Aug 12, 2020

గౌతు లచ్చన్న

 గౌతు లచ్చన్న

ఆకాశవాణిలో స్వాతంత్ర సమరయోధులతో ముఖాముఖీ ప్రసారం అవుతున్నది ప్రతీ రోజు. నిన్న శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారితో ముఖాముఖీ. చేసింది శ్రీ రావురి భరద్వాజ.


ఆయన కుటుంబ నేపథ్యం, ఎనిమిదిమంది పిల్లల్లో ఈయన చినరివాడు. అంతమంది ఖర్చైపోగా ఈయన, అన్న అక్క మాత్రమే మిగిలారట.


వీళ్ళది కల్లు గీత కార్మిక కుటుంబం.


ఆ నేపథ్యం నుంచి స్వాతంత్ర సమరంలో పాల్గొని సర్దార్ బిరుదు దాకా సాగింది వీరి ప్రవాహం.


ఎన్ని సార్లు అరెస్ట్  అయ్యింది, ఎన్ని ఉద్యమాలు 1920 నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చారు.


ఆ ఆడియో దొరుకుతుందేమో చూడాలి.


ఇంతలో ఇంటికొచ్చి ఈయన గురించి ఇంకా సమాచారం దొరుకుతుందేమో అని గూగుల్లో వెతికాను -

గూగుల్ People also searched for అని మొట్టమొదట చంద్రబాబు నాయుడిని లిస్ట్ చేశాడు.


దౌర్భాగ్యం. చంద్రబాబు అప్పట్లో స్వాతంత్ర పోరాటం చేయించాడన్న సంగతి ఏ పత్రికా రాసిఛావలెదు.


నాకు నిజంగా తెలియదు.



అక్కడ ఫేడ్బ్యాక్ అని లింక్ ఉంది.

అందులో ఇలా ప్రశ్నించాను.

5 comments:

  1. అపార్థాలన్నాయ్, గూగులోడు ఏదో ఫీలయ్యి ఉంటాడు. రామారావుక్ వ్యతిరేకంగా "పోరాటం" చేశాడు అనో మరోటనో.

    సిచ్యుయేషన్ ఏమిటంటే అపార్థాలు చాలా దూరం తీసుకెల్తాయి. ఒక ఇన్నోసెంట్ రాతలని/చూపించడాన్ని మరీ అలా కసురుకోవడం ఎందుకు?

    వాడు ఏదో ఇచ్చాడు కానీ, దాన్ని పర్టిక్యులరుగా పాయింటవుట్ చేసి చ.బా.నా ని కుమ్మేయడానికి వాడేశావు కదా.. ! ఫీలయ్యుంటాడు.. ఫీడుబ్యాక్కు !

    ReplyDelete
    Replies
    1. అది గూగుల్ అల్గరిదం సమస్య అయుండచ్చు.
      సమస్య - సావంత్ర సమరయోధుల జాబితలో ఈయన ఎందుకున్నాడూ అని.
      చం.బా తో నాకు ఎందుకు గురూ సమస్య.
      ఆయనకి ప్రజలే సమాధానం చెప్పినారు కదా.
      కానీ వింత పోకడ గురించే ఈ సోది అంత.

      Delete
  2. గూగుల్ జూమ్ రూపస్య .

    ReplyDelete
  3. కోవెల సుప్రసన్నాచార్య గారి కుమారులు సంతోష్ కుమార్ గారు "ఆనందిని" అనే బ్లాగులో ఎందరో నాటి మేటి జాతి రత్నాల మాటలు వారి గొంతుకలలోనే యథాతథంగా పొందు పరిచారు.

    http://kovela.blogspot.com/

    You can try that blog or contact Santosh directly

    ReplyDelete