Dec 2, 2009

తెలంగాణా పోరగాడా!! సిగ్గుసిగ్గు!!!!

అయ్యా కేసీఆర్ - ఖుద్ మర్నాహై తో మరో!! దూస్రోంకో కైకూ వాట్ లగాతేహో...
ఎదవనాకొడక సస్తే సావు. బస్సుల్ని, జనాల్ని దేనికి సంపటం - అచ్చతెలుగులో సెప్పాల్సొస్తె ఇదీ కత.

ప్రతీ ఎదవకీ బస్సులంటే, రోడ్డెంమ్మటెళ్ళే జనాలంటే, జబ్బుజేసిన ముసలిముతకంటే, నోరులేని మద్దెతరగతి మనుషుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. థూ!!

తెలంగాణా రాష్ట్రం వస్తే ఏంపీకుతారు, అరవైఏళ్ళ దేశాన్నే ఏంపీకలేని ఈ రాజకీయనాయకులు. ధూ!!!

సంపండి, కొట్టండి. ఇదీ ఈనాటి విద్యార్ధుల చరిత్ర. ఇదీ ఈనాటి యువత ఘనత. వీరులారా! కొనసాగించండి మీ లూటీలను, అల్లల్లాడించండి సామాన్య ప్రజలను, కొనసాగించండి మీ అరవీర భయంకర ఆవేశాలను సామాన్యులపై.
అడ్డేముంది, పోయేదేముంది!!!

బస్సులు, బళ్ళు, ఆశుపత్రులు, డిపోలు, పొట్టి శ్రీరాములు విగ్రహాలు, పిల్లలు, ఆటోలు ఈటిమీద చూపాలి ప్రతాపం. అందుకేగా మనకి ఈ చదువులు. విద్య నేర్పింది అదేగా.

గ్రేటర్ ఎన్నికల్లో నుంచోటానికి ధైర్యంలేదు. పోయిన ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయ, నేనైతే దీన్ని దేశద్రోహం అనే అంటా. మరి మీరేమంటారూ?
కొసమెరుపు - కెసీఆర్ ఆరోగ్యమ్ క్షీణించింది. సరే, దానికి ఆంధ్రావాళ్ళు డౌన్ డౌన్!! కెవ్వు కేక. మెదడు మోకాల్లోకి కాదు అరికాల్లోకి దిగినట్టుంది. ఇంక వీళ్ళకి ప్రత్యేక రాష్ట్రం గావాల్నంట. కెవ్వుకేక.

30 comments:

  1. >>>>> తెలంగాణా రాష్ట్రం వస్తే ఏంపీకుతారు, అరవైఏళ్ళ దేశాన్నే ఏంపీకలేని ఈ రాజకీయనాయకులు. ధూ!!!
    >>>> గ్రేటర్ ఎన్నికల్లో నుంచోటానికి ధైర్యంలేదు. పోయిన ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయ, నేనైతే దీన్ని దేశద్రోహం అనే అంటా. మరి మీరేమంటారూ?
    >>>>>>>

    మాల్లో సారి మీ మాటల్లోని పరస్పర విరుద్ధ అంశాల్ని మీరే సమీక్షించుకుని ఇంకో మాట చెప్పండి.

    ఈ ఎధవలకు మనం ఓట్లేసి గెలిపిస్తే ఎం పీకుతారు, ఈ దగుల్భాజీ దోపిడీ రాజకీయాల్లో మనం ఎందుకు భాగస్వాములు కావాలి అని గ్రేటర్ ఎన్నికలలో నూటికి 60 మంది ఓటర్లు కూడా అసలు ఓటింగ్ లోనే పాల్గోలేదు .
    అంటే హైదరాబాద్లో 60 శాతం మంది దేశ ద్రోహులే అనా ... వారికి ధైర్యం లేదనా మీ భావన ?


    ఈ ఎన్నికల్లో సేపేఐ, సీపీఎం, లోక్సత్తా, ప్రజారాజ్యం పోటీ చేసి ఎం పీకాయి ?

    గ్రేటర్ ఎన్నికల్లో టీఆరెస్ పోటి చేసి పీకేదేమి వుంటుంది?

