Jul 5, 2020

అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ఖర్చు చేయక్కరలేదు -చంద్రబాబు


అమరావతికి రు.9000 కోట్లు ఖర్చుచేశాం, మరో లక్షకోట్లు కావాలని చెబుతున్నారు. రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదు
-చంద్రబాబు



పైసా ఖరు లేకుండా అమరావతి నిర్మించవచ్చా?
ఎలా?
అలా అయితే తన 5 సంవత్సరాల పాలనలో బాబు రాజధాని నగరానికి పెట్టిందెంతా? how to get that information?

గూగులించాను. వికీపీడియాలో ఈ కొంత సమాచారం దొరికింది. అది నిజం కావచ్చు, కాకపోనూ వచ్చు.

Economy and infrastructure
The state government originally initiated the Singapore-based Ascendas-Singbridge and Sembcorp Development consortium for the city's construction. The city's infrastructure was to be developed in 7–8 years in phases, at an estimated cost of ₹33,000 crore. ₹7,500 crore from the Housing and Urban Development Corporation Limited (HUDCO), $500 million from the World Bank and ₹2,500 crore from the Indian Government, of which ₹1,500 crore has been granted.

As of July 2019, the World Bank dropped funding for Amaravati. As of September 2019, the Ascendas-Singbridge and Sembcorp Development consortium have also withdrawn from the project. With only state government allocated budget of ₹500 crore in 2019, the Amravati project has substantially slowed, with no deadline in sight.

Nine themed cities consisting of Finance, Justice, Health, Sports, Media, and Electronics; including Government buildings designed by Norman Foster, Hafeez Contractor, Reliance Group, and NRDC-India will be built within the city. Pi Data Centre, the fourth largest of its kind in Asia with an investment of ₹600 crore (US$84 million), and Pi Care Services, a healthcare BPO, were inaugurated at Mangalagiri IT park. HCL Technologies, an IT firm would set up one of its centres in Amaravati.

BRS Medicity with an investment of $1.8 billion is to come to Amaravati. Mangalagiri Sarees and Fabrics produced in Mangalagiri mandal, a part of the state capital, were registered as one of the geographical indications from Andhra Pradesh.

దీన్ని ఎలా అర్థం చెస్కోవాలో నాకు అర్థం కావట్లేదా? లేక బాబుకి అర్థం అవ్వలేదా లేక జగన్‌కి అర్థం కావట్లేదా?

ఎవరన్నా సుదీర్ఘంగా వివరణ ఇస్తే బాగుండు.

10 comments:

  1. నేను జగన్ అభిమానినే కానీ. రాజధాని విశాఖకు తరలించడం సమర్తించలేను.అమరావతి లో ఇప్పుడు ఉన్న సింపుల్ రాజధాని చాలు మనకు. ఆకాశ హర్మ్యాలు అవసరం లేదు. Let's leave alone Vizag.

    ReplyDelete
  2. I am not worried about three capitals. All I want is to know - how is it possible to build capital with no spending of single rupee.

    ReplyDelete
  3. ఓహో... మీరు ఆ పాయింట్ పట్టుకున్నారా. ఒక్కసారి పై వార్త మళ్లీ చదవండి.
    "కరోనా వ్యాక్సిన్ కనుగొన్న భారత్ బయోటెక్ వారిని అభినందిస్తే నేను చూపిన చొరవ వల్లే బయోటెక్ పార్కు ఏర్పాటైందని వారు చెప్పారు" అని రాసి ఉంది కదా. మరి టైటిల్ లో ఏముంది? "నావల్లే భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కనుగొంది" అని రాశారు. రెండింటికీ ఎంత తేడా?

    అయినా ఇలా పాయింట్ బై పాయింట్ పట్టుకుంటే ప్రతిఒక్కరి దగ్గరా బోలెడు దొరుకుతాయి. మోదీ గారు స్విస్ బ్యాంకునుంచి తెచ్చిన డబ్బుల్లో మీకు 15లక్షలు ఇచ్చారా చెప్పండి?
    పెద్దనోట్లు రద్దువల్ల ఏమాత్రం నల్లధనం దొరికింది చెప్పండి?

    ReplyDelete
  4. కేవలం నిర్ణయం మాత్రమే చూస్తే - నోట్ల రద్దు విప్లవాత్మక నిర్ణయం.
    దాన్ని అమలు పరచిన తీరులో తప్పులు జరిగుండవచ్చు.

    కానీ ఒ మేధావి వర్గం దాన్ని పళ్ళుకుట్టుకుంటూ విమర్శించిందేకానీ నిర్మాణాత్మక పాత్ర పోషించలేదు.

