Jul 3, 2010

ఆట మొదలైంది

జెర్మని - అర్జెంటీనా
జెర్మని గోల్స్ - ముల్లర్ - మూడో నిమిషం

ఇది అర్జెంటీనా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది

అమెరికాలో ఈ మ్యాచ్ ఎబిసి ఛానెల్ లో లభ్యం





Match STATS

34 comments:

  1. హరే కృష్ణ ఉన్నావా?

    ReplyDelete
  2. 1986 గుర్తుకొస్తున్నది

    ReplyDelete
  3. అర్జెంటీనా కి కార్నర్

    ReplyDelete
  4. ఆస్ట్రేలియా క్రికెట్టాటగాళ్ళి గగ్లౌస్ లో గోల్ఫ్ పెట్టుకాడినట్టు, వీళ్ళకి బూట్లో గోలీలేసి ఇవ్వాల్సొచ్చేలా ఉంది. అన్ని పక్కకి పైకి కుడుతున్నారు గోల్ నుండి

    ReplyDelete
  5. అర్జెంటీనా ఎంతసేపటికీ ఎడంచేతివైపునుండే ఎటాక్ చేస్తోంది. జెర్మనీ గోల్ కీపర్ ఎడంచేతివైపు హ్యాపీగా ఇల్లుకట్టుకూర్చున్నాడు.

    ReplyDelete
  6. ఆట మొదటి సగానికి చేరుకుంది. అర్జెంటీనా ఏమాత్రం తగ్గలేదు.

    ReplyDelete
  7. జెర్మనీ రెండోగోల్

    ReplyDelete
  8. ౨౦ నిమిషాలుంది ఇంకా

    ReplyDelete
  9. మూడు.........హ్మ్
    అర్జేంటీనా గోవింద

    ReplyDelete
  10. నేనిక ప్రపంచకప్పు నుండి విరమించుకుంటున్నా..వక్కలైన హృదయంతో

    ReplyDelete
  11. చివరి ౧౦ నిమిషాలు

    ReplyDelete
  12. వాట్ ద హెక్....నాలుగు......................ఓహ్ మ్యాన్..బుల్ షిట్

    ReplyDelete
  13. దట్స్ సి ఎండ్ ఆఫ్ ది మ్యాచ్..
    జెర్మని నాలుగు
    అర్జెంటీనా సున్నా

    ReplyDelete
  14. నా కళ్ళలో రెండు నీటి చుక్కలు
    ఒకటి మెస్సి కోసం
    ఇంకొకటి డియేగో కోసం

    పోరాడి ఓడారు అర్జెంటీనా ఆటగాళ్ళు

    అర్జెంటీనా ఆర్.ఐ.పి

    ReplyDelete
  15. ఇప్పుడే వచ్చాను మ్యాచ్ చూసి
    ఆట ముగిసింది :( :(

    ReplyDelete
  16. అర్జెంటీనా డిఫెండింగ్ కే ఒక పరీక్ష పెట్టారు germany players

    ReplyDelete
  17. Philipp Lahm is the man behind todays victory what a play

    ReplyDelete
  18. మరీ గోల్ లెస్స్ అయ్యింది :(
    అర్జంటినా చేసిన గోల్ ని రిఫరీ ఇవ్వలేదు

    ReplyDelete
  19. Bastian SCHWEINSTEIGER
    Midfielder
    has been elected
    MAN OF THE MATCH

    ReplyDelete
  20. To me, ARG played really well. 1st goal pushed the GER spirits high. Thats a negative point for ARG. ARG really played hard.

    ReplyDelete
  21. yes ARG played really well
    ముల్లెర్ ఎక్కడినుండి వస్తాడో తెలియదు చటుక్కున్న నాలుగు గోల్స్ చేసేసాడు ఈ tourney లో

    ReplyDelete
  22. Klose కూడా నాలుగు గోల్స్ చేసేసాడు

    ReplyDelete
  23. ARG played really well నాకైతే అలా అనిపించలేదు బ్రెదర్సూ!

    ReplyDelete
  24. అర్జెంటీనా కోసం రెండు కన్నీటి చుక్కలు నావి కూడా!

    బ్రెజిల్, అర్జెంటీనా బయటికెళ్ళిపోడం అనూహ్యం!

    కానీ జర్మనీ డిజర్వ్స్! వాళ్ల డిఫెన్స్ అదిరిపోయేలా ఉంది

    ReplyDelete
  25. ARG played really well

    they are outclassed by german attacking :)

    ReplyDelete
  26. yesterday's match was Miroslav Klose's 100th cap & he struck twice

    ReplyDelete
  27. visit gsystime.blogspot.com
    read january things

    ReplyDelete
  28. visit gsystime.blogspot.com
    january
    Universal information
    Forward to others

    ReplyDelete