Jul 27, 2020

అనఘ రేడియో జాకీ

మిత్రుడు వెంకట్ Telugu NRI Radio లో guest RJ రోల్ చేయగలదా అనఘా అని అడిగాడు.
మా మంచికోరే మిత్రుడు అడిగిందే తడవు ఆనందంగా నేను ఒప్పేసుకుని అనఘ గారికి వివరించాను రేడియో జాకీ అంటే ఏంటీ దానివల్ల జరిగే మంచి, అలాంటి వేదిక దొరకటం అన్నీ.
"యా చేస్తా" అన్నది అనఘ.

తను ఒప్పుకోవటం కార్యక్రమం తయ్యారు కవటం చకచకా జరిగిపోయాయి

బ్లాగ్ మిత్రులు తన  కార్యక్రమాన్ని తప్పక వినాలని కోరుతున్నా



ఈ అవకాశాన్నిచ్చిన మిత్రుడు వెంకట్ కి కృతజ్ఞతాంజలులు అనఘ తరపునుంచి.

4 comments:

  1. కార్యక్రమం అద్భుతంగా జరగాలని కోరుకుంటూ అనఘకు నా ఆశీస్సులు.

    ReplyDelete
  2. అనఘ బ్రహ్మాండంగా చేస్తుందని నమ్మకం. శుభాకాంక్షలు, శుభాశీస్సులు.

    ReplyDelete