ఈవేళటి యువతకి నే ఇచ్చే అతి చిన్న క్లాస్ ఇదీ -
౧. వ్యాయామం ముఖ్యం
౨. మానసిక ఒత్తిడిని తగ్గించుకోటం ముఖ్యం
౩. బరువుని అదుపులో పెట్టుకోటం ముఖ్యం
౪. వేళపట్టున భోజనం ముఖ్యం
౫. కంటి నిండా నిద్ర ముఖ్యం
౬. ఇంటికి వెళ్తూ ఆఫీసుని, ఆఫీసుకి వెళ్తూ ఇంటినీ తీసుకువెళ్ళకుండా ఉంటం ముఖ్యం
౬. గీత గీస్కొని, అది దాటకుండా ఉంటం ముఖ్యం. అనగా, ఒక పెగ్, లేక ఒక బీర్. అంతే! ఒక చుట్ట. మానేయండి అని చెప్పను. అది ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం.
పైవాటిల్లో అనేకం (బొంగు, ఉన్న ఐదు పాయింట్లలో అనేకం ఏవిట్టా అంటావా?) నేను చేయలేకపోయా. కనీసం, ఇప్పటకిన్నా కండ్లు తెరిచా. నన్ను ఫాలోకండీ అని చెప్పను. ఏదోకచోట మొదలుపెట్టుకోండీ అని చెప్తా!
ఎవరైనా ఎవరికైనా స్పూర్తిని రగిలించవచ్చు! చూసే దృష్టిలో ఉంటుంది!!
జై భారత్!!

No comments:
Post a Comment