Jul 11, 2012

ఆమె తల్లేనా?

కేన్సాసులో నిన్నటి ఓ వార్త
ఓ తల్లి, తాను వ్యభిచారం చేస్తూ, తన ఇద్దరు పిల్లలలి వ్యభిచారం చేయిస్తున్నదిట. ఆ పిల్లలకి పెద్దఅమ్మాయికి పదునాలుగు, చిన్న పిల్లకి పదకుండేళ్ళు.
మధ్యాహ్నం మూడు నాలుగింటి నుండి పొద్దున ఏడింటివరకూ డ్యూటీ అట ఈ పిల్లలకు.
హ్మ్! సదరు తల్లికి ఏమి శిక్ష పడింది ఇత్యాదివి పక్కన పెట్టి, తను నరక కూపంలోకి వెళ్తూ తనవాళ్ళని కూడా లాగటం, తెలిసి తెలిసీ....ఆమె తల్లేనా? అనిపించేలా చేసింది.
స్టాటిస్టిక్స్ ప్రకారం, అసలు వ్యభిచారానికి కారణాలలో అతిముఖ్య కారణం *డ్రగ్స్* అట. పై సంఘటనలో కూడా, సదరు తల్లి కూతుళ్ళ రక్తాన్ని డ్రగ్స్ కోసమే అమ్మింది.

1 comment:

  1. ఇక్కడ గ్రాము బంగారం కోసం నిండు గర్భిణి ని రెండేళ్ళ పాప ని చంపారు..

    ReplyDelete