Apr 10, 2009

కొన్ని కార్టూన్లు

ఈ లింకెక్కడో దొరికింది. వెంటనే ఇక్కడ పెట్టాలనిపించింది.
ఏందయ్యా అంటే గత జమానా కార్టూన్లు.
సరే ఇదీ లింకు http://www.sdphadnis.com/sdphadnis_p_cartoons.html
ఉదాహరణకి కొన్ని
1951 -

1954 -

1965 -

1968 -


1969 -



మిగతావి అక్కడే చూస్కోండి
కామెంటు మాత్రం ఇక్కడే వెయ్యండేం...

12 comments:

  1. బావున్నాయ్ రామ రాజు గారు

    ReplyDelete
  2. మిగతావి అక్కడే చూస్కోండి
    కామెంటు మాత్రం ఇక్కడే వెయ్యండేం...

    :))

    ReplyDelete
  3. కేక కార్టూన్స్ భాస్కరా... 1968 మాత్రం చూడగానే ఫక్కున నవ్వించింది :)

    ReplyDelete
  4. chaalaa baagunnaayi.1968 adiripoyindi.

    ReplyDelete
  5. వెండిసాధువు గారు, అమర్, చక్రం గారు, శ్రావ్యా గారు, వేణూ సోదరునకు, నా బ్లాగు సునీత గారికీ, కృష్ణారావ్ గారు మరియూ తెరెసా గారికి - ధన్యవాద్. మీ అందరికీ శు.శు.శు అనగా - శుభ శుక్రవార శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. నన్ను ఈ కార్టూన్లలో బాగా ఆకట్టుకున్నది "గీత", ఎంద సుందరంగా గీసాడో ఆ గీతకారుడు.

    ReplyDelete
  7. ఆ చిత్రకారుడి పేరు ఫద్నిస్ గారు దాదాపు బాపుగారి సమకాలికులు. నా అద్రుష్టం వల్ల అయన్ని చూసే భాగ్యం కలిగింది ఒకసారి.

    ReplyDelete
  8. అన్వర్ భాయ్ -
    మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు.

    ReplyDelete