Jul 11, 2020

NTR కి భారతరత్న

శ్రీ పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే ఓ ఆలోచన రావటానికి ఆయన సుదీర్ఘమైన రాజకీయ/సాహిత్య ప్రయాణం మాత్రమే కాకుండా ఆయన ఆలోచించిన తీరు, సంస్కరణలు మొదలైనవి అనేక కారణాలలో కొన్ని.

NTR కి ఎందుకు ఇవ్వాలి భారతరత్న?
ఆమాటకొస్తే ప్రకాశం పంతులుకి ఎందుకివ్వలేదు?
ఎల్లాప్రగడ సుబ్బారవుకి ఇవ్వొచ్చుగా?

భారతరత్న అనేది కేవలం మోసేవాళ్ళ బలాన్నిబట్టేనా?

క్యాండిడేట్ ప్రతిభకి సంబంధం లేదా?

భారతరత్న - కేవలం ఒక తంతు మాత్రమే. ప్రభుత్వ ప్రాపగాండానే. మోసేవాళ్ళ బలప్రదర్శన మాత్రమే.

53 comments:

  1. భారతరత్న కేవలం నిజంగా గొప్ప గొప్ప భారతీయులకే వస్తుంద రూలేమీ‌ లేదు. తరచుగా జన్మతః గొప్పవాళ్ళ కుటుంబానికి వస్తూ ఉంటుంది. ఐతే ఆ అపప్రథ ఆట్టే బలపడకుండా ఉండటానికి గానూ ప్రత్యేకకారణాలతో ఎంపిక ఐన కొద్దిమంది ఇతరవ్యక్తులకూ. (అఫ్‌కోర్స్ గొప్పవ్యక్తులకే‌ అనుకోండి) వస్తూ ఉంటుంది. ఈసంగతి అర్ధంచేసుకోకుండా ఊరికే ఆవేదన పడకండి. ఒక జాతిరత్నం జాతిరత్నమే అది ఇతరుల గౌరవాన్ని పొందినా పొందకపోయినా. ఒక రంగురాయి రంగురాయే అది ఎంతమంది అనర్ఘరత్నం అని కొనియాడినా సరే.

    ReplyDelete
  2. దలై లామా గారికి భారత రత్న ఇస్తే బాగుంటుంది. చైనాకు కొరడాతో కొట్టినట్లు ఉంటుంది.

    భూపెన్ హజారిక భీమ్ సేన్ జోషికి ఇచ్చారు. వారి కంటే ఎంతో గొప్ప గాయకుడు శతాబ్ది గాన గంధర్వుడు బాలమురళి గారికి ఇవ్వలేదు.

    ఎన్టీఆర్ కు భారత రత్న అర్హత లేదు. డ్రైవర్ రాముడు, వేటగాడు, అడవి రాముడు ఇలాంటి సినిమాలు లో అన్న డాన్సు చూస్తే కమిటీ మూర్ఛ వస్తుంది.

    ReplyDelete
    Replies
    1. దేశానికి ఏదైనా చేసినవాడికిగానీ.. దేశప్రజలకు ఒక ఐకాన్ గా ఉన్నవాడికిగానీ భారతరత్న ఇవ్వాలి. అంతేగానీ.. ఒక రాష్ట్రానికి పరిమితమైనవాడికి కాదు.. సంకుచితంగా ఆలోచించడం మొదలుపెడితే.. రాష్ట్రానికి నలుగురైదురు చొప్పున భారతరత్నలు ప్రతియేడూ తేలతారు.

      Delete
  3. అయిపొయింది ఇక మీ పని. కమ్మోళ్ల దైవాన్నే తూలనాడిన మీకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదని కమ్మోళ్ళు శపిస్తారు మిమ్మల్ని .
    భారత రత్న ఇవ్వడానికి అర్హత ఏముంది , కమ్మ వాడిగా పుట్టడమే ఒక అర్హత . ఇంకా కావాలా ?

    ReplyDelete
    Replies
    1. పేరు వేసే ధైర్యం లె అని నీలాంటి జాకో గాల్లు చాలామందే వున్నారు, కుక్కలకి పుట్టిన సంకరజాతి కొడుకులు

      Delete
    2. హ హ హ , శపించడానికి ఎవడు రాలేదేంటా అనుకున్నా , రోజు న్యూస్ చదవవేమో , చదివితే స్టేట్ లో జనమంతా మీరు తిట్టే తిట్లే తిడుతున్నారు ఒక వర్గాన్ని . నేను మాత్రం మీ లెవెల్ కి దిగలేను , మీ బ్లడ్ బ్రీడ్ వేరు .

      Delete
    3. ఏ కళ్ళజోడు పెట్టుకున్నోడికి ఆ రంగే కనపడును
      -బురదలో పంది 1:23:31; చెంబా గోస్పెల్;

      Delete
  4. PV and Ntr iddaroo vervEru rangaalaku chendinavaaru. Raajakeeyam anEdi comments n point kaabatti polchanakkaraledu. Bhaarataratna politics ki maatramE sambandhinchina amsam kaadu. PV ki Mumbai allarlu, masid godavalu unDagA bharatha Ratna prastavana rAdu.NTR ki kooDa allantivi yevayinA unTe rAdu. Inkenni vishayallo veellifdarugveellifdaru ayinA prajala pranalaku viluva anthakannA yekkuvE. IlAnti posts lo caste based comments Valla post sthaayi digipovaDam laantidE bharatha Ratna vyavahaaram kooDa.

    ReplyDelete
    Replies
    1. పీవీకి ఇవ్వాల్సిన పనిలేదు
      NTR క్వాలిఫైడ్
      That tells who is on the slippery slope

      Delete
    2. NTR ikkada subject so ivvadAniki ivvakapovadaaniki kaaranalu cheppochu .NTR Valla oocha kothalu jarigithE NTR ki kooDa rAdu. PV leader gaa prime minister avvaledu. Oka udyogam gaa nirvahinchi, masjid koolchivetha telisee aapani apapradha mooTa kattukunnAru.NTR ki bhaarataratna istE naaku cache santhosham Ledu. Cricket player cheyyanivi NTR yemayinA chesADo lEdO choostE saripothundi.PV ki ivvakkarLedu anE opinion nenu ivvalEdu.vachE avakAsam yenduku lEdo cheppAnu.prAnAla viluva telisina vAllaki ardham avvochu .ledantE ledu.

      Delete
    3. పీవికి రాదని తేల్చేసారు కదా
      లీడర్ గా కాలేదు కాబట్టి క్వాలిఫికేషన్ తగ్గింది అంటారు.
      అలాగే NTR కి మచ్చల్లేవు కాబట్టి క్వాలిఫైడ్ అన్నారు కదా.

      Delete
  5. పోస్టులో కుల ప్రస్థావనకి తావేలేదు
    ఇక వ్యాఖ్యల్లో ఉంటే - ఎవరి మంట వారిది. నేను తప్పు పట్టను

    ReplyDelete
    Replies
    1. Manta vEsEppuDu water bucket pakkana pettukovAli.appudu ooru tagalabadadu :D

      Delete
    2. కులప్రస్తావన లేకేం, నీ లేకితనం చాలాకి బాగా కంపిస్తోంది, ఎలాగూ ఈ వ్యాఖ్యల్ని పోస్త్ చెయ్యనియ్యవు కులగజ్జి నీకున్నంతగా కమ్మవారికి లేదు

      Delete
  6. సినిమా రంగానికి చెందినవారికి భారత రత్న ఇవ్వాలి అనుకుంటే "సావిత్రి"కి ఇవ్వాలి భారత రత్న. ఆవిడ ముందు "అన్నగా_" బలాదూరే అంటగదా అప్పట్లో ...!

    ReplyDelete
  7. సినిమా రంగానికి చెందినవారికి భారత రత్న ఇవ్వాలి అనుకుంటే "సావిత్రి"కి ఇవ్వాలి భారత రత్న. ఆవిడ ముందు "అన్నగా_" బలాదూరే అంటగదా అప్పట్లో ...!

    ReplyDelete
  8. తెలుగు జాతి ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాప్తి చేసి... తెలుగు జాతికి ఒక గౌరవం, మదరాసీ లనే ఒక పరాయి వారి నీడనుంచి వేరు చేసి ఒక వ్యక్తిత్వాన్ని ఔనత్యాన్ని కల్పించినందుకు, బి సి లకి రాజ్యాధికారాన్ని కల్పించినందుకు, పటేల్ పట్వారీ లను రద్దు చేసి బాపన కుక్కలనించి సామాన్యులను కాపాడినందుకు, సమాజానికి శని లా దాపురించిన ఈ బ్రాహ్మన జాతిని అధికారం నుంచి వెల్లగొట్టినందుకు ఖచ్చితంగా భారత రత్న ఇవ్వాల్సిందే

    ReplyDelete
    Replies
    1. "తెలుగు జాతి ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాప్తి చేసి" - తప్పులేదు. ఎవరి నమ్మకం వాళ్ళది!
      సమాజానికి శనిలా దాపురించిన బేపనోళ్ళూ అంటూ కుల గజ్జిని ప్రదర్శించి - కులగజ్జి గురించి పక్కనోళ్ళ మీద పడి కుక్కలూ అంటూ ఏడ్చేవాళ్ళకి పాపం కులగజ్జి ఉండదు.

      ఇప్పుడు ఇక నీ కామెంట్స్ కట్.

      Delete
    2. ఇదిగో , ఇదే కొంచెం తగ్గించుకుంటే మంచిది . లంక లో రావణుడు గొప్ప , అయోధ్య లో రాముడు గొప్ప ,

      Delete
  9. ఇదే మన తెలుగు వాళ్ళలో ఉన్న గొప్ప తెగులు లక్షణం.
    ఆయనకి వద్దని వీళ్ళు, ఈయనకి వద్దని వాళ్ళు కులాల వారిగా కొట్టుకోవడం మానేసి ఇద్దరికీ ఇవ్వాలి అని అడగవచ్చు కదా!
    MGR కంటే NTR తక్కువా?
    ప్రణబ్ ముఖర్జీ కంటే PVNR తక్కువా?

    ReplyDelete
    Replies
    1. ప్రాంతీయ రాజకీయ వినాయకులకు
      ఫక్తు కమర్షియల్ హీరోలకు ఇవ్వటం దండగ
      - నారెండు పైసలు

      Delete
    2. మీకు నచ్చినా, నచ్చకపోయినా ఇద్దరికీ వస్తుంది.
      వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇస్తారు. వేచి చూడండి.

      Delete
    3. It is more a political gift then. It depends on how strong local govt projecting it.

      Delete
    4. ఫలానా మనిషికి ఫలానా అవార్డు ఇస్తే అతడి కులపోళ్లు గంపగుత్తుగా ఓట్లు వేస్తారా. ఈ ఆశలు నిజమయ్యేనా ఏమిటో అతిత్వరలో, అనగా నాలుగే నాలుగు వర్షాలతో, తెలిసిపోబోతుంది.

      Delete
    5. ఓట్ల కోసం కాదు సార్! ఇదొక ఫ్యాక్టర్ గా ఉపయోగించుకోటానికి మాత్రమే. మా పవర్ ఇదీ అని చూపించుకోవటం.
      NTR కి భారత రత్న ఇచ్చినా ఇవ్వకపోయినా - NTR కి ఏమీ పట్టదు, తెలియదు. ఆయన విగ్రహం అయిపోయాడు కదా. అలానే PV కూడా.

