Jul 18, 2020

డి వి నరసరాజు

డి వి నరసరాజు


శ్రీ డి.వి నరసరాజు శతజయంతి అని శ్రీ ంభ్ఖ్ ప్రసాద్ గారి వ్యాసం ఒకటి చదివాను.

నరసరాజు గారు గొప్ప వ్యక్తి. ఆయన సినిమా వ్యాసంగం గొప్పది. సంభాషణల రచయితాగా ఎంతో ఆకట్టుకున్నారు. కథారచయితా గొప్ప రచనలు చేశారు.

తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాయి - రంగులరాట్నం. ఈసినిమకి మాటలు అందించింది రాజుగారే.

ఇక ఈయన ఎన్ని సినిమలకు రాశారు అనే ఊదర కబుర్లు పక్కన పెడితే - ఒక రచయిత మీద అతని సమాజం యొక్క ప్రభావం ఎంతైనా ఉంటుంది. దాన్ని ప్రస్ఫుటంగా బయటపెట్టడానికే రచయిత ప్రయత్నిస్తాడు.

స్వతహాగా రాజుగారు హేతు వాది. ఆ నేపథ్యం నుండి వచ్చిందే పెద్దమనుషులు కథ.
రాజు గారు ంణ్ ఋఒయ్ అనుచరుడు. తప్పులేదు. మనకు తెలిసి ఈ భావజాలంతో ఉన్న వ్యక్తులు అనేకులు మన బ్లాగ్ లోకంలోనే ఉన్నారు. ఇన్నయ్య గారి దగ్గరనుంచి...అలా కిందకు వెళ్తే మత్తి కహేశ్..ప్రవీణ్ శర్మ....ఇత్యాదులు అనేకం.

అయితే ఈయన రాసిన ఒక సినిమా ఈయన మీదనున్న గౌరవభావన్ని కాస్త కదిలించెదే అవుతుంది.
సదరు సినిమా రాజం - యమగోల.

పలానీ వ్యక్తి చిత్రగుప్తుడి తప్పువల్ల పోతాడు.
భటులు స్వర్గానికి తీసుకెళ్ళి వదుల్తారు
"ఎవిటి! నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారూ?"
"స్వర్గానికి"
"నేనింత పుణ్యం చేశానని నాకే తెలియదు"
"అంత సంతోషించకు. ఇక్కడా - కొన్నళ్లే. తర్వాత మేమె వచ్చి నరకానికి తీసుకెళ్తాం"
"అలా ఎందుకూ? ముందే నరకానికి తీస్కెళ్ళి తర్వాతే ఇక్కడ దింపొచ్చుగా. చెడి బతికినట్టు ఉంటుంది"
"అలా కుదరదు!
పుణ్యం తక్కువవ చెసి పాపం ఎక్కువ చెస్తే - ముంది స్వర్గానికి తర్వాత నరకానికి.
పపం తక్కువ చెసి పుణ్యం ఎక్కువ చేస్తే - ముంది నరకానికి తర్వాత స్వర్గానికి"
"ఓహ్ ఇదొకటుందా"...
స్వర్గంలోకి ఎంట్రీ..
అక్కడ అందరూ అప్సరసల నాట్యాన్ని అనిభవించటనికి సమాయత్తం అవుతుంటారు. అంతలో మాకు హిందుస్తానీ వద్దు అని దక్షిణాది వాళ్ళు, ఎందుకొద్దని ఉత్తరాది వాళ్ళు కొట్టుకుంటుంటారు.
ప్రాంతీయతత్వం కులం - స్వర్గానికి పోయినా పోలేదని
ఇక్కడే దర్శకుడి ప్రతిభ. దర్శకుడు - తాతినేని రామారావు.
దక్షిణ భారతీయులందరూ బేపనోళ్ళే.
అంతలో హీరోగారు - హీరోయిజం. ఆడవె అందాల సురభామిని. సినారె రచన. ఆయన ఆలోచన ఎంత గొప్పదో అనిపిస్తుంది ఈ పాట వింటే. ఈపాట రాసింది వేటూరని కొందరు సినారె అని కొందరు. చరణం మాత్రమే వేటూరిదని కొందరి ప్రతిపాదన.


