టీవి 5 లో పొద్దున్నే వార్తల సమీక్షని చూట్టం అవసరం అయ్యింది. ఒక కారణం రావిపాటి విజయ్.
ఇతను కొంత పరిణితితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాడాని నా అభిప్రాయం. కానీ ఇతనికీ పచ్చ కామెర్ల వ్యాధి ఉందని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. జగన్ పార్టీని హేళాన చేస్తూ మాట్టాడటం భాజపాని చులకన చేస్తూ మాట్టాడటం గమనించినా అంతగా నేను పట్టించుకోలేదు. ఓరోజు పచ్చకామెర్లు ముదరటం - జగన్ పార్టీ టీవి5 ని వెలివేయటం జరగనే జరిగింది.
ఇక టీవి5 ని తగ్గించేశను. వార్తావిశ్లేషణ సాక్షీలో చూట్టానికి అలవాటు పడ్డాను.
మధ్యలో ఓ రోజు టీవి5 పెట్టాను. లంకా దినకర్ అనే అతివ్యాధిగ్రస్తుడు ఆరోజు వార్తా విశ్లేషణకి వచ్చాడు. విశ్లేషణో లేక ఏడుపో లేక ఆర్తనాదమో మొదలైంది. లంకా దినకర్ గారి వితండవాదం జోరుగా కొనసాగుతున్నది. అంశం - ఈవీయం ట్యాంపరింగ్.
లంకా దినకర్ గారి ఉధృత ప్రవాహం కొనసాగింపులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది గురించి ఒక వింత స్టేట్మెంట్ పలికాడు.
గోపాలకృష్ణ ద్వివేది ఆర్.యస్.యస్ భావజాలం కల వ్యక్తి అని. అదేదో దేశ ద్రోహం అయినట్టు.
ఇది ఎంత వరకూ సమజంసం
లంకా దినకర్ గారు గ్రామసింహంవలే ఎలా వాక్ప్రవాహాన్ని స్రవింపచేస్తారో. అనేక ఉదాహరణలు. ఒక చిన్న ఉదాహరణ ఈ వీడియో
Lol. అతి వ్యాధిగ్రస్తుడు.
ReplyDeleteఈ లంకా దినకర్ అనేవాడికి సభ్యత, సంస్కారమనేవి మచ్చుకైనా లేవు. TDP లోని బొలెడంత మంది వెధవాయిల్లో వీడొకడు.
పందుల రవీంద్ర బాబు, సోమిరెడ్డి etc.
పచ్చ మూకలు అనుకుల మీడియా గత ఇరవై ఏళ్లుగా చేస్తున్న పైశాచికం , వ్యక్తిత్వ హననం, అరాచకాలు ఆంధ్రులు అసహ్యించుకున్నారు. అయినా ఆ పిశాచాలకు బుద్ధి వస్తుందని నేను అనుకోను. ఈ నీచ నికృష్ట పచ్చ మూకలవల్ల కులపిచ్చి పీక్స్ లోకి వెళ్ళింది. జగన్ తొమ్మిదేళ్లుగా ఒంటరి పోరాటం చేసి సాధించిన అద్భుత విజయం చరిత్రలో నిలిచిపోతుంది. అతను హుందాగా వ్యవహరించి మంచి సిఎమ్ గా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు.
ReplyDeleteలంకా దినకర్, చెరుకూరి కుటుంబరావు, బాబూ రాజేంద్ర ప్రసాద్ & సాదినేని యామిని లాంటి వాళ్ళు కనీస హోంవర్క్ చేయకుండా టీవీల ముందు నోరు చించుకుంటుంటే అసయ్యం వేస్తుంది. దినకర్ జాతీయ మీడియాలో సైతం తిక్కతిక్కగా వాగుతుంటాడు: ఇతగాడి వాలకం చూస్తే పొద్దున్నే లేచి తప్పతాగి కెమెరా ముందుకు వచ్చాడేమో అన్న అనుమానం కలుగుతుంది.
ReplyDelete