    ఇది వరకు కరీంనగర్ లో ఎం పీ ఉపఎన్నిక విషయం లో సవాల్ చేసినప్పుడు ఇదే టీ. ఆర్. ఎస్. కు రెండున్నర లక్షల మెజారిటీ వచ్చినప్పుడు ఎం ఒరిగింది???

    ఇట్లా అనవసరపు వాదనలు ...కోడిగుడ్డుకు ఈకలు పీకే ప్రయత్నాలు, వెటకారాలు, వెక్కిరింతలు ఇకనైనా మానేసి...

    అసలు తెలంగాణా ప్రజల తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష న్యాయమైనదా కాదా, తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకోవడం లో దేశద్రోహం ఎం వుంది. ఎందుకు ఈ సమస్యను ఇట్లా ఏండ్ల తరబడి నానబెడ్తున్నారు. వంటి అంశాలను చర్చించి తెలంగాణా ప్రజల కోరిక సమంజసమనిపిస్తే సంఘీభావం తెలిపితే బావుంటుంది.

    ReplyDelete
  2. ఇక్కడి ప్రజల గుండెల్లో రగులుతున్న అగ్నిహోత్రాలకు మచ్చుతునకగా ఇవి చిన్న నిప్పు రవ్వల్లాంటి ఋజువులు మాత్రమే. అసలైన ప్రళయజ్వాల బయట పడితే ఇలాంటి అమాయకులైన అభాగ్యులెందరో మాడి మస్సైపోతారు... మరి జాగ్రత్త!

    ఎదవలకు ఈళ్ళ బాధ అర్థమయ్యిసావదు - ఎదవన్నర ఎదవలు రాసే రాతలకు కూసే కూతలకు అమాయకులైన తెలంగాణ అభాగ్యులెందరో రెచ్చిపోతారు. అందుకే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు - రెచ్చిపోయేలా రాయొద్దు. అసలు కెసిఆర్ గాడి నోటి దురుసు మరియు హేయమైన ప్రవర్తన కారణంగానే ఇన్నాళ్ళు జనాలు అణిగిమనిగి ఒదిగి పోయారు. కాని ఒక్కటి నిజమండోయ్ - వాడు ఎలాంటివాడైనా ఉద్యమాన్ని బ్రతికించి ఊపిరి పోసిన నాదుడంటే నమ్మబుద్దికావట్లేదు కదా! వీడికున్నంత మాస్ జనాల మద్దత్తు దేశదేశాల్లో ఎవ్వడికిలేదంటే కూడా ఎదవలెవ్వరికి నమ్మబుద్దికాదు. కదా? ఎదవన్నర ఎదవలకి తిక్కరేగుతుంది - కాని ఏంపీకలేరు. కదా? ఇలాంటి బ్లాగుల్లో రాతలు రాయడం తప్ప - ఎవ్వడికైనా రాష్ట్రాన్ని విడదీయొద్దని చచ్చిపోవడమో లేక కాల్చడమో చేయగలరా? లేదు కదా!

    ReplyDelete
  3. ఇక్కడి ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది - బలవంతమైన తెలివైన వలస పాలకులు చేసే అన్యాయాలకు అక్రమార్కాలకు అణచివేతకు ఈ ప్రజస్వామ్యం ఒక ముసుగులా మాత్రమే పనికొస్తుందని అర్థమైయింది. ఇక దీన్ని ఆపడానికి ఎవరితరమూ కాదు - మళ్ళీ చెన్నారెడ్డి లేక ఇందిరాగాంధి, వైఎస్ లాంటి నియంతలు రావాలి - ఉన్నార్లే రోషయ్యేంతక్కువోడు కాదు. సబితను పోలీసులను ఎలా వాడుకున్నాడో చూసాంకదా - పాపం సబిత భర్త ఆత్మ ఎంత క్షోభించిందో... సర్లే కానియ్యి. చలి చీమల చేత బలవంతమైన పాములు చావయా? మరి ఈ తెలంగాణ అమాయకపుటెదవలు చలి చీమలే. కదా?

    ఉప్పెనలా ఎగసిపడే ఈ ప్రజోద్యమాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అందుకే ఇలాంటి అమాయకులు ఇంకెందరో బలిదానం కావలసిందే తప్పదు. జాగ్రత్త! మరి ఉంటా...

