Jul 2, 2010

పోయే పోయే మ్యాచే పోయే

పోయే పోయే మ్యాచే పోయే
పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ బ్రాసిల్ మ్యాచ్ ఈజ్ గాన్

పోయే పోయే కప్పే పోయే
పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ వర్ల్డ్ కప్ ఈజ్ గాన్

బ్రాసిల్ మ్యాచ్ ఈజ్ గాన్


బ్రాసిల్ నెదర్లాండుపై ఓడిపోయింది.
హిప్డు లోతుగ సూస్తే -
బ్రాసిల్ ఓ గోలు డచ్ గాళ్ళు ఓ గోలు. మరదేట్రా అని పరికించి సూత్తే హప్డు కనిపిస్తాయ్ బ్రాసిల్ సెల్ఫ్ గోల్

16 comments:

  1. హమ్మయ్య నాకు రేపు ఫుల్ పార్టీ
    నెదర్లాండ్ మీద నా డబ్బులు వేసాను :)
    Brazil lost

    ReplyDelete
  2. మేలో కి చాన్సు ఇచ్చి చాల పెద్ద తప్పు చేసారు

    sneijder rocks!!

    ReplyDelete
  3. Ghana 1
    Uruguay 1
    Match is sliding to extra time.
    15 more mins to go for result

    ReplyDelete
  4. Appiah - yellow card
    Asamoah sees an effort go off the target
    Match is into 96th min
    9 more mins for 1st extra time

    ReplyDelete
  5. He could not convert it to goal. First extra time is done.
    C'mon guys goal!!!! Goal guys goal

    ReplyDelete
  6. This match is heading to penalty shootouts. Any bets?

    ReplyDelete
  7. Suarez gets red card
    2ndextra time is gone too.
    Now the penalty shootouts

    ReplyDelete
  8. Forlan 1 : gyan 1
    Victorino 1 : appiah 1
    Scotti 1 : mensah 0 misses
    Pereira 0 misses : adiyia 0 saved
    Abreu 1 :
    And ghana losts the match.

    ReplyDelete
  9. Suarez got red... but urg won because of that foul. he stopped the goal with his hand.

    ReplyDelete
  10. ఆమ తలైవా. నానూ ఇప్పు పాత్త. ఆమ! నీ నల్ల చొల్ల.

    ReplyDelete
  11. నాన్నా, తమిళ్ నన్నా వరుమే?!! :) Impressed

    ReplyDelete
  12. అన్నన్గళ్
    నా పేసె నల్ల పేసె :)

    ReplyDelete