Feb 9, 2011

ప-తీవ్రత

సీతకన్నా నేనేం తక్కువా? అని నిన్న ఓహరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఐతే, సదరు వ్యక్తి లేవనెత్తిన ప్రశ్నలకు ఆ వ్యక్తి టపా శీర్షికకు ఏమాత్రం సంబంధం లేదనుకోండి. అది తర్వాత విషయం. అక్కడి కొందరు వ్యాఖ్యాతలకు ప్రతివ్యాఖ్యలు కుమ్మరిస్తూ ఇలా చాటిచెప్పారు. *సీత కన్నా నేను ఎందులో తక్కువా?* అని. ఆమె ఉద్దేశం, సీతని ఒక్కమాటంటే ఇందరు ఇంతలా ఉలిక్కిపడతున్నారే, మా తల్లి మా అమ్మనే అంటావా అంటున్నారే? నేను మాత్రం ఆడకూతుర్ని కాదా? నన్ను ఎందుకు వేధిస్తున్నారూ? అని కావచ్చు. ఐతే, ఆమె ఎంచుకున్న శీర్షిక భలే గమ్మత్తైన శీర్షిక. రావణుడికి సీతమ్మకు మధ్య ఏం జరిగిందీ? ఏం జరిగుండవచ్చూ? ఇలాంటి వాటికి ఓ పెద్ద శ్రమపడి రీసెర్చులు చేయాల్సిన పనిలేదు. రాముడికీ శూర్పణఖకి మధ్య ఏంజరిగిందీ? ఇత్యాది ప్రశ్నలు వేయటం భలే సుళువు. కృతం కర్మ, ఎవడి కర్మ ఫలితంగా వాడికి జ్ఞానం అబ్బుతుంటుంది. కొందరు రాముడు విల్లు ఎక్కుపెట్టాడ్రా అంటే భక్తితో పూజిస్తారు. వాళ్ళ కర్మ అలా ఉంది. మరి కొందరు ఎక్కుపెట్టాడ్రా అంటే ఎడంచేత్తోనా కుడిచేత్తోనా అడ్డంగానా నిలువుగానా ఎడం కాలు ముందుకేసాడా కుడికాలా గోచీ ఎగతోపా౨డా కిందకే ఉంచాడా బిళ్ళగోచీనా మామూలూదా కాటన్ పంచె కట్టాడా లేక పాలిస్టరా ఇస్త్రీ చేసుందా ఇలాంటివి అడగవచ్చు. వారి కర్మ అలా ఉంది.

ఇంతకీ, సీతకన్నా నేనేం తక్కువా? ఈ ప్రశ్నని వర్చ్యువల్ ప్రపంచంలో ఎలా వేస్తారూ? అథవా వేసినా, మెజరింగ్ స్కేల్ ప్రశ్న వేసిన వారి దృష్టిలో ఏంటీ?

సమాజం, ఒక జీవన విధానం నిరంతరం సాగాలంటే ధర్మం అవసరం. అందుకే మన పోనీ, పురుషాధిక్య సమాజం కాబట్టి, పురుషార్థాల్లో మొదటిది ధర్మం అయ్యి కూర్చుంది. ధర్మం కొనసాగాలంటే కొన్ని అవసరాలు ఉన్నాయి. వాటిల్లో పతివ్రత ఒకటి. ధర్మం నడవాలంటే పతీవ్రతల అవసరం ఎంతైనా ఉంది.
సతి పరమశివుని భార్య. సతి అంటే పతివ్రత. పతిని నమ్ముకున్న స్త్రీ పతివ్రత. సమాజం అధిక భాగం సంతానం మీద ఆధారపడి ఉంది. సంతానమే సమాజపు నిరంతర జీవనం. సంతానం తల్లి మీద స్త్రీ మీద ఆధారపడి ఉంది. కావున స్త్రీయే సమాజం. స్త్రీ ఎంత సౌశీల్యవతి ఐతే సమాజం అంత సుశీలం అవుతుంది. ఇంటికి వచ్చిన కోడలును వేదం సామ్రాజ్ఞీభవ అంటుంది. తన కుటుంబానికి ఆమె మహారాణి.
సీతమ్మకానీ రాముడుకానీ రామాయణంలో వారు సుఖించిన జాడ లేదు. అయినా అందరూ సీతారాముల వంటి దాంపత్యాన్నే కోరుకుంటారు.
దీనివల్ల ఏంతెలిసిందీ? ఏం అర్థం అయ్యిందీ?
పాతివ్రత్యం అంటే అదో డిగ్రీ కాదు, మెడల్ కాదు మెళ్ళో వేస్కుని తిరగటానికి. అది మనసుకి సంబంధించింది. కుటుంబనికి సంబంధించింది. మొగుడూ పెళ్ళానికి సంబంధించింది. కబట్టి దాన్ని మెళ్ళో వేస్కుని, నేను పతీవ్రతనే అని ఎక్కడా చాటి చెప్పుకోవాల్సిన పనిలేదు, భార్యైనా భర్తైనా. భార్యని భర్త, భర్తని భార్యా ఒకరినొకరు ఆదరించుకుంటూ కుటుంబాన్ని పిల్లలనూ ఎక్కదీసుకురావటమే ఆడదానికి పాతివ్రత్రం అంటే, భర్తకైన అంతే. వైవాహిక బంధానికి కట్టుబడి ఉండుట, కుటుంబాన్ని కూర్చుకొనుట, నిరంతరం కుటుంబం కోసం శ్రమించుట అనేవే అండర్లైన్డ్.

నేను సీతకన్నా ఏం తక్కువా అనుకునే వాళ్ళు ఉండచ్చు. తప్పులేదు. ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినవి హౌ ఎక్జంప్లరీ ఆర్ యూ ఫర్ యువర్ కిడ్స్/ఫామిలి/సొసైటి. నీ పిల్లలకు/కుటుంబానికీ/సమాజానికీ నువ్వు ఎంతవరకూ ఉదాహరణగా నిలుస్తున్నావూ అని.

సర్వే జనా శుఖినౌభవంతు.

జై హింద్.

144 comments:

  1. భాస్కర్ గారు చక్క గా చెప్పారు !

    ReplyDelete
  2. "ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినవి హౌ ఎక్జంప్లరీ ఆర్ యూ ఫర్ యువర్ కిడ్స్/ఫామిలి/సొసైటి. నీ పిల్లలకు/కుటుంబానికీ/సమాజానికీ నువ్వు ఎంతవరకూ ఉదాహరణగా నిలుస్తున్నావూ అని"

    That sums it up, and certainly Niharika gaaru probably fails in being a good example, not because she questions Ramayana or Seeta or whatever, but only because she is addicted to the so-called shock-value journalism's principles with empty content. Her completely incoherent thoughts and random rantings don't place her in good light either, not just with the world, but with her kids too.