సరే ఏవైన హీరోగారి పాటని నిలువరిస్తారు దక్షిణభారతీయ బేపనోళ్ళు.
"ఎవరు నువ్వు?" అహంకారం
"మీలాగే చచ్చినవాణ్ణి, స్వర్గానికి వచ్చినవాణ్ణి" హాస్యం
"ఛస్తే మాత్రం నీకూ మాకూ పోటీయా!" అదే బెదిరింపు అహంకారంతో, పిలక జుట్టు ముడివేస్తూ
"ఆరి నీ దుంప తెగ! సర్వమానవ సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవన్న మాట"
"నువ్వెవరో అప్రాచ్యుడివి"
"మరి మీరు నాయనా?"
"మేం పండితులం" పొగరు
"అబ్బా!" వ్యంగ్యం
"వేదాలను అవపోసన పట్టిన ప్రచండులం" "నేను 25 దేవాలయాలను కట్టించాను"
"కమీషను ఎంత కొట్టేశావ్?"
"నేను 12 యజ్ఞాలను చేయించాను"
"దేవాలయాలు కట్టించిందీ, యజ్ఞయాగాదులు చేయించిందీ స్వర్గంలో మేజువాణి చూట్టంకోసమా?"
"యజ్ఞయాగాదుల పరమార్థం - స్వర్గలోక నివాసం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి"
"ఆరి మీ అహంకారం పొయ్యిలోపెట్టా! మీరు చచ్చినా మీ అహంకారం చావలెదు. స్వర్గనికి వచ్చినా కులతత్వాలూ భాషా భేదాలు పోలేదు"
..

రచయితా వ్యంగ్యం హాస్యం అంతా బాగుంది. కేవలం బ్రాహ్మల్నే ఎంచుకోవటం ఆయన హేతువాద తత్వానికి ప్రతీక అవ్వచ్చు. కాసేపు నవ్వుకోటానికి సామాన్య నేలబారు మనిషికి ఇది బాగనే ఉంటుంది. ఇది పండింది కూడా.

కానీ - తాత్వికంగా చూస్తే - స్వర్గం అనేది ఎక్కడా ఎక్కడా అని ఎతికాట్ట ఒకతను. ఎతుక్కుంటూ ఎతుక్కుంటూ గురువుగారి దగ్గరకెళ్ళి గురువుగారూ - స్వర్గం ఎక్కడా అని వెతికానండీ, ఎక్కడా కనిపించలేదూ అన్నాట్ట. గురువుగారు - అరే బాబూ -స్వర్గం ఎక్కడో లేదు నీలోనే ఉందీ అన్నాట్ట.

స్వర్గం రాగ ద్వేషాలకి అతీతం. ఎప్పుడైతే రాగద్వేషాలు మొదలౌతాయో - స్వర్గం మాయం.
సింపుల్ లాజిక్.

దీన్ని పక్కన పెడితే హేటువాదులు కేవలం బ్రాహ్మణులనే అపహాస్యం చెస్తారు. ఎందుకో తెలియదు. సదరు హేతువాది ఎంత చుదువుకున్నవాడైనా సరే - అదే మూస.

అంతేలే! ఈ చదువులు మనిషిని ఇజానికి బనిసని చేసేవే గానీ జ్ఞానాన్ని  ఇచ్చేవి కావుగా!

ఏవైనా డివి నరసరాజుగారి శతజయంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరిద్దాం.

19 comments:

  1. యమగోల సినిమాలో మరో విశేషమైన డైలాగు ఉంది.
    "వాడింకా రాలేదు ప్రభూ!"
    సంజయ్ గాంధీని ఉద్దేశించి చిత్రగుప్తుడు యమధర్మరాజుతో అంటాడు.
    1977 లో ఈ సినిమా విడుదల అయితే 1980లో సంజయ్ గాంధీ చనిపోయాడు.

    ReplyDelete
  2. డి.వి.నరస రాజు గారంటే ఇంతకాలం నాకు గౌరవం ఉండేది. ఇప్పుడు మీరు వ్రాసినది చూసి కించిత్ తగ్గింది. కులతత్వం దాగున్న రచయిత, కులద్వేషం మెండుగా కలిగున్న నటుడు, సమాజంలో బలహీనమైన వర్గం (బ్రాహ్మణులు) .... ఇక డైలాగుల రచన, వాటికి నటన విజృంభణే.

    ఏమనుకోకండి గానీ మీరు కూడా “బేపనోళ్ళు” అని వ్రాయడం సొగసుగా లేదు. వ్యాకరణ పరంగా కరక్టేమో గానీ ఆ పదశబ్దం చెవులకు తాకినప్పుడు సభ్యతాయుతమైన పదంలా ధ్వనించదు. పైపెచ్చు హేళనలాగా కూడా అనిపిస్తుంది. బ్రాహ్మణులు అనండి, బ్రాహ్మలు అనండి ... బెటర్ గా ఉంటుంది.

