తెగిపడిన నా దేశపౌరుల దేహాలు
జివ్వున ఎగసి పడిన నిస్సహాయ కాయపు రగతం
ఏమి జఱుగుతుందో కూడా ఏమాత్రమూ ఎఱుగని అమాకయ ప్రాణులు
అమాయక ప్రాణుల ప్రాణాలు
మీ కంతలు బూడ్చుకోండిరా కొడకల్లారా అని
బిలియను డాలర్లు ఏడాదికి ఉచితింగా అందిస్తుంటే
బొక్కి తిని
కసాయి వనాల్ని పెంచుకుని
అమాయకుల్ని కొని
వారికి తర్ఫీదులిచ్చి
దొరికిన నావలల్లోకి ఎక్కించి
చేతికో తుపాకినిచ్చి
కనిపించిన అమాయకులను తూట్లు తూట్లుగా
తునాతునకులుగా కాల్చేయమని
బాంబులతో పేల్చేయమని
ఇదే అల్లాకి సేవయని
ఇదేరా బిడ్డా అల్లాకి సేవయని
కల్లబొల్లి కబుర్లతో
లేత ఆవేశాలను అల్లకల్లోలానికి గురిచేసి
భరతమాత గుండెల్లోకి చొచ్చుకొచ్చిన
భరమాత బిడ్డలను కొన్న
అల్ ఖైయిదా సంస్థ పెద్ద
ఒసామా బిన్ లాడెన్
కొందరికి ముద్దుబిడ్డ
కొందరికి వేగు చుక్క
నా దేశ పౌరుల రక్త సాక్షిగా
ఈ కుక్క, నా దేశపు కొందరికి వేగుచుక్క
రేపొద్దున కసబ్ వీరికి వేగుచుక్క
వ్రేళ్ళాడదీయండీ నా దేశపు విలువలను
సెక్యులర్ భూతాలను
తలక్రిందులుగా వ్రేళ్ళాడ దీయండీ
వెన్నుముక విరిగిన నా దేశ ప్రజల్ని
తునాతునకులుగా నరికి
తూట్లుతూట్లుగా కాల్చి
తలక్రిందులుగా వ్రేళ్ళాడ దీయండీ
ఈ వెన్నెముక లేని నా జనాన్ని
May 3, 2011
Subscribe to:
Post Comments (Atom)
వీళ్ళందరినీ సముద్రాల్లోకి విసిరేస్తే అరేబియా సముద్రం కాస్తా అరేబియా పర్వతంగా మారుతుందేమో
ReplyDeleteవావ్ భాస్కర్..
ReplyDeleteనువ్వు అశువుగా చెప్పే/రాసే వాటిని నేను ఎక్కువగా ఇష్టపడటమ్ గమని౦చాను.
చిన్న కరక్షన్: పోయిన స౦వత్సర౦ మూడు భిలియన్లిచ్చారు.
ఇంతకీ మీ దేశం సామ్రాజ్యవాద కాంక్షతో పీనుగుల మీద పీట వేసుకుని నెత్తుటికూటి తిందామనే అమెరికానా?
ReplyDeleteఅదే నిత్తుటి కూటిని అడుక్కుతినే పాకిస్థాన్ మా దేశం. ఏం? సిటిజన్షిప్ కావాలా రాజేశ్?
ReplyDeleteలేక
ReplyDeleteవారంలో సోమ, బుధ, శుక్ర తాలిబన్లతో,
మంగళ, గురు, శని అమెరికాతో
ఆదివారం మిగతావారితో వ్యభిచరించే పాకిస్థాన్ నా దేశం.
ఏం? సిటిజన్షిప్ కావాలా?
Bhaskar, on Fire :-)
ReplyDeleteఇప్పుడు మీరీ టపా సిటిజన్షిప్ స్పాన్సర్ చేయడానికి రాసారా? సరే.. ఉండండి..ఇక్కడొక నల్ల గొర్రె అనబడు బుర్కేలూజ్ ఉండాలి.. తోలుకోస్తా!
ReplyDeleteబాగా రాసారు భాస్కర్ గారు ! రాజేష్ గారు అన్ని సార్లు విషయాన్నీ ఒకే దృక్కోణం నుంచి చూడకూడదు అనుకుంటా . Always there will be a difference in beween murder and death penalty . Do you agree ?
ReplyDeleteAmerica may be acting like global police everbody will agree with that, but here in this case, especially in this case Laden truly deserves what he got .
అట్లయితే సరే శ్రావ్యగారు!
ReplyDeleteఅమెరికా ఏవైతే నాకేంటి
ReplyDeleteసామ్రాజ్యవాదం అనే ఫా౨షనబుల్ మాటని తెగ టాస్ చేస్తున్న సదరు మూక, ఎవరు సామ్రాజ్యవాదులు కాదో కూడా చెప్పాలి. చైనా సామ్రాజ్యవాది కాదా? తురుష్కులు సామ్రాజ్యవాదులు కారా?
#అమెరికా ఏవైతే నాకేంటి
ReplyDeleteఅది మరి! అభినందనలు!
