Nov 19, 2009

మెహత గెలుస్తాడా?

వంటగాడు జహంగీర్ మెహతా -


జహంగీర్ మెహతా, born July 9, 1971 in Mumbai, India, ఒక executive chef మరియూ New York City restaurant Graffiti అనే దానికి ఓనరు. ఇతను "Mantra: The Rules of Indulgence," అనే ఒక పుస్తకం కూడా రాసాడు. ఇతను 4-14 సమచ్చరాల వయసున్న పిల్లలకి క్యాండీ క్యాంప్ నిర్వహిస్తుంటాడు. చక్కటి ఆలోచనే.

ఇక విషయంలోకొస్తే ఐరన్ షెఫ్ అమెరికా అనే ఓ ఫుడ్ నెట్వర్క్ వారి ఛాలంజ్ లో ఇతను ఫైనల్ కి చెరుకున్నాడు.
చక్కటి వంట, చక్కటి ప్రజెంటేషన్, సమయస్పూర్తి, నవ్వు మొఖం ఇతని సొంతం. ఐతే పోయినవారం ఇతనిపై జడ్జ్ ల కామెంట్ - నీ ప్రెజెంటేషనే నీ బలం, అదే నీ ఈక్నెస్ కూడా అని.
రెండో చెఫ్ - హొసె గార్సెస్.

10 comments:

  1. గెలిచి ఐరన్ షెఫ్ అవ్వాలని కోరుకుందాము. ఈమధ్య అసలు పోస్టులే లేవు?

    ReplyDelete
  2. మెహతా వంటకాలు టూస్వీట్ గా వుంటున్నాయని కూడా ఇంకొ కామెంటు.. ఎమయినా చాలా టఫ్ కాంపిటిషన్ ఈ ఆదివారం..

    ReplyDelete
  3. గెలవాలని ఆశిద్దాం

    ReplyDelete
  4. అన్నాయ్, ఈ ప్రోగ్రాం Tata Sky లో వస్తుందా? వస్తే ఏ ఛానల్ లో వస్తుంది?

    ReplyDelete
  5. ఆయనెవరో ఆ పోటీ ఏమిటో తెలియదు కాని , ఇండియన్ కాబట్టి గెలివాలని కోరుకొంటున్నా :)

    ReplyDelete
  6. ఫోటోలో ఆయన ఇచ్చినలాంటి ఫోజులో మిమ్మల్నెప్పుడు చూస్తామో? :)

    ReplyDelete
  7. శ్రావ్య గారిమాటే నాదీనూ ..

    ReplyDelete
  8. నలభీములవారు (ఇంకెవరు? మీరే..) లేకుండా అమెరికాలో ఐరన్ షెఫ్ పోటీయా?? అకటా...

    ReplyDelete
  9. సునీత గారూ - ఈ మధ్య కొన్ని ఎదుర్రాళ్ళు కాలికి తగిలి కాస్త నడక నెమ్మదించింది. అందుకే పోస్టుల వరద తగ్గింది.
    వేణు, శ్రీ, - గెలిచిమనల్నానందింపజేస్తాడని భావిస్తున్నా
    గణేశ్ - తెల్వదీ తమ్మీ. టాటా ఆకాశమా? అదేందదీ?
    శ్రావ్యా, పరిమళం - :) తప్పక గెలుస్తాడు
    ఉమా - ::):) వీకెండు మాల్ కెళ్ళి ఓ పుటోబు లాగించేద్దాం, ఏముంది దాంట్లో..:):)
    బృహఃస్పతి - బ్రదర్ ఎలా ఉన్నారూ? మనం ఈ మధ్య కాస్త అస్త్ర సన్యాసం తీస్కున్నాం. సందుచూసి జనాలు ఇలా రెచ్చిపోటున్నారు. కూసింత సమయం దొరికితే నేనూ నా ఏప్రాన్ దులిపి ఈళ్ళందర్నీఓ దులుపు దులపనా!!! ఏతంతావేతి?

    ReplyDelete