతి పరిణామాలే మీ నిన్నటి టపాకి వచ్చిన కామెంటులో కడుపు నొప్పి తీర్చుకోని పోయిన చిహ్నాలు.

    ReplyDelete
  12. Vamsi garu,

    I will, I will. Gimme some time. I need to correlate all the events first.

    ReplyDelete
  13. గ్రూపులు అని ప్రత్యేకంగా ఏవీ లేవు వంశీ అన్నా.
    రెండే సందులు - కెలికేవారు ఒక సందు.
    కెలికబడే వారు ఒక సందు.
    ఆ కెలకబడిన, ఏదో ఓ దుర్ముహూర్తాన ఎక్కడో నోరో కాలో చెయ్యో పారేస్కుని దొరికితేనే కదా కెలకబడేది. దాన్ని మనసులో పెట్టుకుని పలుమార్లు కెలుక్కుని కెలకబడి, ఏవీ పీకలేక ఇలా కుటుంబ సభ్యులను రచ్చకీడ్చటం అన్నమాట, ఏడవలేక మద్దెల మీదపట్టం అన్నమాట.
    అవునవును మీరన్నట్లు నోట్లో ఇంత గోమయం వేస్తే పుణ్యం పురుషార్థం.

    ReplyDelete
  14. In case you wonder why did spend my time to respond to Ramu garu in trying to explain him something, that he wasn't aware of, then you need to go back something else that happened with Ramu garu and his explosion :-) few days ago.

    I stuck my neck out to help Ramuji, as to not to take these faceless attacks seriously. And there goes there is a drop dead weight on my neck now, as you can see from latest post :-)

    Didn't think about her in my wildest imaginations :-)

    ReplyDelete
  15. ఆ డైలీ సీరియలేదో తొందరగా తీసుకురా మలకన్నాయ్....బ్లాగుల్లోకి వచ్చినప్పడి నుంచి చూస్తున్నా కొట్టుకొవడాలు. మీ గ్రూపులో ఎవరున్నారో తెలుసుగాని అవతల గ్రూపులో ఎవర్ని అంటున్నారో తెలియక తలగోక్కునేవాడిని

    ReplyDelete
  16. Didn't think about her in my wildest imaginations :-)
    _____________________________________________________

    Shall I tell you something thats even more atrocious?

    There used to be a blog called Pra Pi Sa Sa ( Praveen Pidita Samgha Sabhylu) dedicated to Praveen's heroics.

    One of the fav. items of the bloggers was to prepare a plot for a movie with Praveen as a hero and more often than not, the heroine use to be Mumaith Khan.
    Since that blog was not listed on any aggregator, nobody knew about it and they didnt know about the Mumaith Khan concept either.

    Meanwhile Nigarika had a fight with Manchu (Am I correct?) or somebody else on something related to Hindutwa. As usual there was a couple of Ajnatas that got aggressive on her.

    Now watch the fun. After a couple days, Kartik put up a post on pramaadavanam titled SANMAANA KAARYAKRAMAM kelikifying a couple of bloggers and keeping Mumaith Khan as one of the characters.

    Immeditately I see a post from this woman blaming Sarat, Ongolu Sreenu and Me (and of course Kartik) for Portraying as Mumaith Khan.

    We were like - WHAT THE %@&#@#(@(#(*@&(#!!!!!!!!

    None of us knew who she was what she was or where she was. Why would Kartik write anything about her?

    It was Manchu who had the fight, It was Kartik who wrote about Mumaith and Sarat, Sreenu and I get hte blame. We three in fact didnt know what was happening.

    Kartik tried to explain his best about the post telling her that we didnt know her and we didnt have her in mind. But she wouldnt listen and then started attacking my family esp. my daughter in her blog post. That irritated everyone and for some reason she deleted the post.

