Jan 18, 2012

మార్టిన్ లూథర్ కింగ్ బర్త్‌డే!! - సూరిగాడి లెక్చర్

పోయిన శుక్రవారం బడినుండి ఇంటికి రాంగానే, నాన్నా! నీకు మార్టిన్ లూథర్ కింగ్ గురించి తెలుసా అని అడిగినాడు సూర్యా. తెల్సులేరా అన్నను. ఆయన గురించి తనకు తెల్సినవి చెప్పకొచ్చాడు. ఆశ్చర్యం వేసింది. జనవరి పదహారు సాయంత్రం వాడిచేత మళ్ళి చెప్పించి ఈసారి రికార్డు చేసాను.
ఇక్కడ వినచ్చు
http://bhaskar.posterous.com/94844773

11 comments:

  1. బావుంది. తెలుగులో చెప్పాడని ఊహించలేదు. చాలా బాగా చెప్పాడు. అభినందనలు. ఆశీస్సులు.

    ReplyDelete
  2. అనఘ అన్నయ్య కూడా సూపరు :)

    ReplyDelete
  3. woow... super ... Kids know better than us.... at least me .... :-)
    (there was a typo in my previous comment)

    ReplyDelete
    Replies
    1. మాధవి గారూ
      నాకు కూడా తెలియనవి చాలా చెప్తున్నాడు సూర్యా

      Delete
  4. బ్రహ్మాండం. ఇక్కడ నాన్నగారు విద్యార్థి, సూర్య ఉపాధ్యాయుడు. తన వయస్సుకి చాలాబాగా వివరించేడు.

    ReplyDelete
    Replies
    1. క్రూవేచా గారూ!
      ధన్యవాదాలు

      Delete
  5. గ్గాడ్!! వీడి గొతు ఎంత కమాండింగా వుందండి, ఒక్క దెబ్బకు నాముందు మిసిసిపి బర్నింగ్ సినిమా కళ్ళముదు చూపెట్టేశాడు.
    మీ వాడు నానా అంటుంటే ఎంత హాయిగా వుందొ, భగవంతుని దయ, తల్లితండ్రుల సంస్కారం వల్ల ఈరొజుల్లొ కూడా డాడీ లకే కాకుండా నాన్నలకు కూడా పిల్లలు మిగిలారు.
    Godbless Suri.

    ReplyDelete
  6. అన్వర్ గారూ!!
    నమస్తే!!
    సూరిగాడు, మొదట్లో ఆంగ్లంవైపు వెళ్ళాఇనా, అమ్మా నాన్నలను వదల్లేదు. మేము హెచ్చరించాం, అరేయ్ నీ ఇంగ్లీష్ బళ్ళోనే. ఇంట్లో మాత్రం తెలుగే అని. ఇప్పటిదాకా అలానే లాక్కొస్తున్నాడు, బుద్ధిగా!
    అనఘ మొత్తం తెలుగే. ఇప్పుడు టీవీ మహత్యం వల్ల ఆంగ్లం పట్టేసింది. ఐనా మా ప్రోత్సాహం వల్ల తెలుగుని వదలట్లేదు మేమూ వదలనివ్వటం లేడు.

    ధన్యవాదాలు అన్వర్ గారూ!

    ReplyDelete
  7. సూపర్ సూపర్ లైక్.
    వాడు నేర్చుకున్న విషయాలను ఎంతో నిజాయితీగా వివరించాడు. నేర్చుకున్నది తిరిగి చెప్పడంలో గొప్ప అంకితభావం కనిపిస్తోంది.
    good going surya!

    తెలుగులో చెబుతాడని అస్సలు ఊహించలేదు...దీనికి ఇంకో పెద్ద లైక్.

    ReplyDelete