May 25, 2019

వార్తా పుత్రికల పైత్యంపై ఓ వ్యాసం

ఈరోజు సాక్షిలో ఈ రచన నన్నాకట్టుకుంది


5 comments:

  1. Media's self righteous and holier than thou attitude is distressing. They behave as if they can question, criticise, character- assassinate anybody. Media thinks they are above scrutiny and answerable to none. Telugu yellow media has all these bad qualities and to top them shamelessly pushes casteist agenda. National media has leftist and minorityist mindset. To counter them motormouth journo called arnab goswami goes to the other extreme. Media in India largely behaves without sensitivity or dignity. The Hindu is a misnomer and blatantly anti Hindu. The Telugu yellow media has killed decency and dignity.

    ReplyDelete
  2. ఇప్పుడు మీడియా ఎక్కడ ఉంది?
    అన్నీ "బాకా" లే...

    ReplyDelete
  3. వ్యాసం బాగుంది.

    నార్ల వెంకటేశ్వర రావు, ఏబీకే ప్రసాద్, పొత్తూరి, రామచంద్రమూర్తి లాంటి వారు నిఖార్సయిన జర్నలిస్టులు. వారి అభిప్రాయాలు ఏవమయినా వాస్తవాల గురించి మాత్రం నిబద్దత చూపుతారు.

    రామోజీ, వేమూరి వంటి వారిని జర్నలిస్ట్ బదులు బ్రోకర్ అనడం కరెక్ట్. Slanting & planting వీరి ప్రత్యేకత.

    ReplyDelete
    Replies
    1. మరి కొన్ని పేర్లు .... నీలంరాజు వెంకటశేషయ్య గారు, నండూరి రామమోహనరావు గారు.
      సరే, ఖాసా సుబ్బారావు గారు, పెండ్యాల వామనరావు గార్ల గురించి చెప్పక్కరలేదు.

      Delete