Dec 30, 2009

కన్నడ నటుడు విష్ణువర్ధన్

ఆరోజు పంజాగుట్ట కేఫ్ కాఫీడే దగ్గర, బయట నిల్చుని కాఫీ తాగుదాం అని నేనూ నా మితృడు కౌంటర్ దగ్గరకి వెళ్ళాం. ఒకతను మా కన్నా ముందు కౌంటర్ దగ్గర నిల్చుకోని ఉన్నాడు. కాపీ ఆర్డర్ జెస్తున్నాడు. తెల్ల చొక్క తెల్ల ప్యాంటు, తలకి ఏదో ఓ టోపి పెట్టుకుని ఉన్నాడు. ఉన్నట్టుండి ఎనక్కి తిరిగాడు. అతను విష్ణువర్ధన్. బయట, మామూలు మనిషిలా, నిల్చుని కాఫీ ఆర్డర్ చేయ్యటం నాకు ఆశ్చర్యం వేసింది. మీరు చాలా మంచి నటులండి అని కరచాలనం చేసాం నా మితృడు నేనూ. మాకూ తనే కాఫీ ఆర్డర్ చేసాడు వద్దంటున్నా వినకుండా.
బుధవారం, డిశెంబర్ ముఫైన అయన స్వర్గస్తులయ్యారని వార్త చూసేప్పటికి ధిగ్భ్రాంతికి గురయ్యా.

ఇక ఇంకోవార్త *రుచిక మోలెస్టేషన్ కెసు* -
The school had claimed that Ruchika Girhotra, who was molested by former Harayana top cop S P S Rathore and later committed suicide, was removed on grounds of not paying the school fees in time, but her family was not convinced.

ఛీఛీ...ఇదీ మన భారతం.
http://timesofindia.indiatimes.com/city/chandigarh/Ruchika-molestation-case-PIL-against-school-for-expulsion/articleshow/5387266.cms

4 comments:

  1. మన తెలుగుహీరోలు తప్ప మిగతా సౌతిండియన్ హీరోలకు ఇగోలగోల పెద్దగా ఉడదని చాలాసార్లు విన్నా. మంచాయన. నిజజీవిత కారక్టర్ చాలామంచిది.
    ఇక రెండొదానిపై ఏమిమాట్లాడాలి చెప్పు? :(

    ReplyDelete
  2. ఓ అవునా విష్ణువర్ధన్ గారి గురించి చెప్పిన విషయం ఆసక్తికరంగా ఉంది. May his soul rest in peace.

    ReplyDelete
  3. విష్ణువర్ధన్ తో మీ పరిచయం బావుంది. విష్ణువర్ధన్ చాలా down to earth మనిషి అని విన్నాను. ఆయన ఆత్మశాంతికి నా ప్రార్థన.

    ReplyDelete