Jun 9, 2018

Anthony Bourdain

Anthony Bourdain అనే అతను మట్టిలో కలిసిపోయాడనే వార్త నన్ను కాస్త బాధపెట్టింది. నా దృష్టిలో Anthony Bourdain ఒక food philosopher. ఇతను ఒక ఫుడ్ ప్రజెంటరుగా ఖ్యాతిని గాంచాడు. food netwrok లో ఈయన ప్రోగ్రాములు అనేకమార్లు చూశాను.
అన్నిటికన్నా నాకు బానచ్చిన ఇతని కార్యక్రమం Parts Unknown. ఇతని ఇంకో కార్యక్రమం నాకు బాగా నచ్చింది, ఎక్కువగా చూసింది - No Reservations. తిండి మీద ఇంత గొప్పగా ఓ కార్యక్రమాన్ని డిజైన్ చేయటం, తిండి ద్వారా ఓ ప్రాంతపు సాంప్రదాయాలని/ధోరణిని ఆవిష్కరించటం గొప్పవిషయం. ఆరకంగా ఇతను గొప్ప విజయాన్ని సాధించినట్టే.
ఎవరూ వెళ్ళని దేశాలకి, ఎవరూ చూడని వినని సందులు గొందుల్లోకి వెళ్ళి లోకల్ ఫుడ్ ని తెరకెక్కించటం సామాన్యమైన విషయం కాదు.

The show has won 5 Emmy Awards, garnered 11 nominations for writing, sound mixing, editing and cinematography, as well as a 2013 Peabody Award.

Bourdain was working on an episode of the show in Strasbourg, France at the time of his death on June 8, 2018.

Parts Unknown twitter handle

@PartsUnknownCNN

2 comments:

  1. మీరన్నట్లు "ఎవరూ వెళ్ళని దేశాలకి, ఎవరూ చూడని వినని సందులు గొందుల్లోకి వెళ్ళి లోకల్ ఫుడ్ ని తెరకెక్కించటం సామాన్యమైన విషయం కాదు".

    పొద్దున్న న్యూస్ వినంగానే చాలా బాధ వేసింది. Hope he will rest in peace.

    ReplyDelete
  2. ఆత్మహత్య పిరికితనం అంటారు. ఆత్మహత్య చేస్కునే పరీస్థితి ఎంత దారుణమైన బలంగా ఉంటుందో అనిపిస్తుంది.

    ReplyDelete