Feb 14, 2012

అనఘ ఆర్ట్

ఇది అనఘ గీసిన బొమ్మ
ఏం అర్థమైందీ?
సరే సెప్తా ఇనుకో!!
౧. వాడబ్బా!! అర్థం అవ్వలేదా? మబ్బులు
౨. ఇల్లు
౩. గాలి. ఏటి? గాలిని గీసిందా అనుకోమాక. మా ఇష్టం. దేన్నైనా గీస్తాం.
౪. చెట్లు
౫. గడ్డి

8 comments:

  1. పెయింటింగ్ అంత క్లియర్ గా ఉందిగా. డీటైల్డ్ గా వివరించవలసిన అవసరం ఏముంది? ఈ పెయింటింగ్ ని కూడా గ్యాలరీకి పంపవలసిందిగా అనఘ ఫ్యాన్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాయ్.

    ReplyDelete
  2. అనఘ కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్,,,,,,,, :))

    ReplyDelete
  3. wonderful chala info undi ee painting lo . shankar gari maate naadeenu :)

    ReplyDelete
  4. మీకలా అనిపించిందా? నాకైతే ఒక అమ్మాయి రంగురంగుల పేద్ద ఫ్రాక్/పరికిణీ వేసుకుని మబ్బుల మధ్యలో డాన్స్ చేస్తున్నట్లుగా అనిపించింది.
    ఏమిటో మీ "నాన్న"గారికి బొత్తిగా ఆర్టిస్టిక్ టేస్ట్ లేనట్లుంది అనఘా...!

    ReplyDelete
  5. కెవ్వ్ కెవ్వ్.. పికాసో, రాజారవి వర్మ ఇద్దరూ కలిసి వేసిన పెయింటింగా లా ఉంది.. :D
    full credit to anagha..

    ReplyDelete
  6. Awesome Anagha!

    ౩. గాలి. ఏటి? గాలిని గీసిందా అనుకోమాక. మా ఇష్టం. దేన్నైనా గీస్తాం.
    అంతే అంతే :)
    తగ్గేది లేదు

    ReplyDelete
  7. నాదీ తృష్ణ గారి మాటే.. అంత చక్కగా అమ్మాయి నర్తిస్తూ ఉంటే ఇల్లంటారేంటీ??
    అనఘమ్మా.... నువ్వు సూపరు, ఎక్కడా తగ్గకు:)) గాలినే కాదు, అవసరమైతే శూన్యాన్ని కూడా గీసి పారెయ్..

    ReplyDelete