మా గురువుగారు, శ్రీశ్రీశ్రీ అనంత కృష్ణన్ గారి ఆధ్వర్యంలో, "అనంత్ వేద గ్రూప్" వారిచే ఏప్రిల్ ౨౭(27) నుండి ౨౯(29) వరకు "మహారుద్రం", లాన్‌హమ్ నందలి శ్రీ శివ విష్ణు దేవాలయమునందు జరుగనున్నది, కావున, మీరంతా పాల్గొని ఆ మహాశివుని సేవలో తరింపగోరతాను
http://www.maharudram2012.org/
ఓం నమః శివాయ
Subscribe to:
Post Comments (Atom)
meeru vastunnara Bhaskar garu
ReplyDeleteరావాలని కోఱిక ఉన్నా నేను రాలేకపోతున్నానండీ
ReplyDeleteకాన్సాసు నుండి వాషింగుటన్ను రావాలంటే కష్టం, అదీ పిల్లలతో!!
Thank you for letting us know Bhaskar gaaru.
ReplyDelete