Jul 17, 2012

అనఘ ఆర్ట్ - గణేశ



అయ్యా
అదన్నమాట
తన ఊహల్లోని గణేశుడిలా ఉన్నాడన్న మాట



పింక్ గణేశ్ అన్నమాట
చెల్లిని చూసి అన్న స్పూర్తిపొంది ఇప్పటికిప్పుడు ఇలా వేసినాడు

 
ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.

7 comments:

  1. మరి కింద ఉంది ఎవరు?

    ReplyDelete
  2. అనఘ లాక్స్ అంతే :)))

    ReplyDelete
  3. :)) మా చిన్నబ్బయి వినాయకుడి బొమ్మ (చాలా సింపుల్ ది) వెయ్యడం నేర్చుకున్నాడు. కొత్తగా వాటర్ కలర్స్ ఇచ్చి పెయింట్ చెయ్యమంటే వినాయకుడి బొమ్మ వేశాడు. పర్లేదు. బానే వచ్చింది. ఎలక దగ్గరే వచ్చింది సమస్య. మేకలాగా తయారయ్యింది ఆకారంలోనూ పరిమాణంలోనూ :) అది గుర్తుకు వచ్చింది. ఏమనుకోరు కదా?
    ఇంతకీ ఇక్కడ ఉన్నవి ఒక్క గణేష్ బొమ్మా లేక రెండా?

    ReplyDelete
  4. సీతా దేవి ఆన్ లోటస్ అట లలితగారూ

    ReplyDelete
  5. "సీతా దేవి ఆన్ లోటస్" బావుంది :) అన్న వేసిన వినాయకుడు కూడా బావున్నాడు.

    ReplyDelete