Jul 11, 2010

ల ఫినాల్

ఆరంజెస్ వెర్సెస్ ఇస్పాన్యా

ఎవరు గెలవచ్చూ?

అయ్యా!! అదిగో!! అటు చూడండీ.
రెండు జట్ల ఆటగాళ్ళు బయటకి వస్తున్నారు..ఆహా కన్నులపండుగ్గా ఉందీ.
ఆటగాళ్ళు వాళ్ళ దేశగీతాన్ని ఆలాపిస్తున్నారు

15 comments:

  1. One can watch the match here too if you dont have abc available
    http://www.zahipedia.com/2009/07/09/watch-espn-sports-live-online/

    ReplyDelete
  2. కాలి బంతి ఆడండర్రా, కుస్తీ కాదు. చెరొక పాచ్చ కార్డు ప్రాప్తి...

    ReplyDelete
  3. ఆరెంజ్ గుండోడు స్పాన్యా ఆటగాడి గుండెలమీదతన్నాడు

    ReplyDelete
  4. అలోన్సో జఫ్ఫా

    రెంణిమిషాలు సగం ఆటకి...ఒక్కగోల్ లేదిప్పటిదాకా

    ReplyDelete
  5. బ్రేకు - మొట్టమొదటి సొగం అయింది

    ReplyDelete
  6. దావీద్ వియ్యా నువ్వు కూడా ఇట్టా సేస్తే ఎట్టా?

    ReplyDelete
  7. రామోసా రావణోసా?? గోలుకొట్టే సువర్ణావకాసాన్ని లంకపాలు సేసిన్డు

    ReplyDelete
  8. మొట్టమొదటి తోభైనిమిషాల ఆట సంపూర్ణం....తొమ్మిది పచ్చకార్డులు...అంతకన్నా ఓ పెద్ద అత్భుతాలేం లేవు

    ReplyDelete
  9. మొదటి ఎగష్ట్రా టయము గడసిపోయినది......గోలేలేద్యు

    ReplyDelete
  10. కార్డ్స్ ఫియాస్త - ఆడెవడికో రెడ్ కార్డ్...

    ReplyDelete
  11. ఈహూ ఈహూ ఈహూ - ఇస్పాన్యా గోల్స్

    ReplyDelete
  12. వాటే గోల్ బడ్!! ఆసం

    ReplyDelete
  13. లాస్ట్ విజిల్ బ్లోన్

    ఇస్పాన్యా ప్రపంచకప్పు విజేత

    అదీ కథ

    కాలిబంతి క్రతువు ముగిసింది.

    - భాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫ్రం లైవ్ కవరేజ్

    ReplyDelete
  14. España España España..

    Thanks Bha Ra Ra gaaru for your live comentary in Telugu. Upcoming events kuda iccunt baavundedi :)

    Buenos noches.

    ReplyDelete