Apr 19, 2012

నా మనసు మౌనంగా రోదిస్తున్నది

అమ్మ కాల్ చేసింది.
దుర్గారావు మాష్టరు గారి ఇద్దరు కొడుకుల్లో ఒకరు కేన్సర్ వ్యాధితో పోయారట.
పెద్ద పిల్లాడు యంటెక్ చేసాడనుకుంటా, ఎక్కడో ఉద్యోగం చెస్తున్నాడు.
రెండోవాడు వర్చ్యూసాలో చేరాడు ఆరేళ్ళ క్రితం. అమెరికా వచ్చాడు, మిల్వకిలో చాలా నెలలు ఉన్నాడు.
మరి ఇద్దరిలో ఎవరు పోయారో? కిరణ్ ట రా అన్నది అమ్మ.
కిరణ్ అంటే రెండోవాడు. భలే తెలివైన పిల్లాడు, చలాకీగా ఉంటాడు.
నా మనసు ఎంతో బాధతో మునిగిపోయిందీ వార్త విని.
ఇంకా ఇరవైల్లోనే ఉన్నాడే!! అయ్యో!! బ్లడ్ కాన్సర్!! నా మనసు మౌనంగా రోదిస్తున్నది. ఐ యాం స్పీచ్‌లెస్

4 comments:

  1. 20's is not at all an age even to think of the ultimate eventuality. So sad.

    May his soul rest in peace.

    ReplyDelete
  2. కిరణ్ ఆత్మకు శాంతిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.మూడు రోజుల క్రితం మా బంధువు(పిన్నివరస)కాన్సర్‍తో పరమపదించారు.్

    ReplyDelete
  3. ఎంటొ సర్, ఈ మధ్యన చాలా ఎక్కువ గా వింటున్నాను ఈ కేన్సర్ గురించి.
    మా ఊరిలొ కూడ ఇలాగె, 20స్ లొ ఉన్న ఒక అబ్బాయి, బొన్ కేన్సర్ తొ బధపదుతున్నాడు.
    ఒకప్పుడు, కేన్సర్ అంటె ఉహించుకొవడనికి కూడ భయపడెవాల్లం. ఇప్పుదు నెలకొ అర్నెల్లకొ ఒకసరైన వింటున్నాం.
    ఇదంతా మన అహారపు అలవాట్లు, మన జీవన శైలి మారిపొవడం వల్లేనని వేరెగ చెప్పవలసిన అవసరం లేదనుకుం

    ReplyDelete