Dec 1, 2009

ఝాన్సీరాణి

ఝాన్సీరాణి గుఱ్ఱంపై పరుగులు తీస్తూ స్వైరవిహారం చేస్తే, ఇంకేముంది శతృవర్గాలు చెల్లాచెదురై మట్టికరవకుండా ఎలా?

11 comments:

  1. యుద్ధానికి వెళ్తూ కత్తి మరిస్తే ఎలా? :)

    ReplyDelete
  2. ఏమిటో మీరు "కూర్చో..""ఎక్కు" "దిగకు.." అంటారు..?!
    ఝాన్సీరాణి ఎక్కడన్నా మన మాట వింటుందాండీ..?
    మనం రాణీగారి మాట వినాలి కానీనూ....:)

    ReplyDelete
  3. నవ్వుల ఝాన్సీ రాణి కి త్తి ఎందుకు, నవ్వే ఆయుధం. దానితోనే అందరిని పడేస్తుంది రాణి గారు. ఏమిటీ అండి పాపం రాణి గారిని ఏంటే , రావే పోవే అంటారు పెద్ద అయ్యాక పని చెపుతుంది లే.. :-)

    ReplyDelete
  4. భలె నవ్విందండీ, హ..హ..హ. ..హ..హ..హ
    పడతావ్, పడతావ్ అని ఊరికే భయపెట్టేకండి మరి.
    చిన్నప్పుడు చెక్కగుర్రం గుతొచ్చింది ....నాకది కావాలీ,ఊ....ఊ....ఊ....

    ReplyDelete
  5. హ హ సో స్వీట్..
    గుర్రం సంగతేమో కానీ గురువా మీ అమ్మాయ్ నవ్వు మాత్రం సూపరు :-)

    ReplyDelete
  6. బోసినవ్వుల మురిపాలలో మాకూ భాగంపంచుతుంటే సంతోషంగా ఉందండీ ...

    ReplyDelete
  7. మీ ఝాన్సీ రాణి ముద్దుగా వుందండి .

    ReplyDelete
  8. బుజ్జి తల్లి భలే ఉంది :)

    ReplyDelete
  9. టపా చూడటం లేటైంది కానీ చూడటానికి కళ్ళకి ఎంత ఆహ్లాదంగా ఉందో!ఝాన్సీ రాణి చాలా ముద్దుగా ఉంది.

    ReplyDelete