    అయ్యబాబొయ్ - చాలా బాగా రాసేసానే - నా బ్లాగులో పెట్టేసుకొవాలిమరి... :)

    ReplyDelete
  4. రామరాజు,
    నీ లాంటి అంధ్రా వాళ్ళూ మెదడు లో పెండ పెట్టుకొని రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తరు,

    నీకు శాతనయితే సమైఖ్యాంద్రాకి ఉద్యమాన్ని నడిపియ్యి, అంతే కాని తెలంగణా ఉద్యమాన్ని విమర్షించడానికి నువ్వెవనివి

    ReplyDelete
  5. నేను మీ బ్లాగుల ద్వారా మీ అభిమానిని ఇంతకు ముందు వరకు
    కానీ ఈ బ్లాగుతో నీపై ఉండే గౌరవం మొత్తం పొయింది..

    తెలంగాణా ప్రజల ఆకాంక్ష వేరు, టి.ఆర్.ఎస్. వేరు,

    మీరు దాన్ని అర్థం చెసుకోకుండా అందర్ని ఒకే గాటున కట్టడం
    ఎలా సమర్థించ్ధుకుంటరు

    ReplyDelete
  6. ప్రత్యేక తెలంగాణ అంటే
    పక్కలిరగ తన్నేందుకు
    ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
    అధికారము ఎక్కడిది?
    ప్రజాస్వామ్య రాజ్యాంగం
    పరిపాలన గల దేశము
    ప్రజా మతము ప్రకటిస్తె
    పట్టి కొట్టి చంపేస్తద?
    వేలు లక్షలు ప్రజలు
    జేలుకేగ సిద్ధపడితే
    ఏర్పట్లు చేయలేక
    లాఠీచార్జి పరిపాలన?
    కాడెద్దుల ధోరణిలో
    కూడని పనియే లేదా?
    వినిగి వేసారి జనం
    హింసకాండ తలబెడితే
    కేంద్రానిది బాధ్యతంత
    ‘ప్రెస్టేజి’ పేర హింస
    ప్రభుత్వాన్కి సబబైతె
    ప్రాణిధర్మ హింసకాండ
    ప్రజలకు కూడా సబబే
    బ్రహ్మన్న చంపు చంపు
    ఏ పాటి చంవుతావో
    తూటాలు ఎన్నున్నయో
    పేల్చుకో, ఆబాలం గోపాలం
    చంపు చంపు చంపు అనుచు
    బరి రొమ్ములతో బజార్లో
    తూటాలను ఎదురుతాన్రు
    ఒకటో రెండో వుంచుకో
    తుదకు ఆత్మహత్యకైన
    అక్కరకొస్తె నీకు, లేకుంటే
    ప్రాణాలతో ప్రజల చేతికే
    చిక్కితే నీకున్నది కుక్కచావు
    తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తా
    భరతమాతాకీ జై
    తెలంగాణ జిందబాద్.
    –కాళోజి

    ReplyDelete
  7. ప్రజలు వ్యవస్థలో సంస్కరణలు కోరాలి.
    అదీ ప్రజాస్వామ్యమంటే.
    అంతేతప్ప (ఆంధ్రప్రదేశ్ అనే) వ్యవస్థని కూలదోయడం కాదు.
    వ్యవస్థాశత్రువుల్ని వ్యవస్థ క్రూరంగా అణచివేస్తుంది.
    చంపి పాతరేస్తుంది.
    దానికా హక్కుంది.
    అది ఇక్కడ అందుకోసమే ఉంది.
    మనం దాన్ని అందుకోసమే పెట్టుకున్నాం
    ఏం ! ప్రత్యేక తెలంగాణ వస్తే
    (దాని బొంద అదొచ్చేది లేదు, సచ్చేది లేదు, అది వేరే విషయం అనుకోండి)
    దాన్ని రెండుముక్కలు చెయ్యమనేవాళ్ళని
    తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది ?
    ఆలోచించండి.
    తన ఉనికికే ప్రమాదం తెచ్చే డిమాండ్లని
    ఏ వ్యవస్థా అంగీకరించదు.
    ఎందుకంగీకరించాలి ?
    నీ బతుకు, నీప్రాణం నీకెంత ముఖ్యమో
    వ్యవస్థకి తన బతుకూ, తన ప్రాణం కూడా అంతే ముఖ్యం
    దాని జోలికి వెళ్ళకుండా నీ అవసరాలు తీర్చుకో.
    అదే నీకున్న ఏకైకమార్గం.
    దాన్నెదిరించాలని చూడకు.
    అమరవీరుడివవుతావు.
    తెలంగాణ తమ్ముళ్ళూ !
    ముందు అది అర్థం చేసుకోండి.

