అధికారంలోకి వస్తే ఇంటికి రూ.లక్ష
కృష్ణా జిల్లా పోరుబాటలో చంద్రబాబు హామీ
మచిలీపట్నం, ఏలూరు- న్యూస్‌టుడే
పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి రూ.లక్ష కేటాయిస్తాం
బాగుంది. ఎన్ని పేదల ఇళ్ళు ఉన్నాయీ ఆం.ప్ర లో?
పది = 10 లక్షలు
వంద = కోటి
వెయ్యి = 10 కోట్లు
పదివేలు = వంద కోట్లు
లక్ష = వెయ్యి కోట్లు
పదిలక్షలు = పదివేల కోట్లు
యాభై లక్షలు = యాభైవేల కోట్లు
ఎన్నేళ్ళిస్తావూ?
గెలిచిన ఏడాది?
పాలించినంత కాలం?
కృష్ణా జిల్లా పోరుబాటలో చంద్రబాబు హామీ
మచిలీపట్నం, ఏలూరు- న్యూస్‌టుడే
పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి రూ.లక్ష కేటాయిస్తాం
బాగుంది. ఎన్ని పేదల ఇళ్ళు ఉన్నాయీ ఆం.ప్ర లో?
పది = 10 లక్షలు
వంద = కోటి
వెయ్యి = 10 కోట్లు
పదివేలు = వంద కోట్లు
లక్ష = వెయ్యి కోట్లు
పదిలక్షలు = పదివేల కోట్లు
యాభై లక్షలు = యాభైవేల కోట్లు
ఎన్నేళ్ళిస్తావూ?
గెలిచిన ఏడాది?
పాలించినంత కాలం?
నేను పేదోడ్ని.నాకు నాలుగిళ్ళు కావాలి. అడ్వాన్స్ గా తలో ఇంటికీ అరలక్ష చొప్పున ఓ రెండు లక్షలు పంపమనండి.
ReplyDeleteఇయ్యనీ అన్నా... ఎన్నాల్లిస్తాడో అన్నాళ్ళు... :))
ReplyDelete