కందిపప్పు కిలో 70
మినప గుండ్లు కిలో 70
చింతపండు కిలో 120
సఫోల కిలో 152
శనగలు కిలో 80
పెసలు కిలో 80
పేస్టు డబర్ లాల్ ఎఱ్ఱది 70
నూగుజీడీల్ పొట్లం ఓక్టికి 20 రూప్యములు
అయ్యా! ఇవీ గుంటూరులోని ఈనాటి ధరలు.
ఎంత సంపాదిస్తే గుంటూరు లాంటి పట్టణంలో నలుగురున్న ఇంట్లో బ్రతుక గల్గుతారూ అనేది నా మౌళిక ప్రశ్న.
Subscribe to:
Post Comments (Atom)
సుఖం గా బ్రతుకుతున్నారు..అంత డబ్బు ఎలా వస్తుందో అర్ధం కావడం లా జనాల దగ్గర...
ReplyDeleteఅమ్మేవాళ్ళకి ఎలా వస్తుందో కొనేవాళ్ళకీ అలాగే! మార్గాలు వేరు అంతే! నారు పోసినవాడు నీరు పోయడా?!!
ReplyDelete