    మరొకవైపు అప్పుడే పుట్టిన పిల్లాడికి కూడా తెలుసు నల్లధనం అనేక చోట్ల మూటలు మూటలుగా పడుందని. దాన్ని తేవటం బ్రహ్మతరం కాదని. హహహ నల్లధనం లారీలల్లో ఎక్కించి తెస్తా అన్నావుగా అని నవ్వటం ప్రతిపక్షాల డొల్లతనమే. కేవలం రాజకీయంగా మాత్రమే ఉపయోగించుకుందాం అనుకున్నారు. ఎందుకంటే ఆ నల్లధనంలో వారి మూటలూ ఉన్నాయకదా, అవే బయటపడితే.

    చివరాకరికి నోట్ల రద్దు మోడీకే ఉపయోగించింది. ప్రతిపక్షం మరోమారు బోర్లా పడింది.

    బాలయ్య మోడికో భగాయేంగే అన్నాడు. చివరికి ఏవైందో చూశాం.

    ReplyDelete
  5. "కరోనా వ్యాక్సిన్ కనుగొన్న భారత్ బయోటెక్ వారిని అభినందిస్తే నేను చూపిన చొరవ వల్లే బయోటెక్ పార్కు ఏర్పాటైందని వారు చెప్పారు" అని రాసి ఉంది కదా. మరి టైటిల్ లో ఏముంది? "నావల్లే భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కనుగొంది" అని రాశారు. రెండింటికీ ఎంత తేడా?

    నిజమే - కానీ రాజావారు ఇప్పటిదాకా ప్రతీదానికి ఇలానే చెప్పి చివరికి నేనే అనేస్తారు కదా.

    ఈసారి ఆయన అనకుండానే వీళ్ళే అనేసుకున్నారు. వార్తాపత్రిక ప్రధమ ధర్మం - "అనుకోళ్లు పనికిరావు" అనేదానికి తిలోదకాలు ఇచ్చేశారు.

    అనీ వార్తాపుత్రికలూ ఆ బడిలోంచి వచ్చినవే. (అన్నీ ఒకే తాను ముక్కలే అనటానికి ఇది కాపీ)

    ReplyDelete
    Replies
    1. మీరు ప్రశ్నని పక్కదారి పట్టిస్తున్నారు.
      "అమరావతి నిర్మాణానికి పైసా ఖర్చు చేయనక్కర్లేదు అని చంద్రబాబు అన్నాడని"ఒక పత్రిక రాసింది. మీరు దాన్ని పట్టుకుని చంద్రబాబుని తప్పు పడుతూ వ్యాసం రాసారు.
      అదే వ్యాసంలో పత్రిక మాటలు ఎలా తిప్పిరాసిందో చెప్పాను. కాని మీరు ఆ తప్పుని సహృదయంతో క్షమించేసారు. అంతేకాకుండా బాబుగారు చివరికి ఇలానే అనేస్తారు చూడండి అని పత్రిక రాసిన దాన్ని సమర్థించేవిధంగా మాట్లాడారు.
      అంటే మాటలు మీరు తిప్పొచ్చు గాని అవతలివారు తిప్పకూడదా?

      పైసా ఖర్చులేకుండా నిర్మాణం జరిగిపోదని అందరికీ తెలుసు చంద్రబాబుతో సహా! పాలిటిక్స్ లో ఇలాంటి వ్యాఖ్యానాలు ఇప్పుడు సహజమైపోయాయి! వాటికి ఉదాహరణలే నేను ఇచ్చినవి
      (1)అధికారం లోకి వస్తే నల్లధనాన్ని వెనక్కు తెచ్చేసి జనాలకి పంచేస్తామని బీజేపీ చెప్పింది. కాని రెండు సార్లు అధికారంలోకి వచ్చినా ఉలుకూ పలుకూ లేదు!
      (2) పెద్దనోట్ల రద్దు చేసినపుడు కొన్ని లక్షల కోట్లు దొరుకుతాయని చెప్పింది. కాని జరగలేదు. పన్నువసూల్లు పెరిగి ఆదాయం పెరిగిన మాట వాస్తవమే కాని, రద్దు నిర్ణయం ప్రకటించేటపుడు వారు లక్షల కోట్లు మిగిలిపోతాయని చెప్పడం గాలి కబుర్లే కదా!
      (3) కరోనా వస్తే ఏమవుతుంది. పారాసెటమాల్ వేస్తే చాలని ముఖ్యమంత్రిగారు సెలవిచ్చారు. ఆయన మొండిగా ఎన్నికలకు పోయి జనాలను గుంపులు గుంపులుగా తిప్పితే ఏం జరిగేది? అపుడు పోయేవాళ్ళని ఓదార్చడానికి ఆయనకి జీవితకాలం సరిపోయేదా?

      ఇలా రాజకీయ నాయకులు అన్న మాటలనే పట్టుకుంటే చాలాసార్లు అతిగా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. కాని మీకు వేరేవాల్లు అతిగా మాట్లాడినా ఏమీ అనిపించదు కాని చంద్రబాబు మాట్లాడితే మాత్రం ఆవేశం తన్నుకు వచ్చింది. అదే నేను చెప్పదలచుకున్నది.