      వార్త చూశారా?
      సోనూ సూద్ పుట్టిన్రోజు - చంద్రబాబు సుభాకాంక్షలు - ఈనాడు
      :)

      Delete
    6. by the way - future భారత రత్న - చంద్రబాబు నాయుడు

      Delete
    7. Jai గారు, ఇక్కడ కులం కంటే ప్రాంతం ముఖ్యం. MGR కి ఇలాగే ఎన్నికలకు ముందు ఇచ్చారు.

      Delete
    8. బోనగిరి గారూ, శివాజీ రాజ్యసభ ఎంజీయార్ భారతరత్న రెండూ ఎప్పడి విషయాలు, ఇంకా కెలికి ప్రయోజనం సున్నా. పైగా కాంగ్రెస్ పార్టీకి అవాటి వలన నయాపైసా లాభం చేకూర్చలేదు. It was not a useful tactic even then and may be totally meaningless in the changed times.

      ఇక్కడ కులగజ్జితో కొట్టుకుంటున్న రామారావు & నరసింహారావు మద్దతుదార్లు ఎంచక్కా కలిసిపోయి భాషాదురభిమానం అనే కొత్త సూత్రంపై ఒక్కటై పోవాలని మీరు అంటున్నారు. Substituting one form of bigotry with another, don't you think?

      Delete
    9. పివికి భారతరత్న ఇవ్వటానికి కులం అనేది పెద్ద పీట కాదు. యన్ టీ ఆర్ కి కులప్రాతిపదిక తప్ప ఏవుందని అనేది ప్రశ్న

      Delete
    10. Jai గారు, నిజమే.
      కాని కులగజ్జి కంటే భాషాదురభిమానం కొంచెం బెటరేమో!!

      Delete
  10. నిజమైననటులకు ఇవ్వాలి

    ReplyDelete
    Replies
    1. అందరి కంటే ముందు దలై లామా గారికి భారత రత్న ఇవ్వాలి. బాలమురళి గారికి పీవీకి మరణ అనంతర మైన గుర్తించి భారత రత్న ఇవ్వాలి.

      Delete
  11. by the way - future భారత రత్న - చంద్రబాబు నాయుడు
    మరొక్కసారి బాబోరు గానీ గెలిచారా - తోక పత్రికలు, చానెళ్లు, పైడ్-unpaid సోషల్ మీడియా దాన్నో జాతీయ, సారీ, భూగోళ ఉద్యమంగా మలుస్తారనడంలో ఏం సందేహం అవసరం లేదు.

    ReplyDelete
  12. by the way - future భారత రత్న - చంద్రబాబు నాయుడు
    మరొక్కసారి బాబోరు గానీ గెలిచారా - తోక పత్రికలు, చానెళ్లు, పైడ్-unpaid సోషల్ మీడియా దాన్నో జాతీయ, సారీ, భూగోళ ఉద్యమంగా మలుస్తారనడంలో ఏం సందేహం అవసరం లేదు.

    ReplyDelete
    Replies
    1. ¿బాబోరిని ఏమన్నాంటే, ఒంటికాలిమీద లేచే హరిబాబు నోరుమూసుకోని పడుండడంలో భావమేమిటి?

      Delete
    2. వెన్నుపోటు, కులతత్వం, యూజ్ అండ్ త్రో, కపట రాజకీయం ఇవి అర్హతలు అయితే ఏదైనా అవార్డు ఉందా.

      Delete
    3. ఏమన్నా అందామంటే, వైఎసార్సీపీలో ఉన్న హిందువుల దగ్గరనుంచి పైసల్ రాలవు. ఓ నాల్రోజులు బీపీ కంట్రోల్ చేసుకోని మూలన కూర్చుంటే ఏమైనా దక్కొచ్చు.

