Jul 17, 2008

తేడా ఏంటి?

తోంది కి తుంది కి తేడా ఏంటి?
ఉదాహరణకి
వస్తోంది, పోతోంది, వెల్తోది
వస్తుంది, పోతుంది, వెల్తుంది

3 comments:

  1. raa naa re nO,
    ca du va ri gaarO

    ceputaaru :)

    ReplyDelete
  2. http://mynoice.blogspot.com/2007/08/blog-post_31.html

    ReplyDelete
  3. భాషలో సాధారణార్థంలో...
    తుంది - indefinite
    తోంది - continuous

    ReplyDelete