      ఇక బాలయ్య గురించి. అతను రాజకీయాల్లో కంటే సినిమాల్లో ఉండటం బెటర్ అని నా అభిప్రాయం.

      Delete
    2. నేను తప్పుపట్టలేదు. ప్రశ్నించాను.
      పత్రికలు వార్తలకి మూలాలు. అది కరెక్ట్ వార్త కాకపోతే కరెక్ట్ కాదని నిరూపించండి. తప్పక నా ప్రశ్నని వాపసు తీసుకుంటాను.
      నేను సాక్షిని క్షమించలేదు, అన్నీ ఆతాను మూక్కలే అన్నాను.
      >>పాలిటిక్స్ లో ఇలాంటి వ్యాఖ్యానాలు ఇప్పుడు సహజమైపోయాయి! <<
      now you come to the point
      సహజం అనెవి మన జీవితాలని ఎలా ప్రభివితంచేస్తాయో చూడండి. పై స్టేటెంట్ ఒక పార్టీవారికి మంత్రం అవుతుంది.
      గొఱ్ఱెలు కసాయివాణ్ణి మళ్ళి నమ్ముతాయి. ఓట్లేసి గెలిపిస్తాయి.

      పాలిటిక్స్ లో ఇవన్నీ సహజం - పునాదిరాయి అవ్వొచ్చా?

      >>పెద్దనోట్ల రద్దు చేసినపుడు కొన్ని లక్షల కోట్లు దొరుకుతాయని చెప్పింది.<<
      లక్షలమంది లక్షలు తెచ్చి మార్చుకున్నారు. ఆ లక్షలకు లెక్కలు అడక్కపోవటం వ్యవస్థ తప్పు

      >>కరోనా వస్తే ఏమవుతుంది. పారాసెటమాల్ వేస్తే చాలని ముఖ్యమంత్రిగారు సెలవిచ్చారు. ఆయన మొండిగా ఎన్నికలకు పోయి జనాలను గుంపులు గుంపులుగా తిప్పితే ఏం జరిగేది? అపుడు పోయేవాళ్ళని ఓదార్చడానికి ఆయనకి జీవితకాలం సరిపోయేదా?<<
      is it not true పెరసెట్మాల్ జ్వరాన్ని తగ్గిస్తుంది. వైరస్‌కి మందు లేదు.
      ఎలక్షన్లకి సరైన ప్లానుతో వెళ్తే ఏప్రమాదమూ జరగదు.
      అలా జరక్కుండా చేయ్యాల్నిన బాధ్యత ప్రభుత్వానిది, పాటించాల్సినంది ప్రజలు.

      >>ఇలా రాజకీయ నాయకులు అన్న మాటలనే పట్టుకుంటే చాలాసార్లు అతిగా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. కాని మీకు వేరేవాల్లు అతిగా మాట్లాడినా ఏమీ అనిపించదు కాని చంద్రబాబు మాట్లాడితే మాత్రం ఆవేశం తన్నుకు వచ్చింది. అదే నేను చెప్పదలచుకున్నది.

      ఇక బాలయ్య గురించి. అతను రాజకీయాల్లో కంటే సినిమాల్లో ఉండటం బెటర్ అని నా అభిప్రాయం.<<
      మాష్టరూ - చిన్న పిల్లవాడు తప్పుచేస్తే కోపడతాం పోనీలే అంటా లేకపోతే.
      పాఠాలు చెప్పాల్సిన పంతులే తప్పుచేస్తే?
      తల పండిపోయిన రాజకీయవేత్త తప్పులు చేస్తుంటే ఎత్తిచూపాల్సిన బాధ్యత మీకు లేదా?
      లేక ఎత్తిచూపేవాడికి మొట్టికాయలేయందామా?
      బాలయ్య సినిమాలకూ ఎక్కువే/రాజకీయాలకూ ఎక్కువే అని నా అభిప్రాయం.

      Delete
    3. కొంత మందికి పచ్చ రంగు ఇష్టం. మరికొందరికి నీలి రంగు ఇష్టం. నారింజ, ఎరుపు రంగులు మరికొందరికి ఇష్టం. అందరూ కలిసి హోలీ రే హోలీ . నంబా సినిమాలలో ట్రాజెడీ. రాజకీయాల్లో కామెడీ.

      Delete
  6. Modiji intention may be good but big notes cancellation was a failed experiment. By introducing 2000 rupees notes the very purpose of eradicating hoarding of black money may have been defeated.

    In India politicians don't have the sagacity to admit mistakes.


    ReplyDelete
    Replies
    1. It is a multi folded step. Banning 1000 notes cannot bring black money from outside. It can potentially bring out in fact it brought out so much. But no one noticed that.

      Delete