    ReplyDelete
  8. >>>>> "వ్యవస్థాశత్రువుల్ని వ్యవస్థ క్రూరంగా అణచివేస్తుంది. చంపి పాతరేస్తుంది. దానికా హక్కుంది. అది ఇక్కడ అందుకోసమే ఉంది. ఏం ! ప్రత్యేక తెలంగాణ వస్తే (దాని బొంద అదొచ్చేది లేదు, సచ్చేది లేదు, అది వేరే విషయం అనుకోండి) దాన్ని రెండుముక్కలు చెయ్యమనేవాళ్ళని తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది ? ఆలోచించండి." <<<<<<

    ఏం జెప్పినవ్ సర్ఫ్ భాయ్ !

    కానీ తెలంగాణా జనం హర్కీజ్ వినరు. "దొరా నీ కాల్మొక్త బాంచెను" అనుకుంట భూస్వాముల బూట్లు నాక్కుంట, రజాకార్ల చంకలు నాక్కుంట పడివుండున్ద్రా అంటే ఇదివరకు (1948) కూడా వినలేదు. తిరగబడ్డారు. చీపురు కట్టలు, కారం మూటలు పట్టుకొని తెలంగాణా ఆడోల్లు కూడా గుండగాల్లని, సైన్యాన్ని ఎదిరించారు. ఆఖరికి నిజాం, దొరలూ, రజాకార్లు అందరు మట్టి కరిచిండ్లు.

    భారత జనం కూడా అంతే జలియన్ వాలా బాగ్ లో ఎంతోమందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపినా భయపడకుండా "సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం" కోరలను పీకిండ్లు. నువ్వు ఎంత బెదిరించినా తెలంగానోల్లు కూడా గంటె .
    వినరు సర్ఫ్ భై .
    వినరు.
    నువ్వు ఏం జేస్తావ్ పాపం. తెలంగాణా ప్రజల మంచి కోసం చెప్పినవ్ ....వినక పొతే వాళ్ళ కర్మ వాళ్ళదే.
    నువ్వు మాత్రం మన దుర్మార్గపు వ్యవస్థకు జై కొట్టుకుంట ఫరాకత్ గ వుండు. అనవసరంగా పరేషాన్ గాకు. !

    ReplyDelete
  9. వాడు ఎలాంటివాడైనా ఉద్యమాన్ని బ్రతికించి ఊపిరి పోసిన నాదుడంటే నమ్మబుద్దికావట్లేదు కదా! వీడికున్నంత మాస్ జనాల మద్దత్తు దేశదేశాల్లో ఎవ్వడికిలేదంటే కూడా ఎదవలెవ్వరికి నమ్మబుద్దికాదు. కదా? LOL... :-)

    Note: .. i am not talking anything about Telangana..

    ReplyDelete
  10. >> "వీడికున్నంత మాస్ జనాల మద్దత్తు దేశదేశాల్లో ఎవ్వడికిలేదంటే కూడా ఎదవలెవ్వరికి నమ్మబుద్దికాదు"

    ఎదవలెప్పుడు అంతేలే. ఆళ్ల సంగతెందుగ్గానీ, ఓ రగస్యం జెబుతా లీక్ సెయ్యమాక. 2012 అమ్రీక ఎలచ్చన్లలో ఒబామాకి పోటీగా కేసీయార్నెడదామని ఆలోసిత్తండ్రు రిపబ్లికన్లు.

    :-)

    ReplyDelete
  11. "ఆఖరికి నిజాం, దొరలూ, రజాకార్లు అందరు మట్టి కరిచిండ్లు." అదేంది రాజన్న మా నిజా రాజు మంచోడు అని వానికి సలాం కొట్టిన మీ నాయకుడును మర్చేపోయినావా?

    లేక "దొరలు" మట్టికర్చిండ్లు అన్న దిగులుతో కొత్త "దొర గారికి" కాల్మొక్కుతున్నవా? ఎంతైనా మన కొత్త దొర KCR సల్ల గుండాలన్నా? నువ్వు దొరలను ఇట్ల గంటే ఎలాగే?