      Delete
    4. బృహత్ యజ్ఞాలు తితిదే లేక ఇతర ధార్మిక సంస్థలు, ఆశ్రమాలు, ఆచార్యుల ఆధ్వర్యం లో జరిగితే మంచి ఫలితాలు ఉంటాయి.

      అనర్హులు, దుష్ట స్వభావం కలవారు యాగాలు నిర్వహిస్తే విపరీత ఫలితాలు వస్తాయి

      ముందుగా జప తప స్వాధ్యాయాలతో తమ దుష్ట స్వభావం దుష్ట బుద్ధులను సంస్కరించు కోవాలి..

      Delete
    5. దీనికి నేపథ్యం ఏవిటి అజ్ఞాత సోమయాజి గారు? వివరించగోరతాను
      - భాస్కర్ రామరాజు

      Delete
  13. మరో భారీస్కాం కి స్కెచ్ వేస్తున్న సైకోబాబా

    యజ్ఞం పేరుతో అందరిదగ్గరా డబ్బులు దొబ్బాలని స్కెచ్ వేసిన సైకోబాబా, అది అడ్డంగా ఫైయిల్ అవ్వడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలోకి వెల్లిపోయాడని తెలుస్తోంది. తనకున్న బీపీనీ, ఇతరకులాలు, మతాలపై తనకున్న విష ద్వేషాన్నీ ఏరోజూ దాచుకోని సైకోబాబా ఇంతకాలం నోరు మూసుకోవడం వెనుక ఇంకో పెద్ద స్కెచ్ ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. యజ్ఞంకోసం వొచ్చిన చారానా, ఆఠాణా మందులో ముక్కలకే ఖర్చైపోవడంతో వారి సమాధానం చెప్పుకోడానికి క్రిష్టియన్ మతాన్ని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. యజ్ఞం చేస్తే తమ బిజినెస్స్ దెబ్వతింటుంది కాబట్టి వాక్సీన్ కంపెనీలు మరీ ముఖ్యంగా క్రిష్టియన్ కంపెనీలు నానా విదాలుగా తనను బతిమాలాయనీ, కాళ్ళపై పడ్డాయనిన్నూ, అది కుదరకపోవడంతో.. తనకూ తన కుటుంబానికీ హాని తలపెడతామని బెదిరించారనీ, ఆ విధంగా ట్రంప్ పైకి ఇంటర్పోల్ వారిని పంపించాడనిన్నూ.. అందుచేత తను అజ్ఞాతంలోకి వెల్లవలిసి వొచ్చిదనిన్నూ, అక్కడ 1000కోట్లతో ఇంకో యజ్ఞం మొదలుపెట్టి... బ్రహ్మాస్త్రం సంపాదించి, దానితో అమెరికాను నామరూపాలు లేకుండా చేస్తాననీ, దానికి హిందువులంతా తమ తమ ఆస్తులన్నీ అమ్ముకోని ఆడబ్బంతా తనకి పంపాలనీ.. అలాని అందరినీ బకరాలు చెయ్యాలని... సైకోబాబా ఆలొచించారని ఆ ఫీల్డులో సీనియర్ ఉగ్రవాదులు చెబుతున్నారు. ఇప్పటి యజ్ఞం ప్లాన్ అట్టర్ ఫ్లాప్ ఐనందున, తమ పాకిస్తాన్ బాస్ సీరియస్ అయ్యారనీ, ఇండియాలో అల్లర్లు రెచ్చగొట్టడానికి చివరి అవకాశం ఇచ్చారనీ ..........

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారి మీద విషం కక్కుతుంటే హిందువులంతా ఏం చేస్తున్నారు?

      Delete
  14. అసలు ఎవరీ హరిబాబు?
    సరే - హరి బాబు మీద విషం కక్కుతుంటే హిందువులంతా ఏంచేస్తున్నారూ?
    సాధువుల మీద దాడి చేసి చంపుతుంటే హిందువులంతా ఏంచేస్తున్నారూ?
    హిందుత్వ మీద దాడి చేస్తుంటే హిందువులంతా ఏం చేస్తున్నారూ?