    ReplyDelete
  3. భాస్కరన్నా, అందుకో నా జోహార్లు..

    ReplyDelete
  4. @Bhaskar
    "పతిని నమ్ముకున్న స్త్రీ పతివ్రత. "
    ఇది కొంచెం ఆలోచించాల్సిన నిర్వచనం.
    "కుటుంబాన్ని పిల్లలనూ ఎక్కదీసుకురావటమే ఆడదానికి పాతివ్రత్రం అంటే, భర్తకైన అంతే."
    Well said!!

    @KumarN
    "Her completely incoherent thoughts and random rantings don't place her in good light either ..."
    ఒకసారి అద్దంలో చూసుకోండి.:)

    ReplyDelete
  5. ప-తీవ్రత ...హ హ హ ...నవ్వాగ లేదు అ౦డి....

    @కొత్త పాళీ గారు

    ఆలోచి౦చాల్సిన నిర్వచన౦ అన్నారు ఏ౦టి..పతివ్రత అన్న పదానికి ఉన్నది ఒకే అర్ధ౦, అదే కదా భాస్కర్ గారు చెప్పారు ..ఇ౦కా ఆలోచన ఎ౦దుకు ..వివరి౦చగలరా?

    ReplyDelete
  6. పతిని నమ్ముకోవడం వేరు, ఆరాధించడం వేరు, పతియే ప్రత్యక్ష దైవం అని భావించడం వేరు, పతిని జతగాడుగా ఒక తోడుగా చూడ్డం వేరు. మౌళిగారు, మరి మీ దృష్టిలో పతివ్రత అన్న పదానికి ఉన్న ఒకేఒక అర్ధం ఏవిటి?

    ReplyDelete
  7. $భాస్కర్ గారు
    #"
    కొందరు రాముడు విల్లు ఎక్కుపెట్టాడ్రా అంటే భక్తితో పూజిస్తారు. వాళ్ళ కర్మ అలా ఉంది. మరి కొందరు ఎక్కుపెట్టాడ్రా అంటే ఎడంచేత్తోనా కుడిచేత్తోనా అడ్డంగానా నిలువుగానా ఎడం కాలు ముందుకేసాడా కుడికాలా గోచీ ఎగతోపా౨డా కిందకే ఉంచాడా బిళ్ళగోచీనా మామూలూదా ....
    "
    మంచిమాటని మనసైనా మాటగా చాలా చక్కగా చెప్పారు. అందులే "తద్బావం యద్భవతి" అంటారు నెసర్లు.

    $..నేను సీతకన్నా ఏం తక్కువా..

    ఆ తక్కువ ఎక్కువల పోలికలేట్టుకోవడానికి ఇంకీమీ సుగుణాలు దొరకలేదా? అంతేలే.. ఎవరికేది కావాలో, దేని మీద తహతహ ఉంటుందో దాని మీదే పోరాటం చేస్తారు.

    నిజమే పతివ్రత అనేది పక్కనేడితే తీవ్రత మాత్రం ఉంది.

    ReplyDelete
  8. పతిని నమ్ముకోవడం వేరు, ఆరాధించడం వేరు, పతియే ప్రత్యక్ష దైవం అని భావించడం వేరు, పతిని జతగాడుగా ఒక తోడుగా చూడ్డం వేరు

    అన్నగారూ చక్కగా చెప్పారు.

    ReplyDelete
  9. ఏమిటో ప్రతి పీతకి సీత లోకువ ..

    ReplyDelete
  10. "సమాజం, ఒక జీవన విధానం నిరంతరం సాగాలంటే ధర్మం అవసరం"
    That is the best.

    My correction to "vookadampudu"
    ఏమిటో ప్రతి ప్రేతాల్లో పీతకి సీత లోకువ ..

    ReplyDelete
  11. @పతిని నమ్ముకోవడం వేరు, ఆరాధించడం వేరు, పతియే ప్రత్యక్ష దైవం అని భావించడం వేరు, పతిని జతగాడుగా ఒక తోడుగా చూడ్డం వేరు. మౌళిగారు, మరి మీ దృష్టిలో పతివ్రత అన్న పదానికి ఉన్న ఒకేఒక అర్ధం ఏవిటి?
    ------------------------------------

    కొత్తపాళీ గారు, "పతిని నమ్ముకున్న స్త్రీ పతివ్రత. " అని భాస్కర్ గారు చెప్పి౦ది, ఉన్న అర్ధాలలో ఒకటా అని చూశాను (మీ లానే )...కాని వారు ఒకే మాటలో పూర్తిగా చెప్పినట్లు ఉ౦ది..

    సరే మీ అర్ధ౦ ప్రకార౦ అయినా 'పతిని నమ్ముకున్న స్త్రీ' మరియు 'పతియే ప్రత్యక్ష దైవం' అని భావి౦చడ౦ ఒకేలా లేవా?

    అలా మీరు ఎన్ని కోణాలు గా చెప్పినా అవన్ని 'పతిని నమ్ముకున్న స్త్రీ పతివ్రత' అనే భావ౦ లో భాగమే అన్నది నా మాట..

    మీ అభిప్రాయ౦ చెప్పగలరు..

    ReplyDelete
  12. కాని మీరు, అనేక కారణాలు వల్ల పతికి దూర౦గా ఉన్న స్త్రీ ల గురి౦చి,పోట్లాడే వారి గురి౦చి అన్నారా, (నేనూ ఇది ఆలోచి౦చాను...)

    చాలా సూక్ష్మ౦ గా చర్చి౦చాల్సిన విష్య౦..వీరు కూడా పై అర్ధాల లోకి 'చాలా వరకు' వస్తారు .. మన విశ్లేషణ ని బట్టి ఉ౦టు౦ది..

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. @ఏమిటో ప్రతి పీతకి సీత లోకువ ..

    ఈ సీత ఎవరు..పక్కి౦టమ్మాయా...(ఆ వ్యాఖ్య అలానే ఉ౦ది :) )

    ReplyDelete
  15. ఈ సీత ఎవరు..పక్కి౦టమ్మాయా
    _______________________

    అవును మా పక్కింటమ్మాయే. ఇంతకీ పీత ఎవరు? మీరేనా? :)

    ReplyDelete
  16. Guys
    Lets not deviate from the post.

    She published some comments. She found a bunch of people too. Awesome.

    ReplyDelete
  17. What do you mean she FOUND? They have always been there. From the things that are unfolding fast, its quite evident that she is only the front-end and the bunchis hiding behind her.

    ReplyDelete
  18. Oh man!! Lot of twists and turns.

    Brothers and sisters!!!! Wow


    And big brothers too, behind the skreens

    ReplyDelete
  19. $మలక్ గారు
    సూపరో సూపర్ :))

    $Mauli గారు
    అవ్, పక్కి౦టంమ్మాయి మాత్రమె కాదు, అనఘమ్మకి ప్రతిరూపం కూడా! అలాగే దత్రాత్రేయుడికి ఒకరకంగా తల్ల్లి కూడా. పీతకు ప్రత్యామ్నాయ౦ లేదు అది మటుకు మీరే :).

    ReplyDelete
  20. అవ్, పక్కి౦టంమ్మాయి మాత్రమె కాదు, అనఘమ్మకి ప్రతిరూపం కూడా! అలాగే దత్రాత్రేయుడికి ఒకరకంగా తల్ల్లి కూడా. పీతకు ప్రత్యామ్నాయ౦ లేదు అది మటుకు మీరే :).

    ________________________________________________

    LOOOOOOOOOOOOOOOOOOOOOL! KEKA!!

    ReplyDelete
  21. అనఘమ్మని నువ్వేమన్నా...ఆమె కి అ౦టదు ..:)

    నీ ఇష్ట౦ వచ్చినట్లు అను ...:)

    ReplyDelete
  22. రాసి డెలీట్ చేసుకొనే చోట వ్రాసుకోవడ౦ ఎ౦దుకు...భాస్కర్ గారు ఈ వ్యాఖ్యని అనుమతి౦చ౦డి..

    నేను అనఘమ్మ గురి౦చి మాత్రమే వ్రాసాను..నాకు అ౦దరూ ఆమె నే :)..మీ నోటి కొచ్చినట్లు మీరే వ్రాసుకో౦డి..అసలు ఇలాటివి వ్రాసే మీకు సీతమ్మ పట్ల శుద్దత వు౦దా..

    ReplyDelete
  23. నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు (ఈ కామెంట్లలో) మధ్యలో ఈ అనఘమ్మ ఎవరు ?
    మౌళి గారూ మీరే చెప్పాలి

    ReplyDelete
  24. నాకయితే "పీతమ్మ" పట్ల అస్సలు శుధ్ధత లేదు :))

    ReplyDelete
  25. రాజేష్ జి. గారూ మీరయినా చెప్పండి ఈ "అనఘమ్మ" ఎవరు?

    ReplyDelete
  26. Shankar garu

    Goddess Anagha is a creation of Lord Dattatreya - Dattatreya Purana says shez born out of his divine energy. She is also called Madhumati

    ReplyDelete
  27. .. and yeah if you hear me talking about Anagha on my blogs or post some vidoes on that name then you may assume that its about my daughter :)

    ReplyDelete
  28. మా పాప పేరు కూడా అనఘయే :):)

    ReplyDelete
  29. మలక్ గారూ,
    సీత పాతివ్రత్యం లోకి దత్తాత్రేయుడు ఎందుకొచ్చాడు? ఇప్పటికే రావణాసురుడు, వెంకటేశ్వర స్వామి, షాజహాన్, అద్వాని ఇలా లింకులు లేని పేర్లతో కన్ఫ్యూజ్ అవుతున్న నాకు ఇప్పుడీ దత్తాత్రేయుడు వగైరా వగైరా అంటే బంగాళా భౌ భౌ తిన్న పత్రిక ఎడిటర్ లా అయిపోతానేమో అనిపిస్తోంది (చంటబ్బాయి సినిమా)

    ReplyDelete
  30. As Rajesh said, some people treat Anagha Devi as a reincarnation of Lakshmi, which in turn makes her a reincarnation of Sita.

    Its just that a few ppl who get into this "My God is better than yours" kinda mentality dont realize the fact that they are the same.

    ReplyDelete
  31. @SHANKAR.S

    నేను దుర్గేస్వర గారి టపా లో, అనఘమ్మని నాకు ఇష్టదైవ౦ అని చెప్పను..అ౦దుకే ఆ పేరు ఇక్కడికి ఇలా తీసికొనివచ్చారు పెద్దలు :)

    ReplyDelete
  32. @SHANKAR.S

    నేను దుర్గేస్వర గారి టపా లో, అనఘమ్మని నాకు ఇష్టదైవ౦ అని చెప్పా..అ౦దుకే ఆ పేరు ఇక్కడికి ఇలా తీసికొనివచ్చారు పెద్దలు :)

    ReplyDelete
  33. సీత పాతివ్రత్యం లోకి దత్తాత్రేయుడు ఎందుకొచ్చాడు?
    __________________________________

    Yesterday Mauli meant to say that she wouldnt care about Sita and believed only in Dattatrya and Anagha. So Rajesh was telling her that the same sita being targetted by Niharika yesterday and Mauli today is another form of Anagha.

    ReplyDelete
  34. @SHANKAR.S said...

    మలక్ గారూ,
    సీత పాతివ్రత్యం లోకి దత్తాత్రేయుడు ఎందుకొచ్చాడు? ఇప్పటికే రావణాసురుడు, వెంకటేశ్వర స్వామి, షాజహాన్, అద్వాని ఇలా లింకులు లేని పేర్లతో కన్ఫ్యూజ్ అవుతున్న నాకు ఇప్పుడీ దత్తాత్రేయుడు వగైరా వగైరా అంటే బంగాళా భౌ భౌ తిన్న పత్రిక ఎడిటర్ లా అయిపోతానేమో అనిపిస్తోంది (చంటబ్బాయి సినిమా)
    ------------------------------------------

    pls check my previous comment :)

    ReplyDelete
  35. నాకెందుకో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుందేమో అనిపిస్తోంది (wanted గా దారిమళ్ళించే యత్నం టైపు)

    ReplyDelete
  36. wanted గా దారిమళ్ళించే యత్నం టైపు
    ___________________________

    It happens with every discussion, but ultimately comes back to the original one.

    ReplyDelete
  37. @she wouldnt care about Sita

    ha haa tweak tweak...

    ReplyDelete
  38. Oh yeah, tweak?


    సీత గా ౪ గురిని వదిలేసిన ఐశ్వర్య, ఇప్పటి నయన తార చేసినా చూస్తాను ..నా భావ౦ వ్యక్తికి స౦బ౦ధి౦చినది కాదు ..నేను గా దైవాన్ని దూషి౦చలేదు అన్నది మాత్ర౦ నాకు ముఖ్య౦...మీరు దూషి౦చినా తప్పు పట్టను


    నీహారిక దత్తాత్రేయుల వారి పై,అనఘమ్మ పై తప్పు గా వ్రాస్తే నా వ్యాఖ్య వేరు గా ఉ౦డేది ..