    వాడి కోరలు, వీడి కోరలు ఎందుకే, తెలంగాణా పేరుచెప్పుకొని తెగబలిసిన మీ దొర వాని కుటుంబం కోరల సంగతి ముందు సూడరాదే?

    అయినా నీకంటే పరేషాన్ అయ్యెవాళ్లు ఎవురున్నరే ఇక్కడ? రెండు దినాలనుండి ఖమ్మం లో కాపలా గాస్తున్నవంట, ఎక్కడ మళ్ళీ జ్యూస్ తాగుతాడేమోనని, నిజమేనంటే?
    నువ్వు మాత్రం మస్తుచెబ్తున్నవే, మనందరకూ పట్టిన గ్రహణం పోయి, ఆ kcr సల్లగా చస్తే, ఇక కూకుంటానికి నీకేనే చాన్స్.

    ReplyDelete
  12. To know about TELANGANA Struggle Please view this video:

    video.google.com/videoplay?docid=7730660376611492753#

    ReplyDelete
  13. గట్లనే ఆంధ్ర బ్యాంక్ కి " తెలంగాణ బ్యాంక్ అంట" తెలివి తెల్లారీనట్లే ఉంది..! ఆంధ్ర అంటే ఒక్క సర్కారి వాల్లనే ఆంధ్ర అంటారా..? మీ తెలివి మోకాళ్ళో ఉన్నట్లుండాది.

    ReplyDelete
  14. ramana - produnne aaa vaarta chusa. mastu navvukunna.. iga chustunte maadi telugu kaadu telangaana ani analantaaremo mari. okkati artham kaavadam leedu janalaki.. ye pradesanni ye nayakudu baguparchaleedu. akkadi janale baguparuchukunnaru.. nayakule bagunte rayalaseema atla enduku untadi? telangana atla enduku untadi? eppudaina manchi cheddam ani assalu undane undadu.. ye sentiment ni pindi pippi cheddamaa ane untadi..

    ReplyDelete
  15. ఈ విషయాన్నీ ఎన్నాళ్ళు ఎలా కొందరి స్వార్ధం కోసం వాడుకుంటారు...అసలు రాజధానిని కర్నూల్ నుండి హైదరాబాద్ కి మర్చి చారిత్రాత్మిక తప్పిదం చేసారు....ఈ రోజు ఏదో ఒకటి చేసిన...మళ్లీ రేపు పాత పాట...ఎవరో ఒకరు పాడతారు...అసలు 1969 లోనే తెలంగాణా ఇచ్చి వుంటే...ఈ పాటికి మన కూడా...కొత్త రాజధాని తో సెటిల్ అయ్యి వుండే వాళ్ళమే...ఇప్పటికి మించింది లేదు...అన్నదమ్ములగా విడి పోయి...బ్రతకటం మంచిది....

    బీహార్, కోలకత, రాజస్తాన్ నుండి వచ్చి ఇక్కడ బతికితే తప్పు లేదు కానీ....పక్కనే వున్నా గుంటూరు, విజయవాడ నుండి వస్తే తప్పు.....

    కనీసం ధర్మం లేకుండా వుంది లోకం...