    ఇలాంటి ప్రశ్నలు పక్కనపెడితే

    హరిబాబు మీద దాడి హిందువుల మీద దాడిగా ఎలా భావించాలి?

    ReplyDelete
    Replies
    1. బూతులు తిట్లు దూషణలు సాటి బ్లాగర్ల పై ఉపయోగించే వాల్లు ఇద్దరు ఉన్నారు. అతడు ఒకరు. ఆమె ఒకరు. సభ్యత సంస్కారం లేనివారు.బ్లాగు లోకాన్ని కలుషితం చేశారు. అటువంటి వ్యక్తి యాగాలు చేయడం ఏమిటి. వారిరువురి దుర్భాశన వల్ల బాధితులు వారిపై స్పందిస్తున్నారు. ఇందులో హిందువులపై దాడి అనే ప్రసక్తి లేదు. మీ పైన కూడా సదరు వ్యక్తి కులం పేరుతో దూషించింది.మీరు గమనించారో లేదో.

      Delete
  15. ఎక్కడా? ఏ బ్లాగులో? అయినా మనల్నై తిట్టడం అంటే అది మనకి దీవెన అజ్ఞాత మిత్రమా.
    RGVని అందరూ ఆడిపోసుకుంటారు. అతను మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు.
    అది నేర్చుకోవాల్సిన విద్య.
    నేనూ అంతే.
    పైన ఎవడో నన్ను కులగజ్జి కుక్క అన్నాడు.
    ఒకప్పుడైతే ఆవేశపడిపోయి ఆత్మహత్య చేస్కునుండేవాడిని.
    ఇప్పుడో - చొక్క దులిపుకుని వేస్కున్నట్టు - దులిపెస్కున్నా - పోలా? అదిరిపోలా?

    ReplyDelete
    Replies
    1. Agree with you mitrama. Your approach is right.

      Psychos indulge in verbal diarrhoea.

      Why do you want to compare with rgv. He is also a psycho category. He too indulge in insulting others. Even though he is open minded he has become a nuisance to the society.

      People with maturity are rock solid in facing abuse and they never abuse others.

      Delete
  16. రామరాజుగారూ, సందర్భానికి సంబంధం లేని వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించడం వల్ల బ్లాగ్ధ్వని కాలుష్యం తగ్గుతుందని నా అభిప్రాయం.
    ముఖ్యంగా అజ్ఞాతల పేరుతో ఒకరినొకరు దూషించుకునే వ్యాఖ్యలు ప్రమాదకరమైనవి.

    ReplyDelete
  17. Agree with you mitrama. Your approach is right.

    Psychos indulge in verbal diarrhoea.

    Why do you want to compare with rgv. He is also a psycho category. He too indulge in insulting others. Even though he is open minded he has become a nuisance to the society.

    People with maturity are rock solid in facing abuse and they never abuse others.

    ReplyDelete
  18. Agree with you mitrama. Your approach is right.

    Psychos indulge in verbal diarrhoea.

    Why do you want to compare with rgv. He is also a psycho category. He too indulge in insulting others. Even though he is open minded he has become a nuisance to the society.

    People with maturity are rock solid in facing abuse and they never abuse others.

    ReplyDelete
  19. సావిత్రి మహా నటి కావచ్చు. అంత మాత్రాన భారత్ రత్న ఇవ్వాలా. ఆమె తాగుడు కు బానిస అయిపోయింది. అలాంటి వాల్లకు భారత్ రత్న ఇవ్వకూడదు.

    ReplyDelete
  20. సావిత్రి మహా నటి కావచ్చు. అంత మాత్రాన భారత్ రత్న ఇవ్వాలా. ఆమె తాగుడు కు బానిస అయిపోయింది. అలాంటి వాల్లకు భారత్ రత్న ఇవ్వకూడదు.

    ReplyDelete