    Around same time she challenged all the bloggers to have their wives type a romantic song from the movie
    "Roja" (Read - TYPE, NOT LITSEN) and if any of them had their hands shudder a little then that woman would be branded characterless. CAN YOU BEAT THIS?

    Meanwhile she asked RK to ban Karik, Srinu and Me from Maalika ( She left Sarath out ) and RK politely said "Get lost!"

    Then came blogs like you know all, incidentally targetting the same three people.

    This was the starting point of the problem.

    ReplyDelete
  17. Part 2:

    Then she started attackingme regulary but I kept on ignoring her, realizng that she was doing only for seeking attention.

    But she came out with an atrocious statement - EVERYONE WHO READ AND COMMENTED ON THE STORY TANHAAYI WAS CHARACTERLESS. (Tahnayi is a Kalpana Rentala Novel which reportedly talks about sime illicit affair). This irritated many people - Its like blaming the audiences of a movie you dont like.

    She didnt like the story, it was fine she could have criticized the story but she insulted the readers and passed nasty comments about the personal and domestic life of the writer and crappy remarks on her character. This drove people wild.

    Then she came with a series of blog posts liking the writer to me (You head it right ME) who didnt even read the book. Her reasoning was - The author of the novel was my neighbor in Austin, TX so we had an affair :))))))) Beat this if you can!

    This irritatedme and I responded in kind with my posts. Then she dragged Sujata into this rut and mode mess of the whole thing and I again gave it back. All this irritated Jyoti and she kicked Nigarika out of Pramadaavanam (and that gave birth to Jyoti's enemies like Mali - its a different story)

    With that Nigarika deleted her posts and I deleted mine too. She kept quiet for a few days (probably on the advice of the bloggers behind her) and then started it allover. We also responded in kind and finally that led to the post on Sita - which for an outsider looks like targetting Goddess Sita - but for an insider it would be evident that she was tagetting my Mom who bears the same name.

    ReplyDelete
  18. Ah..great..now I know something:-) So she has lot of history then?. Interesting.

    "Around same time she challenged all the bloggers to have their wives type a romantic song from the movie
    "Roja" (Read - TYPE, NOT LITSEN) and if any of them had their hands shudder a little then that woman would be branded characterless"

    What the F$$$ is that? That's not even diarrhea, it's beyond. Is that the stuff these guys/girls relish in?

    ReplyDelete
  19. Vamsi garu, that was the current story in a nutshell. I will write in detail about various groups later.

    ReplyDelete
  20. అబ్బో అఫైర్లు కూడానా, చీ నీ యంకమ్మ. చిర్రెత్తిస్తున్నారుగా జనాలు.

    కడుపు నొప్పి, మెదడు వాపు వ్యాధి, మూల శంక, స్కిజోఫ్రెనిక్స్ వీళ్ళంతా ఇక్కడ బ్లాగులల్ల బడి తిర్గుతున్నరేంది బై, ఎల్లగొట్టిండ్రా ఏంది అక్కడ పబ్లిక్లకెల్లి.

    ReplyDelete
  21. సోదరా
    ఏంటిదంతా? ఛీఛీ, ఇంత జరిగిందా? కడుపులో తిప్పి ఇప్పుడే దింపుకొచ్చ.
    యాక్.
    కడుపు నొప్పి, మెదడు వాపు వ్యాధి, మూల శంక, స్కిజోఫ్రెనిక్స్ వీళ్ళంతా ఇక్కడ బ్లాగులల్ల బడి తిర్గుతున్నరేంది బై, ఎల్లగొట్టిండ్రా ఏంది అక్కడ పబ్లిక్లకెల్లి.
    కుమార్ యన్ :):) నిజ్జం. ఐ సెకండు యూ.

    ReplyDelete
  22. knew about that TYPING story...but linking neighbours.....OMG that just blew my brains out

    ReplyDelete
  23. Whoa! Hold the horses for a sec! If this is true - Geez!

    Have no clue who that person is - BUT That's outrageous by any standards. Can't stoop any lower?