    ReplyDelete
  16. తెలంగాణా ప్రజల కోరికలకీ, జనాల సచ్చుడికీ ఏందీ లింకు. నువ్వు పోరాటం జెయ్యాల, జేస్కో ఎవుడొద్దన్నాడు? బస్సులు పగల్నూకుడు ఎందుకూ? దారెమ్మటపొయ్యేవాణ్ణి నిల్చుకోబెట్టి, అరేయ్ నీది తెలంగాణానా ఆంధ్రానా అని అడుగుడెందుకు, ఆంధ్రా అంటే ఇరగనూకుడెందుకు.
    ఇదేంపోరాటం?
    >>అసలు తెలంగాణా ప్రజల తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష న్యాయమైనదా కాదా, తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకోవడం లో దేశద్రోహం ఎం వుంది. ఎందుకు ఈ సమస్యను ఇట్లా ఏండ్ల తరబడి నానబెడ్తున్నారు.
    ఇప్పుడొచ్చినవ్ దార్లోకి. జబ్బర్దస్తుగ అడిగినవ్.
    తెలంగాణా ఆకాంక్షలకి బస్సులకీ ఏందీ సంబంధం? నానబెట్టిన్రు. పొయ్యి గా నానబెట్టిన్నాకొడుకులను తుకడాతుకడా కింద నరకండి. రొడ్డెమ్మట పొయ్యేటోడు ఏంజేసిండు తప్పు?
    గంతెందుకుబై, గిదిచెప్పు -
    మొన్న షంషాబాద్ ల ఇమాణాశ్రయం కట్టినప్పుడు ఏంచేసిన్రు, ఆంధ్రావాళ్ళు ఇక్కడ దిగుతరు, మాకొద్దు అని పోరాటం ఎందుకుజెయ్యలే?
    హైటెక్ సిటీ కట్టినప్పుడు, ఆంధ్రావాళ్ళు ఇక్కడ పనిజేస్తరు, మాకొద్దు, ఇక్కడకట్టనీకీ ఇల్లేదు, మేం పోరాడతం కుతికలు కోసుకుంటం అని ఎందుకు జెప్పలే?
    బాలా నగర్ల సందు సందున ఫార్మా కంపెనీలు పెట్టినప్పుడు హేయ్, ఏంజేస్తున్నరు, ఇక్కడ పెట్టనీకి వీల్లేదని ఎందుకు పోరాటం జెయ్యలే?

    ReplyDelete
  17. >>ఇక్కడి ప్రజల గుండెల్లో రగులుతున్న అగ్నిహోత్రాలకు మచ్చుతునకగా ఇవి చిన్న నిప్పు రవ్వల్లాంటి ఋజువులు మాత్రమే. అసలైన ప్రళయజ్వాల బయట పడితే ఇలాంటి అమాయకులైన అభాగ్యులెందరో మాడి మస్సైపోతారు... మరి జాగ్రత్త!
    వాహ్. రగతం అందరికీ ఉంది. అందరి రగతం మరుగుద్ది. అందరికీ కోపం వచ్చుద్ది. అయితే మానవత్వం లేకపోతే రగతం మరిగినోడికీ జంతువుకీ తేడా ఏంది?
    ప్రళయ జ్వాలలు పైన *ఇస్తాం* అని ఇవ్వనోడిమీద జూపించు. మస్తుగుంటది. సామన్య ప్రజలమీన జూపిస్తే *ప్రజల గుండెల్లో రగులుతున్న అగ్నిహోత్రాలకు మచ్చుతునకలు* తిరిగినువ్వే జూడాల్సొస్తది.
    >>అసలైన ప్రళయజ్వాల బయట పడితే ఇలాంటి అమాయకులైన అభాగ్యులెందరో మాడి మస్సైపోతారు... మరి జాగ్రత్త!
    కెవ్వు కేక.
    @ఫణి-
    >>తెలంగణా ఉద్యమాన్ని విమర్షించడానికి నువ్వెవనివి
    తెలంగాణా కానోణ్ణి సంపేటందుకు ఈళ్ళెవరూ?
    బస్సులు పగల్నూకేందుకు ఈళ్ళెవరు?
    ప్రభుత్వ ఆస్థిని ద్న్వంసంచేసేందుకు ఈళ్ళెవ్వరూ?
    పన్నుకట్టేటోడి డబ్బుని ఇలా పగల్నూకేందుకు, మట్టిపాలుజేసేటందుకు ఈళ్ళెవ్వరూ?

    ReplyDelete
  18. తెలంగాణా- టీఆరెస్ అనేవి వేరువేరు. ఇదినిజం.

    టీఆర్‌ఎస్ తెలంగాణాపై ఆధారపడిందికానీ తెలంగాణా టీఆరెస్ పై ఆధారపడిలేదు. కానీ దురదృష్టవశాత్తు టీఆరెస్ చేసే మెదడులేని పనులకి తెలంగాణా మొత్తం ఇబ్బందిపడుతోంది. తెలంగాణాలో 'మాతెలుగుతల్లికి‌..' పాడేవాళ్లు, తెలుగుకోసం పాటుపడేవాళ్ళు ఎంతమంది ఉన్నా వీళ్లుచేసే పనులవల్ల, మాటాడే మాటలవల్ల ఆమకిలి అందరికీ అంటుకుంటుంది. ప్రత్యేకతెలంగాణా వస్తే కలిగే లాభనష్టాలబేరీజులు వేసుకుని దానికి అనుగుణంగా వ్యాఖ్యానించేవాళ్ళే తప్ప నిజంగా తెలంగాణాకి ఏదిమంచిది అని ఆలొచించిచెప్పేవాడు పార్టీల్లోను, అధికారుల్లోను, మీడియాలోనూ చివరిగి పౌరుల్లోనూ లేరు. ఇది దురదృష్టకరం.

