నిన్న ఒక వార్త చూశాం. ఆం.ప్ర ఖజానాలో కేవలం 100 కోట్లే ఉన్నాయంటూ.
ఈ పత్రిక ఎన్నికల ముందు ఏంచేసిందీ? ఎన్నికల ముందు ఈ నిజాన్ని ప్రచురించి ఉండచ్చుగా?
భలేవాడివే! ఎన్నికల ముందు 100 కోట్లకు పైగా ఉంది ఖజానా అని అనొచ్చు.
ఈ పత్రిక నిజంగా ప్రజా పక్షాన ఉంటే, వీళ్ళ జర్నలిజంలో నిజమైన విలువలే ఉంటే
ఎన్నికల ముందు ఇంత, అయ్యాక ఇంత, కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి ఇంత అనే లెక్కలు ప్రచురించుంటే నా జీవితంతం వీరి పత్రికకి సబ్స్క్రైబ్ చేస్కోనుండేవాడ్ని
Subscribe to:
Post Comments (Atom)
పందికొక్కులు బొక్కసాన్ని తొక్క కూడా మిగలకుండా బొక్కి మెక్కి ,నక్కి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి.
ReplyDelete