జనవరి నెలలో ఉత్కృష్ట సోమయాగం జరుగనున్నది. శ్రౌత సంవర్ధనీ సభ వారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర కాప్రే గారి అధ్యక్షతన జ్యోతిరప్తోర్యామం - ఉత్కృష్ట సోమయాగం జనవరి ౧౯ నుండి ౨౪ వరకు, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో జరుగనున్నది. అవకాశం ఉన్నవాళ్ళు, ఇలాంటి కార్యక్రమాలయందు ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక పాల్గొనవలసిన కార్యక్రమం.
Jan 2, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment