Feb 12, 2011

సీత ఇస్మైల్ = మొమైత్ ఖాన్ ఇస్మైల్! హౌ??

విషయ పరిజ్ఞానం ఓ పెద్ద అఖర్లేదు ఇవ్వాళ్ళ రేపట్లో సొంత బ్లాగులో వాంతి చేస్కోటానికి. ఎవరి బ్లాక్కి వాడు/ఆమె రాజు/రాణి, వాంతే చేస్కుంటారో పారుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ, సభ్యసమాజంలో ఉన్నప్పుడు చారిత్రక/ఐతిహాసిక వ్యక్తుల గురించి రాస్తే చూడక తప్పదు. అదీ ఎగ్రిగేటర్లు ఉన్నప్పుడు.
ఇహ, బ్లాగులో, ఓ టపా రాస్తున్నాం అంటే, కూసింత చదువుకున్నేళ్ళే అయి ఉండాలని నా ఊహ.

సీత మొమైత్ ఖాన్‌లాగా నవ్విందా? సీతకి మొమైత్ ఖాన్ ఎలా తెలుసూ?

సో ఈక్వేషన్ ఈజ్ వెరీ సింపుల్.

7 comments:

  1. నేనిలా వాంతి చేస్కున్నాను
    http://lipilenibasha.blogspot.com/2011/02/blog-post.html

    ReplyDelete
  2. నా లాజిక్కు సరిగ్గా అర్థం అయ్యిందో కాలేదో జనాలకి.

    సీత మొమైత్ ఖాన్ లాగా నవ్వటం ఏంటీ?
    నవ్వితే గివ్వితే మొమైథ్ ఖాన్ సీతలా నవ్విందంటే ఏదో గుడ్డిలో మెల్ల.

    ReplyDelete
  3. $భాస్కర్ రామరాజు గారు
    #వాంతే చేస్కుంటారో పారుకుంటారో వాళ్ళ ఇష్టం
    హహహ అలగలాగే!

    వాళ్లు వాంతి జేసుకుంటే పర్లేదుగానీ పక్కనోల్లకి వాంతి, ఇంకా ఏవో తెప్పించొద్దని మనవి! పోద్దునలేస్తే హక్కులు, బాధ్యతలు అని వాంతి౦చితే సరిపోదు, కొద్దిగా ఆ వాతించేవారు పాటి౦చితే బావుంటది. హేవిటో రామయ్యా, ఈ అయోమయవీచిక గీతికలు!

    #సీత మొమైత్ ఖాన్‌లాగా నవ్విందా..
    "ఈ" మొమైత్ ఖాన్‌ అట్ల ఫీలవ్విందేమో! అయితే వాకే! :)

    ReplyDelete
  4. సోదరీ సోదరులారా, నాక్కొంచెం తెలుగు సినిమా పరిజ్ఞానం తక్కువ, ఎవరైనా క్రింది ప్రశ్నకి సమాధానం చెప్పండి బాబూ నాకు.

    ముమైత్ ఖాన్ లాగా నవ్విదీ, అంటే, అసలింతకీ ముమైత్ ఖాన్ ఎలా నవ్వుతుంది?

    ReplyDelete
  5. భాస్కర్ గారు,
    అక్కడ వ్యాఖ్య పెడితే ప్రచురించలేదు అందుకే ఇక్కడ రాస్తున్న. క్షమించండి.
    "మీరంతా వాళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే ఏమయిపోయారు ?"

    అవునండి బ్లాగులు చదివేవాళ్ళందరూ చాలా తప్పు చేసారు. మీరు చదువరి గారిని తిడుతుంటే ఏమి మాట్లాడలేదు.మంచు గారిని తిట్టినపుదు మాట్లాడలేదు. తన్‌హాయి పాఠకులని తిట్టినపుడు ఏమి మాట్లడలేదు. తన్‌హాయి రచయిత్రి ని తిట్టినపుడు ఏమి మాట్లాడలేదు.సుజాత గారిని అన్నప్పుడు ఏమి మాట్లాడలేదు.తన్‌హాయి మీద సమీక్ష రాసినందుకు ఒక బ్లాగర్ ని తిడితే ఏమి మాట్లాడలేదు. తన్‌హాయి లో వ్యాఖ్య రాసినందుకు మాగంటి వంశీమోహన్ గారిని తిట్టి టపా పెట్టి తీసేసినప్పుడు ఏమి మాట్లాడలేదు. భరద్వాజ్ గారి కుటుంబసభ్యులను తిట్టినప్పుడు ఏమి మాట్లాడలేదు. ఆర్.కే గారి మీద టపా పెట్టినప్పుడు ఏమి మాట్లాడలేదు. భాస్కర్ గారి మీద విసుర్లు విసిరినప్పుడు ఏమి మాట్లాడలేదు. కుమార్ గారు ఆయనకు తోచిన వ్యాఖ్య రాసుకుంటే క్షమాపణలు చెప్పమన్నప్పుడు ఏమి మాట్లాడలేదు.

    ఇలా చెప్పుకుంటూ పోతే మా తప్పుల లిస్ట్ చాలా పెద్దదే. అందుకే మేము చేసిన తప్పులకు మీరు మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టి రాసే టపాలు మా కళ్ళబడడమే పెద్ద శిక్ష

    ReplyDelete
  6. Sneha well said ! I completely agree with you !

    ReplyDelete
  7. ఆమె తన బ్లాగులో కాలు పెట్టిన వాళ్ళందరినీ ఏదో విధంగా ఆడిపోసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉన్నారు ! తలతిక్కగా టైటిల్ పెడితే జనం చదువడానికి వచ్చి ఏదో ఒక మాటన్తారుగా వాళ్ళని తిట్టొచ్చు అదే పనిగా తనకు కచ్చ ఉన్న ఇతరులను తిట్టుకోవచ్చు అనే ఉద్దేశ్యం తో ఆమె రాస్తున్నారు కానీ ఆమె కు అసలు రామాయణం తెలుసా అని కూడా అనిపిస్తుంది ! అసలు అందులో (అది పురాణం కాదు చరిత్ర లేదా నవల అనుకున్నా కానీ ) ప్రతి పాత్ర అలా ప్రవర్తించడానికి గల కారణాలను పాపం వాల్మీకే చెప్పేసాడు ! అయినా కానీ ఎప్పుడో జరిగిన వాటిని వికృతంగా చూపించి దానికి ప్రస్తుతం ఉన్న మగ వాళ్ళనూ లేదా హిందూ మతాన్నీ దూషించడం పిల్ల చేష్టే కానీ పరిణతి పొందిన వారు చేసే పని కాదు ! ఆమె రాతలను పట్టించుకోకుండా వదిలేయడమే ఆమెకు తగిన మందు ! ఆమె బ్లాగులో ఆమె ను ఏమైనా చేసుకోనీయండి ఆమె బ్లాగుకు వెళ్ళడం మానేస్తే సరి !

    ReplyDelete