    ReplyDelete
  39. With emphasis on

    "నీహారిక దత్తాత్రేయుల వారి పై,అనఘమ్మ పై తప్పు గా వ్రాస్తే నా వ్యాఖ్య వేరు గా ఉ౦డేది .."

    How is it different from saying "I would react only if Anagha Devi is insulted and dont care about Sita"

    ReplyDelete
  40. @సీత గా ౪ గురిని వదిలేసిన ఐశ్వర్య, ఇప్పటి నయన తార చేసినా చూస్తాను ..నా భావ౦ వ్యక్తికి స౦బ౦ధి౦చినది కాదు ..నేను గా దైవాన్ని దూషి౦చలేదు అన్నది మాత్ర౦ నాకు ముఖ్య౦...మీరు దూషి౦చినా తప్పు పట్టను

    ---------------------------------------------

    yup సినిమాలు, బ్లాగు లో వ్రాతలు ..చూసి..దైవాన్ని ఊహి౦చుకోను ..


    @నీహారిక దత్తాత్రేయుల వారి పై,అనఘమ్మ పై తప్పు గా వ్రాస్తే నా వ్యాఖ్య వేరు గా ఉ౦డేది ..

    ఆ వేరు వ్యాఖ్య ఆ టపా లో చూసుకో౦డి :))

    Next ?

    ReplyDelete
  41. uffffffffffffffffffffffffffffffffffffff

    ReplyDelete
  42. One heckles at Goddess Sita and calls her Pakkinti Ammaayi

    The other one says Goddess Sita is none other than Goddess Anagha.

    Now who is disrepecting whom?

    ReplyDelete
  43. ఎహే! ఇంత మంది దేవుళ్లుంటే ఇదే ప్రాబ్లెం. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం.
    నేను నాస్తిక సంఘం స్టార్ట్ చేయ్యదలచుకున్నా.
    మంచి ముహూర్తం ఉంటే చెప్పండి. దేవుడికి దండం పెట్టుకుని, కొబ్బరి కాయ కొట్టి రిజిస్ట్రేషన్ చేయిన్చేస్తా

    ReplyDelete
  44. ఆ వేరు వ్యాఖ్య ఆ టపా లో చూసుకో౦డి :))

    ________________________________

    How is it realted to this?

    The intent of that comment clearly says what I said.

    ReplyDelete
  45. ఎహే! ఇంత మంది దేవుళ్లుంటే ఇదే ప్రాబ్లెం.
    ______________________________\

    దేవుళ్ళవల్ల కాదండీ. నీ దేవుడికన్నా నా దేవుడేగొప్ప అనే వాళ్ళవల్ల

    ReplyDelete
  46. "One heckles at Goddess Sita and calls her Pakkinti అమ్మాయి

    బాసూ ఈ మాట ఎవరన్నారో గానీ పక్కింటి అమ్మాయిలోనే కాదు మన భారతదేశం లో ప్రతి పురుషుడిలో రాముడు, ప్రతి స్త్రీ లో సీతను చూస్తాం
    ఈ మాట నేను అనలేదు purab aur paschim lo "jab jero diya mera bharat ne" లో మహేంద్ర కపూర్ అన్నాడు :)
    అది నిజమని నేను నమ్ముతున్నాను. నమ్ముతాను. నమ్ముతూనే ఉంటాను

    ReplyDelete
  47. @SHANKAR.S

    అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుకనే, దత్తాత్రేయుల వారే అన్నీ అనుకోవడ౦ :)

    ReplyDelete
  48. "jahan raam abhitak hai nar main.....naari mein abhi tak seetha hai"

    ReplyDelete
  49. @@@@One heckles at Goddess Sita and calls her Pakkinti Ammaayi...

    హ హా...there is lot off difference with Sita, Goddes Sita :))


    uffffffffff

    next?

    ReplyDelete
  50. బాసూ ఈ మాట ఎవరన్నారో గానీ
    ________________________

    నాన్న అనడానికీ అమ్మ మొగుడూ అనడానికీ చాలా తేడ ఉంది :))

    "పక్కింటి అమ్మాయిలో కూడా సీతని చూడు" అనడానికీ "సీత ఎవరూ? పక్కింటి అమ్మాయా?" అనడానికీ కూడా అంతే తేడా!

    ReplyDelete
  51. This comment has been removed by the author.

    ReplyDelete
  52. there is lot off difference with Sita, Goddes Sita :))

    ________________________________________________

    Yes there is a lot of difference and Lakkarju was referring to Goddess Sita and you knew that very well. Dont try to frickin cover up now

    ReplyDelete
  53. SHANKAR.S said...

    "One heckles at Goddess Sita and calls her Pakkinti అమ్మాయి

    బాసూ ఈ మాట ఎవరన్నారో గానీ పక్కింటి అమ్మాయిలోనే కాదు మన భారతదేశం లో ప్రతి పురుషుడిలో రాముడు, ప్రతి స్త్రీ లో సీతను చూస్తాం
    ఈ మాట నేను అనలేదు purab aur paschim lo "jab jero diya mera bharat ne" లో మహేంద్ర కపూర్ అన్నాడు :)
    అది నిజమని నేను నమ్ముతున్నాను. నమ్ముతాను. నమ్ముతూనే ఉంటాను

    -----------------------------------

    ఇ౦తకు ము౦దు వ్రాసిన వ్యాఖ్య చూడ౦డి :)

    ReplyDelete
  54. @హ హా...there is lot off difference with Sita, Goddes Sita :))
    ఓహ్ "సీత" అన్న పేరు వింటే "రెండు జళ్ళ సీతా? " లేక "రాముడి పెళ్ళాం సీతా" అనే టైపు లో ఆలోచించే వాళ్ళు ఉన్నారా

    ReplyDelete
  55. @బాసూ ఈ మాట ఎవరన్నారో గానీ పక్కింటి అమ్మాయిలోనే కాదు మన భారతదేశం లో ప్రతి పురుషుడిలో రాముడు, ప్రతి స్త్రీ లో సీతను చూస్తాం


    అవును ..

    ReplyDelete
  56. Even I am repeating my comment

    there is lot off difference with Sita, Goddes Sita :))

    ________________________________________________

    Yes there is a lot of difference and Lakkarju was referring to Goddess Sita and you knew that very well. Dont try to frickin cover up now


    ఓహ్ "సీత" అన్న పేరు వింటే "రెండు జళ్ళ సీతా? " లేక "రాముడి పెళ్ళాం సీతా" అనే టైపు లో ఆలోచించే వాళ్ళు ఉన్నారా
    ____________________________________________________

    ఈ టపాకి సంబంధించినంత మటుకూ, లక్కరాజుగారి కామెంట్ కూడా సీతాదేవి గురించే. You dont need to be an Einstein to understand that

    ReplyDelete
  57. @ మౌళి గారు
    Mauli said...
    @ఏమిటో ప్రతి పీతకి సీత లోకువ ..