    ReplyDelete
  19. ఇంకాదుదృష్టకరం ఏవిటంటే ఎవడైనా చంద్రబాబునో, రోశయ్యనో చివరికి మన్మోహన్నో తిడితే ఒకపార్టీకి చెమ్దిన రాజకీయనాయకుణ్ణి తిట్టినట్టు. తెలంగాణాప్రజలకు ప్రాతినిద్యం వహించే మేధావులు, నాయకులు ఎందరో ఉన్నా కేసీఆర్ని ఏమన్నా అంటే తెలంగాణా పౌరుల్ని కించపరిచినట్టు.

    ఇంతమంది విద్యార్థులు రాజకీయసాలెగూడులో చిక్కుకుని నష్తపోతుంటే మంచిచెప్పే నాయకుడేలేడు. వాళ్లకి జరిగే నష్టానికి బాద్యుడేవడు? ఇప్పటికీ కేసీఆర్‌ వాళ్లని పావులుగా వాడుకునే కపటబుద్ధిని ప్రదర్శిస్తున్నాడే తప్ప మంచిచెప్పట్లేదు. స్టూడేంట్లను అడ్డంపెట్టుకుని అరాచకాలను చేశేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాడు. ఇది తెలంగాణాకి ఏరకంగా మంచిది? బయట ఒక్కొక్కడు పోటీలో నెగ్గుకురాలేక అష్టకష్టాలు పడుతుంటే వీళ్లని రొంపిలోకి దించాడు.ఇంతమంది భవిష్యత్తుకు బాద్యతవహిస్తాడా?
    లోకంమారుతుంది. గతంలోలా తీరిగ్గా కొట్లాడుకుంటూ డిగ్రీలు, పీజీలు చేసి అడ్డమైన సాహిత్యాలు చదివి బతుకునాశనం చేసుకునేస్థితి లేదు. తలంగాణాలో ఉన్న కార్పొరేట్ కాలేజీల్లోని( తెలంగాణావారి యాజమాన్యంలోనివి) విద్యార్థులు ఎక్కడా కనబడట్లేదే? అన్నట్టు అక్కడ విధ్యార్థులం అంటూ గొడవచేస్తున్నవాళ్లలో ఎంతమంది విద్యార్థులబ్బా?

    ReplyDelete
  20. టిఆర్యస్ వేరు తెలంగాణా వేరు, తెలంగాణా పోరాటం వేరు, తెలంగాణా పోరాటం పేరుతో అభాగ్యులను హింసించటం వేరు.
    పోరాటం చేస్తే, చేసేవారిపై చెయ్యాలి.
    ఇదెలా ఉందంటే -
    కెసిఆర్ ముక్కు పగిలితే ఆంధ్రా వాళ్ళ ముక్కు కోస్తాం అన్నట్టుంది.
    పై పెద్దమనుషులే అంటుంటారు, ఇందిరమ్మని సిక్కులు సంపేస్తే సిక్కుల ఊచకోత దారుణం అని.
    కెసిఆర్ అన్నం మానేసినా అనిజెప్పి అరవై ఎకరాల స్థలం కబ్జాజేసి, ఎవ్వుర్నీ రానీకుండా మందేకొట్టాడో ముక్కేతిన్నాడో, కళ్ళుబైర్లు కమ్మి కూకుంటే, తెలంగాణ యువతకి నట్టనడుమ ఆవేశం పొంగి రొడ్డేమ్మట కనిపించిన ప్రతీదాన్నీ ఇరగనూకుతా నినాదాలు చేస్తున్నరంటే మన దేశం ఎంత అభివృద్ధి చెందిందో మరి సెప్పాల్సిన పనిల్యా.
    ఇది మన అభివృద్ధికి ఓ మచ్చుతునక.