    Ok - now I summon the horses to be released and go wild. All the best! Happy stomping! kicking! and what not!

    కుండలో వండుకుని తింతే "కుండలినీ" శక్తి వస్తుందనే భ్రమలో ఉన్నారేమో! ముందు ఆ కుండ బద్దలు కొట్టేసెయ్యండి....కుండలినీ శక్తీ, ఈ దరిద్రమూ వదిలిపోతుంది...

    ReplyDelete
  24. ఇక్కడ నాసోది కూడా చెప్పుకోవాలి....నేనోదో పోస్టు రాసుకుంటే ఆవిడనేదో అన్నానని ఓ పోస్టు పెట్టేసింది...పైగా అందులో వేరే బ్లాగర్లను జొప్పించింది. తరువాతెపుడో సంకలినిలో ఆ పోస్టు చూసి ఆత్రం ఆగక ఈ-మెయిలులో మాట్లాడితే అప్పడికి తగ్గి డిలీట్ చేసింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అసలే ముసుగులో ఉన్నా

    ReplyDelete
  25. కుండలో వండుకుని తింతే "కుండలినీ" శక్తి వస్తుందనే భ్రమలో ఉన్నారేమో! ముందు ఆ కుండ బద్దలు కొట్టేసెయ్యండి....కుండలినీ శక్తీ, ఈ దరిద్రమూ వదిలిపోతుంది...

    ROFL
    అన్నాయ్! నువ్వు కేక!!

    ReplyDelete
  26. నీహారిక said...

    అందరినీ గుర్తుపెట్టుకుని తనని వదిలేసానని మా మంచి నాన్నకి కోపం అనుకుంటా ! నా టపాల్లో వంటల మీద విసుర్లు ఆయనకి కూడా వర్తిస్తాయని తెలుసుకోవాలని మనవి !

    ReplyDelete
  27. Bhaskar garu,

    next target mire anukuntaa....
    indirect ga cheptundi avida.

    ReplyDelete
  28. @ఎ
    ఆ విసుర్లకు న విసుర్రాయి పగిలిపోయింది. ఇందక విరిగిపోయింది అని రాసాను.

    యా!! నెక్స్ట్ నేనె.

    ReplyDelete
  29. Malak,
    I am with you, sorry I could not get it all before.
    She deserves what you&others are giving her back and people (if any) behind her deserve even more.

    Bhaskar, :)

    ReplyDelete
  30. భరద్వాజ్ గారికి సంఘీభావం . We are all with you.She deserves it. I am not sure if her husband or family members are aware of her activity in blogs. Better somebody bring it to their attention.

    ReplyDelete
  31. భరద్వాజగారూ,
    రమణి, శ్రావ్యా లతొ నేనూ ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  32. @malakpet rowdy .....ur two long comments demystified few things :) y dont u write (when u have time) about the saga from the beginning..that will help rest of the people to know what happened and why bloggers are fighting like that...whenever a senior blogger writes something, atleast one blogger would quote something from the past and bashes someone very hard , at first i though why did he made a comment which is irrelevant to the post but after swimming in telugu blogs for couple of days i realized few events have happened in the past which i missed and the coments are personal not because of ideological differences ....it would be great if some senior blogger writes few evens which have happened already so that new bloggers can catch up..its actually confusing without knowing past. :)

    ReplyDelete
  33. $Sanju-The King

    I belive it is imposible to implement your request in most of the cases espetially when everyone is busy in mucking up.

    Thus, That is the hightime where we have to use our commonsense in interpreting things flowing on rather than showing ourselves up overmodesty and trying to exploit the situation.

    Whilst There is good possiblity to get to know the past If we are really inclined and that is what happend with Malak ji's time spared reply to VamsiMohan ji.

    Agreed? :)

    ReplyDelete
  34. @rajesh ....i agree probably its too much to ask:)

    ReplyDelete