    ReplyDelete
  3. ఆసక్తికరం గా వ్రాశారు. ఇవాళే ఒక కార్టూన్ ఏమిడిది సుత్తి లో ( WhatsApp) చూశా." అవునా నీదీ మా క్యాస్టేనా. సంతోషం. ఇంకా మనవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ " అని కరోనా isolation ward lo పక్కనున్న రోగిని అడుగుతున్నాడు ఒకడు.

    సినిమాలలో బ్రాహ్మణులను సాధువులను కించపరచడం caricature గా చిత్రించడం జరుగుతుంది.

    యమగోల ఒక పనికిమాలిన సినిమా. అయితే అల్లు సత్యనారాయణ ముతక హాస్యం క్లిక్ అయింది.

    ReplyDelete
  4. నిచ్చెన మెట్లు లో , పైన ఉండే కులం అంటారు తీరా చూస్తే సినిమా లో జోక్స్ అన్ని వాళ్ళ మీదే , అయినా ఎందుకో వాళ్ళు మరీ శాంతి కాముకులు గా అయిపోతున్నారు , ఒక పెద్ద గొడవ చేసి ఎవడో ఒకడి మాడు పగలగొడితే మిగతా వాళ్లంతా దారిలోకి వస్తారు .
    ఈ మధ్యన , ఒకరు , కొరోనా ని మహమ్మారి అన్నారని ఎవరో గొడవ చేశారు , మహమ్మారి అంటే దేవత పేరంటా , ఇప్పటి వరకు వినలేదు నేను . ఈ నిచ్చెన మెట్లు లో అన్ని మెట్లు వాళ్ళు వాళ్ళ మెట్టు మీద ఏ జోక్ వేసినా గొడవ చేసైనా సినిమా అవుతున్నారు , ఒకటో రెండో పుచ్చకాయలు లేపేయడానికి సిద్ధంగా ఉంటున్నారు కూడా . అలానే వీళ్ళు కూడా సిద్ధంగా ఉంటె తప్ప ఈ జనాలకి బుద్ది రాదు .
    :Ajnatha

    ReplyDelete
  5. https://youtu.be/MOnrhdzmEXs

    గరికపాటి వారి నిన్నటి నవజీవనవేదం లో 15వ నిమిషం నుండి వినండి.

    ReplyDelete
    Replies
    1. కులవివక్ష జరిగిన మాట నిజమే. అయితే బ్రాహ్మలు కంటే ఇతర కులాలు ఎక్కువ పాత్ర ఉంది. ఎన్నో రకాలు గా ఉన్నత న్యూన భావనలు ఉండేవి ఉన్నాయి ఉంటాయి కూడా. ఆ భావన అధిగమించ డానికే మానవ ప్రయత్నం సాగాలి. దానికి అంతిమ లక్ష్యం అద్వైత సిద్ధి.

      గరికపాటి మహా పండితుడు. అయితే కలగా పులగం desultory మాటల గారడీ తో ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళతాడు. విన్నంత సేపు బాగుంటుంది. తరువాత అయోమయం గందరగోళం అనిపిస్తుంది.

      హేటు వాదులు పదం బాగుంది భాస్కర్ గారు.

      Delete
  6. ఒక రచయితకి సామాజిక బాధ్యత ఉండాల్సిన పనిలేదా?
    హేతువుని చుక్కానిలా పెట్టుకు వెళ్ళే వ్యక్తి - రాగద్వేషాలకు స్వర్గంలో చోటుండదు అని చెప్పాల్సిన బాధ్యత లేదా? అలా చెప్ప కుండా వేదం చదవటం కేవలం ఇంద్ర సభలో మేజువాణి కోసమే అనటం - భావ వైశాలం. కేవలం అక్కసు.

    ReplyDelete
  7. అసలు ఇంద్రుడు స్త్రీలోలుడనీ, స్వర్గంలోకం అంటే హద్దుల్లేని శృంగారం అనీ, ఇంద్ర సభ అంటే కేబరే నాట్యం అని చిత్రీకరించిన సినిమాకవులు ఎవరో - వాళ్ళని ఉరి తీయాలి.

    ReplyDelete
    Replies
    1. ఏడు సంవత్సరాలు కరువొచ్చినా.. రాజ్యాన్ని ఏలోటు లేకుండా పరిపాలించగలిగే స్తితిలో రాజ్యాన్ని నిలబెట్టగలిగిన రాజు.. అలా ఎంజాయ్ చెయ్యొచ్చు.. అలాంటివాటినే ఇంద్రభోగాలంటారు అనికొంతకాలం క్రితం ఒక ప్రవచనకారుడు చెప్పగా విన్నాను.