    ReplyDelete
  21. telengana kavalanukune vallu udhyogalu vasthayanna kankshatho unnaro...andhra vallu vellipothe udhyogalu ochesthaya?neku chadivi udhyogam thechukune satha untene udhyogam vasthundi....e udhyamam valla telengana valle nasta potharu....e udhyamam cheyyyatam valla mere panikirani vallani uppukuntunnaru...andhra vallu unnapude meru udhyogalu techukunte goppa kaani vallu vellipoyaka techukuntara?ahhh avunu le meru paniki raani vallani nirnayinchu kunnatlu unnaru me istam...mundhu samskaram nerchukondi ila city ni motham allakallolam cheyyatama?samanya prajalu velthunte valla vahanalanu pagalakottatame ga meku vachedi...adhe ila unte evadu istharu meku udhyogala...telengana anta telengana..hmmmmmmmm

    ReplyDelete
  22. gujja garu meru chala bhaga chepparandi meru matladina parathi mata nijam me matallalone ardamavthundhi medhi telangane ani kakapothe meru telanagana ni adigae padathi marchukomani chepthunaru kani ala adigithe telangana avaru ivarandi eppatiki telangana ane padaame lekundapothundhi kani prasthutham jaruguthundi thappe kani thapadhu anedhi na uddesam bt any how wel said

    ReplyDelete
  23. guys im also a telangana guy, but hated separation untill i saw the vedio..
    http://www.youtube.com/watch?v=dkivNybmZac

    watch all parts... you will say that one or the other day separation has to be done why not now...

    ReplyDelete
  24. we telangana people never said our resources are only for us...

    we always cried "just give some, which is basically ours" now except hyd we have nothing..... that is big open secret

    ReplyDelete
  25. Actually i hate KCR ... some said he had 60 acers kabja...

    but how many acers others have... any one has any idea....

    recently one great congress leader captured 2000 acers near nellore just see with impartial eyes..

    ReplyDelete
  26. and please raani telangana yasa copy Kottoddu..

    i request all of u...
    mee yasa meeru matladundi

    ReplyDelete
  27. ayya telangana biddalaara nenu oka chinna maata cheptaanu vinagalara....

    mee telagana nundi minimum ga 100 members MLA lu vunnaru kada... meeru vaallani enduku nila deeyaru develop cheyadam ani. mee problem "development ledu" ade kada... daniki andhra vallani tiditeno... inkokati chesteno develop kaadu kada.... meeru ootu vesi gelipinche political leaders di tappu... vaalla valane meeru & mee prantham develop kavadam ledu ani naa abiprayam... mistake meeru chesi vere vallani tittadam baledu...

    eeroju central gov. telangana ki sye andi kanuka... anni partylu ekam ainai .. deniki ainayo telustunda meeku... "maa vallane telangana vachindi ani cheppadiniki ootlu gunjukovadaniki". meeru valla matalni nammutunnaru... meeru vaalla matalu namminanta kalam separate telangana ichina mimmalni... mee bratukulani develop kanivvaru... idi mee prantham problem kaadu... anni areas lo anni states lo nu vunnade... manam eppudaite oka manchi leader ni ennukuntamo... eppudaite tappu chesina leader ni bajarlo ki laagi tanna galamo.... appudu matrame manam bagu padagalam. appudu separate telangana kani separate state kani manaki avasaram raadu...

    okasari jagarthaga alochinchandi

    ReplyDelete
  28. oka vaaram edaina oka telangana pallelo bathuku taruvatha telangana gurinchi matladu... (raavanan cinema gurthostunda.. :) }
    ekkado amrica lo undi gola cheste etla?? aina eppudo desm vadili poyi jeevithanni jolly ga anubhavisthunnav neekendukura bhai ee lolli... okka vishayam gurthu pettuko dabbu thinanu politician evadu udadu ee rojullo. okkanni chupinchu? nee google, bing edi chupinchaledu...
    kondaru thintu haayiga untaru, inkondaru edo oka samsyanu nethinettukoni poradatharu, perukosamo, dabbu kosamo mari deni kosamo vallake teliyali.. alanti okkanni tittochu.. nee oollo nerchukunna titlanni tittu..parledu.. but udyamanni kinchaparachatam, leda ala matladatam matram pedda tappu.. kshamaraham kaani tappu. evadaina enduku vidipovali antado, antunnado telsuko.. gappudu paddathiguntadi.. emantav??

    ReplyDelete