    ఈ సీత ఎవరు..పక్కి౦టమ్మాయా...(ఆ వ్యాఖ్య అలానే ఉ౦ది :) )

    ఇక్కడ రెండు జళ్ళ సీత అన్నది నేను పక్కింటి అమ్మాయి అన్న మీ వ్యాఖ్య ఉద్దేశ్యం లో

    ReplyDelete
  58. Compare what. Its evident that you meant Goddess Sita?

    You didnt have enough guts to accept a challenge on your own statements. Now, dont you have guts to own your own words?

    ReplyDelete
  59. Next...

    ps: please check 'వ్యాఖ్యలు' page at HAARAM , to get all my old comments


    :))))))))))))))))))))))))))))0

    ReplyDelete
  60. ఇంతకీ యహా దో దో సీతా హై
    కౌను సీతా కౌనూ?

    ReplyDelete
  61. Own them up when you say a few words. Trying a coverup saying you meant some other Sita (especially when you referred to the comment) doesnt make sense now

    ReplyDelete
  62. please do not be left with only challenges at the end

    ReplyDelete
  63. దో దో సీతా హై
    ____________

    There is only one - she is just trying to cover up.


    please check 'వ్యాఖ్యలు' page at HAARAM
    _____________________________________

    Give the answer straight! Dont try to run away.

    Now its my turn to say NEXT EXCUSE plz!

    ReplyDelete
  64. @ మౌళి గారు
    ఏమో సార్, నేను పై మీ వ్యాఖ్యలు పోస్ట్ చెయ్యడానికి హారం దాకా వెళ్ళలేదు. జస్ట్ తల ఉంది కాబట్టి తలెత్తి ముందు కామెంట్లు చూసానంతే.

    ReplyDelete
  65. please do not be left with only challenges at the end

    _____________________________________________________

    When you dont have the integrity to stand by your words, I will be left only with challenges and I am fine with it

    ReplyDelete
  66. $Malak ji
    "
    How is it different from saying "I would react only if Anagha Devi is insulted and dont care about Sita"
    "

    You nailed the fact hardly that just mumbled Mouli and to return crappy comments.

    You might also observed Ajnata's comment in response to Mouli same comment. It seems Mouli like's that and continuing same trend here :)

    @Shankar.S ji
    Sorry for the confusion made by me! Yes, What Malakji said was true.

    ReplyDelete
  67. You nailed the fact hardly
    ____________________________

    LOLZ ehat does this mean now? :P

    ReplyDelete
  68. yup..I use Goddes where ever it is appropriate..

    దాని అర్ధ౦ అ౦దరినీ పేరు పేరు నా పూజిస్తాను అని కాని వారి పై వ్రాతలు ఖ౦డిస్తాను అని కాదు ...

    ఎవరి ఇష్ట౦ వారిది ...

    ..

    Stop

    ReplyDelete
  69. Sita has the stature of a Goddess in the Indian society whether people without integrity call her so or not.

    It is pretty much clear that you cearly talked about Goddess Sita, irrespective of your coverups.

    ఎవరి ఇష్ట౦ వారిది
    _____________

    Yes. అలాగే నా ఇష్టం కూడా నాది. If you can write crap about the others, otehrs can do the same too!

    ..

    To be continued

    By the way you still havent said anything about either the challenge or your claim to expose the fake ids of yesterday's Ajnaata.

    ReplyDelete
  70. "
    ehat does this mean now? :P
    "
    Oops.. Something went wrong? I meant to say Sita and Anagha are different to Mouli's half-knowledge Where we do feel all are related and same. No disrespect!

    ReplyDelete
  71. I was talking about this

    "You nailed the fact hardly" - It means I HAVE NOT nailed the fact or whatever :)))))))

    ReplyDelete
  72. @రాజేష్ జి

    please check my comment in this post..I said the same :)

    ReplyDelete
  73. anaghammE annee annaaka half knowledge yekkada :))))))))))))

    ReplyDelete
  74. Rajesh,

    She is right. Its not half knowledge - Its complete lack of it, just like me :)))

    ReplyDelete
  75. "
    I HAVE NOT nailed the fact
    "
    okay okay:) You showed up what mouli's exact intention w.r.to his both sentences and how they are correlated. Hope I made my response clearcut this time :)

    #half knowledge yekkada

    ఇంద ఇక్కడ!

    "నీహారిక దత్తాత్రేయుల వారి పై,అనఘమ్మ పై తప్పు గా వ్రాస్తే నా వ్యాఖ్య వేరు గా ఉ౦డేది .."

    ReplyDelete
  76. yup ,

    వేరు గా అ౦టే మీరేదో ఊహి౦చుకొన్నారా...

    ReplyDelete
  77. మొలి/మౌలి
    వేరుగా అంటే మరేదో??? ఏవిటబ్బా?

    ఇంతకీ ఏంమి తేలింది.
    వాటీజ్ ది కంక్లూజన్?
    పక్కింటమ్మాయి సీతనా లేక సీతే పక్కింటమ్మాయా?
    పక్కింట్లో ఎవరున్నా ఏంపర్లేదు అనఘాదేవి కాదు కాబట్టి?
    వేర్ ఈజ్ ది బాడీ
    కమాన్ టెల్లు మి

    ReplyDelete
  78. Mauli said...
    This post has been removed by the author.
    February 10, 2011 3:21:00 AM GMT+05:30


    ***********************************


    Mauli said...
    రాసి డెలీట్ చేసుకొనే చోట వ్రాసుకోవడ౦ ఎ౦దుకు...February 10, 2011 2:43:00 AM GMT+05:30


    :))))))))))))))))))))))))))

    ReplyDelete
  79. సోదరా చక్కగా చెప్పావయ్యా!మా ఇంటికి సీతమ్మొచ్చింది సూసెల్లవయ్యా!

    ReplyDelete
  80. #పక్కింట్లో ఎవరున్నా ఏంపర్లేదు అనఘాదేవి కాదు కాబట్టి?

    :)) ఏం కొట్టారండి దెబ్బ! అంతే మరి ఇది మౌలి"వేరు"వాదం

    ReplyDelete
  81. @Bhaskar, well said.
    @Vookadampudu, good one.
    @Malak, Rajesh et. al., it is pretty evident that Mouli is talking nonsense and trying to divert the topic. No point arguing with such people.

    ReplyDelete
  82. /నేను సీతకన్నా ఏం తక్కువా../
    :D
    "ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సుత్రాములు హవ్యవాహనుదు ప్రస్తుతి చేసిరో ఓ .. అట్టి తల్లి సీతా మహిళా శిరొమణిని ..." - లక్ష్మణుడు, లవకుశ

    ఇక పోతే "నేను సీతకన్నా ఏం తక్కువా.."
    ఆ చిప్ప మొహం ఓ సారి అద్దంలో చూసుకుంటే లిట్మస్ టిష్యూ పేపరైనా జుగుప్త్సతో ఎర్రబడేది, ఈమాత్రానికి అంత పెద్ద మాటలేలా? వుట్టికే ఎగ రలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నదట! ఏలయన, రావణుడంతటి గొప్ప వీరుడు, పండితుణ్ణే మోహింపజేసిన, జగదేక సౌందర్యవతి సీత(అందంలోనూ, గుణాల్లోనూ).

    ఇక తమరో .. ఆఫ్ట్రాల్ ఓ టివి నిర్వాహకుణ్ణి ఒప్పించి, సకలపార్టీ సమావేశపరిచి, అద్వానీ కాకపోయినా కనీసం లేఖాస్త్రాల దతన్న, చికెన్ నారాయణ, సామాజిక వ్యాపారి చిరంజీవిల నైనా రప్పింప ఒప్పించలేకపోతిరి. ఓ పోలీసు హెడ్డు మనసు రంజింప చేసి టివి వాడిపై మీ బేవార్సు కేసు నమోదు చేయించలేకపోయితిరి. మీరు పోల్చుకోవాల్సింది గంగాభవాని, ఓ లక్ష్మీ పార్వతి, ఓ నన్నపునేని, ఓ విజగశాంతి, ఓ రేణుకా చౌదరి, ఓ మాయావతి, జయలలితలవంటి లేటెస్ట్ సాధ్వీమణులతో గాని, పురాణ స్త్రీలతో కాదు, వలదు.

    లెస్స బలికితిరి భాస్కర రాజా, లెస్స బలికితిరి. నే .... మెచ్చితి. :)

    ReplyDelete
  83. ఎవరీ మౌలి? ఈ మద్దెన కనిపించకుండా పోయిన దెయ్యాలాచార్య ప్రతిరూపమా? లేక చీబోరికి సిస్టరా? ప్రతి టాపిక్కులో ముఖ్యం గా పై ఇద్దరి గురించి టపాలలో దూరి టాపిక్కుని డైవర్ట్ చెయటం ఏ టపాలో చూచినా?

    ReplyDelete
  84. @Snkr,
    రంజిత,.... యమున లతో పోల్చగలిగిన సాద్వీమణి ని, ఉత్తమ ఇల్లాలు ను, మీరు గంగాభవాని.....జయలలిత లాంటి వారితో పోల్చి, లెవెల్ తగ్గించారేమో :)

    ReplyDelete
  85. Yeah boss I knew she was writing crap and diverting the topic. Who would enjoy a diverted topic more than me? :P

    ReplyDelete
  86. హూ( !!! చలసానివారి పుణ్యమా అని తరిగొప్పులనుండి కాకుమానుదాకా ఇదే గోల 1976 నుండీ!

    ReplyDelete
  87. Didnt understand the above message? Never mind, I myself dont know what it is about :)

    ReplyDelete
  88. :):) మలక్ భయ్యా టోపీలు తీసితిమి.

    ReplyDelete
  89. విజయ్ సోదరా - వావ్. శుభాభినందనలు మరియూ చంటోళ్ళకు ఆశీస్సులు

    ReplyDelete
  90. వంద..వంద...వందెవరు కొడతారబ్బా....రండి రండి....సువర్ణావకాసం...ఆలసొంచిన ఆశాభంగం

    రావాల రావల

    ReplyDelete
  91. మిత్రులారా
    మనం అసలు విషయాన్ని వదిలేసి కొసరుమీద పడుతున్నాం.
    సదరు అభినవ సీత, తన టపా శీర్షిక యొక్క అసలు ఉద్దేశం ఏమై ఉండవచ్చూ?

    ReplyDelete
  92. Bhaskar gaaru..
    ilanti apara soorpanaka la gurinchi entha takkuva discuss cheste antha manchidi.
    puraanala mida edo oka chachu question veyatam adoka trend ayipoyindi ee madya...
    andulo eevida chestalu maree vipareetha dorani gaa maraayi...channdalamina titles petti..
    --
    సీత మాత్రమే స్త్రీ నా? నేను కానా ? సీతతో ఏ విషయం లోనైనా పోటీకి రాగలను. సీతా దేవి పాతివ్రత్యం మీద ఆన !
    --
    siggu undali ee maata anaatam ku
    oka devatha pathivrathaym nee eevida savaallu chesundi ante...
    manam ardam chesukovalsindi....idi okkari pani kaadu ani...
    kondaru kalisi chestunna vedava ghana kaaryalu ivi..
    andarini are ore ani tidutu...aadathanam lekunda andari mida padi edustu.....puraanalane avahelana chese ee gajji kukka ekkada.. ??
    Seethadevi ekkada...?
    Thu
    manishi puttukane ayithe okkasari avide alocinchukovali....em vaagutundo..

    Sare avida picha vaagudu nu kasepu vadileste...

    manam cheyavalsidi..
    okati - chustu oorukovatam (vadileyam picha vagudu vage saruku ani ignore cheyatam)
    rendavadi - eduru tiragatam....adnaru kalisi tarimi tarimi kodithe ikokariki buddi vastundi...
    vere vallaku valla mathalaku abhiprayalaku ibbandi lekunda ela raayali ane idea ayina vastundi..
    ilanti decisins tisukokapothe
    repu "cherachatam" matuke kaadu
    mare kampu maata anna...andaram bharichalsina dourbhagyam vastundi manaku..
    Selavu


    -

    ReplyDelete
  93. మలక్ భయ్యా
    అందుకో శుభాకాంక్షలు.

    ReplyDelete
  94. @ఎ
    హ్మ్! నన్ను ఇబ్బంది పెట్టింది ఇది.
    *సీతా దేవి పాతివ్రత్యం మీద ఆన ! *

    ReplyDelete
  95. భాస్కర్,
    "మనం అసలు విషయాన్ని వదిలేసి కొసరుమీద పడుతున్నాం.
    సదరు అభినవ సీత, తన టపా శీర్షిక యొక్క అసలు ఉద్దేశం ఏమై ఉండవచ్చూ"
    ---------
    పిచ్చోళ్లు రోడ్లమీద వెళ్లే జనాల మీద రాళ్లు విసురుతూ ఉండే వాళ్లు మా చిన్నప్పుడు, వాళ్ల అసలు ఉద్దేశ్యం ఎమై ఉండవచ్చూ అని ఎప్పుడయినా ప్రశ్నించారా? లేక పిచ్చోడులే అని తప్పుకు పోవటమో, లేక తప్పకపొతే ఎదురు నాలుగు రాళ్లు వేయటమో చేసారా?