      Delete
  8. సదసస్పతి మద్భుతం, ప్రియ మింద్రస్య కామ్యం అన్నది వేదం.
    వేదం పురాణం కాదు. వేదం ప్రమాణం. Standard

    ReplyDelete
  9. దీన్ని ఫలశృతి అంటారు. పలాని చదివితే స్వర్గానికి వెళ్తారు. పలానీ చేస్తే ఫెరారీ కారులో స్వర్గానికి వెళతారు అనేవి కేవలం తృప్తిని ఇవ్వటానికో లేక కట్టేసి కూర్చోబెట్టి చదవటానికో.

    ReplyDelete
    Replies
    1. ఈ స్వర్గం, నరకం అనేవి పూర్తిగా హంబక్.. స్వర్గంలో పురుషులకుండే ఫెసిలిటీస్ చెప్తారుగానీ, స్వర్గానికెల్లే స్త్రీలకు ఉండే ఫెసిలిటీస్ ఏ మతమూ చెప్పదు..

      Delete
  10. Don’t worry నానా! White paper రిలీజ్ చేయమని డిమ్యాండ్ చేద్దంలే

    ReplyDelete
  11. కమ్మవాద, భ్రమరావతివాద మాస్కులు మాత్రమే వాడండి !

    అవును దళితవాద మాస్కులు వాడకూడదు. ఎంతో పాపం, నేరం. దళితుడు నొప్పి తగిలి అబ్బా అంటే, కొన్ని గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్టుంటుంది మరి. సిగ్గులేకుండా వెధవలు రోజూ తమ బ్లాగుల్లో తమ కుల గజ్జిని పచ్చిగా బట్టలిప్పుకుని మరీ ప్రదర్శించేసుకుంటారు. కానీ, వేరే వారు తమ కష్టాలు చెప్పుకున్నా, "కుల మాస్కు" అని తమ అసహనాన్ని వెల్లగక్కుతారు, ఈ పాకీరేవులు.

    ReplyDelete
  12. మీకు గుర్తుందా! పుష్కరాల్లో జరిగిన చంద్రబాబు పూజ తాలూకు తొక్కిసలాటలో జరిగిన ప్రాణ నష్టం?

    ఈ చాకిరేవు గారు దాన్ని గూర్చి తన బ్లాగులో ఏం రాసుకున్నారో తెలుసా? వైకాపా పార్టీవాళ్ళు.. "కరెంటువైర్లు తెగి జనాలమీద పడ్డాయి.. పారిపోండీ.. పారిపోండీ" అని పుకారు లేవదీశారట.. అందుకే తొక్కిసలాట జరిగింది.. పులిహార కలపడంలో ఈ బాచ్చికి తెలిసినంత.. ఇంకో బాచ్చికి ఎప్పటికీ తెలియదు..

    ReplyDelete
    Replies
    1. lol! this is interesting allegation. Never heard or for that matter imagine such direction.

      Delete
  13. ఇంతకు ముందు చిరు గారు అన్నట్లుగా "దళితులు ఎందుకు మతం మారారు అని అలూచించి, మీ తప్పులు ఒప్పుకోని, లెంపలేసుకుంటే.. మళ్ళీ వాళ్ళు తిరిగి హిందూ మతంలోకి రావడానికి ఆలోచిస్తారు".

    కానీ హరిబాబు లాంటి ఉగ్రవాదులైన ఉన్మాదులు.. వాళ్ళను ఎంతో నీచంగా తిడుతుంటే, తోటి హిందువులు చోద్యం చూస్తున్నారేగానీ, ఒక్కడుకూడ వారికు సప్పోర్ట్ ఇవ్వడంలేదు. పార్టీ ముసుగుల్లో మీరు పదర్శించే జాలీ, దయ మాకేం అవరంలేదు. 5 ఏళ్ళ కొచ్చే ఎన్నికల్లో మేమేసే ముష్టి తీసుకోని, మూసుకోని మూలన కూర్చోండి.

    ReplyDelete
    Replies
    1. Sir! I dont see these blogs. But - as you know, for many millions of years - Indians have no unity. We still following the same tradition of divide and rule sheep brain.

      Delete
    2. మీరూ మీరూ పిచ్చెక్కి కొట్టుకుంటుంటే మధ్యలో మాకెందుకు దురద!

      Delete