Apr 17, 2012

అవర్ ఫ్యామిలీ & ఫ్రెండ్స్ - ఆర్ట్ బై అనఘ

ఇందులో అందరూ ఉన్నారట!!
అనఘ అండ్ ఫ్యామిలీ అనగా, నేనూ, వాళ్ళ అమ్మ, తనూ, అన్న...ఆమ్మ పెదనాన్న అన్న, మిగతా అంతా ఫ్రెండ్స్ ట.

నువ్వు ఉన్యావా ఇందులో?
వెతుక్కో!!

8 comments:

  1. చివరి వరుస లో మొదటి వ్యక్తి కి మూడు కళ్ళు ఉన్నాయి లోల :)

    ReplyDelete
  2. @hare: adi murali :D

    @raju garu: Baagunnayandi :) enta pedda family nooo!! :)

    ReplyDelete
  3. Replies
    1. "చివరి వరుస లో మొదటి వ్యక్తి కి మూడు కళ్ళు ఉన్నాయి లోల :)"
      అది కన్ను కాదు, ఆంటీ బొట్టు పెట్టుకున్నారు! రొత్ఫ్ల్మఒ :D

      Delete
  4. రెండవ వరుసలో మొదటిది డైనో తలలా ఉందేమిటి చెప్మా.

    ReplyDelete
  5. హమ్మయ్యా! నేనూ ఉన్నట్టున్నాను -:)))

    ReplyDelete