    ఇది అంతే, పిచ్చోళ్ల టపా లు ఎక్కువ వేసేది attention కోసం, అంతకంటే వాటికి ఎక్కువ లాజిక్కులు ఉంటాయి అని నేననుకోను.

    పిచ్చి ఏ స్థాయిలో ఉందనే ప్రశ్న!! వైద్యం వేపాకులతోనా, ఎర్రగడ్డ లోనా అనేది ఎవరి అనుభవాన్ని బట్టి వారు చేయాల్సిందే!!

    ReplyDelete
  96. /రంజిత,.... యమున లతో పోల్చగలిగిన సాద్వీమణి ని../ :))
    avunEmO Krishna :)

    ReplyDelete
  97. మనం గమనించాల్సింది ఒకరి మానసిక స్థితి. ఇది బేలతనం నుండి పెల్లుబికిన లావానా? భరద్వాజపై కసి ఉంటే డైరెక్టుగా అతన్నే గురిచూడవచ్చుగా.. ఇలాంటి అర్థంలేని టపాలు కడితే ఎలా?

    ReplyDelete
  98. భరద్వాజ ఓపిక్కు నా సలాం
    మోళి(మౌళి) పోరాట పటిమకూ నా సలాం
    శంకరులకు నా లాల్ సలాం
    రాజేశ్ కు మరో సలాం
    http://www.google.com/buzz/ramarajubhaskar/GeQsdUnJFmm/%E0%B0%AD%E0%B0%B0%E0%B0%A6-%E0%B0%B5-%E0%B0%9C-%E0%B0%93%E0%B0%AA-%E0%B0%95-%E0%B0%95-%E0%B0%A8-%E0%B0%B8

    ReplyDelete
  99. పిచ్చోళ్ల కు లాజిక్కులు ఉండవు అని తెలిసీ, మీరేమిటి చిరు లో లీడర్ను వెతుకొన్న వారిలాగా, ఆ టపా ల పై లాజిక్కులు వెతుకుతున్నారు :)

    ReplyDelete
  100. చేతులు కట్టేసావు బాలాకుమర భాస్కర రామరాజా :-)..పట్టుకోకు నన్ను ... ఒదులు నన్ను.

    ReplyDelete
  101. పాపం నా మీద కసికి సీతమ్మవారు అవమానాల పాలయ్యింది.

    ReplyDelete
  102. Krishna,

    Sita is my mom's name - Do you get the complete picture now?

    ReplyDelete
  103. now I got it.
    But can't believe somepeople go to this extent :(
    As I have already mentioned, I think it was a mistake of you taking out previous posts on her as a good gesture.

    ReplyDelete
  104. @Krishna,
    >>> But can't believe somepeople go to this extent :(

    Who is it? any leaks?

    ReplyDelete
  105. ఇది కేవలం పిచ్చి మాత్రమే అనుకోవటం నా పొరపాటే :((

    ReplyDelete
  106. భ.రా.రే,
    I am only mentioning చీబోరిక. no leaks from my side :)

    ReplyDelete
  107. >> పాపం నా మీద కసికి సీతమ్మవారు అవమానాల పాలయ్యింది.

    ఇది మాత్రం పొరపాటే.

    ReplyDelete
  108. ఇప్పుడు అర్ధం అయింది. నీహారిక సీతమ్మ తల్లి నే ఎందుకు ఎంచుకుందొ.
    పేరడీ లొ పొరపాటున కత్తి నాన్నగారి పేరు రాసినందుకు క్షమాపణ అడిగి అది వెంటనే తొలగించిన సంస్కారం భరద్వాజ్ ది.
    భరద్వాజ్ కొపం తొ తల్లిని బూతులు తిట్టే కుసంస్కారం నీహారికది.

    -
    guys.... see this filthy pig you are dealing with. next may be its your mother turn.

    ReplyDelete
  109. Easy Nippu. She is just following Martanda's footsteps. No big deal. Many bloggers knew this on day 1 itself.

    ReplyDelete
  110. a lady going to this level extreme!! పిచ్చి మాత్రం ఉండే ఉంటుంది (ఎంతో కొంత) !!
    Anyway atleast we know what we are dealing with :)

    ReplyDelete
  111. "Krishna,

    Sita is my mom's name - Do you get the complete picture now?"

    OMG, It didn't occur to me till now! Fellas, she isn't lunatic, attention-seeking or anything of that sort. She and the punks behind her are cold blooded, cunning criminals that deserve a better punishment than funny blog posts!

    ReplyDelete
  112. చర్చ బానే జరిగినట్టుందే! గుడ్.

    అనఘమ్మతల్లి మౌలి'వేరు'వాదాన్ని పలాయనం చిత్తగించేట్లు చేసింది. వారేదో ఓ పు౦ఖం రాసారు, ఎత్తిపోతలు కాదు కదా? అయినా మంచిదే, "వేరు"వాదం కన్నా!

    ReplyDelete
  113. $Malak Ji
    OOPS..OOPS.. It seems I was irritated whilst amused
    you last night with my dumb comment.

    Now I udnerstood the witty part while projecting my mistake and the stupid part of me for misunderstanding :)).

    Was my mind farted or sleepy? Well my "Hardly" woudld hardly adds sense to my comment :). Thus, the altered one is here

    "
    You nailed the fact very hard that just mumbled Mouli and to return crappy comments.
    "

    OMG, No one else caught that than your intelligent brain. I am happy and luncky. Thank god!
    "

    ReplyDelete
  114. ---ఇది నా కామెంటు, భాస్కర్ రాసిన పై టపాకి
    That sums it up, and certainly Niharika gaaru probably fails in being a good example, not because she questions Ramayana or Seeta or whatever, but only because she is addicted to the so-called shock-value journalism's principles with empty content. Her completely incoherent thoughts and random rantings don't place her in good light either, not just with the world, but with her kids too.

    --- మధ్యలో దూరిన కొత్తపాళీ గారి కామెంటిది.

    @KumarN
    "Her completely incoherent thoughts and random rantings don't place her in good light either ..."
    ఒకసారి అద్దంలో చూసుకోండి.:)

    --ఇపుడు నా రిప్లై.
    చూసా మీ మొహమే కనబడింది సుమీ. ఎందుకంటారా?
    ఈ పైన టపా ఏంటి, నేను పెట్టిన కామెంటు ఏంటి, మీర్రాసిందేంటి?
    అసలు ముందా నీహారిక గారి టపాల కన్న, మీర్రాసిన కామెంటు ఇక్కడి contextకి, incoherent గానూ, random rantings లాగానూ లేదూ? మరి నన్నద్దంలో చూసుకోమంటారేంటి? నీహారిక గారి లాగే మీకూ ఏమన్నా అయ్యిందా?
    Dear Sir, I can get nasty if I want to be, which I generally don't choose to be. Now, మీరా లేస్తున్న తోకని, జాగ్రత్తగా మడచి, రెండు కాళ్ళ మధ్యన పెట్టుకొని వెనక్కి నడచుకుంటూ వెళ్ళిపొండి ప్లీజ్.
    --
    Kumar N

    ReplyDelete
  115. $Kumar N Ji
    #చూసా మీ మొహమే కనబడింది సుమీ
    :)))

    నేనూ చదివా కొత్తపాళీ గారి వ్యాఖ్యని పెట్టగానే, కానీ పాజిటివ్గా అర్థం చేసుకున్నా. అంతవెటకారం ఉందనుకోలా! మరి వారిమీద నాకు ఉన్న గౌరవమేమో అలా అనుకోకుండా చేసింది!

    మస్తుగా రిప్లయ్ ఇచ్చారుగా, కెవ్వు కేక!

    ReplyDelete
  116. lol @ మీరా లేస్తున్న తోకని, జాగ్రత్తగా మడచి, రెండు కాళ్ళ మధ్యన పెట్టుకొని వెనక్కి నడచుకుంటూ వెళ్ళిపొండి ప్లీజ్.

    ReplyDelete
  117. @Malak

    <>

    I believed that this woman is just an attention-seeking nut case. Thought her latest post is similar to what a pachyderm does when in rut.

    Honestly, I felt you overdid it the way you ripped her apart in your blog.

    Now I know what's between the lines in that post of hers.

    Don't let up the attack bro. She and her friends deserve what they are getting back, and more. I will be throwing in my two cents.

    ReplyDelete
  118. అబ్బాయి కుమారు ఎన్ను ...... దిమ్మ తిరిగే దెబ్బ కొట్టినట్టు ఉండావ్ గా. .ఈసారి మాఊరు వచ్చినప్పుడు నాదగ్గరికి రా నీకూ కొబ్బరి బొండాం ఇప్పిస్తా

    ReplyDelete
  119. ఈ ఆర్కే అనే అబ్బాయి ఎవురు మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు

    ReplyDelete
  120. RK - Russel K(C)rowe :))

    Kumar .. Did you hate yourself when you saw your own reflection?

    ReplyDelete
  121. @Malak,

    Not sure if Kumar did. But I now know of someone who will- the next time they go to a mirror! :)

    ReplyDelete
  122. Daily Bugle,

    Thx. This has been going on for the last 4 months and got exploded finally.

    ReplyDelete
  123. LOL Malak,
    Naa, not worth my hate. Actually I saw the face in sink as well.

    పైన రాసేప్పుడో ఓ వ్యాక్యం లేఖిని లోంచి కాపీ అవలా, చూసుకోలేదు నేను.

    "And Yeah, వెనక్కెళ్ళేప్పుడు ఆ కుయ్ కుయ్ మనే మూలుగు శబ్ధాలు నాకు వినపడొద్దు".

    ReplyDelete
  124. "Sita is my mom's name - Do you get the complete picture now?"

    మలక్, do you think that she knows your mother's name and used her name in that post ?

    ReplyDelete
  125. Yes she does. Almost every regular blogger knows her name. Jyoti specifically mentioned it more than once in her blog.

    ReplyDelete
  126. ఒకరకంగా ఇలా కుటుంబం పేర్లు బయట పెట్టుట కూడా మంచిది కాదేమో సోదరా, తరచి తరచి చూస్తే. నా బ్లాగు పేరే మా నాన్న పేరు. :):)
    అప్పట్లో ఇన్ని ఆలోచించలా. ఇంత బార్బేరిక్కా ఉంటాయనుకోలా ఎటాకులు.

    ReplyDelete
  127. @KumarN, ప్రైవేటులో శాంతిసందేశాలా? పబ్లిక్కులో నోటి బల ప్రదర్శనలా? చాలా బావుంది. కోపం చేసుకోవాలన్నా దానికో ఉజ్జీ ఉండాలి. వాలఖిల్యుల మీద కాదు. రెండు నాల్కల బురదపాముని చూస్తే కలిగేది కోపం కాదు.
    @భాస్కర్ రామరాజు, భాస్కర్ తమ్ముడూ నా వ్యక్తిగత గొడవ నీ చక్కని ఆటస్థలంలో కొనసాగించడం నాకిష్టం లేదు. ఇక నీ బ్లాగుకి శలవు.

    ReplyDelete
  128. Hehe Kumar

    Have you learnt it the hard way now? Few ppl dont deserve it.

    But he did what you asked him to do :p

    ReplyDelete
  129. అన్నగారూ, కుమార్ - ప్లీజ్ హోల్డ్. చిన్న చిన్న మాటలే యుద్ధాలకు తెరతీసేది.
    భావాన్ని సరిగ్గా అర్థం చేస్కోటం, అర్థం అయ్యేలా చెప్పటం రెండూ ముఖ్యమే. కావున, డిస్కషన్‌తో పొయ్యే దాన్ని అక్కడికక్కడే అంతమొందిస్తే అందరికీ మంచిదని నా అభిప్రాయాం.

    ReplyDelete
  130. Kottapali,
    If you notice, there is 24 hours gap between the time of your verbal diarrhea and my reply back to you.

    During that 24 hours, I offered you a DEAL and waited. I even sent you a reminder to tell me if you are accepting that deal, if you don't accept that deal, then I will go my own way.

    And you my friend, did not respond to me, so I chose my way.

    Now, stop the crap. I am still giving respect to you, by not coming down right on you and gag you up.

    Thank you Sir
    Kumar N

    ReplyDelete
  131. Bhaskar, my apologies to you for using the space here for such nonsense . I never intended to use it in this manner. Although I can use the excuse of 'I didn't start it first' I am not going to do that, because at the end of the day, none of these stupid blog fights does good to anyone anytime. I will take it elsewhere with him, if he were to start it again. If not, I am at peace and will be peaceful as I have always been for 2.5 years here in telugu blogs. This is the first time I lost my temper in telugu blogs and hopefully last one

    ReplyDelete
  132. And I forgot to say one more thiing Bhaskar. even if Kottapli garu responds back here again on this blog, I won't respond. That's my promise to you. I will take it up elsewhere, not out of respect for him, but out of respect for you.

    ReplyDelete