మా కొలీగ్ ఓడు(ఒకడు) డా॥ పెప్పర్ తాగుతుంటే, నేనూ తాగుదాం అని ఓ సీసా కొని, సీటుకాడికొచ్చి, మూత్తీసి గొంతులో కూసింత ఒంపుకున్నా. దేవుడా!! విధి ఇంత బలీయమైందా? అప్పుడే తిన్న వన్నం బైటికి రాబోయింది. కాబట్టి అబ్బాయ్, ఏటయ్యా అన్టే, నీకు తెల్సింది తాగు. తెలవంది, తెలవకున్డా తాగమాక. తెలవంది, తెల్సుకుని తాగు.
అది రూట్ బీర్ ....కోల్గేట్ నీళ్ళు తాగినట్టు ఉంటుంది.....చాలా చండాళమైన రుచి...
ReplyDeleteIt tastes good.. especially with double cheese burger ... :-))
ReplyDelete:) తెల్సుకోటానికైనా రుచ్చూడాలికదండీ? (పైగా, విధి క్రూరమైనది కూడాను!)
ReplyDeleteహ హ్హా :)
ReplyDeletedr.pepper is DAGGU MANDU
ReplyDeleteహవునా ?! కానీ మరేటి ? సిన్న కూనలు కూడా తెగ తాగేస్తుంటారే ? నయం నేను ఎప్పుడూ ప్రయోగం చెయ్యలేదు.
ReplyDeletecough syrup లో ఎంత శాతం alcohol ఉంటుంది?
ReplyDelete