[సూరిగాడు ఆడుకుంటుంటాడు వాడి బ్లోక్స్ తోటి, సరిగ్గా అప్పుడు]
అనఘ: కెన్ ఎనీవన్ ప్లే విత్ మీ
నేను: అరెయ్! చెల్లితో ఆడుకోరా
సూర్య: ఏం! నాకు స్పేస్ వద్దా. పొద్దుగూకులు చెల్లితోనే ఆడుకోవాలా? నేను బ్లోక్స్ ఆడుకుంటా. హా!
నేను: నాన్నా! చెల్లిని ఆడించాలి. నీ రెస్పాన్సిబిలిటి.
సూర్య: ఎప్పుడూ కాదు. పొద్దున ఆడించా. ఐ వాంట్ మై టైమ్.
నేను: అమ్మలూ! నే ఆడతా రా
అనఘ: నో! దట్స్ నాట్ ఫెయిర్
అనఘ కి మా: నేనాడతా రావే!
అనఘ: నో!
అనఘ: కెన్ ఎ సెవెన్ ఇయర్ ఓల్డ్ ప్లే విత్ మి.
సూర్య:..
అనఘ:ఐ యాం బోర్డ్...
సూర్య:..
అనఘ: కెన్ ఎ సెవెన్ ఇయర్ ఓల్డ్ బోయ్ ప్లే విత్ మి.
....
...
..
.
Subscribe to:
Post Comments (Atom)
ఇంకా తప్పదన్నాయ్, మీరు చిన్న పిల్లలు ఐన కావాలి లేదా చిన్న పిల్లల్ని అయినా తేవాలి ఓన్లీ 7 ఏళ్ళే....ముచ్చట బాగుంది
ReplyDeleteకి కి కి.. ఎంతైనా మా బుజ్జమ్మ బుజ్జమ్మే.. ఎన్ని తెలివితేటలు..
ReplyDeleteమీ పోలిక ఒక్కటి కూడా రాలేదు సుమీ.. :P