హ్మ్! నాలుగేళ్ళు నిండాయి తారీఖుల ప్రకారం ఈనాటికి. ఎన్ని మాటలు నేర్చిందో.
"ఈ రోజు నా బర్త్‌డె కదా! నాన్నా! నా బర్త్‌డే కదా. అందుకే దోసె మొత్తం, అమ్మ తినూ తినూ అని చెప్పకుండానే తినేశా".
ఇక సూరిగాడు వాళ్ళ చెల్లికి గీసిచ్చిన గ్రీటింగు కార్డు.
అనఘకి పుట్టినరోజు శుభాకాంక్షలు దీవెనలూ అందించగోరతాను
Happy Birthday Anagha !
ReplyDeleteMany many happy returns of the day dear Anagha:)
ReplyDeleteMany more happy returns of the day Anagha :)
ReplyDeleteపుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టితల్లీ :)
ReplyDeleteసూరిగాడ్స్ గీసిచ్చిన బర్త్‌డే కార్డ్ మీదకూడా వ్యాఖ్యానించొచ్చయ్యా. నే ఏవనుకోను
ReplyDeleteఅందుకే దోసె మొత్తం, అమ్మ తినూ తినూ అని చెప్పకుండానే తినేశా.....bangaru talli....surigadi greeting lo annay surya na adi? bagundi..
ReplyDeletePuttina roju subhakankshalu....eppudu ila navvuthu mee nanna ayushu penchammaa...
గ్రీటింగ్ కార్డ్ చాలా బాగుంది. సూరి ని డ్రాయింగ్ క్లాసెస్ లో చేర్పించి పెద్ద ఆర్టిస్ట్ ని చేయాలి మీరు 'నాన్న గారు'
ReplyDeleteఅనఘా జన్మదిన శుభాకాంక్షలు. ఈ సారి పాటేం పాడ్లేదు, ఎందుకు? నాకు నువ్వు పాడే పాట చాలా ఇష్టం. నాన్నారి నడిగి మంచిగా మ్యూజిక్ నేర్చుకో, ఏం...
http://bhaskar.posterous.com/164675769
Delete:)
ReplyDeleteHappy Birthday Anagha..
ReplyDeletemany more Happy returns of the day.
God bless you!!
Happy Birthday Anagha
ReplyDeleteKrishna
All India Suri gadi fans association member:)
అనఘకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశీస్సులు :-)
ReplyDeleteఅనఘకు పుట్టినరోజు శుభాకాంక్షలు
ReplyDeletePuttina roju subhakanshaluuu Anagha...
ReplyDeleteసూరిబాబు గ్రీటింగ్ కార్డు చాలా బాగుంది, చెల్లెలి మీద తనకున్న ప్రేమకు ముచ్చటేస్తోంది.
ReplyDeleteఅనఘకి పుట్టినరోజు జేజేలు
అనఘ జిందాబాద్, అనఘ జిందాబాద్ ..
ReplyDeleteఅమ్ములుకు జన్మదిన శుభాశీస్సులు!సూరిబాబు గ్రీటింగ్ కార్డులు చాలా బాగున్నాయి!!
ReplyDeleteఅనఘకు యాపీ బర్త్ డే. సూర్యకు కంగ్రాట్స్ . కార్డ్ బావుంది.. అమ్మానాన్నకు కూడా అభినందనలు.
ReplyDeletehappy birthday to you..Anagha. Lovely card by anna.
ReplyDeleteచెల్లి కోసం అన్న చేసిన గ్రీటింగ్స్ బాగున్నాయి. చిట్టితల్లి పుట్టినరోజు బాగా జరుపుకున్నట్లు తలుస్తాను. ఇద్దరికీ నా ఆశీస్సులు.
ReplyDeleteఅనఘకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశీస్సులు.
ReplyDeleteఅన్న వేసిన గ్రీటింగ్ బాగుంది .
పిల్లలిద్దరూ , ఒకరు పేంటింగ్ లో ఒకరు సంగీతం లో వున్నారన్నమాట . అమ్మకూ నాన్నకు అభినందనలు .
అనఘకు పుట్టినరోజు జేజేలు.ఓహ్...చెల్లెలి పుట్టినరోజుకి సూర్య చంద్రుల్నే కానుకగా ఇచ్చాడన్నమాట అన్నయ్య! బాగుందండీ
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు అనఘ :)
ReplyDeleteసూరి సూపర్ గా గీసాడు :)
అనఘకు పుట్టినరోజు శుభాకాంక్షలు
ReplyDeleteఅనఘకి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఆశీస్సులందించిన పెద్దలందరికీ కృతజ్ఞతాంజలులు
ReplyDelete-అనఘ తరఫున నేను
నాలుగేళ్ళా? కాలం ఎంత వేగంగా పరిగెడుతోందొ? అనఘ పుట్టినప్పుడు మీరు ఈ బ్లాగులో పెట్టిన ఫోటో ఇప్పటికీ బాగా గుర్తుంది నాకు.
ReplyDeleteఅనఘకు ఆశీస్సులు. గ్రీటింగ్ కార్డు చాలా బావుంది. సూరిబాబూ,Good job.
సోదరా ఉమాశంకర్
ReplyDeleteనమస్తే
అంతా మంచేనా?
మిత్రమా! నమస్తే. I am doing fine. Thanks. Hope the same with you.
ReplyDeleteGood & Very Well Work
ReplyDelete