ఒక మంచి పని:-
మీ దెగ్గర ఉన్న, మీకు పనికి రాని పుస్తకాలని మీరు చదువుకున్న డిగ్రీ కళాశాలకి, లేక జూనియర్ కళాశాలకి లేక ఉన్నతపాఠశాలకి దానం చేయండి. చిన్నపిల్లల బొమ్మల పుస్తకాలు ఉంటే మీకు దెగ్గర్లో ఉన్న మండల పరిషత్తు లేక ఎలిమెంటరీ పాఠశాలకి దానం చేయండి.
మీ చుట్టుపక్కల పిల్లలకి మంచి కధలు చెప్పండి (స్టోరీ టెల్లింగ్).
Please donate books you don't read to your degree college, jr. college, or high school. If you have any children's books, please donate them to near by elementary school.
Have fun in STORY TELLING for kids and create enthusiasm in them.
Jul 14, 2008
Subscribe to:
Post Comments (Atom)
ఆహా.. ఎ౦త మ౦చి సలహా ఇచ్చార౦డి.ఒక ఐడియా జీవితాన్నే మారుస్తు౦దన్నట్టు మీ ఐడియా కొ౦త మ౦ది జీవితాల్ని అయినా మరుస్తు౦దని ఆశిస్తూ.Thanks for your suggetion.Great.Keep it up.
ReplyDeletehttp://srushti-myownworld.blogspot.com