#ఎవరు సామ్రాజ్యవాదులు కాదో
గతాన్ని మన జగమెరిగిన మేతావులకి వదిలేద్దాం. ప్రస్తుతం మాట్లాడండి? ఎవరు తిన్నదరక్క పక్కదేశాల్లో ప్రజాస్వామ్య౦ అంటూ గోతికాడ గు౦టనక్కలా పీనుగులని పీక్కుతుంటున్నది?
పశ్చిమదేశాల యువతకి యుద్ధమంటే!
మొన్న 20 ఏళ్ళ బ్రిట్ ఒకడు(మిలిటరీ నుంచి కాదు!) లిబ్యాలో యుద్ద౦ చేయడానికి వెళ్ళేముందు తెగ ఉత్సాహం చూపిస్తుంటే, ఈడి సిగతరగ ఇదంతా దేశాభిమానమే అనుకున్నా! ఆనక అతని గురించి చదివిన వార్త ప్రకారం "తనకి వీడియో గేమ్స్ల లో యుద్ద(వార్) సంబ౦దిన్తమైనవి ఇష్టమని, వాటిని నిజజీవితంలో కూడా ఒకసారి ఆడాలని కోరిక" అని..పిల్లికి చెలగాటం-ఎలుకకి ప్రాణసంకటం అన్న రీతిలో చెప్పాడు. నేను ఔరా ఇలాంటివారు కూడా ఉంటారా అని బాధపడ్డా...! ప్చ్.. చావు క్రీడ అవ్వింది మరి :(
భాస్కర్, మీకు బాగా ఆవేశం, ఆక్రోశం కలిగినపుడు రాసే ఆశుకవిత్వం చాలా హృద్యంగా, మనసుకి హత్తుకొనేలా ఉంటుంది. మీ ఆక్రోశం చాలా అర్ధవంతం. రాజేష్, ఆయన దేశం, మా దేశం ఏదైనా కానీ, ఫిర్ భి దిల్ హై హిందూస్థానీ.
ReplyDeleteరాజేశ్ -
ReplyDeleteఅమెరికా ఏం చేస్తే నాకేంటయ్యా?
ఆల్ ఖైయిదా నా జాతి వాళ్ళను చంపిందా లేదా అనేది నాక్కావాలి. తెల్లోడు పత్తిత్తు కాదు, మరి నల్లోడు పత్తిత్తా? తాలిబన్లు పత్తిత్తులా?
నే ముందే చెప్పాను. యద్ భావం తత్ భవతి అని. తప్పులేదులే. ఎవడిక్కావాల్సిన హీరోలు వాళ్ళకి లభిస్తారు.
అందుకేగా అన్నది కసబ్ కొందరికి వేగుచుక్క అని. తప్పులేదు. ఆఫ్ట్రాల్ పోయింది సామాన్య మానవుడి ప్రాణాలేగా.
#ఆల్ ఖైయిదా నా జాతి వాళ్ళను చంపిందా
ReplyDeleteఅది కదా మరి!. ఆల్ ఖైయిదాని పెంచి పోషించింది ఎవరు? మీదేశం భారతదేశం ఆయితే ఆ దేశం మీదకి ఈ కిరాయిమూకలను తోలిందేవారు? ఈ ఆల్ ఖైయిదా భారతదేశంలో మారణహోమం సృష్టించగానే బాబ్రీమసీదుతో లంకెస్తూ మాట్లాడే ప్రచ్చన్న మేతావులకు మేత వేస్తున్నది ఎవరు?
#అందుకేగా అన్నది కసబ్ కొందరికి వేగుచుక్క అని.
కసబ్ కథలో గొంతేత్తిన మానవహక్కుల మాదాకవళలాలకి పశ్చిమదేశాలు పెజాస్వామ్యం పేరున చేస్తున్న మానవమారణ కాండ కనబల్లేదా? ఎవరు వీరి గొంతులు అక్కడ నొక్కి పెట్టింది?
ఇది కదా... అరాచకీయ సామ్రాజ్యవాద శక్తుల చెదరంగం. ఒక్కోపావులో ఒకడు బలిపశువు, మరొకడు నల్లగొర్రె!
భాస్కర్ ఒక్కడే కాదు, రాజేష్ కూడా ఫైర్ మీదున్నాడూ.. :-)))
ReplyDelete"....చైనా సామ్రాజ్యవాది కాదా? తురుష్కులు సామ్రాజ్యవాదులు కారా...."
ReplyDeleteWell said. When the commies failed to spread their unnatural theories and everywhere their "empires" crumbled, they are resorting to diatribe and calumny accusing everybody of what they originally intended (if their empires continued).
శివరామ ప్రసాద్ గారూ
ReplyDeleteనమస్తే. బాగా చెప్పారు.
వీరోచితమైన కవిత చాన్నాళ్ళ తర్వాత చూస్తున్నాను బ్లాగుల్లో, బాగ వ్రాశారు మరియి చెప్పారు భస్కర్ గారు, ధన్యవాదాలు.
ReplyDeleteగుండె గొంతుకలోన కొట్టాడుతున్నాది.
ReplyDelete