కూడలిని మూసివేయటం బాధగా అనిపించింది. ఎందరో తెలుగు బ్లాగులోకపు బావిలో కప్పలకు దొరికిన ఒక పెద్ద తామరాకు కూడలి. నా బ్లాగుగుకి ఇన్ని హిట్స్ తెచ్చిపెట్టిన కూడలిని మూసివేయటం కన్నా ప్రజలకు అంకింతమిచ్చి మీరే మేనేజ్ చేస్కోండర్రా అనుంటే బాగుండేది. నాబోటి కప్పలు కొన్ని కాస్తోకూస్తో విత్తసహాయం కూడా చేసే అవకాశం ఉంది. ఏవైనా - గూగుల్ లాంటి వాళ్ళే ఈరోజు టెక్నాలజీని రేపు మింగేస్తున్న తరుణంలో కూడలి ఎన్ని కష్టాలొచ్చినా కలకాలం బతకాలని కోరుకోవటం సమంజసం కాదని నాకు తెలుసు.
ఏవైనా తెలుగు బ్లాగులోకానికి కూడలి సేవలు శ్లాఘనీయం.
ఏవైనా తెలుగు బ్లాగులోకానికి కూడలి సేవలు శ్లాఘనీయం.
ReplyDelete@కూడలి వారికి
విన్నపాలు వినవలె ! మీరు మళ్ళీ మా కూడలికి సూర్యోదయం తెప్పించండి
జిలేబి
ఈ నూతన సంవత్సరంలో మీరు మనసు మార్చుకుని మా కూడలిని మా ముంగిటికి తిసుకునివస్తారని ఆశిస్తూ.....
ReplyDelete